చాలా రోజుల తరువాత కుడుములను చూశాను. వాటిని తింటుంటే ఆ అనుభూతి వేరు😋.
@bujjisarojini85462 жыл бұрын
మంచి ఆరోగ్య కరమైన ఫుడ్ బ్రదర్ నేను కూడా తిన్నాను . మీ Atc టీమ్ చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు. చేసి మీ ఛానల్ ద్వారా అందరికి చూపించడం మంచిది. తెలియని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా ఆవిరి కుడుముల్ని తినొచ్చు. చాలా హెల్దీ ఆరోగ్య కరమైన ఫుడ్ .
@naramonirajesh31052 жыл бұрын
Die hard fan of Ganesh bro because of f his simplicity.
@venkateswardaram47442 жыл бұрын
Ok Bro..tq
@jyothismedia5170 Жыл бұрын
Super వీడియోస్ చేస్తున్నారు అన్నయ్య.... చాలా బాగా వివరిస్తున్నారు ప్రతి అంశాన్ని... నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అన్నయ్య... రియల్ హీరోస్ మీరు.... I really proud of you annayya
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻🫂☘️
@kotapatisaraswathi76782 жыл бұрын
మీ వీడియో skip చేసే దే లేదు మీ మాటలు వినడానికి, మిమ్మల్ని చూడడానికి తప్పకుండ చూడాల్సిందే, మీరు ఏ వీడియో చేసిన 👌boys
@padmaarumalla6642 жыл бұрын
హాయ్ మీ టీమ్ అందరికీ థ్యాంక్స్ ఇంత మంచి వంటకం గురించి తెలియచేసినందుకు మాకు తెలియదు ఈ వంటకం గురించి రామ్ తెలుగు లో బాగా వివరించారు రాజు గణేష్ కూడా బాగా కష్టపడతునారు మీ పండుగ ల గురించి బాగా చెప్పారు 😍👌👌👌👌👌👍
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Padma Garu 🍀
@vinodbabu33122 жыл бұрын
అన్న మాకు అటువంటి కుండలు కావలి.
@Prajju2457 ай бұрын
Me vedios anni chusthanu but chala chala baguntay
@devakrupamanirayala8129 Жыл бұрын
మీరు చూసే ప్రతి వంటతయారుచేయడము చాల బాగుంది మీరు అందరు నెచ్చెరల్ బోజనము మీరు తింటున్న రు దేవుడు మిమ్మల్ని మీకుటుంబాని దీవించు గాక ఆమేన్ సర్వ లోకాని సృష్టించింది నిన్ను నన్ను సృష్టించింది ఏకైక సత్య దేవుడు యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే దయచేసి గమనించండి నిజానిజాలు తెలుసుకోని మారుమనస్సు పొంది పరలోకము చేరండి లేకపోతే నరకము తప్పదు జాగ్రత్త సుమి
@bujjib63342 жыл бұрын
👌👌👌👌💐💐💐💐 సూపర్ గా ఉంది వంట రాజు రాము గణేష్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను
@MaheshOfficial20012 жыл бұрын
జనరల్ గా ఇవి సంక్రాంతి పండుగకు చేస్తారు మాకు మీ ద్వారా మరల చూపించి నందుకు ధన్యవాదములు....సూపర్
@kavyaallam96652 жыл бұрын
Hello 3 stars మీ పూర్వీకుల వంటలు ఏవైనా సరే అద్భుతంగా ఉంటున్నాయి 👌👌 మీ ప్రాచీన కాలపు వంటలు ఇంక మరెన్నో మా ముందుకు తీసుకువస్తారని మనసారా కోరుకుంటున్నాం ధన్యవాదములు 🙏🙏 ఈ రాగి కుడుములు వంట అద్భుతం 👌👍😋
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Kavya Garu 🌱
@kumarisurya92762 жыл бұрын
హాయ్ బ్రదర్స్ మీ వీడియోలన్నీ చాలా బాగున్నాయి మీరు పూర్వం ఆరోగ్యంగా మనుషులు ఎలా జీవించారు అని గుర్తు చేస్తున్నారు.
@arjuniravikumar95942 жыл бұрын
వీడియో చాలా బాగుంది న్యాచురల్ గా ఉంది
@hemanthyadav34178 ай бұрын
avari mohamlo chusinaa pure smile...loveble feeling milanti manushulu asalu inkekadina untara anipistundi bro konda jaati valu..adavi manushulu ani takuvaga matlade maa city valu mimalni chusi sigu padali...😊😊
@roseleela4952 жыл бұрын
సజ్జకుడుములు తెలుసు కానీ రాగికుడుములు ఇప్పుడే చూస్తున్న. మంచి పోషకాల వంట. తప్పక మేము ట్రై చేస్తాము. ఇంకా ఇలాంటి వంటకాల వీడియోలు మరెన్నో చెయ్యాలి అని కోరుకుంటున్నాము.
@sirishadepilli84642 жыл бұрын
Ganesh valla ammagaru vantalu chala Baga chesthunaru avida vande vidanam super aunty garu god bless you
@balajidasari79062 жыл бұрын
Hi bro madhi అన్నవరం సత్యనారాయణ టెంపుల్ ఈ అకు వల్లే మా స్వామి ప్రసాదం కు రుచి వస్తుంది ఈ ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది
@bollagonisaidulu40 Жыл бұрын
రాము రాజు మెగా వీడియోస్ చాల బాగున్నాయి తమ్ముళ్లు ధన్యవాదాలు
@geethajothulla686 Жыл бұрын
చాలా బాగుంది, ఇంకా మంచి మంచి వీడియో తీసి పెట్టండి
@somelinagendra1162 жыл бұрын
రాము, రాజు ,గణేష్ మీ ముగ్గురు కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది.మన గిరిజనులు సేకరించి వివిధ వంటకాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు ATC యూనిట్ అందరికీ కూడా💓💞♥️💖🙏🙏🙏🙏
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Nagendra Garu 🌱
@chenigarivenkateshchenigar97172 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు బ్రో
@TejuHaneyYandasu7 ай бұрын
హాయ్ రాము. మా ప్రాంతంలో కూడ బియ్యం పిండి కుడుములు. రాగి పిండి కుడుములు. సజ్జ జొన్న. పిండి. కుడుములు. చేస్తారు. కానీ. ఇప్పుడు కాదు. మేము. చిన్నపిల్లల ఇప్పుడు. అంత ఓపిక. ఎవరికీ లేదు సరే. కష్టమైన. పిల్లలకి. పెడదామంటే బాలు. అలాంటిది. డిన్నర్. ఫాస్ట్ ఫుడ్ మింద. ఉన్న. ఏంట్ర ఈ కుడుములు. ఎండ. ఉండవు మళ్లీ. చిన్నప్పటి. రోజులు. గుర్తొచ్చాయి రాము. రాజు. చిన్నారావు అన్న. గణేష్ అందరూ. బాగుండాలని. కోరుకుంటున్నాను. నాకు చిన్న డౌట్ మీకు. తెలుగు. చదవడం. వచ్చా
@kalavathipyata97992 жыл бұрын
Really very healthy food mak theliyadhu ellanti food Tq ram garu mak ellanti manchi food chupinchu nandhu 🙏🙏🙏
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Kalavathi Garu🌱
@vijayadurga5467 Жыл бұрын
Meeru mi friends food ni enjoy chesthu tinadam maku baga nachindi ..ishtam ga tinadam valla oka satisfaction kaluguthundi happy feel vasthundi maku kuda ..illane happy ga life ni enjoy cheyandi 😊👌
@gowthamisuresh3186 Жыл бұрын
Hi mee videos chala baguntai meru chala lucky nature lo perigi nature tho love chesthunnaru Ma pillalaki me videos chupisthamu endukante vallaki nature importance cheppadaniki You have life skills which today’s generation dont have Matalu saripovatledu mee talent gurinchi chepadaniki Love your videos Keep going all the best🤝
@sandhyarani9785 Жыл бұрын
3 days nunchi continue ga anni videos chustunna vere level 👌👌👌👌👌 exllent
@shilpadontha24172 жыл бұрын
Nenu me oka viedo kuda miss kanu super brothers
@Bujji-007-z1p2 жыл бұрын
మీరు చేసె ప్రతి వీడియో చూస్తున్నా చాలాబాగుంటాయి .
@sashigundala12852 жыл бұрын
Mee mugguri friendship matram superb Thammullu..God bless you
@sirishadepilli84642 жыл бұрын
Video super raju ram Ganesh me manchi manase me videos ki andam super asala video
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Sirisha Garu 🍀
@purna.2.O2 жыл бұрын
నమస్తే బ్రదర్స్ 🙏 రాగి పిండి చాలా మంచిది మేము రాగి జావ తాగుతాము. కానీ రాగి పిండితో ఈ వంట (కుడుములు) ఎప్పుడూ చేయలేదు మీరు తింటుంటే తినాలి అనిపి స్తోంది తప్పకుండా ట్రై చేస్తాను. వీడియో చాలా బావుంది. మీ మంచి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐💐💐
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Purna Garu 🌱
@sekharsekhar36782 жыл бұрын
Hello ram ,,raju ,,ganesh team e video chala baundi andhulo aviri kudumulu chala baunai e video lo ganesh smile baundi so sweet natural smile thanku 😊
@SreeVani-cw7rm7 ай бұрын
Enta helthy vantalu tintaaru tammulu meeru super super super 🙏🙏🙏
I like it ganesh character & ganesh valla ammaki edaina gift ivvandi bro please 💞
@akhila40102 жыл бұрын
Raggi pindi ala chestharu video cheyandi
@kalyani_srinivas2 жыл бұрын
Great annayalu BBC channel vallu mimmali interview chesinandhuku
@mahimanet66902 жыл бұрын
Ganesh smile 😀😀😀 chala baguntadi
@LakshmiVasundhara10 ай бұрын
Chala bagundi anna memu Kerala nundi chustunnamu 3time isee this video mammalnichustu te manasuku Prasanthmga vuntadi ❤
@ypadamma53762 жыл бұрын
Nice vedio. Thanksgiving giving festival for animals is amazing. Those animals are part of our life. 👍🏻👍🏻
@chintuchintuchintuchintu80962 жыл бұрын
Ganesh ki aaa smile 😃 baguntundi fan of Ganesh naynu ithay
@lokeshbhuvana5303 Жыл бұрын
Nenu ma pillalaku mnthly chesi pedata good work and hard work keep it up brothers
@harithay2730 Жыл бұрын
సూపర్.. .👍👍👍👌👌
@jasmineratnakar52592 жыл бұрын
E aviri kudumulu maa mom chesevaru ...Orissa vaalu kooda chestharu ...Naaku thelusu chaala baaguntayi ....Thank u all for showing this video
@ksatyaksatyasatya16872 жыл бұрын
Aaaviri kudelu..chalabaguntay...tinnanu.
@chettipallisaraswathi4237 ай бұрын
వాటితో పాటు నెయ్యి, కొబ్బరి, ఇలాచి(యాలకులు) వేస్తాము. చాలా బాగుంటాయి
@maddurisvlogs7992 жыл бұрын
Cheruku gadalu dorukuthayaa meeru...oka video cheyandi
@gunluruumauma4475 Жыл бұрын
Once i ate when I was small but even now I sense that taste and flavour and even adda kayalu seeds i ate when my father was working in paderu thank you brothers because of you once again I am memorizing my life 👍👍👍❤❤❤❤
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻🌱
@gunjianitha9578 Жыл бұрын
సూపర్ భయ్యా మీ వీడియోస్ అన్నీ చాలా సహజ సిద్ధంగా ఉంటాయి. రియల్లీ గ్రేట్ ఫర్ యువర్ కల్చర్.. కుడుములు చూస్తుంటే 😅నోరు ఊరింది 👌👌
i love this food, i know it, sajjalu tho ilaane chestaaru, sajja kudumulu antaaru
@naztechvizag43872 жыл бұрын
Ma chinnapudu ammamma valu chese varu ipudu andaru marchipoyaru very nice
@anveshana.youtubechannel42892 жыл бұрын
Meeru. Videos enni rakala. Vanta videos chesina. Chala. Baguntundhi. Adhedho. Mana. Family vallu. Vanta. Chesi nattu vuntundhi. Bro
@marriramarao9664 Жыл бұрын
కుడుములను తిని చాలా రోజులు అవుతుంది. చిన్నపుడు సోలు కోటేటపుడు తిన్నాము. ఈ వీడియో చూస్తుంటే చిన్నపుడుది గుర్తుకు వస్తుంది. 😋😋😋😛😝😝😛😝👍👍👍👌
@komaragayathri66622 жыл бұрын
Healthy food chupincharu brother E recipe antea Naku chala estam Tq
@lingalavamshivamc64162 жыл бұрын
Super tasty and healthy food brothers inka miru thintunnaru aante aadrustavantulu andukante junk foods thine erojullo kuda miru healthy food thintunnaru junk food ki alavatu padakunda , ganesh is innocent boy
@sabithak87892 жыл бұрын
Kobbari turumu kuda vesukunte chala baguntundhi
@sendhuundi7089 Жыл бұрын
Anniya Manchi Manchi video . Makosham chesthnnaru supfar
@prasannaaddagarla17902 жыл бұрын
Healthy food .l like this video bro kani first time nenu chudam.meru inka chala chala videos testuna vundali,keep smile always 🥰
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Prasanna Garu 🌱
@v.v.praveen90642 жыл бұрын
Ee recipe yeppudu chuda ledhu. Nice video A.T.C team.
@dediepyathadigoppula81762 жыл бұрын
Mee videos anni super super nenu regular ga follow avutanu.mee matalu Mee parents ki eche respect naaku chala baga nachutundi.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 🍀
@chintuchintuchintuchintu80962 жыл бұрын
Raining time lo eallanti food thisukonty enka super ga untundi 👌 👍
@suripaddu61452 жыл бұрын
E vantakam maku teliyadu chala healthy recipe bro super Inka elanti kotha video's cheyandi
@ramachandraramu10452 жыл бұрын
Bayya meeru girajanalu inappatiki meeru. Matalade Vidanam chala respected ga untundi thank you
@NaganjiNaik452 жыл бұрын
Memu ithe Dokla antam( Banjara) memu 10 days back e festival chesukunnamu love you from Prakasam dist
@rockybhai46472 жыл бұрын
color grading cheyyi. manchi quality vastundi
@ramudiddikadimudhiraj12842 жыл бұрын
రాగి కుడుములు సూపర్ ఆల్ ద బెస్ట్ బ్రదర్స్
@vindhyarani5076 Жыл бұрын
Beautiful video, Beautiful place, Beautiful people and you people are so hard working, best part is that you are making us know your culture. I really appreciate your efforts. Namaste 🙏
Chinna nati jnapakal okapudu cholu kottetapudu maa ammavalu kalam lo thayaru cesavallu same itlane uduka bettevallu video bagundhi
@sindhunares2 жыл бұрын
Milates food is always good for health bro nice video
@kbanilkumar64542 жыл бұрын
Ganesh smile natural super
@proudtobeanindian3496 Жыл бұрын
Pachhi kobbari dhanchi vesukunte Inka bavuntundhi, healthy ga kuda vuntundhi. Kobbari bellam kalipi dhanchi, raagi Pindi , biyyam pindi..... yodho oka Pindi lopala petti vudikinchina taste superb ga vuntundhi.
@hrudaymungara79672 жыл бұрын
Bro meside sweets ame chestharo chepandi
@haripriyacns93032 жыл бұрын
Hi GRR... Meku mem pedda fans... Waiting for ur addakula festival and ur culture... Chala baga chupistharu me values and culture ni... Keep going all the best team.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Haripriya Garu
@Sirisha3212 жыл бұрын
I have never seen this recipe, nice video bro, thank you for this video.
@saivaibhavsworld1742 жыл бұрын
Ragi kudumulu wow superfood
@sabithak87892 жыл бұрын
Thopa chala healthy.. srikakulam lo kuda tintaru. Ma father vallu kuda chinnappu tinevaru anta. Madhi Narsapuram west Godavari
@vikramnimmala3038 Жыл бұрын
Bro ee kudumulalo udakabettina pappulo thinte chala tasty ga untay next time intlo cheskunte pappu try cheyandi
@virothusrinu30722 жыл бұрын
Eppudu vantalena mee festivals and marrige events inka amyna pettotchuga.... But me videos super 👌👍
@bulusulatha92572 жыл бұрын
Nutritious food. Easy to prepare. 👌
@AnchorKalyani2 жыл бұрын
meru koliche devatalani devullanni akkada temples ela untayi....devudi tradition videos kuda chupinchandi annayya...we are eagerly waiting
@NaniSweetyofficial2 жыл бұрын
Nijamuga chepparu ramu garu but miru Naku mata echaru last time kuda adiganu ..nenu mi dhegaraki as a subscriber ga vasthanu invite cheyandi ani adhi meeru marchipothunaru meetho okaroju gadapali ani vundhi from hyd ❤️❤️❤️❤️
@pavani2122 Жыл бұрын
A pandugulu videos chupinchandi ram garu Raju garu
@vijayakumari6398 Жыл бұрын
will try with adding some coconut too .👍
@meenakottala7909 Жыл бұрын
Super anna bagundhi abbali ma nanamma chesedhi chala rojula tharvatha chusthuna malli
@bhavanimbhavanim40502 жыл бұрын
Wow nice video super God bless you all
@mohanreddy8823 Жыл бұрын
Averi కుడుములు మేము రోజు రఘి గంజి తాగుతాము 😮😊 సూపర్
@superdanceatbirisingivilla90262 жыл бұрын
ఫ్రెండ్స్ సంక్రాంతి పండగ గూర్చి చాలా చక్కగ వివరించారు.ఇప్పుడు అంత ఫ్యాషన్ పండగలే కానీ పూర్వ కాలపు పండగలు తక్కువ మేము ఈ రోజు వరకు మీరు ఎలా వివరించారో ఆ రకంగనే సంక్రాంతి పండగ చేస్తున్నాము.