మాదిగ జాతి మాదిగ ఉప కులాల పైన చాలా చక్కగా మాట్లాడిన ప్రకాష్ అన్నకు జై భీమ్ ఇప్పటికైనా మాల సోదరులు నిజాన్ని అర్థం చేసుకోవాలని వర్గీకరణకు మద్దతు తెలిపాలని కోరుకుంటున్నాం
@jagangundela551319 сағат бұрын
థాంక్యూ సర్ ధన్యవాదాలు మాదిగ జాతి గురించి చాలా కరెక్ట్ గా మాట్లాడారు
@sidharthamahadevm47182 сағат бұрын
Empirical data తీసి రాజ్యాంగ బద్దంగా article 341 ప్రకారం classification జరగాలి.......EWS. ..పై శాస్త్రీయ మైన సర్వే చేయాలి. Good analysis sir🎉
@mbrtelugu715621 сағат бұрын
ఇద్దరు వెనకబడిన వర్గాలే రిజర్వేషన్ పెంచుకొని పంచుకుంటే మంచిది 👍
@mauryaboya78722 сағат бұрын
సైంటిఫిక్ రీజన్ ప్రకారం అయితే అయిఉండవచ్చు కానీ ఇప్పుడు కూడా అంతరానితనంపోక పోవడానికి కారణం సార్
@ramanarasagna298617 сағат бұрын
మాదిగ కార్పొరేషన్ ఉండాలి రిజర్వేషన్ ఎక్కువ ఉండాలి..
@devanandcheni644011 сағат бұрын
ప్రకాష్ అన్న sc. St ల కంటే మన BC లలో చాలా వెనకబడిన వారు వున్నారు !
@Vishn-h7k21 сағат бұрын
మాలలు మాదిగల దుర్బరపరిస్థితిని అర్థంచేసుకోవాలి.
@hetchuravi708718 сағат бұрын
సార్ మీరూ చాలా కరెక్ట్ గా చెప్పారు మీకూ మాదిగ జ్యాతి ధన్యవాదములు తెలియజేస్తున్నాము, 🙏🙏🙏🙏
@kr9media66617 сағат бұрын
Xlent ప్రకాష్ అన్న garu
@koyyaamreshbodapally798412 сағат бұрын
ఉప కులాల గురించి చాలా చక్కగా వివరించారు సార్.
@a.ravikumar307722 сағат бұрын
Great Explanation sir
@g.vidyasagar89745 сағат бұрын
మీకు నమః స్కారం అయ్యా....అంటరాని తనం కేవలం మాదిగలు మాత్రం ఎదుర్కునేది ....షెడ్యూల్డ్ అంటే ఓన్లీ మాదిగలు.....sc రిజర్వేషన్ మొత్తం వారికి ఇవ్వాలి,.....
@perumallarajarao59845 сағат бұрын
ఏదైనా పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా వెనుకకు నెట్టడమే. రాజ్యాంగ సభలో ఎస్సీ,ఎస్టీలకు పదేళ్ళ గడువే ఇచ్చారు. ఈ పదేళ్ళలో ఈ నిన్న వర్గాలను, గిరిజనులను మిగతా సమాజంతో అన్ని రంగాల్లో సమానంగా తీసుకరావాలి. ఇది ఒప్పందం. దీనిని భిన్నించిన వారెవరు ప్రకాష్ గారు. ఎస్సీలు గానీ, ఎస్టీలు గాని అధికారంలో ఉన్నారా?. పోనీ బీసీలు అధికారంలో ఉన్నారా?. ఎంతో కొంత అవగాహన ఉన్న బీసీలే మనువాదులతో తట్టుకోలేరు ఇక ఎస్సీ ఎస్టీలెంత?. స్వపరిపాలన కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన మనువాదులు, వారి శక్తి చాలక బీసీలను, ఎస్సీ,ఎస్టీలను కలుపుకొని పోరాటం చేశారు. స్వతంత్ర్యం సాధించాక, పాలన లో... మంత్రి వర్గంలో గాని, ప్రభుత్వ యంత్రాంగంలో గాని ఈ కులాల ప్రాధాన్యత ఎంత?. మనువాదులది ఎంత?. ఇప్పటికీ ఏ కార్యక్రమం చేయాలన్నా రాజ్యాంగం పనిచేయడంలేదు, మనువాదం చేస్తుంది. ఈ విషయం గమనించకపోతే ఎన్ని చట్టాలు వచ్చనా ఉపయోగంలేదు. అమలు చేసే యంత్రాంగం ముఖ్యం. ఉదాహరణకి EWS ముచ్చటేంది. ఎవరు కోరితే పది శాతం ఇచ్చారు. తమకు నచ్చింది ఇచ్చుకున్నారు. రిజర్వేషన్ అనునది ఆర్ధిక ప్రాదిపథకన కాదే. ప్రభుత్వము, యంత్రాంగం, మీడీయా ఆఖర్న సుప్రీమ్ కోర్టు సహ కలసి EWS పంచుకున్నారు. ఇది కొట్టొచ్చినట్టు కనబడుతున్న అంశం. ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అనేది పార్లమెంటు ద్వారానే జరగాలి. ఆ అధికారం కోర్టులకి కూడా లేదు. ఒక ఫలాలిచ్చే చెట్టును మొదలు నరుకుతుంటే చూస్తువారెవరూ నరకనివ్వరు. అదే చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు నరుకుతుంటే ఎవ్వరూ అభ్యంతరం చేయరు. అదే ఇపుడు మనువాదులు చేస్తున్న పని. ఇప్పుడు కొమ్మలు, రెమ్మలు నరుకుతున్నారు, ఆ తర్వాత చెట్టు సగానికి నరుకుతారు, కొంత కాలానికి అది మొండెమే కదా నరకితే తప్పేమిటి అనే స్థాయికి తీసుకొస్తారు. పేరుకే అంబేద్కర్ గారి రాజ్యాంగం, ఆలోచన, అమలు మొత్తం మనుధర్మశాస్త్రమే. మీరో నేనో మన తాతో కోరగానే రిజర్వేషన్స్ మనువాదులు ఇవ్వలేదు. స్వాతంత్ర్యానికి ముందే ఇంగ్లీషు పాలకులతో కొట్లాడి సాధించారు డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ గారు. దానినే తిరిగి రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. శూద్రుల లేదు సూదరోళ్ళ, నిమ్న వర్గాల మరియు గిరిజనుల, మహిళల హక్కుల ఎలా కొల్లగొట్టాలో తెలియాలంటే వాడుకలో ఉన్న మనుధర్మశాస్త్రం చదవాలని(ఇంతకు పూర్వం చదివే ఉంటారని అనుకుంటున్నాను అయినా రిమెంబర్ కోసం మరోసారి చదవాలని) ప్రకాష్ గారిని కోరుతున్నాను.
@DurgeshBollepalli2 сағат бұрын
అయితే మాదిగలకు సిఎం సీట్ ఇయ్యొచ్చు కదా సర్....మీ పార్టీ ఇదే కదా ఉద్యమ సమయాల్లో చెప్పింది🎉ఇప్పుడు ముసలి కన్నీరు ఎందుకు?
@neelamads1149Сағат бұрын
వందల తరాలుగా మాదిగలకు అన్యాయం జరిగింది అని అంటున్నావు వీరమల్ల ప్రకాష్ అన్న మరి ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది టోటల్ ఎస్సీలను వందల ఏండ్ల నుండి అసమానతలకు గురి చేసింది ఎవరు మరి వందల ఏళ్ల నుండి లేంది ఈ రిజర్వేషన్ తోని కొంచెం మంచిగా బ్రతుకుతున్న ఎస్సీల మధ్యల ఐక్యత లేకుండా చిచ్చు పెడుతున్నది ఎవరు నా కామెంటు చదివి నువ్వు ఆన్సర్ చెప్పు ఏదో వందల ఏండ్ల నుండి మాదిగలను మారలేదు దోచుకున్నారు అన్నట్టుగా చెప్తున్నావ్ అంటే మాదిగలు అంత పిచ్చోడు లారా
@sivaiahnerella19495 сағат бұрын
అంటరాని తనం వద్దని సమాజానికి చెప్పండి సార్...విభజన వల్ల ఎంతవరకు మాదిగలకు ఉపయోగం? 1 లేదా2 శాతం తేడా కోసం ఎంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు ఈ కులాలు? నా అభిప్రాయం లో ఇది పెద్ద కులాల కుట్ర...
@ganeshjakkula266718 сағат бұрын
అలా ఐతే అంబేద్కర్ బీసీ లకు కూడా రిజర్వేషన్ పెట్టలే సారు
@arvasantha762821 сағат бұрын
స్పెషల్ ప్యాకేజీ , అంటే మాదిగలు కు డైరెక్ట్ ప్లాన్ కేంద్ర, రాష్ట్ర గవర్నమెంట్
@puresoultan31319 сағат бұрын
Good analysis sir
@pamulamahesh14183 сағат бұрын
ఎందుకు సార్ అబద్ధాలు మాట్లాడుతారు 57 ఉప కులాల లో కూడా చదువుకొని ఉన్నారు. డిగ్రీలు పీజీలు చేసిన వారు కూడా ఉన్నారు కానీ వారు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు.
Sir malalaku jobs tappa emi ledhu malalu vyavasaya kulilu , veellaku etuvanti upadhi padhakalu levu, madhigalaku lidcap nunchi loans, charma karulaku pentions,dappu kala karulaku pentions, special package schemes unnai mari malalaku emunnai
@venkanna14 сағат бұрын
ఓసీల్లగా మరి sc లకు కూడా sc-ews 20% ఇవొచ్చు, ఇ వర్గీకరణ అవసరం లేదని చెప్పొచ్చుగారా ప్రకారం???.. గట్లనే 90% భూములు వ్యాపారాలు, రాజకీయాలు Oc ల దగ్గరే ఎందుకు ఉడాలి అది కూడా చెప్పు మరి
@Malliahasadi3 сағат бұрын
అంటే ప్రకాష్ గారి ఆలోచన ప్రకారం మాదిగలు వెనుక బడడానికి మాలలు కారణం అన్నమాట. ఏమి చెప్పారు సార్. మీరు మహా మేధావి గ్రేట్ సార్. ఊరుకోండి సార్.
@chandrapaulchatla742221 сағат бұрын
100% correct
@Bandaru9997 сағат бұрын
Neeku maadhigalu runapadi vuntamu prakash anna Madhigalanu ardham chesukunnandhuku.....
@my99giri13 сағат бұрын
Prakash do you have any imperial data to say mala got more jobs
@csrinvoiceofgod3 сағат бұрын
Govt emi chesta vundi
@dr.davidnelaturi109815 сағат бұрын
Sir, what about Bangaru Lakshman as a chief of BJP but people are given respect to him.
@mareppamareppa166515 сағат бұрын
Muslim, foreign people also doing leather work. Antochabulity is the problem of poor condition only
@SmilingRedRose-is2qv22 сағат бұрын
Ok but ews 10 percentage ఇచ్చినపుడు కళ్ళు ముసుకునవ?
@csrinvoiceofgod3 сағат бұрын
Upadi ivachu vallanu business lo development cheyyali
@RishiKumar-gk1jq21 сағат бұрын
Sir support chayyandi
@BhagathMiriyala11 сағат бұрын
Mari maalalu em papam chesarani varini dhooram pettaru
@srinivaspalla636822 сағат бұрын
Slavary promotion is a Caste System.
@csrinvoiceofgod3 сағат бұрын
Reservation 12% enchandi
@srinivaskonkata13 сағат бұрын
His analysis is wrong...Madigas are Maha Adigas very ancient people... they were rulers and got defeated and made slaves
@ravitejathestranger558712 сағат бұрын
Ani manaki manam cheppukovali ga 😂😂😂
@jaibharatngprao501019 сағат бұрын
Telangana lo mala madhiga lu Nizam State lo undadam valla English education late ga ravadam valla oke rakanga unnaru Telangana ochaka andhra tho kalisunna lekkalu cheppadam thappu . Telangana ochaka mala laku ravalsina vi kuda rakunda madhiga le dobbi thinnaru
@upendraperumallapalli801121 сағат бұрын
ఏమి రాని వాణ్ణి తీసుకొచ్చి వైద్యం చెయ్యమను జనాభా తగ్గుతుంది 😂
Then , why Malas , Mahars and pariahs and pulusu were treated as untouchables Then state can give 5 percent reservation only for madigas along with common reservation
@saidaiahbolle27121 сағат бұрын
prakash garu your analysis wrong since indipedece malas arewith congress madigas are with comunist ideology
@SmilingRedRose-is2qv22 сағат бұрын
Mbc గొడవ ఎందుకు వచ్చింది..మారి
@singarapueswararao28217 сағат бұрын
మాలలకు వ్యతిరేకం చెప్పే వాళ్ళందరినీ ఓడిస్తాం డబ్బు పెట్టే ఓడిస్తాం
@sdvk777917 сағат бұрын
ఎవరెంతో వాళ్లకు అంత సామాజిక న్యాయం.15 శాతం ఉన్న OC లకు 50 శాతం సామాజిక న్యాయం కాదు.OC మేధావి వర్గం ఆకులు నాకే మాలల నుండి సామాజిక న్యాయం మాదిగలకు చేస్తానంటున్నారు. ముందు వాళ్ళది తేల్చాలి 50 నుండి 35 శాతం మాదిగలు ఇస్తారో 15 శాతం ఇస్తారో లేదా 22 శాతం ఉన్న SC లకు 22 శాతం ఇస్తారో.
@SmilingRedRose-is2qv22 сағат бұрын
ఇట్లా విడ గొట్టుకుంటుకు పోదామా ప్రకాష్
@a.ravikumar307722 сағат бұрын
Mala la tho maku pani ledu need ABCD
@bogudamidisailoo107818 сағат бұрын
హలో మీకు బుద్ధి లేదని అర్థమైంది అరే మాదిగల లేదర్ ఫ్యాక్టరీలు ఎటు పోయినాయి తోళ్ల పరిశ్రమలు ఎటు పోయినాయి లిడి క్యాప్ భూములు ఎవరి హస్తమైనవి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు దళిత బంధు భూములు దళిత బంధు రూపాయలు అరేయ్ ఇవన్నీ దోచుకుని తిన్నది 15 20 సంవత్సరాల నుంచి మాదిగలు కాదా మీరు ఎంత మొత్తుకున్నా ఎంత బొబ్బ కొట్టుకున్న సుప్రీంకోర్టులో జరిగేది న్యాయమే నిజమైన న్యాయమే మీరు తాత్కాలిక న్యాయం వైపు వెళుతున్నారు మేము ప్రతిష్టంగా పకృతిలో ని అదృష్టమైన న్యాయం జరగాలని మేము కోరుతున్నాము
@BVeeresh-e3l17 сағат бұрын
మంద ఎలియా చెప్పేవి అబద్దాలే
@dissac138316 сағат бұрын
మాదిగ brothers కూడా saduvukoni తీసుకోవాలి yevaru అడ్డుపడ్డారు
@rkinformativetalks696514 сағат бұрын
Well said brother. sub categorisation tharvatha kuda kastapadi chadivina madiga aspirants eh jobs kodatharu. Andaru madiga aspirants ki job radu. Asalu eh community ayina kastapadi chadivina valle job koadatharu kada brother. It's a small logic
@CR-dp9pn9 сағат бұрын
Ayite nu open lo kottuko job reversation vadilesi...
@rkinformativetalks69654 сағат бұрын
@@CR-dp9pn nenu open lo ne kottanu brother. Currently I am working in High court for the state of telangana. And even I cracked 3 jobs, among those I cracked 2 jobs in open category. Police constable, assistant in high court and group 4 revenue. I don't trust in reservations, but andariki valla damasha prakaram rights and representation undalanede na opinion. By the way meeru kuda open lo job kottandi, inko reserved candidate ki avakasham dorukuthundi