No video

మా గార్డెన్ టూర్ - 1 | Sailaws Kitchen Garden Tour - Part 1 | Garden Tips & Tricks

  Рет қаралды 578,055

Sailaws kitchen

Sailaws kitchen

Күн бұрын

మా గార్డెన్ టూర్ | Sailaws Kitchen Garden Tour | Garden Tips & Tricks
#IndiaGardenTour
#IndianGarden
#HomeGardenTour
Note: Kindly note that, subtitles are provided only for ingredients & cooking procedure. Narrations, general chit-chat and talks with guests are not translated.
Sailaws Kitchen Tour Part 1: • మా వంటింటి విశేషాలు | ...
Sailaws Kitchen Tour Part 2: • శైలాస్ కిచెన్ టూర్-2 |...
Original Street Style Bajji: • బండిమీద మిర్చి బజ్జి ఇ...
Links to social media accounts:
Facebook : / sailaws.kitchen.96
Facebook Page : / sailaws-kitchen-112114...
Instagram : sailawskitchen
Send your pictures and questions to - asksailaw@gmail.com
Links to all the products mentioned in my videos - linktr.ee/sail...
Sailaws Kitchen special videos for all pure vegetarians:
మష్రూమ్ భోజనం | Meal Replacement with Mushroom: • మష్రూమ్ భోజనం | Mushro...
బీరకాయ-కోడిగుడ్డు కూర | Ridge Gourd (Beerakaya) with Eggs: • బీరకాయ-కోడిగుడ్డు కూర ...
Instant Breakfast Chutneys: • మూడే నిమిషాల్లో బ్రేక్...
Bisibeli Bath In Telugu: • 7 రకాల కూరగాయలతో సాంబా...
గుత్తివంకాయపూర్ణం |Full Brinjal fry: • గుత్తివంకాయపూర్ణం ఫ్రై...
మొక్కజొన్న వడలు | Corn Snacks: • మొక్కజొన్న వడలు | Corn...
హెల్త్ డ్రింక్ మజ్జిగ- బార్లీ-సగ్గుబియ్యం |Summer Health Drink: • వేసవి తాపాన్ని హరించే ...
సగ్గుబియ్యంతో Instant వడలు | Saggubiyyam Easy Instant Snack: • Video
Brinjal Roti Chutney With Grated Tamarind: • చింతతొక్కుతో వంకాయ టమా...
పసర దోసకాయ పచ్చడి | Dosakaya Pickle: • పసర దోసకాయ పచ్చడి | Do...
చిక్కుడుకాయ - టమాటా కర్రీ | Chikkudukaya Tomato Curry: • చిక్కుడుకాయ - టమాటా కర...
Coconut Pickle: • వైవిధ్యమైన కొబ్బరి పచ్...
Red Chilli Tomato Pickle: • టమాటా పండుమిర్చి రోటి ...
మామిడికాయ చారు | Mango Rasam: • మామిడికాయ చారు | Mango...
Sri Ramanavami Special : • Video
పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి | Amla pickle: • పచ్చిమిర్చి తో ఉసిరికా...
Potato Coconut Chilli Powder Deep Fry: • ఆలుగడ్డ కొబ్బరికారం వే...
Instant Energy Drinks: • తక్షణ శక్తి ఇక మీ సొంత...
Sailaws Kitchen special videos for meat lovers:
Nutritious meal for Street Dogs: • Video
Original Harees (Chicken) Recipe: • హరీస్ తయారీ - రెడ్డి హ...
చికెన్ వమామిడికాయ దమ్ బిర్యానీ | Chicken Mango dum Biryani: • మామిడికాయ వేసి చికెన్ ...
చికెన్ ఉల్లికారం ఘీ రోస్ట్ | Mysore Special Chicken Ghee Roast: • చికెన్ ఉల్లికారం ఘీ రో...
మటన్ కర్రీ | Telangana Mutton Curry: • ఫంక్షన్స్ లో వండే మటన్...
కోడిగుడ్డు నిలవ పచ్చడి | Egg Pickle: • కోడిగుడ్డు నిలవ పచ్చడి...
Telangana Special Chicken Curry with Bagara Rice: • చికెన్ కర్రీ - బగారా -...
గుడ్డు పులుసు | Eggs Menthi Pulusu: • పుల్లగా అద్భుతంగా గుడ్...
కల్లు చికెన్ | Chicken with Thati Kallu: • సూపర్ స్పెషల్ కల్లు చి...
మటన్ కైమా వేపుడు |Mutton Kheema Roast: • మటన్ కైమా వేపుడు | Mut...
Delicious Boti Curry: • గెలబోటి-దోసకాయ-టమాటా |...
కోడి కారం వేపుడు|Chicken Pickle: • కోడి కారం వేపుడు | చిక...
Village Style Natukodi: • చెట్ల కింద కట్టెల పొయ్...
Chicken Liver Fry: • కోడి లివర్ వేపుడు | Ch...
Natukodi Recipe: • అచ్చ తెలుగు నాటుకోడి క...
garden tour,gardening tips,terrace garden telugu,garden tour 2021,garden tours videos,garden tour garden answer,beautiful garden house,beautiful garden ideas,garden tour 2020,beautiful gardens in home,gardening tips for vegetables,gardening tips and tricks,gardening tips for beginners,container gardening for beginners,garden tour vegetable,SAilaws kitchen,gardening ideas for home,gardening is my passion,gardening for beginners,home gardening ideas,tips

Пікірлер: 2 200
@kothasatyavati6439
@kothasatyavati6439 2 жыл бұрын
నమస్కారం శైలజ గారు 🙏 నా పేరు రాజశేఖర్ నాకు మీ మాటలు, వంటలు, ప్రశాంతంగా చెప్పే విధానం, నేర్పించే విధానం, గౌరవించే విధానం, అందరినీ తన మనిషిగా భావించే పద్ధతి, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా బాగా వివరంగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు. మీ గార్డెన్ కూడా మీ మాట లాగా ఎంతో చక్కగా పలకరిస్తూ, సంతోషంతో నవ్వుతూ ఆహ్వానిస్తున్నట్లు గా అనిపిస్తుంది. మీ యొక్క ఆలోచనా విధానానికి శతకోటి నమస్కారాలు. మీరు ఇలానే ఎప్పుడూ ఎల్లప్పుడూ పరిపూర్ణంగా నిండు చంద్రుడిలా, చల్లగా మీ ఫ్యామిలీ ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అదేవిధంగా పదిమందికి సహాయం చేస్తూ, పదిమందికి ఉపాధి ఇస్తూ, ఉంటారని కూడా ఆశిస్తున్నాను. నాకు ఈ వీడియో చాలా చాలా బాగా నచ్చింది. సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ హిట్ అంతే . మీ వీడియోలో మీరు మధ్య మధ్యలో అందరినీ నవ్విస్తూ ఉంటారు అది నాకు చాలా బాగా నచ్చుతుంది. థాంక్యూ సో వెరీ మచ్ మేడం
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Namaskaram andi Rajashekar garu...thanks for your blessings andi...mi aashirwadhalu epdu ma paina epudu ilage undali ani korukuntuna andi.....chala santhosham..keep watching Rajashekar garu
@aruna5636
@aruna5636 2 жыл бұрын
మీ గార్డెనంత అందంగా మీ మాటలు మీ మనసు మీ అభిరుచి...వెరీ ఇన్స్పిరేషనల్👏👏👏👏👏👏👏😍😍😍😍
@jyothikolla860
@jyothikolla860 2 жыл бұрын
S zn
@venukanaparthi3430
@venukanaparthi3430 2 жыл бұрын
6
@kisnakiran7152
@kisnakiran7152 2 жыл бұрын
@@jyothikolla860 q
@padmavathiponnoju5335
@padmavathiponnoju5335 2 жыл бұрын
మీ మాటలు లాగానే మీ గార్డెన్ కూడా చాలా బావుందండి చాలా థ్యాంక్స్ మీ గార్డెన్ చూపించినందుకు
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂
@prasannaposim603
@prasannaposim603 2 жыл бұрын
మీ గార్డెన్ లో పువ్వులు సీజనల్ ఏమో కానీ మీ ఫేస్ లో నవ్వు మాత్రం లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను .మీ గార్డెన్ బాగుంది .వాటిపై మీ ప్రేమ అంత కంటే బాగుంది.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you andi
@brk4980
@brk4980 2 жыл бұрын
Akka Super , మీ ఓపికా కీ ఒక 🙏 అందమైన house , garden , మీ life చూడ ముచ్చట గా ఉందీ , అందరీకీ ఈ జీవితం దొరకదు , you'r lucky , god bless you , మీరు ఎప్పటి ఇలానే happy గా ఉండాలనీ all the best , keep it up 👍
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Haha..istamainavi epudu kastam kavu antaru kada andi...andhukenemo...thank you soo much andi
@swaroopam6804
@swaroopam6804 2 жыл бұрын
shila garu naaku maatalu Raavadam ledu Chudadaaniki Kallu Chaaladam ledu meeranna mi maatalanna mee wantalanna mee girden Enka Enka Chaalaaa Bagundi 👌👌👌👌👌 Chudalani korikaga vindi live lo Suuuper 😊😊🙏🙏🙏🙏🙏🙏
@johnemerson3719
@johnemerson3719 2 жыл бұрын
Maa I love you...
@p.lakshmi6693
@p.lakshmi6693 2 жыл бұрын
శైలజ గారు మీ వంటలు మీ మాటలు చాలా అమోఘంగా ఉంటున్నాయి అలాగే నా కోసం ఆకుకూరలు పచ్చళ్ళు కాయగూరల్లో పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చెప్పగలరని మిమ్మల్ని కోరుచున్నాము
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you Laxmi garu ok andi will try
@gudivadaratnavalisukanya5637
@gudivadaratnavalisukanya5637 2 жыл бұрын
Hi, Sailu garu, మీ garden చాలా చాలా బాగుంది దాని కన్నా మీరు వివరించిన తీరు చాలా బాగుంది.నేను ఈ మధ్యనే మీ వీడియో లు చూసాను చాలా బాగున్నాయి మీ లాంటి energytic video s ladies కి బాగా అవసరం keep it up
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂 kzbin.info/www/bejne/qaOop3Z6ga2IqNU
@haraharamahadeva9501
@haraharamahadeva9501 2 жыл бұрын
meeru mana samskruthi gurinchi chaala baaga matladaru...naaku chala happy ga undhi
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Happy and Safe Diwali 🪔 Comment*Share*Subscribe Sailaws kitchen: kzbin.info/www/bejne/rIjaaamedrRml7s
@pasupulaaruna1406
@pasupulaaruna1406 2 жыл бұрын
Hii Sailaja garu 🙏 మీ గార్డెన్ మీలాగే వుంది చూస్తుంటే ఎంత బాగుందో మనుషుల కంటే చెట్లతో హాయిగా ఉంటది ఇ జీవితానికి ఇంకా ఎమీ కావాలి👌👌👌👌👌👌👌👌👌👌🙏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello andi Aaruna garu...hmm yes andi
@lankadadivya3318
@lankadadivya3318 2 жыл бұрын
Garden chala bagundhi sailaja Garu , Same meelage
@deepthikolamuri7266
@deepthikolamuri7266 2 жыл бұрын
As I said before you, you're a good speaker and I love your words and your garden too❤.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you! 😊
@jbhagyalaxmilaxmi1209
@jbhagyalaxmilaxmi1209 2 жыл бұрын
మీ అభిరుచి కి వందనాలు అక్క మీ లానే మీ గార్డెన్, మీ మాటలు తీయగా, అందంగా ఉంటాయి I love your chanal❤
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Good morning thanku so much....
@shailajakarampudi7495
@shailajakarampudi7495 2 жыл бұрын
మీరు మొక్కల మీద మరియు జంతువుల మీద చూపించే ప్రేమ, చెప్పిన విధానం చాలా చాలా బావుంది అండి 👌👌👌👌 మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ 🙏🙏🙏 మీ మనసు లాగానే మీ గార్డెన్ కూడా చాలా అందంగా ఉందండి.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you Sailaja garu
@shailajakarampudi7495
@shailajakarampudi7495 2 жыл бұрын
@@SailawsKitchen 👍
@lalithyayugandhar3805
@lalithyayugandhar3805 2 жыл бұрын
I don't know why I'm addicted to your videos amma.some times my thoughts also similar to your words.stay blessed forever.And i hope to lead your life with most happiness along with nature accomplice with love and affection.Lots of love from chittoor.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂
@naidurjt613
@naidurjt613 2 жыл бұрын
This is the best youtube channel mam, we are following ur channel from 2 months,mam ur cooking style is very different from others and Meru garden chupistunte memu realga vatini touch chesinatlu feel avutunnam Andi, ur talking style and ur dressing style is very nice mam, all best for ur youtube journey
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks alot andi keep supporting
@kavithakommindala9471
@kavithakommindala9471 2 жыл бұрын
Heart full words andi mee speech U r perfect lady anipisthundhi mimalni chusthuntae mee maata vintae
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Wonderful message to me Thanks a lot 😊 kzbin.info/www/bejne/anOrh4SNmbR5kNE
@poojamurthy3468
@poojamurthy3468 2 жыл бұрын
Akka mi life journey mi family mothamni okasari chupinchandi akka. Really e generation lo intha opicaga chakkaga matladadam prathidi explain cheyadam chala bagundi akka almost oneday lo mi sagam videos chusanu akka really just awesome ❤️😘ilage meru eppudu happyga untu ilage kothha receipes Anni chestu undandi akka home tour kuda cheyandi akka.. basic ga nonveg ante chala istam akka prathidi just oh magic laga chestunaru keep it akka 😍😍
@narmadareddypulagam1183
@narmadareddypulagam1183 2 жыл бұрын
Hi ma'am, I am surprised u have shared and talked in this vedio about my comment. I really can see the satisfaction in your eyes while you are taking about the comment. Thank you so much for your love and respect towards your subscribers. Lots of love. Keep going. BTW your garden is awesome👏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hahaha...avna...hmm yes andi am very much satisfied with your words...thsnks alot andi..keep watching nd sure Narmada
@rekharao3460
@rekharao3460 2 жыл бұрын
ఎంత అందమైన గార్డెనో.. 😍 అందమైన మాటల మాలలతో.. మనసు పరిమళించే లా ఉందమ్మా వీడియో.. సూపర్బ్ 👌👌👏👏💕
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Food Express Adireti Ruchulu kzbin.info/www/bejne/gKbak5iXfNFnfpY kzbin.info/www/bejne/h5nSfXengq1oiLM kzbin.info/www/bejne/bXO8kIqQipuIqbc
@shobanayadav2883
@shobanayadav2883 2 жыл бұрын
Hi sis..... daily mrng tiffin chestu or na kid's ki tiffin tinipistu mi video chusta....chala happy ga untadi something I'm learning frm u.....in ur videos & in ur words positive energy is there it's giving me lot of happiness..... ma garden kuda mi garden lo half untadi eppudu ma husband a chuskuntaru but mi video chusaka naku kuda intrest ochindi nenu kuda plants tiskochi milage garden prepare cheyalani oka korika kaligindi....thank you so much sis..... lovely video
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Ohh avna...super andi keep going thanks alot andi....Shobana garu
@Mounivlogs7
@Mounivlogs7 Жыл бұрын
Mi garden entha bagundi andi Ala undi ante miru entha Shrema padi untaru mi matalu super asalu ♥️♥️♥️💐💐💐I like u soooo much
@SailawsKitchen
@SailawsKitchen Жыл бұрын
Thank you! 😊
@sanaraj
@sanaraj 2 жыл бұрын
Hii akka medagara nenu chala nerchukovali anipisthundhi every thing super am big fan of u akka really heart full ga chepputhunanu
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks a lot💖 for support kzbin.info/www/bejne/pWeYiJKalLCHrck Share with ur friends and family😍
@sarithasureshsuresh3707
@sarithasureshsuresh3707 2 жыл бұрын
I saw first garden tour part 2 , all plants sare familiar unnayi but the way you are keeping organizing is very excellent and finally lovely , pleasantly sooo beautiful 🙏😍
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂
@sandeepgbks1546
@sandeepgbks1546 2 жыл бұрын
Enta bagundo mi garden mi matalu miru cheppe matalu 100 % correct enta prema to penchalo ani mokkalani ma intilo kuda chala mokkalu vunnayi memu kuda milage ankuntamu👌👌👌👌
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Chana thanks andi 😊
@annapurnadammati2426
@annapurnadammati2426 2 жыл бұрын
Super mam your garden marveles and mi face lo magnatic power undi mi matalu inspiration andariki🌿🌺
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
wow nice to listen ur words thanks aa lot andi
@annapurnadammati2426
@annapurnadammati2426 2 жыл бұрын
Welcome🤗
@kavithashah1715
@kavithashah1715 2 жыл бұрын
U are a complete package of multiple talents and lovely conversation which make us feel we know you very well as a Good frend ❤️
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks alot andi
@budurmallikarjunareddy1562
@budurmallikarjunareddy1562 2 жыл бұрын
Hi
@funnylife4491
@funnylife4491 Жыл бұрын
Th
@naturalvlogs1633
@naturalvlogs1633 2 жыл бұрын
You are a great philosopher 😊very positive shylaaa aunty ❤️
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks Sravanthi
@amaditya7642
@amaditya7642 2 жыл бұрын
just casual ga matladandi mari class teesukunnatundi episode 😊nice garden 👍
@ajanthadevi3821
@ajanthadevi3821 2 жыл бұрын
Hi sailaja garu. Bhakti Shraddha gurinchi correct ga chepparu beautiful garden Billa ganneru pinks. Chala beautifulga vundi
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks andi. Naakkuda aa plants chala.ishtam
@sridevisuravaram2885
@sridevisuravaram2885 2 жыл бұрын
Wonderful very organised lots of greenery and good collection
@aparnasingh3695
@aparnasingh3695 2 жыл бұрын
Lovely garden seems like a sacred space, plz learn the names of plants, it's fun
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Haha
@apparao663
@apparao663 2 жыл бұрын
Mundhuga prepare avutharo leka ontime lo vasthayo teleedhu kaani kaburlu cheppatam lo queen meeeru👸 plants bueaty ni intha detailed ga cheppparu adbhuthaha!! We love you, respect you so much andi 😍
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello andi...hahaha...hmm thanks alot andi
@santhusvlogs2134
@santhusvlogs2134 2 жыл бұрын
Sooo nice akka... Mee antha andanga Mee garden.. Mee navvula antha andanga puvvulu... Chala bagundi Mee garden..
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you very much
@anita-.
@anita-. 2 жыл бұрын
Omg!!!!your Garden!!!!❤️❤️❤️ Beauty at its best!!! Your planning and execution too really great!!! Hats off!!! Your philosophy is as beautiful as ur garden! Your Great soul with pure heart! And your smile shows it all! Loved! loved!loved and enjoyed thoroughly! Thank uuu ❤️❤️❤️😘😘😘 👏👏👏👏👏👌👌👌👌👌
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you soo much andi...Anitha garu..keep watching
@SDvirgo
@SDvirgo 2 жыл бұрын
Explanation, presentation and the beauty around your house is marvelous. I love gardening and your patience too. Nature and its beauty is well organised 🤗🤗🤗I can feel your garden just WOW🥰
@mangatayaruemks7212
@mangatayaruemks7212 2 жыл бұрын
Hi shailugarumee muddhabhantipuvyulantimemukhanimeemuddabantichetlatosupregardenalakarincharu wonderfulgardenmammeemanasuandcookimglanechalabhaunnditq
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you Shilpa garu....
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzbin.info/www/bejne/jHTCqnmkacyjsMU
@jhansiranichandra2624
@jhansiranichandra2624 2 жыл бұрын
మీరు చెట్లు ప్రేమ గురించి చెప్పే విదానం Exlent . ఆడవాళ్ళే కాదు మెగవాళ్ళు ఆదారం లేకుండా బ్రతకలేరు అమ్మని అంటిపెట్టుకొని మగపిల్లలు ఉంటారు అక్కచెళ్ళళ్ళు మాటలుచెప్పుకొంటుంటే అక్కడే ఉంటారు మనం ఏమి చెప్పుకొన్నా ఇంటారు కాని విన్నట్లే ఉంటారుఇంటి కొచ్చాక భార్య కనిపించక పోతె. వాళ్ళ మెుఖం చూడండి. కాని మన లాగ వాళ్ళు మనస్సులో మాట చెప్పుకోలేరు అది మనం పెంపకంలో అబ్బాయి ఏడవకూడదు ఎక్కువ మాటలాడ కూడదు అని పదే పదే చెప్పటం వలన అయి ఉండవచ్చు మా అక్క చెళ్ళం ముగ్గురం కలిస్తే మెుక్కలు చెట్ల గురించి ఎక్కువ మాట్లాడు కొంటాము మమ్మలని మీ లో చూడటం బాగుంది.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
THANKU SO MUCH GOODMORNING HAVE A GOOD DAY kzbin.info/www/bejne/qaOop3Z6ga2IqNU
@sri8609
@sri8609 2 жыл бұрын
Mimmalni chustuntey.. life ni andam ga maluchukovatam nijam ga oka adrushtam ani..adi mana chetulloney vuntundi ani anipistundi..thanks to you tube..meelanti vaarini e vidhamga maku parichayam chestunnanduku..like you sooo muchhh saila garu❤️🌹
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hmm yes andi your are correct..edhaina ma hands lone untundhi andi
@shalinigoudthalla6589
@shalinigoudthalla6589 2 жыл бұрын
Your garden is amazing akka..!! 👌🏻👌🏻😍Actually everyday my mother must watches your videos and me too.. while watching them she feels very very happy and she told me that please comment from her side also and she is a huge fan of you akka..!!🥰🥰
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you Shalini...avana...Amma ki Na Namaskaralu andi
@shalinigoudthalla6589
@shalinigoudthalla6589 2 жыл бұрын
@@SailawsKitchen 🙏🙏 from my mother akka
@RatnamNaliniSatish
@RatnamNaliniSatish 2 жыл бұрын
Wonderful garden Sailu garu nice 👌👌💫
@thebolt1806
@thebolt1806 2 жыл бұрын
I like the way you explain the logic behind everything. Yes And you are absolutely correct about multiple channels you can open one for each topic.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Haha..thanks andi
@yallabhagyalakshmi2270
@yallabhagyalakshmi2270 2 жыл бұрын
Nice Explination for plant madem
@chinthalasailaja5685
@chinthalasailaja5685 2 жыл бұрын
Hi Sailaja garu mee Garden super andi. Mee matalu inka inspresion gaa vunnai.meeru elage yeppudu happy ga vundali madam🌹🌹🌹💐💐💐
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello andi thanks andi
@kitchenringRocks
@kitchenringRocks 2 жыл бұрын
చాలాబాగా చెప్పారు.. మీ గార్డెనింగ్ గురించి చెప్తు అధ్బుతమైన జీవితపాఠాలు చెప్పారు
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 😀 kzbin.info/www/bejne/qaOop3Z6ga2IqNU
@renukakaviraj1058
@renukakaviraj1058 2 жыл бұрын
Well maintained garden Sailagaru simply superb 👌👌there are so many things to learn from you andi , you are Amazing so talented ,hardworking ,well planned systematic andi ….God bless you
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hahaha....Thank you so much 🙂
@sujanaidupulapati3063
@sujanaidupulapati3063 2 жыл бұрын
మీ సహనానికి🙏 మి గార్డెన్ చాలా బావుంది
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hmm thank you
@thangavelupadmavathi8124
@thangavelupadmavathi8124 2 жыл бұрын
మీ మాటల లో Naturality వుంది అందుకే చాలమంచి అనిపిస్త్రుంది
@joyarjun3578
@joyarjun3578 2 жыл бұрын
శైలు గారు... మీ ఇస్టైల్ వస్త్రధారణ, మీ ఆకు పచ్చటి ప్రకృతి వనానికి, ఇంకా మీ గలగల మాట తీరుకి...మీ ఆలోచన తీరుకి, వంటకి, మీ టేస్ట్ కి ఫిదా అయిపోయాం అండీ.... ఓ ప్రకృతి ప్రేమికుడిగా నాకు మంచి ఐ ఫీస్ట్ ఇచ్చారు 🤝ఇంకా చెప్పాలంటే నా గార్డెన్ ఎలా పెట్టుకోవాలనుకున్నానో అచ్చమ్ అలాగే ఉంది మీ గార్డెన్ simply... superb and you're just amazing woman.... I've ever seen 💐💐🍫 ఇంకా ఏమైనా గార్డెన్ ప్లాన్స్ కావాలంటే Garden scapes గేమ్ ఆడండి మీ మనసుకి నచుతుంది బాగా 👍
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello andi...very happy with your words..thank you soo much for your affection andi...ohh avnaa,,,ok andi will see..keep watching nd thanks for your suggestion andi
@kameshwarrao3782
@kameshwarrao3782 2 жыл бұрын
Good evening 🙏Garden chala Bagundi Gardenthobatu mee vakchathuryam Mana sampradayalu acharalu yekkada miss kakunda Chala chakkaga oka teacher students ku vivarinchinattuga chepparu. Very very nice Shaila madam garu. Part 2 kosam eduruchusevallalo nenu okadini . Mee opika Sraddha ku 🙏
@Bunny-ob8xp
@Bunny-ob8xp 2 жыл бұрын
Mom: everything , whatever you are telling or speaking very humble, just liking you in that way. Goddess blessings to you.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you soo much Vani
@annamanipasumarthyiamandmy6908
@annamanipasumarthyiamandmy6908 2 жыл бұрын
Very buteful maroles garden very testing cooking that you so much amma god bless you and your family 👍🙏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzbin.info/www/bejne/jHTCqnmkacyjsMU
@sumalathasirivella8416
@sumalathasirivella8416 2 жыл бұрын
I tried gongura chicken today it was amazing thank you for the recipe 🙏😍
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Avna..thanks alot andi
@sharinkattupalli2002
@sharinkattupalli2002 2 жыл бұрын
Mee garden chustuntey Vollu pulakaristundi... Greenery ante naku pichchi... Mee vopika ku hatsoff🙏🙏🙏🙏🙏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Avna...super andi
@malleswariuday5370
@malleswariuday5370 2 жыл бұрын
Excellent garden.మీరు చాలా చక్కగా హృదయానికి హత్తుకొనేలాగా మా మనసు కి సంతోషం కలిగించినందుకు చాలా ధన్యవాదాలు అమ్మ .you are a lucky.God bless you and all the best thalli
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you soo much andi..miru intha heartful ga bless chesaru chala happy
@priyag9071
@priyag9071 2 жыл бұрын
Your blessed with every thing n yet so down to earth which is very important for a person. Beautiful garden dear. Always stay blessed.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you soo much Priya..keep watching always
@gularivedhavathi404
@gularivedhavathi404 2 жыл бұрын
Beautiful garden
@suhasinid1198
@suhasinid1198 2 жыл бұрын
💐🙏👏👏👌👌👍👍🙏💐 సుందరం 👌 సుమధురం 👏 సుమనోహరం 👍
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanku Thank you so much 😀 kzbin.info/www/bejne/qaOop3Z6ga2IqNU
@radhikagoud9496
@radhikagoud9496 2 жыл бұрын
Wowwww👌👌👌👌👌 beautiful garden all rounder meeru mi matalu vintunte vinalanipistadi👏👏👏👏👏😍😍
@bobbilihyma9974
@bobbilihyma9974 2 жыл бұрын
Entha baga matladutunnaru..chala information vastadi me videos chuste..first time chustunna..thank you..
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Haha thanks alot andi
@rojapushpa482
@rojapushpa482 2 жыл бұрын
Your garden is so amazing I am also plant lover..
@gayathrinadella2380
@gayathrinadella2380 2 жыл бұрын
So well presented and what an impressive garden 🥰❤💯 Also you look great 👍 👌 😀
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks
@prabhavathidasari6474
@prabhavathidasari6474 2 жыл бұрын
@@SailawsKitchen 00
@umadevi1385
@umadevi1385 2 жыл бұрын
Me kitchen lo chupinchinavi oka prapancham anukunte outside garden lo inka chala pedha lokam.. meru me garden chusthe antha fresh & happy feel avutharo me matalu maku ala fresh energy ga anipisthundi
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hahaha..hmm yes andi...
@radharao890
@radharao890 Жыл бұрын
నమస్తే శైలు గారు. మీ వీడియోలు స్ఫూర్తిదాయకం. మీ వివరణ అద్భుతం గా ఉంది. విలువైన సమాచారంతో బాటు మీ మాటలతో సమ్మోహితులను చేస్తున్నారు. ఇది కూడా సమాజ సేవే.ఇలాగే కలకాలం వర్థిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
@SailawsKitchen
@SailawsKitchen Жыл бұрын
Thank you so much 🙂 My Complete Tour to Kerala.. Streaming Now ..Click here 👇👇 kzbin.info/www/bejne/iYbUh5adfKeVpdU
@gongadatavitamma2350
@gongadatavitamma2350 2 жыл бұрын
I love you Madam మీ ఓపికాకు 🙏🙏🙏 మీ దగ్గరా నుంచి నేను ఇంకా చాలా నేర్చుకోవాలి madam thank you
@dadikavya3742
@dadikavya3742 2 жыл бұрын
Expecting a part 2 nd home tour soon
@gvijayavijaya7235
@gvijayavijaya7235 2 жыл бұрын
Mee garden, meeru,mee smile, mee matalu chala bagunnayi 👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 2 жыл бұрын
Chala bhagundi madam mee maatalu me garden chusi naaku santosham ga enjoy chasanu exlent super🙏🙏😊
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Oh thanks andi
@shankarveda7070
@shankarveda7070 2 жыл бұрын
శైలజ గారు సూపర్ 👌 బాగుందండి మీలాగే మీ మాట్ లాగే మీ వంట్ లాగే మీ టేస్ట్ కు తగ్గట్టుగా మొక్కలను పెంచుకుంటున్నారు 😊☺️🤗👌😍🥰🙏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello Veda...hmm yes andi
@shankarveda7070
@shankarveda7070 2 жыл бұрын
🤗
@ullasangautsahangawithmadh6138
@ullasangautsahangawithmadh6138 2 жыл бұрын
Lovely garden Sailaja… loved it..! Creeper with lavender colour flowers is garlic wine. Smell the crushed leaf . U will be surprised. Mee gate pakkana sainukulu bhatulu unnaru kada avi spider plants.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 😊
@radhikagoud9496
@radhikagoud9496 2 жыл бұрын
Hi madhavi akka meeru videos pettandi akka
@ullasangautsahangawithmadh6138
@ullasangautsahangawithmadh6138 2 жыл бұрын
@@radhikagoud9496 peduthunnanu Radhika. Do u know me?
@radhikagoud9496
@radhikagoud9496 2 жыл бұрын
@@ullasangautsahangawithmadh6138 haa akka mi interviews chusanu & purna sis Chanel lo kuda chusanu
@krithinitya572
@krithinitya572 2 жыл бұрын
Okati ootha unte aadavaru kachithamga paiki vastharu andhi chala correct ga chepparu sailu garu,evari support leka pothe na laga eppudu venake pade untanu
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
NIjam cheparuu miru
@prasannaguduguntla50
@prasannaguduguntla50 2 жыл бұрын
Hi saila gaaru.mee గార్డెన్ చాలా చాలా సూపర్ అండి.. మీ అంత అందంగా mee గార్డెన్ కూడా వుంది.. చాలా సంతోషం అండి. మీ మాటలు మీ వంటలు. మీరు. అన్ని చూస్తున్న మీ వీడియోస్..👌👌👌👌
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks andi. Mee manchi matalatho , nannu protsahisthunnaaru
@shavis4811
@shavis4811 2 жыл бұрын
Hi Shaila garu, I started admiring you more and more by each video. What you said about flowers/nature is very true. Keep it going with your awesome videos sis
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello andi...Hmm yes...thank you keep trying andi...
@shyamalamyadam6838
@shyamalamyadam6838 2 жыл бұрын
Awesome Shaila mam :) beautiful thoughts makes beautiful humans...u r an example to that...superb house n garden...lots of love to you
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks andi....
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzbin.info/www/bejne/jHTCqnmkacyjsMU
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
kzbin.info/aero/PLkR7dgb_wqAACiXEfJSg8ajadB2OFR4l- మా మిద్దె తోట సోయగాల సొబగులు ఈ లింక్ లో చూడండి. లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మిద్దె తోట సంప్రదాయం ప్రపంచానికి పరిచయం చేద్దాం!
@satyanarayanamudragadda
@satyanarayanamudragadda 2 жыл бұрын
You are very kind hearted person
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
My pleasure
@Pokemon21000-w
@Pokemon21000-w 2 жыл бұрын
Madam nenu ippude mi Chanel chudatam nenu asalu a Chanel kuda subscribe cheyanu kani mi Chanel chusi cheyalani pinchindi and mi gantalaki kuda chala baga nachindi about money plant tho adavalla jeevitham gurinchi chala chala baga chepparu👏👏👏 really I like it
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello andi Padmaja garu ohh avna...thank you haha hmm yess
@vijayalakshmicherukuri5642
@vijayalakshmicherukuri5642 2 жыл бұрын
No words. God bless you 🥰🥰🥰👌👌👌👌👏👏👏🙌🙌🙌
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks a lot
@pranitha131994
@pranitha131994 2 жыл бұрын
Wahh no words..very impressed and I appreciate people like you🤗
@anutallapally5363
@anutallapally5363 2 жыл бұрын
Pl home tour akka
@pranitha131994
@pranitha131994 2 жыл бұрын
@@lakshmimadisetti4741 May I know y did u reply under my comment?? You can comment individually.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 😀
@priyajyothi262
@priyajyothi262 2 жыл бұрын
Superb video andi,Divi nundi digivachina devatha la vunnaru garden lo nadusthunte,really ur husband n children r blessed to have u,ur garden plants r smiling 😃 back to u,keep sharing motivational videos ,u r inspiration to millions on this globe I believe, hats off to u
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Haha..ayyoo...thanks alot andi Jyothi garu....no words to talk..thank you
@Krajesh21
@Krajesh21 2 жыл бұрын
Mee gardening chusi mimmalni subscribe chestunna☺️. My mom always take care about plants 🖤
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Sure Good night Thank you so much 😀 kzbin.info/www/bejne/qaOop3Z6ga2IqNU
@Krajesh21
@Krajesh21 2 жыл бұрын
@@SailawsKitchen Good nyt🖤🌚
@ilapavulurimurali9727
@ilapavulurimurali9727 2 жыл бұрын
Mesmerized to see your garden and its beauty. Kudos Madam
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks a lot
@lakshmiindukuri2910
@lakshmiindukuri2910 2 жыл бұрын
Beautiful graden Beautiful collection Beautiful Sailaja sister ❤
@sujatapalivela9445
@sujatapalivela9445 2 жыл бұрын
మీ గార్డెన్ పద్ధతి ప్రకారం పెంచుకుం టున్నారు,మీరు చెప్పే విధానం చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@Ratnapremagolusu621
@Ratnapremagolusu621 2 жыл бұрын
Piecefull area chala bagundi Naku chala nachindi super no words amma
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Sure Good evening Thanks a lot💖 for support kzbin.info/www/bejne/pWeYiJKalLCHrck Share with ur friends 😍
@padmavathiponnoju5335
@padmavathiponnoju5335 2 жыл бұрын
మీరు మాట్లాడే మాటలు బట్టి మీ వంటలు చాలా రుచిగా ఉంటుంది అని తెలిసింది మాక మీ వంటలను మీరు కూడా చాలా రుచికరంగా
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂
@BHAGYALAKSHMI-hi8rs
@BHAGYALAKSHMI-hi8rs 2 жыл бұрын
Home tour chyndi mam
@p.sipora.90
@p.sipora.90 2 жыл бұрын
Hi akka🤩 రాజు gaari vanam la unnadhi super ga undhi🤩 akka
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hmm thanks Amulya
@ashokreddy4787
@ashokreddy4787 2 жыл бұрын
Oh nalgonda na nanu little flower lo study chesanu andi place antha lo chepatleru 😀
@vineelalagadapati3361
@vineelalagadapati3361 2 жыл бұрын
super andi ,words what you said about money plant with comparision to women,literally i felt tears in my eyes.awesome,all videos are great
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂 kzbin.info/www/bejne/anOrh4SNmbR5kNE
@Manatelugulogili
@Manatelugulogili 2 жыл бұрын
Madam miru KZbin channel petti manchi Pani chesaru,chaala vishayalu,vantalu,gardening Anni mivalla,memu nerchukuntunnam tq somuch madam,keep it up madam,👏👏👌👌💯
@sridevirudraraju6913
@sridevirudraraju6913 2 жыл бұрын
Sooooo beautiful Sailu dear ,like you ,like your words,like your dishes,like your smile 🥰🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you Sri
@sridevirudraraju6913
@sridevirudraraju6913 2 жыл бұрын
@@SailawsKitchen you r just awesome dear
@prudhviraj9016
@prudhviraj9016 2 жыл бұрын
Hii Sailu Garu super mi voice mi Garden 🙏🙏👌👌👏👏👏👏👏👏👏👏👏👏💖💖🥰😍💐💐👌👌
@jyonishii1437
@jyonishii1437 2 жыл бұрын
Naku mokkalu penchadam first nundi istam ledu.. bt okkasari recent ga konni penchadam start chesa.. ippudu inka adhey panilo vunna madam .. andaram mokkalu penchuthunte at least ippudu vache health problems Anni clear avutai madam .. next generation ki healthy life vuntundi.. love u mam .. keep rocking mam
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you Nishii garu....hmm yes andi you are right...sure andi
@shakunthalajayaramaiah2613
@shakunthalajayaramaiah2613 2 жыл бұрын
A wonderful garden, very right attitude,I think you are a wonderful human being
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanku so much kzbin.info/www/bejne/qaOop3Z6ga2IqNU
@sugunaanand9921
@sugunaanand9921 2 жыл бұрын
Chelly show ur husband and children. Bangaramla unnavu. I like gardening.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Haha..thanks andi
@arunavaddepally961
@arunavaddepally961 2 жыл бұрын
@@SailawsKitchen The same time as WELL AS 55
@ramadevichappidi406
@ramadevichappidi406 2 жыл бұрын
Akkathankyousmallword
@livegarden5864
@livegarden5864 2 жыл бұрын
U r pure at heart .what u talk is from ur bottom of your heart ❤
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 😀
@Viraj_videos265
@Viraj_videos265 2 ай бұрын
Meru chala baga mataladutaru,me face lo savitrigaru Kala(herion) kanapadutundi naku God bless u sailugaru.
@SailawsKitchen
@SailawsKitchen 2 ай бұрын
Chala chala thnaks andi 😊
@sreesree1976
@sreesree1976 2 жыл бұрын
Woman of encyclopedia.. అద్భుతమైన అభిరుచి.. అవగాహన.. వాక్చాతుర్యం.. really super woman.. really impressed.. hearty congratulations madam..
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂 Good evening Happy Childrens Day
@pallalalithayadav2610
@pallalalithayadav2610 2 жыл бұрын
Me matalu chala happy ga vinali anipistundhi tq so mach
@mouryapushpalatha3763
@mouryapushpalatha3763 2 жыл бұрын
Mam abba entha baga vundho mi garden mi new video vachhindhi ante entha night ayena chudalsindhe nizamga chala baga explain cesaru Mam nd na peru pushpalatha endhuku pettaru marchandi ani ante ilage mughal gardens chupetti abdhulo vunna flowers ni explain cesi ceppu beta ni peru marchamantava adigaru so ippudu miru flowes nd mokkala importance really love u mam mimmalni antha pogidina tappem ledhu cooking videos gurinchi kuda daily okka sarina mi gurinchi discuss because iam also interst in cooking nd nenu kuda andhariki taste ceusthanu nd ur sooo lucky person endhuku ante vantalu baga cese wallu andhari ki prema panchutharu nd prakruthi ni aaradhinche waru prapancham lone ghoppa waru avutharu mam chudandi akkado US lo unde wallaki miru connect ayyaru ante its a great thing mam love mam always be happy u nd ur family 💖💖💖🌺🌺🌺🎈🎈🎈🎊🎊🎊🎊🙏🙏🙏🙏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Haha..hello Pushpagaru...i know your love nd affection towards me andi chala happy ga undhi mi comment chadhvuthunte...nijanga mirantha naku oka great think happend in my life andi...thank you soo much Pushpa garu..
@deekshithareddy837
@deekshithareddy837 2 жыл бұрын
Hii Saila garu...nyc garden...I think Gardening is the purest of human pleasure...
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
So nice of you
@leelamaheswar2202
@leelamaheswar2202 2 жыл бұрын
Wow mam wonderful✨😍. Me garden chala Bagundhi. I like gardening and cooking and photography.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much good all are very nice arts
@buttyashokkumar8392
@buttyashokkumar8392 2 жыл бұрын
shailaja madam garu , you are deserved for teaching students in university class rooms.but meeru grihini ga kakunda, oka university professor ga unte students chala bagupadatharu.try for teaching one of the science subjects.wish you all the best for future goals/plans.......
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Wow nice to listen such A great comment Thanku so much kzbin.info/www/bejne/qaOop3Z6ga2IqNU
@shiny9061
@shiny9061 2 жыл бұрын
Chala bagundamma me garden and me matalu kuda chala inspiration ga unnay
@priyabarani7853
@priyabarani7853 2 жыл бұрын
Woow superb explanation n admiring ur way of speaking Keep rocking
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂
@priyabarani7853
@priyabarani7853 2 жыл бұрын
Prompt rply ma’am My husband is chef n he travelled world wide U can connect to him incase u need any guidance or ideas about cuisines in continental He worked in Oberoi’s for 19 yrs
@sridevii00517
@sridevii00517 2 жыл бұрын
Wow emani varnichanu Mee manchi matalu mee vantaruchulu yennenni navvulu yennenni puvvulu emani varnichanu 👌👌
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Haha..goo morning andi
@sridevii00517
@sridevii00517 2 жыл бұрын
Tq good morning andi
@shanthimoola8963
@shanthimoola8963 2 жыл бұрын
You are a true a inspiration. En epitome of contagious liveliness. Jeevitaanni preminchadam ante ento mimmalni choosi neerchukovaali. Mee videos kanna mee garden kanna meere naaku baaga nacharu. Thank you. And never change.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you soo much Shanthi garu
@bharathiramesh9059
@bharathiramesh9059 2 жыл бұрын
I liked ur thought process and how you correlate everything with nature. You seem to be very sensible person.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks alot andi.....haha
@gpmgolla5087
@gpmgolla5087 2 жыл бұрын
Mee programs Anni chustuntanu..chala detailed gaa cheptaruu.. Chala baagunnai
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂
@sribhuvanadairy2725
@sribhuvanadairy2725 2 жыл бұрын
The way of your narration is just like a meditation class.. Video chustunte meditation chesaka vunde relaxation mind ki vastundi.. No words to me to appreciate you .
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Haha wow...wat a comparison andi...Thank you so much 🙂
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 50 МЛН