మాలలు తప్పుడు వాదనలు ఆపి మాదిగలతో చేతులు కలపండి.. Krupakar Madiga About SC Vargikarana | Mic Tv News

  Рет қаралды 3,117

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Пікірлер: 55
@Prasad_cb
@Prasad_cb 14 күн бұрын
చాలా కరెక్ట్ గా, న్యాయంగా చెప్పారు !!! ధన్యవాదములు !!! 🎉🎉🎉
@mahanklibutchaiah898
@mahanklibutchaiah898 15 күн бұрын
2000 సంవత్సరంలో AP రాష్ట్ర ప్రభుత్వం చేసిన SC వర్గీకరణ చట్టాన్ని సుప్రీం కోర్ట్ తీర్పు ద్వారా 2004సంవత్సరం రద్దు చేయించిన మాలలు, వర్గీకరణకు అనుకూల తీర్పు సుప్రీం కోర్ట్ ఇస్తే సరైన తీర్పు కాదనడం లో మాలల ద్వంద నీతి, స్వార్థ బుద్ది అర్థమవుతుంది. పార్లమెంట్ చేసిన చట్టాల రాజ్యాంగ బద్దతను సమీక్షించే అధికారం కూడా సుప్రీం కోర్టు కున్న విషయం మేధావులైన మాలలకు తెలియదేమో అన్న. మంచి విశ్లేషణ చేశారు. కృపాకర్ మాదిగ అన్న గారికి ధన్యవాదములు
@prasadkadimipati9858
@prasadkadimipati9858 15 күн бұрын
తినమరిగిన మాల మేధావులు , ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కొంతమంది Sc వర్గీకరణను సిగ్గులేకుండా, మానవత్వం లేని మనువాద ఆలోచన తో అడ్డుకుంటున్నాయి. సుప్రీం కోర్టు రాజ్యాంగం లో భాగం కానట్లు తప్పుడు వాదనలు వినబడుతున్నాయి. వీరి వల్ల భవిష్యత్ లో దళితులు శాశ్వత బానిసలుగా మారే ప్రమాదం ఉంది. జనాభా ప్రాతిపదికన అందరికీ సమాన అవకాశాలు ఉండేలా వర్గీకరణ చేయాలి. జై మాదిగ, జై భీమ్.
@a.ravikumar3077
@a.ravikumar3077 15 күн бұрын
Good Explanation sir
@RavinderAchukatla-cp2vw
@RavinderAchukatla-cp2vw 14 күн бұрын
హ్యాట్సాఫ్ యు సర్ 🙏👍
@AnjappaAnjappa-p3e
@AnjappaAnjappa-p3e 15 күн бұрын
Super message sir ❤❤ Jai madiga ❤❤
@kandukuriprakash9320
@kandukuriprakash9320 14 күн бұрын
జై మాదిగ మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఎంపీ ఎమ్మెల్యేలు పదవులు ఇవ్వాలి
@ramanarasagna2986
@ramanarasagna2986 14 күн бұрын
కృపాకర్ mrps బెస్ట్ లీడర్ mrps కి రోల్
@kamblepratham5439
@kamblepratham5439 15 күн бұрын
బీజేపి పార్టికి తొత్తుగా మారకుండా పద్దతి ప్రకారం రాజ్యాంగ బద్దంగా 341 కి amendment ద్వారా పార్లమెంట్ లో బిల్ ప్రవేశ పెట్టించి sc ,వర్గీకరణ చేసుకుందాం మేము మాలలమూ సహాకరిస్తం,,,, చాల మంచిగ ఉంటుంది. రాజ్యాంగం మీద గౌరవం ఉంటుంది అందరికి మేలు జరుగుతుంది. లేదా ఈ విధంగా మొండిగా,దొడ్డిదారిన చేసిన వర్గీకరణ నీటి బుడగ అవుతుంది. మరి మీ ఇష్టం..... జై మాదిగా జై జై మాదిగా!!!!!!!
@AnanthaAllada-tg3yy
@AnanthaAllada-tg3yy 15 күн бұрын
Mala మేధావి judgement రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది
@chinnachettala5058
@chinnachettala5058 15 күн бұрын
బొక్కలే రాజ్యాంగం 341 ఆర్టికల్ సవరణ అవసరం లేదు. ఎక్సట్రాలు దెబ్బకండి. ఇంకా ఎక్సట్రాలు దొబ్బరూ అంటే రిజర్వేషన్స్ పీకి పడ దొబ్బెస్తాం.
@kirandev5385
@kirandev5385 15 күн бұрын
Mala medhavi asalu article 341 ante ento sadvu mundhu
@abrahamlincoln8248
@abrahamlincoln8248 15 күн бұрын
Ambedkar 😂😂😂😂is
@ashabaskarp1784
@ashabaskarp1784 15 күн бұрын
76 సంత్సరాలు దాటినా Equality అనే పదానికి meaning లేకుండా ప్రభుత్వాలు చెస్తే రాజ్యoగం అనే పదాని వాడి అంబేద్కర్ వారసులుగా చెబుతూ సుప్రీమ్కోర్టు లో కేసులు వేసి judment negative వస్తే రాజ్యాంగం గెలిచిందని జడ్జిమెంట్ మాదిగలకు and అన్ని కులాలకు Equal Distribution చేయాలనీ supremecourt చెప్తే అదేదో రాజ్యాంగం ద్వారా జరగాలని waste మెసేజెస్ ఇస్తూ... Problem create చేస్తూ ఉంటే మంచిది కాదు. అంబేద్కర్ స్థానంలొ వీళ్ళే రాజ్యాంగం రాసినట్లు.. రాజ్యాంగం ద్వారా స్టేట్ గవర్నమెంట్ నడుస్తున్నపుడు స్టేట్ గవర్నమెంట్ ఆలోచన విధానం ఎలా తప్పు అవుతాది. స్టేట్ గవర్నమెంట్స్ ని ఇంప్లిమెంట్ చేయమని సుప్రీం కోర్టు చెప్పినపుడు నొప్పి ఎందుకు.... ఇంతవరకు సాగింది common reservation ఇకనుండి కుదరదు అని చెప్పినపుడు పరిష్కారం కోసం వెటకాలే తప్ప సమాజంలో ఛీ కొట్టించికొనే పరిస్థితి రాకూడదు.
@arvasantha7628
@arvasantha7628 14 күн бұрын
కృపా, butchanna గారు గత వర్గీకరణ లో మాదిగ లకే ఫుల్ మీల్స్, మాదిగ అనుబంధ కులాలకు జీరో , నో మీల్స్ , జై భీమ్
@AnanthaAllada-tg3yy
@AnanthaAllada-tg3yy 15 күн бұрын
Good 👍 explanation sir
@sidharthamahadevm4718
@sidharthamahadevm4718 15 күн бұрын
కుల ఉద్యమాలు నశించాలి..కుల నిర్మూలన ఉద్యమాలు వర్ధిల్లాలి... రాజ్యాంగం వర్ధిల్లాలి
@RishiKumar-gk1jq
@RishiKumar-gk1jq 14 күн бұрын
Exllent explain sir finally reservation jaragali jarughuthundhi
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 14 күн бұрын
*🇮🇳☝️✅ మీరు అన్నది కరెక్ట్ .. వాళ్ళది BJP కి సపోర్టు అంతే.. నిజంగా వర్గీకరణ చెయ్యాలంటే రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ చెయ్యమనండి. BJP తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరో మణిపూర్ షురూ చేసే పనిలో ఉంది ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అది మాల మాదిగల కొట్లాట అవుతది అనుకుంటున్నారా? కాదు మిత్రమా BC SC ST ల మధ్య తీవ్రమై దేశ ప్రజలందరి యుద్దంగా ప్రజల యుద్దం CIVIL WAR గా మారొచ్చు కనుక తస్మాత్ జాగ్రత్త. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️⁉️🇮🇳*
@Sveta-co6gw
@Sveta-co6gw 13 күн бұрын
ఇప్పటికి ఎన్ని సం అయింది ఇంకా యుద్ధం చేసి ఎన్ని సం పడుతుంది ఇంకా ముని మనవాళ్ళకైన అందుతుంద
@laxmanaraobonela5042
@laxmanaraobonela5042 15 күн бұрын
సోదరా అర్థం లేని msg లు పెట్టకు నీకు తెలియక పొతే ఆర్టికల్ 341గురించి ఎవరునయినా పెద్దల దగ్గరికి వెళ్లి తెలుసు కో గౌరవ సుప్రీం కోర్ట్ 😊రాజ్యాంగ వ్యవస్థ అత్యున్నత న్యాయస్థానం మీలాంటి వారు ఆ వ్యవస్థని అగౌరవ పరుస్తున్నారు
@kamblepratham5439
@kamblepratham5439 15 күн бұрын
మీకు అసలు వర్గీకరణే కాకూడదు అనిపిస్తుంది.... వర్గీకరణ శాస్వతంగా ఆగాలంటే 341 కి amendment ద్వారా సాధ్యం
@mauryaboya787
@mauryaboya787 15 күн бұрын
అందుకే ABCD ల ను సాదించుకోగా నే స్వతంత్ర రాజకీయం u ఉద్యమాన్ని చేద్దాం అన్న మన ఓట్లు మనం వేకుంటే migata political parties mana kaalla daggariki vastaayi. Jai maadiga Salute to krupaalar maadiga Anna
@shankarmukku362
@shankarmukku362 15 күн бұрын
ఓన్లీ ఆంధ్ర వాళ్లు దిగేనారు
@rajeshthota8289
@rajeshthota8289 15 күн бұрын
ఆపండ్రో అబద్దాలు ఈయేడుపుతప్ప ఇంకేం లేదు మీకు మీరూ మారారు ఛీ
@siddhardha_morya8352
@siddhardha_morya8352 15 күн бұрын
నీ కన్నా అబద్దాల కోరు లేడు, నీ బతుకు అంతా మామల మీద ద్వేషం తప్ప రాజ్యాంగం మీద, చుట్టాల మీద అవగాహన శున్యం.
@PremRaj-v8e
@PremRaj-v8e 15 күн бұрын
కృ పకర్, మాదిగ, ఐ న్నీ బుద్ధి, విని మాట్లా లు, వెనే వారికి, నశ నం, అవుదారు,, వినీ తెలిసి, మాట్లా డుతూ రాజకీయ పార్టీలు ఆడా గలిర, మాలలు, మాదిగల, ఓట్లే కాదు రా, మిగతా ఓటర్లు ఓటే వేయాలి,, అది, అసెంబ్లీ లో,ఎస్సీ, వర్గం లో, ఏ వారియన పోటీ చేయ వచ్చు,, నీవు, పోటీ చేయరా, ఉప కులాలకు మోసం చేసే యడానికి, మాదిగ లా, ప్రయత్నం,, బీసీ లు, స్టేట్ లిస్ట్, ఎస్సీ లు పార్లమెంట్ పరది లో వుంది, ఆ విషయం ప్రజలకు చేపండిరా,
@etenageswararao9522
@etenageswararao9522 13 күн бұрын
Supreamcourt final judgement currect
@RajuLanka-g6w
@RajuLanka-g6w 15 күн бұрын
Yes abcdkavale 57scki.abcd.kavale
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 15 күн бұрын
Jai SC A B C D
@VenkataiahPalle-qe3jy
@VenkataiahPalle-qe3jy 14 күн бұрын
Jai madiga
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 15 күн бұрын
Jai mkm
@mekalarambabu8628
@mekalarambabu8628 14 күн бұрын
UPSC jobs kosam through parlament lo jaragali
@Laxmandasari-q5o
@Laxmandasari-q5o 15 күн бұрын
వీడికి ఏం తెలవదు
@mekalarambabu8628
@mekalarambabu8628 14 күн бұрын
Parlament lo 341 tho jaragali
@RameshKumar-pc3qt
@RameshKumar-pc3qt 15 күн бұрын
30 లక్షల challange ని దాక రాలేదా కృపాకర్ మాదిగ
@a.ravikumar3077
@a.ravikumar3077 15 күн бұрын
341 Avasaram ledu mithrama Amendment parliament ABCD Catagarisation immediately
@bloodz4933
@bloodz4933 15 күн бұрын
Malalu nasta poyaru ani neerpinchi aa 30 lakhs meere unchukondi 😂
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 15 күн бұрын
Jai mrps
@CRMS1975
@CRMS1975 15 күн бұрын
MRPS became BJP tool to bring down Congress in Telangana. MIC TV why UR concentration on ABCD issue , is it ur prime importance
@rajendarjakkula
@rajendarjakkula 9 күн бұрын
Anna neti rajakiyalu dabbulatho mudi padivunna mata nijam.....vallu cast chusi esta leru money pettagalada Leda gelichinatharuvatha manaku money scam lu chesi evvagalada Ani matrame anna.....
@NarsappaItkal
@NarsappaItkal 15 күн бұрын
Madiga wata madigalaku kawali
@Purshewar-Gangadhar
@Purshewar-Gangadhar 15 күн бұрын
అరె ఆపు
@abrahamlincoln8248
@abrahamlincoln8248 15 күн бұрын
Such a beggars.. Ambedkar 😂😂😂😂😂😂😂
@tenalisrinivasarao8344
@tenalisrinivasarao8344 15 күн бұрын
Manuvadulaina madigalatho kalapala Jaibeem
@NAGESWARARAOD-cu3cd
@NAGESWARARAOD-cu3cd 14 күн бұрын
Madiga
@NarsappaItkal
@NarsappaItkal 15 күн бұрын
Adivasila wata adi
@kethamashok4549
@kethamashok4549 15 күн бұрын
Mandakrishna and team aim is not genuine it is fullof jealousy so this is not possible
@GadapaliRaju
@GadapaliRaju 14 күн бұрын
BJP parla mera cayali
@drajasekhar6183
@drajasekhar6183 14 күн бұрын
Neeku itharu raa
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41