మాచెర్ల లో పిన్నెల్లి బ్రదర్స్ తో పాటు వాళ్ళ గూండాలను గుర్తించి వాళ్ళు చేసిన అరాచకాలు, దాడుల కేసులను బయటకు తీసి బొక్కలో తోయాలి.
@VK-pz6gk4 ай бұрын
వాడు చేసిన దుర్మార్గాలకు ఈ శిక్ష సరిపోదు ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాడు
@rambabum96674 ай бұрын
ఇలాంటి వారిని నడిబజారులొ పబ్లిక్ తొ రాళ్ళతో కొట్టి శిక్షించాలి అదె కరెక్ట్ శిక్ష
@sreenivasuludirsavancha26514 ай бұрын
రెండు దశాబ్దలుగా ఈ దుర్మార్గులు చేసిన అరాచకాలని భరిస్తూ, అక్కడ జీవనం గడిపిన ప్రజలకు నా అభినందనలు 🙏
@Srinivasreddy-yi3hu4 ай бұрын
Tokka em kaadhu, ippude start aayinai, ye media cover cheyyatla anthe
@krishnak74 ай бұрын
@@Srinivasreddy-yi3hu Haha, Reddy gaaru chepparu kadha, nammestam. Oka virus lekka thayaru ayyaru society ki.
@jaykanthk4 ай бұрын
@@krishnak7haha well said 😂😂😂❤❤
@jaykanthk4 ай бұрын
@@Srinivasreddy-yi3hureddy mee Sakshi channel undhiga cover cheyadaaniki 😂😂😂😂😂
@Srinivasreddy-yi3hu4 ай бұрын
@@jaykanthk konni chotla channels Kuda vellaleyu, ysrcp unnappudu, abn, TV5 enni cover chesi, just you don't know about macherla, anthe
@premkumarvegoori4 ай бұрын
ఆస్తుల్ని మొత్తం జప్తు చేయండి! తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై రిమూవ్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్. కఠిన చర్యలు తీసుకోండి. లేకపోతే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లిపోతుంది. సేవ్ డెమోక్రసీ స్ట్రాంగ్లీ! సత్యమేవ జయతే!జై భారత్!
@kadalaadinarayanareddy70104 ай бұрын
Nee Amma sommu yemaina itchhavara Lanjakodaka,
@ChakrikavyaPusa4 ай бұрын
ఇంత అక్రమంగా సంపాదించి ఏంటి ఉపయోగం మనస్ఫూర్తిగా తిండి కూడ తినకుండా పెళ్ళాం పిల్లలతో కలిసి ఉండలేక పారిపోవటం దేనికి రా ఈ బ్రతుకు
@rangaraopunati13434 ай бұрын
అదే ఖర్మ అంటే ఒక ఆర్థిక నేరస్తుడుకి,జైలు పక్షి కి పిలిచి మరీ 151 సీట్స్ ఇస్తే చక్కగా పాలన చెయ్యకుండా కక్షలు, కార్పణ్యాలు కు పోయి ఈరోజు ప్రతి పక్ష హోదా కోసం అడుక్కోవటం లా అంతే కొంతమంది బతుకులు దేముడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోరు.
@mohanraodadi18604 ай бұрын
యెదురు తిరిగితే పులికూడ వెనక అడుగు vestadi తప్పకుండ గమనిoచూ bro
@eshwar80524 ай бұрын
ఇన్ని అరాచకాలు చేసిన కోర్టు బెయిల్ ఇస్తుంది అదే భారతదేశ న్యాయ వ్యవస్థ లో ఉన్న అతి పెద్ద ముసుగు లో లొసుగు 😂😂😂😂😂😂😂
@user-gy4pe2rn5h4 ай бұрын
Bad luck
@tejarockz18154 ай бұрын
Hehe 😂😂 Indian constitution bro don't get too attached
@naveenkumar-qv6mm4 ай бұрын
కోర్టు అలాంటి వారికే బెయిల్ ఇస్తుంది....పెద్ద నేరాలు చేయని వారు, డబ్బులు లేని వారు మాత్రం జైలు లో మగ్గిపోతున్నారు...అదే మన భారతదేశ గొప్పతనం
@Vizagloveok4 ай бұрын
Chattam,🥸💸💵💸💵💰 unnolaku chuttam 💸💵💰
@bskm53224 ай бұрын
Waste constitution
@shivasairam89254 ай бұрын
హమ్మయ్య .☺😊🥰😚😙
@srinivasulu90544 ай бұрын
వీడు చేసిన ప్రతి తప్పుకు ప్రతి శిక్ష పడాలి అప్పుడే ప్రభుత్వం న్యాయస్థానం అంటే ఒక గౌరవం ఉంటది ప్రజలకు
@SudeepGubbala4 ай бұрын
వాడికి ఇంక శుభం కార్డే.
@omegahgs4 ай бұрын
Municipal chairman ni arrest చేయాలి
@shantkumart4 ай бұрын
Even Kadapa , Hyderabad old city is like this
@rambabum96674 ай бұрын
మరి ఈ తురకాగాడి ఆహ్వాన పత్రిక పంపించర మర్యాద చేయర
@akhilsakhils4714 ай бұрын
వామ్మో వామ్మో మన తెలుగు లో ఇలాంటి పదునైన పదాలు ఉంటాయి అని మన etv ని చుస్తే నే తెలుస్తుంది.... 🙏🙏🙏🙏మొన్న మా జగన్ మామ కి వాడిని పదాలే ఇంకా మా మైండ్ లో తిరుగుతున్నాయి ఇప్పుడు ఇది.... మీకు 🙏🙏🙏🙏🙏అండి బాబు
@appreciatelife874 ай бұрын
Audi కార్ మీద ఎలా దాడి చేశారో...ఈ రోజుల్లో ఇది దారుణం...ఈ పిన్నెల్లి అరెస్ట్ అయ్యాడు కదా...ఇపుడు వాళ్ళకి సరి అయినా IPS ఆఫీస్ తగిలాలి...లాక్అప్ లో ట్రీట్మెంట్ అదిరిపోవాలి...
@krishnak74 ай бұрын
Chandrababu paalan lo police treatment adhiipovaali anukovadam oka brama. Rajyam, nyayabaddham antun follow avuthaadu.
దౌర్జన్యంగా లాక్కున్న ఆస్తులను తిరిగి అసలైన హక్కుదారులకి ఇప్పించాలి
@ksrinivas33004 ай бұрын
తురగా కిషోర్ గాడి సంగతి ఎప్పుడు
@kothakotasrinivaskothakota49904 ай бұрын
ఇలాంటి వాళ్ళను దయచేసి వదిలిపెట్టద్దు శిక్ష పడేవరకు వీడిని బయటకు రాకుండా పోలీసులు చూడాలి చేసినపాపాలకు కఠినంగా శిక్షించాలి
@vsatysaivsatysai85104 ай бұрын
పిన్నెల్లి వెంటనే అరెస్టు చేయాలి లేకపోతే ఆంధ్ర మాత బాధపడుతుంది
@LVPrasadVJA4 ай бұрын
Jai CM CBN.. Jai Next CM NLB..! ❤😊
@mnrao123454 ай бұрын
Case petti vadileste saripodu, revenge undalsinde.
@mallipudipattabhi54854 ай бұрын
తురక కిషోర్ ని ఇంకా బయట తిరగనిస్తున్నారంటే బోండా ఉమా మరియు బుద్ధ వెంకన్న ఎంత చేతగాని వాళ్ళై ఉండాలి
@panguluriapparao65574 ай бұрын
వాడు లేడు తెలంగాణ పరార్ అయ్యాడు దొరికితే వదలరు
@RamanaSaaka-ib1xb4 ай бұрын
ఇక్కడ కోర్టు గానీ కేంద్రం గానీ ఏదీ న్యాయం గానీ అంతా శుద్ధ వేస్ట్
@PrasadPrasad.tailor4 ай бұрын
❤❤❤❤❤
@ramaraopagadala85264 ай бұрын
Good news 👏
@anjaiahadavi26124 ай бұрын
Very good
@SubbuPokanati4 ай бұрын
నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు కానీ చాలామంది రెడ్లు జగన్ రెడ్డి గారు వచ్చాక చాలా దారుణాలు చేశారు వాళ్లకు ఆ జిల్లాలో రాసి చేసినట్టుగా ఫీలై రు ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడ ఇక్కడ పిన్నెల్లి రెడ్డి గారు ఇలా చాలామంది చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇలాగ ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు
@allamvenkataraomusic4 ай бұрын
👌
@gatturamarao92344 ай бұрын
SUPER MAN
@yamsanisanthosh75414 ай бұрын
విని బట్టలిప్పి రోడ్డు మీద ఊరేగింపు చేసుకుంటా ఎన్ని స్టేషన్లో తొక్కి తొక్కి నారదీసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి
@vasupsps6804 ай бұрын
ఈ దుమ్మపోతులు ఎక్కడ ఉన్నారో అరెస్ట్ చేయండి
@sureshinnamuri8874 ай бұрын
Bhimavaram Ex mla grandhi srinu Same to same
@srinivaskodali75114 ай бұрын
Wanted Person
@sirinawajawaj8794 ай бұрын
👍👍👍👌👌👌👌
@rajavepuri80074 ай бұрын
ఇది పిన్నెల్లి తప్పుకన్న, పిన్నెల్లిని బరించిన ప్రజలది తప్పు
@jagadeeshponnam19474 ай бұрын
Ventane judgement evali. Jail ki permanent ga pampali
@jagadeeshponnam19474 ай бұрын
Last govt lo elagu nayam jaragaledu. At least e govt lo ina rowdies ki judgement esthara leka podigisthra case ni 5 years?
@krishnarg82784 ай бұрын
Pilly.and Team.
@panguluri1004 ай бұрын
Encounter cheyandi, Nararupa Raksasudini. From Macherla Constituency.
@ramteluguchannelonumuram79894 ай бұрын
Etuvanti raksasudu ni uri veyyandi vidu unnate inko chala mandi puttukostaru
@Cent-1304 ай бұрын
టీడీపి మ్మెల్యే చిత్నమనేని ప్రభాకర్ కి 94 క్రిమినల్ కేసులు వున్నాయి అయినా గురంచి కొంచం చెప్పండి
@mohanraodadi18604 ай бұрын
నీ కాడ video వుంటే పెట్టుకో cuddam ok
@gatturamarao92344 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@Plftzgfssrthgddrfg4 ай бұрын
Justice ⚖️♎ Worst in India 😮
@sreeramgt51204 ай бұрын
ఇదంతా మనం న్యాయ వ్యవస్థ " గొప్ప "ధనం " ". డబ్బులు, అధికారం ఉన్నవారు కి బెయిల్ నుండి మినహాయింపు ఇచ్చేస్తే స్తారు మన హై కోర్టు " రెడ్డి " జడ్జి లు. సిగ్గులేకుండా. వాళ్ళు కి మనః సాక్షి గాని... వృత్తి నిబద్దత గాని లేవు. కనీసం వాళ్ళు కుటుంబ సభ్యులు అయినా వారి " విచిత్రం " తీర్పులు గౌరవిస్తారా!? నకిలీ కేసు లో కనీసం అవినీతికి ఆధారాలు లేని కేసులు లో రిమాండ్ పేరుతొ జైలు కి పంపే తీర్పు లు. అసలైన అవినీతి కేసులు.... అవినీతికి సాక్షి గా కొండ ల కనిపిస్తున్న అక్రమ అర్జ నా ఉన్న..... బెయిల్ ఇచ్చేస్తా రు ఉదారంగా. సామాన్య డు బెయిల్ నిబంధనలు ఉల్లంగి స్తే బెయిల్ రద్దు చేస్తారు. మరి రాజకీయం లో ఉన్న వారికి... సైకో రెడ్డి లాంటి వారికీ ఈ నిబంధన వర్తించదా!? రెడ్డి జడ్జి లు అలాగే తీర్పులు చెబుతారు. చచ్చే టప్పుడు ఎలా చస్తారో ఇలాంటి తప్పుడు తీర్పులు చెప్పే జడ్జి లు. చేసిన పాపాలు....చెప్పిన త ప్పుడు గుర్తు కి వచ్చి...మనోవేదన చెందు తారు జీవితం లో చివరి రోజులు లో అయినా.
@ramteluguchannelonumuram79894 ай бұрын
Vadini gelipinchan yavada lani anali
@moredabbing17584 ай бұрын
Vadni gelipinchidi rowdy vedhavale. Voters kadu.
@adithsrinivas46844 ай бұрын
Worst situations
@SaiKumar-pg2pw4 ай бұрын
సూపర్ 😂
@DaramRelli-ej3pi4 ай бұрын
Pinnelli Ramakrishna papam pandit
@user-gy4pe2rn5h4 ай бұрын
God saved this time
@venkataraosurangi8964 ай бұрын
ఈ కర్రతో బొండా ఉమ పైన కర్రతో ఎటాక్ చేసిన రౌడి కి ఎప్పుడు పులిస్టాప్ పడుతుంది లోకేష్ సర్ హోం మినిస్టర్ గారు.
@koteswararaomeka86404 ай бұрын
A vedava ni Budda Venkanna anduku vadilesaru ippudu time bokklo vetuste choodalaniundi
@shankardev93394 ай бұрын
I am feeling very happy. Last time i voted for ysrcp. BUT this time i voted for TDP because of pawan Kalyan. Never again i vote for ysrcp.
@shudhakarm35844 ай бұрын
సూపర్ రా మీరు ఇలాగే ఉండాలి రాస్తాను నాశనం చేసేందుకు
@rayudurao82114 ай бұрын
పెదకూరపాడు, Ex MLA, నంబూరు శంకరరావ్రు కూడా అలాంటి వాడె
@kbksharma7334 ай бұрын
APPUDEMACHARLAKUVIMUKTHI
@Blue-gs5gg4 ай бұрын
Party jump aythe TDP ne bail istundhi malli..
@hanumantharaoedara94654 ай бұрын
Elanti arachaka person's ki courts bail evvakudadu
@sanjupulla9424 ай бұрын
Phapaam pandindhi karma😊
@shaiksahil90474 ай бұрын
ఆ కారు అదాతలు
@manohararao16134 ай бұрын
Adikaruluni kuda vadalakudadu.
@ramakrishnamedarametla42474 ай бұрын
Antielements punished before law
@Ponnusamy-t3w4 ай бұрын
Pinnelli updu mudajiku
@manjunathreddy93814 ай бұрын
Just focus on works TDP & Co
@chaithukisan34954 ай бұрын
జగనన్న తెలిస్తే బాధపడతాడు
@sidenassar60904 ай бұрын
Pinnil Ramakrishna killer encounter sir
@ravindrababu14134 ай бұрын
What about THURAKA KISHORE
@hemanthkumarmareedu21274 ай бұрын
ఏమీ కాదు మన న్యాయవ్యవస్థ అటువంటి అక్రమార్కులకు కొత్త అల్లుళ్ళ లెక్క. ట్రీట్మెంట్ ఇప్పిస్తారు,నిజాయితీ పరులైన అధికారులకే బధిలీ లనబడే శిక్షలుంటాయి గానీ" పని ఎగ్గొట్టే వాళ్ళకు మనీ ఇంక్రిమెంట్, పనిచేసేటోళ్ళకు పని ఇంక్రిమెంట్" మన ప్రభుత్వ వ్యవస్థలో పని తీరు ఇట్లావుంటే ---?? ప్రజాస్వామ్యం నకు ఆయువు పట్టు అయిన మీడియా అవినీతి తో నిండిపోయింది,ప్రతీ వార్తా సంస్థ ఏదో ఒక రాజకీయ పార్టీకి తోకగా మారి పోయాయి,--ఈ పరిస్థతికి మూలం "వామపక్ష పత్రికలని "ఒప్పుకోవలసిందే !
@jesuschristgloryministries38074 ай бұрын
Elections avvagane bad ayyipoyada? 5years anni prajalaku chesaduga? Ippudue kanipinchinda
@msr702414 ай бұрын
God is their and It's God's Judgement.
@krishnaprudhviarts96344 ай бұрын
Hello ap bye bye YCP
@formingstarsvijayawada83554 ай бұрын
Inka Veedi kada mugisindileee
@Sunaniramu-mh6mv4 ай бұрын
ఇతను పై ఇన్నీ నేరాలున్నా చేసిన జగన్ అన్న బలం
@venkataRathnam-id3eq4 ай бұрын
Pennelli any decaaids nu nadiroddulo praja courtlo urisiksha yeaali. Atuvanti vaaru prajaswamyamyalo brathiky hakkulydhu.
@PrinceAnil_244 ай бұрын
జొగి రమే ష్ ను వదిలి పెట్టదు దుర్మ 'రుగుడు వదల లద్దు
@tejavikramchalamala65474 ай бұрын
జగన్ కూడా అలాంటి అరాచకాలు, దౌర్జన్యం, హత్యాయత్నాలు చేసేవారి కి జగన్ ఎమ్మెల్యే లుగా అవకాశాలు ఇచ్చాడు. 😂😂😂
@nar8804 ай бұрын
Evm breaking meeda bail emiti...is it a simple issue. Attack on constitution
@venkatarao84924 ай бұрын
తురాక కిశోర్ పని ఏమైందీ.....
@bhsnsarma4 ай бұрын
కర్ర పట్టుకుని అద్దం పగల కొడుతున్న వ్యక్తి చాలా సౌమ్యుడు లా ఉన్నాడు.అమాయకత్వం ఉట్టి పడుతోంది.
@kbksharma7334 ай бұрын
EE .NAKODUKINI MATUKU VADALAKOODADU STRONG DOSE
@krishnamurthyambati69754 ай бұрын
Mana central palakulaku energency maravaru ilantivi kanaru vinaru mari.governer garu nivedhikallo inkem pamputhado.jananiki.melena
@PavanP-lo2oi4 ай бұрын
🎉😂😊😅😮
@subbaraothavva16394 ай бұрын
ielaanti vaallu ap lo ienka chala mandhi vunnaru Mari vaallu eappudu sir
@sirivasarla36684 ай бұрын
If he has been doing like this for the last 15 years, rhen why TDP govt did not take any action in the past ?😮
@RoshiniGrkc4 ай бұрын
Veedi intlo soda chyandi
@srinivasnampally52104 ай бұрын
THURKA..KISHORNI..ENCONTER..CHEYALI
@davtri48804 ай бұрын
Veedu cinemallo roudy laa unnadu Veediki 20 years vote ela vesaru macharla prajalu
@LeshmareddyReddy4 ай бұрын
😅
@sattibabuk16174 ай бұрын
Bye bye ycp
@MaruthiPinnaka-pz4wb4 ай бұрын
ఇలాంటోడు అవసరమా...
@bharath_temple4 ай бұрын
Tirupati loo kooda alane chesaru nomination lu chimprsaru
Ippudu Ivey tappulu tdp vallu chesthunnaru kada enti difference ycp ki vellaki
@umamahesh83024 ай бұрын
Pakkakelli Aaduko paytm 😢😢
@srikanthkamboji32164 ай бұрын
Ennerojojulu em pike narumeru
@konankiradhaswamy79224 ай бұрын
Which action is taking New CM on this goonda Thuraka Kishore who had attacked publickly fearfully on Bonda Uma and on Budaa Venkanna. If New CM is capable take immediate action on this Goonda