మాదిగలకు ఏం చేసినా తక్కువే.. మంద కృష్ణకు అందరు మద్దతు ఇవ్వాలి: Veeramalla Prakash | Mic TV News

  Рет қаралды 2,230

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Пікірлер: 44
@sureshkorakoppula2141
@sureshkorakoppula2141 13 сағат бұрын
ధన్యవాదాలు ప్రకాష్ గారు
@AK_FARMS_19
@AK_FARMS_19 17 сағат бұрын
సార్ సూపర్ నిజం చెప్తే జీర్ణించుకోరు సార్ జై మాదిగ ❤❤
@sanjeevracheti5060
@sanjeevracheti5060 15 сағат бұрын
అన్న మీరు కరెక్ట్ గా చెప్పారన్న
@chiluverylaxminarayanachil6564
@chiluverylaxminarayanachil6564 12 сағат бұрын
చక్కగా వివరించారు ప్రకాశ్ గారు ఇప్పటి కి పల్లెల్లో మాదిగలను మాలలు (మన్నెపు) వాళ్ళు తాకరు మరియు వారిని (మాదిగలను)తక్కువ వారిగా చూస్తారు.
@arvasantha7628
@arvasantha7628 18 сағат бұрын
ప్రకాష్, బుచ న్న గారులు , మాదిగలు కు సబ్ ప్లాన్ కాకుండా డైరెక్ట్ గా ప్లాన్ తో అభివృద్ధి చేయాలి , జై భీమ్
@kr9media666
@kr9media666 17 сағат бұрын
జై భీమ్ సర్
@mauryaboya787
@mauryaboya787 16 сағат бұрын
ధన్యవాదాలు సార్
@atkapurammallishatkapuramm2035
@atkapurammallishatkapuramm2035 13 сағат бұрын
మీరు చెప్పేది 100% కరెక్ట్
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 14 сағат бұрын
మాలలు వర్గీకరణను వ్యతిరేకించడం లేదు ప్రకాష్ గారు రాజ్యాంగ బద్దంగా పార్లమెంట్ ద్వారా చట్టం చేసి,ఎంపరికల్ డేటా ఆధారంగా వర్గీకరణ చేస్తే మాలలు తప్పకుండా వర్గీకరణ సమర్ధిస్తారు.
@Anipower-q8g
@Anipower-q8g 13 сағат бұрын
Rajyangam prakaram ante ela brother
@AK_FARMS_19
@AK_FARMS_19 17 сағат бұрын
Sir🙏🙏🙏🙏🙏i love you❤❤❤❤❤❤
@srinivassree154
@srinivassree154 16 сағат бұрын
Great words sir
@abrahamgunna9405
@abrahamgunna9405 12 сағат бұрын
Well said sir !Thank you so much ❤
@jagank2717
@jagank2717 18 сағат бұрын
Super sir jay madhiga
@pamulamahesh1418
@pamulamahesh1418 3 сағат бұрын
మాదిగల లో కూడా డాక్టర్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఐపీఎస్ లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు చాలామంది ఉన్నారు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతారు.
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 18 сағат бұрын
Jai MRPS
@NAGESWARARAOD-cu3cd
@NAGESWARARAOD-cu3cd 3 сағат бұрын
Thank you sir i support mrps
@latharajparthadeepthi8487
@latharajparthadeepthi8487 14 сағат бұрын
రాజ్యాంగం పై అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడాలి....
@naralaramulu7755
@naralaramulu7755 27 минут бұрын
Meny meny thyankes sir
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 18 сағат бұрын
Jai madiga
@RaviKumar-lf8vn
@RaviKumar-lf8vn 13 сағат бұрын
Jai krishna anna
@RaviKumar-lf8vn
@RaviKumar-lf8vn 13 сағат бұрын
Jai jai prakash Anna
@nareshbidudhula7186
@nareshbidudhula7186 39 минут бұрын
6:57
@RaviKumar-lf8vn
@RaviKumar-lf8vn 13 сағат бұрын
Jai prakash Anna
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 14 сағат бұрын
వర్గీకరణ జనాభా ప్రాతపదికన జరగడం కరెక్ట్ కాదు అనే విషయం ప్రకాష్ గారికి తెలియదా, ABCD లు అమలు జరిగిన సమయంలో ఉప కులాల వారు ఎంత అభివృద్ధి చెందారు. వారి పేరు మీద మాదిగలు మాత్రమే లబ్ధి పొందారు..
@nareshbidudhula7186
@nareshbidudhula7186 39 минут бұрын
7:22
@Sukeshshank
@Sukeshshank 14 сағат бұрын
కడుపు నిండిని మాటలు నువ్వు అట్లనే చెపుతావు
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 18 сағат бұрын
Jai MKM
@dumalarichithadhyasri4665
@dumalarichithadhyasri4665 17 сағат бұрын
Supper jai A B C D
@pamulamahesh1418
@pamulamahesh1418 3 сағат бұрын
హలో ప్రకాష్ సార్ వర్గీకరణను మాలలు వ్యతిరేకించడం లేదు రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయమంటున్నారు. ఎందుకు అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతావు. మాదిగలే మాలల కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందారు. కెసిఆర్ ఇచ్చిన దళిత బందు కావచ్చు మూడు ఎకరాల భూమి కావచ్చు ఇవన్నీ పథకాలు 100 కు 90% మాదిగల కి లభించాయి.
@MsShiva-p2w
@MsShiva-p2w 15 сағат бұрын
కేసీఆర్ ఎందుకు చేయలేదు చెప్పండి sir
@narasimhaludnarasimhalu1565
@narasimhaludnarasimhalu1565 13 сағат бұрын
Mostly వీళ్లంతా బీజేపీ ఫాలోయర్స్ ఉండొచ్చు
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 18 сағат бұрын
Jai SC A B C D
@Sukeshshank
@Sukeshshank 14 сағат бұрын
ఊరుకోండి అన్నా ఇంకా ఎక్కడి బహుజన సంఘాలు మనలను మనం మోసం చేసుకోవద్దు కులగజ్జితో చస్తున్నాము. కులం ముందట వేసుకుని సంపాదించుకోవటం జేబు నింపుకోవటం మందకృష్ణ చేసింది ఏంటన్న సంపాదన కదా. పసలేని వర్గీకరణ తీర్పు స్టేట్ స్టేట్ గౌర్నమెంట్ అమలు చేసుకోవచ్చు అనే తీర్పు ఏంటి అది సాధ్యమా. పార్లమెంట్ ఆమోదం బిళ్ళు లేదు. రెండు స్టేట్ లు విడిపోయాయి జనాభా స్టేట్ జనాభా విడిపోయింది జాబ్స్ సంఖ్య వేరు వేరు అయింది, ఆర్థిక స్థితి గతుల లో మార్పు 30 సమత్సరాల క్రితం రిపోర్ట్ తో వర్గీకరణ ఎలా సాధ్యం 30 సమత్సరాలలో ఎంతమంది రిటైర్ అయ్యారు 30 సమత్సరాలలో మందకృష్ణ కులం ఉద్యమమ్ పేరుతో ముడుపులు తీసుకొని జాబ్స్ ఇప్పించాడు భూములు బినామీ ఆస్తులు సంపాదించాడు ఒక కంటికి కనపడని బలసిన ఆదని లాంటివాడు మందకృష్ణ అందుకే ఆస్తులు కాపాడుకోటానికి bjp కాళ్ళు పట్టుకున్నాడు మందకృష్ణ డబ్బు మదం తో మాలలని దుశిస్తున్నాడు . ఇపుడు తెలంగాణ లో జరుగుతున్న కులగనన తో వర్గీకరణ సాధ్యం కాదు ఉమ్మడిరాష్ట్ర రాష్ట్ర జనాభా మాదిగలు మాలలు విడిపోయారు. మాదిగలు జాబ్స్ తక్కువ వున్నారని మాలలు జాబ్స్ ఎక్కువ వున్నారని మంద కృష్ణ ఎక్కువ ప్రచారం చేసుకున్నాడు మాలలు ప్రచారం చేసుకోలేదు ఇప్పటి కులగనన తో మందకృష్ణ బండారం మోసం తెలిసిపోతుంది అందుకే కుల గనన. విడిపోయారు బహుజన ఐక్యత ఎప్పటికి ఉండదు మాలమాదిగలు తన్నుకోటానికి సిద్ధిపాడుతున్నారు ఇక మొదటి నుండి బీసీ లో అయితే కుక్కలు చింపిన విస్తరకు ఎవడికి వాడే డబ్బా కొట్టుకుంటారు బీసీ లో ఐక్యత ఉంటే 70 సమాత్సరాల క్రితమే pm cm సుప్రీం జడ్జి లు అయ్యేవారు వందకు కు పైగా కులాలు వున్నా బీసీ జనాభా 57 %లో pm, cm, సుప్రీం జడ్జి అవటం లేదు 4 % జనాభా వున్నా అగ్ర కుల వాళ్లు cm లు pm లు సుప్రీం జడ్జి లు. బుద్ధి లేని బీసీ లు బుద్ధి లేని sc లు.
@praveenpamani5926
@praveenpamani5926 7 сағат бұрын
E samajam Mari ma peda oc laku runapadaleda E desam ki vellala , yenni generations pay cheyyala e reservation fine memu
@sdvk7779
@sdvk7779 17 сағат бұрын
ఎవరెంతో వాళ్లకు అంత సామాజిక న్యాయం.15 శాతం ఉన్న OC లకు 50 శాతం సామాజిక న్యాయం కాదు.OC మేధావి వర్గం ఆకులు నాకే మాలల నుండి సామాజిక న్యాయం మాదిగలకు చేస్తానంటున్నారు. ముందు వాళ్ళది తేల్చాలి 50 నుండి 35 శాతం మాదిగలు ఇస్తారో 15 శాతం ఇస్తారో లేదా 22 శాతం ఉన్న SC లకు 22 శాతం ఇస్తారో.
@CyberEthics-z7b
@CyberEthics-z7b 18 сағат бұрын
నీ పెళ్లాం ఎమైనా మాదిగ నా రా లపుడ్...
@shivasri26
@shivasri26 17 сағат бұрын
Ante nee pellam a caste aithe vallake support chesthava? Nijam nyayam anevi leva Neeku?
@Cheetah4709
@Cheetah4709 14 сағат бұрын
చి ఇదారా మీ బుద్ధి, చెప్పుతో తన్నించుకునే మాటలు ఎందుకురా,
@nareshbidudhula7186
@nareshbidudhula7186 44 минут бұрын
నా పెళ్ళాం మాల caste
@SmilingRedRose-is2qv
@SmilingRedRose-is2qv 18 сағат бұрын
Maa village lo మాలల కంటే మదిగలే developed.. ఏదో మీ విలేజ్ చూసుకొని మాలల జీవితాలు నాశనం కావాలి అని మాట్లాడకు సర్..అయిన ఇద్దరు వివక్షను ఎదురుకున్నారు.. రిజర్వేషన్ పెంచండి అని ఎందుకు అడగవు..ews 10 percentage reservation ఇచ్చినపుడు అడగావు..కానీ ఇప్పుడు వచ్చి ఏదో మేధావి లాగ మాట్లాడకు..urs expire టాబ్లెట్..నో యూజ్
@nareshtummala1422
@nareshtummala1422 17 сағат бұрын
U great bhayya
@RakeshRaju-w9z
@RakeshRaju-w9z 15 сағат бұрын
🙏
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН