ఇంత వరకు మూఢనమ్మకాలు నమ్మించే వారినే చూసాను కానీ మంచిని చెప్పి మూఢ విశ్వాసాలను వ్యతిరేకించి గొప్ప గురువుగారిని మిమ్మల్నే చూసాను.. మీ పాదాలకు నా ధన్యవాదాలు,🙏🙏🙏🙏🙏
@madhavipotu13704 жыл бұрын
P]
@hymavathikuna71123 жыл бұрын
@@madhavipotu1370 x ,ssall pl
@nandam21223 жыл бұрын
గురువు గారు మీరేకలీయుగ ధేఉళూమీకూ..పాధాబీ వంద నాలు
@munaiahachari12353 жыл бұрын
Ok sir thank
@Gana79173 жыл бұрын
🙏🙏🙏🙏
@vijaya919vijaya44 жыл бұрын
🙏గురువు గారు, మీ ప్రవచనాలతో మూఢనమ్మకాలను పారద్రోలి, ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏👌👌
@dwarakanathtp5203 жыл бұрын
ఆచార్య మీలాంటి వారి వల్ల మ న ధర్మం నిలబడుతుంది మనలోని కొన్ని లోపాలను సాకుగా హేతువాదులు జనవిజ్ఞాన వేదిక వారు నాస్తికులు అవినీతిపరులు విధర్మాలకు అమ్మడు పోయిన నాయాల్లు టెర్రరిస్టులు మనమూలాలనే నరికి వెడ్డమనిప్రయత్నిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త
@Ramakrishna.N3 жыл бұрын
రోజూ లేవగానే గణపయ్య రూపాన్ని చూడటం శుభకరం... ఇది ఒక్కటి చాలు 🕉️🙏🙏🙏 జై జై వినాయక....🔥 😊
@pruthvirajn72222 жыл бұрын
Jai vinayaka
@sasulucky7582 жыл бұрын
Chala vivaramga cheparu guru garu me pravachanalu chala baga ardam ayela chla chakkaga chepthunaru e kalam variki kuda chala baga aradm avthundi me pravachanalu muda nammakala gurinchi bga cheparu 🙏🙏🙏🙏🙏
@mohannaidu47275 жыл бұрын
మీ లాంటి మహాను భావులు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి గురువు గారు
@sasimadala19893 жыл бұрын
)
@sasimadala19893 жыл бұрын
L)
@sasimadala19893 жыл бұрын
)0l9l0l
@sasimadala19893 жыл бұрын
P0]00p8ll
@gundlapallisrinivasulu81983 жыл бұрын
Good message guruvugaru
@ZEROVIEWSS5 жыл бұрын
మీ మాటలతో మనిషి లో మానవత్వం ని తట్టి లేపుతున్న మహానియలు మీరు #guruji 👍👌
@rajeswaritadigadapa53315 жыл бұрын
గురువు గారు చాలాబాగచేప్పారు
@Bharatmotherland9875 жыл бұрын
🇮🇳🇮🇳👍🙏
@balayyafann16275 жыл бұрын
Sir Mi phone no kavali
@murthymelodies90562 жыл бұрын
M
@darbhabalatripura32362 жыл бұрын
@@rajeswaritadigadapa5331 B
@DarlamadhusudhanraoDarlamadhus3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Dhanyavadaloo guruvu ga
@eshagoldskm13095 жыл бұрын
మీ విశ్లేషణ అన్ని భాషలలో తర్జుమా జరగాలి...ప్రతి హిందూ తెలుసుకోవాలి
@badamraghuramjagan25063 жыл бұрын
💐💐💐💐💐
@purnachander1113 жыл бұрын
Thanks🙏 guruvugaru
@subbalakshmichella14623 жыл бұрын
మహానుభావులైన గురువు గారికి నాయొక్క శతకోటి పాదాభి వందనాలు. మీ యొక్క ప్రసంగాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ యొక్క ప్రసంగాలు అజ్ఞాన అంధకారం నుండి సమాజాన్ని విజ్ఞానం వైపు ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. చాలా ముక్కుసూటిగా హాస్యాన్ని జోడించి చెబుతున్న నందుకు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు గురూజీ.
@jakkulaanilkumar73833 жыл бұрын
Guruvu garu Meku Sathakoti vandhanalu...
@srinivassrinu84034 жыл бұрын
#Sri garikipati narasimha Rao gaaru,పురాణాలను ,ఇతిహాసాలను,హైందవ ధర్మాన్ని,నేడు మనిషి ఆ నియమాలను గుడ్డిగా నమ్మి ,తప్పుగా అర్ధం చేసుకుంటున్నాడని వాటి మూలాలను వివరంగా తెలియ జేస్తున్నారు ,చాలా అభినందించాల్సిన సందర్భం సార్, మీ ప్రసంగాలు నేటి యువ సమాజానికి ఎంతగానో అవసరం🙏
గురువు గారికి ధన్యవాదాలు...సమాజానికి మీలాంటి వారు చాలా అవసరం....మనుషుల్లో మూఢత్వం ...మూఢ నమ్మకం చాదస్తాలు రోజు రోజుకి బాగా పెరిగి పోతున్నాయి...
@girijalb35784 жыл бұрын
Guruvu gariki padabivandanamulu
@galiappalarajuraju26293 жыл бұрын
Ayyaa meeku danyavadhalu eee matalatho janallo marpu ravali sir
@kodalitusharsai71946 ай бұрын
Ať21@@galiappalarajuraju2629
@sarunasaruna14433 жыл бұрын
Guruvu garu miku ma vandhanalu
@uttamchintanippula3 жыл бұрын
మతం పేరుతో జనాల్లో గొఱ్ఱెతనం నూరిపోస్తున్న స్వయం ప్రకటిత పండిత మేధావులకు మీ మాటలు చెంపపెట్టు. నేటి యువతకు మీ ప్రవచనాలు చాలా అవసరం. భ్రమలను తొలగించి వాస్తవాన్ని విశద పరిచేవారే అసలైన గురువు. మత ఛాందసత్వం రాజ్యమేలుతున్న నేటి రోజుల్లో మీ తెగువకు పాదాభివందనం. ఏటికి ఎదురీదుతున్న మీ సంకల్పానికి జోహార్లు. గంజాయి వనం లో తులసి మొక్క.
@ogiralaveerraju15684 жыл бұрын
మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్మే భక్తులకు మీ మాటలు కనువిప్పు కావాలి.. ఏ మతంలోని వారికైనా మీ మాటలు చాలా విలువైనవి.. సమాజానికి కనువిప్పు కలిగించేవారే నిజమైన గురువు.. మీలాంటి గురువులు నేటి సమాజానికి ఎంతో అవసరం..
@nagadurgaraotamarapalli7469 Жыл бұрын
Super guruv garu
@shivakumar-xs4ls4 жыл бұрын
పూర్వికులు అందించిన Vigyannni మూఢనమ్మకాల నుంచి కాపాడే ఒక మహర్షి గరికపాటి గారు
@sulochanan57443 жыл бұрын
Very powerful and useful information thank you sir.🙏🙏
@satyanarayabonala37652 жыл бұрын
Really truth garipathi garu
@padmaprasad20132 жыл бұрын
Super chepparu guruvu garu ..
@bojjalwarvishwamber98953 жыл бұрын
ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం మీ ఘనత.నా శతకోటి వందనాలు.
@krushnaharibura87652 жыл бұрын
Meeru great guruvugaru chala Baga cheparu
@padamravi12543 жыл бұрын
గురువుగారు చెవులుకున్న తుప్పు మొత్తం వదిలించారు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏
@nadipihusseni50862 жыл бұрын
సార్ కరెక్ట్ గా చెప్పారు.
@veerabrahamamakkenapallive76223 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీరు జ్ఞానాన్ని మాకు అందరికీ అందించడం చాలా బాగుంది మీరు చెప్పే ప్రతి పదం అన్ని నిజమే మీకు నమస్కారం
@gayatridevi37092 жыл бұрын
Guruvu garu meku na padavi vadanslu ....
@tanajihere7062 жыл бұрын
గురువుగారు మీ పాద పద్యాలకు శతకోటి ధన్యవాదములు
@seshagiriraoramella79092 жыл бұрын
Om Sri Gurubyo Namah🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉, Brahma Sri Garikapati Narasimha Rap garu. 🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏👌👌👌👌👌.
@ganeshmangalapati45865 жыл бұрын
🙏🏼 గురువుగారు మీకు పాదాభివదనం మీరు చెప్పిన సూక్తులు వింటుంటే బుర్రకు ఒంటికి పట్టిన మలినం విడిపోతుంది🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bharath84642 жыл бұрын
Y
@sujathayanamadala65662 жыл бұрын
S my feeling also.
@rameshram31453 жыл бұрын
Guruvu garu meeku 🙏🙏🙏🙏🙏
@BhairaviCF5 жыл бұрын
గురువు గారు.. మీకు కోటి వందనాలు.. అద్భుతంగా చెప్తున్నారు..
@avulappagariadinarayana74644 жыл бұрын
Super guruvugaru
@leelavathitalari96673 жыл бұрын
Namasta.Guruvu.Garu.Bagachaparu
@anjaneyuluboga89633 жыл бұрын
Mee padalaku danyavdalu
@commonmancommonman33414 жыл бұрын
మీరు నేటి సమాజానికి చాలా అవసరం. తెలుగు వారి ఆస్తి మీరు.
@Laxmanhero4 жыл бұрын
👍
@mdzareena82803 жыл бұрын
Really great sir
@sureshayudhala45965 жыл бұрын
మనిషికి ఉన్న గుడ్డి మూఢ నమ్మకాలుకి ప్రక్షాళన అవుతుంది ఇటువంటి ప్రసంగాలు ఎంతో ఉపయోగపడుతుంది
గురువు గారూ మీ పలుకులు అమూల్యమైనవి. నిజాన్ని నిర్భయంగా చెబుతారు. మీ లాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం.
@srinivasraosrinu64622 жыл бұрын
💯 true book lo rasukuni chaduvu kunte full ga gurtu untundi.meeku 🙏🙏guruvu gaaru
@JathinNani2 жыл бұрын
ఈ జన్మకి మీ ప్రవచనాలు వినటం మేము చేసుకున్న పుణ్యం మీకు 🙏🙏🙏🙏 శతకోటి నమస్కారాలు గురువు గారు.... ఎంతటి బాధలో వున్నా నేను మీ మాటలు వింటే మనసుకి ప్రశాంతం గా ఉంటుంది..
@swethaofficial29142 жыл бұрын
Pl
@swethaofficial29142 жыл бұрын
Ppllppplpll00lllp
@saichakravarthy46795 жыл бұрын
🙏సత్యం..మాయ..అసత్యం..మంచి..చెడు..నమ్మకం..అపనమ్మకం..వీటి మద్య తేడాని ఇంత స్పష్టంగా చెప్పారు🙏
Nothing better than this to think in the morning. He is a practical man. I listen to his talks. I admire him. He is too good.
@sugunammad50772 жыл бұрын
Chala chala baga cheputhunnaru gu
@sivadegala86914 жыл бұрын
మీకు శాస్టంగ నమస్కారాలు గురువు గారు..
@nusumvenkatareddy51953 жыл бұрын
Super sir vell
@koramrenuka95423 жыл бұрын
🙏🙏🙏🙏meku padabhivandanaluuuuuuuuuu
@NARESHKUMAR-gv3he4 жыл бұрын
గురువు గారు..మీరు మన భారత దేశం లో ఉన్నందుకు,అందులోనా హిందువుగా ఉండి,సర్వమతాలు ఒక్కటే అని చెబుతూ,మన హిందూ ధర్మాన్ని పాటించేందుకు మీరు చెబుతున్న ప్రవచనాలు వింటుంటే నా మనసు పొంగి పోతుంది గురువు గారు.మీకు మా తరుపున పాదాభివందనం,🙏🙏🙏
@tejasri56462 жыл бұрын
Guruvu gaaru mee yokka massage ki padhabi vandanaalu.
@nsk..yadav.98273 жыл бұрын
ఇంత వరకు మాకు ఉన్న గొప్ప సందేహాలు చాలా తేలికగా తృంచి పారేసారూ మీకు పాదాభివందనం గురువు గారు 🙏🙏🙏🙏🙏
@vedavibes12603 жыл бұрын
Kbi9
@s.venkatesh22853 жыл бұрын
మీ ప్రవచనం వింటే ఎంతో ధైర్యం వస్తుంది గురువు గారు 🙏🙏
@bujjimahesh11143 жыл бұрын
మహానుభావులు
@killadanookaraju58533 жыл бұрын
గురువుగారు మంచి ప్రవచనంచెప్పారు వారికి నా పాదాభి పాదాభివందనాలు.🙏
@raviprashad34533 жыл бұрын
Guruvu gariki sathakoti vandanalu
@srilathananjala73095 жыл бұрын
మీలాంటివారు ఈ దేశానికి చాలామంది అవసరం.మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 ఎంత బాగా చెప్పారు గురువు గారు 👏👏🙏🙏🙏🙏 మీకు పాదాభివందనం 👏👏🙏
@anilkumar1274 жыл бұрын
Aunu kadha
@gurunadamtorlikonda56493 жыл бұрын
Hi
@vbreddy37482 жыл бұрын
Guruvu Garu sooooper
@dokadharmarao15553 жыл бұрын
మీ ప్రవచనములకు శిరస్సు వంచి పాదాభి వందనములు
@chindira42872 жыл бұрын
Lifeni nijamuga mana chythuo utunde🙏🙏👌
@thegamerboy36473 жыл бұрын
మీ ప్రసంగం ప్రజలు ని చైతన్యము చేసే విధంగా ఉన్నాయి
@kurvaraju49773 жыл бұрын
నువ్వు సూపర్ గురువు గారు
@venkateshrbnannapurnaschoo90993 жыл бұрын
అబ్బా ఎం చెప్పారు. గురువు గారు అద్భుతం అమోఘం
@narayanakvs29543 жыл бұрын
Tq guruvu garu
@venkatareddygudimetala83175 жыл бұрын
Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹meeru chala frank ga cheptunnarandi mudanammakalu vadili, mayani jayinchi paramaatma ni cherali ani chala chakkaga vivarincharu andi meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saisiddapuram66504 жыл бұрын
Nice
@goundlamanjulagoud38484 жыл бұрын
Me matalu vinttu unte manavathvam ento telustadhi guruvugaru me padhalaki na padhabivandhanam 🙏🙏🙏🙏🙏
@srilathak81334 жыл бұрын
Guruvugaru meeru super. Na janmma mee matalu vini dhanyamiendi. 🙏🙏🙏🙏🙏🙏 meeru maku devudichina maha varam. Meeru sompoornna aayushu tho sukhamga undali
@gurunadamtorlikonda56493 жыл бұрын
Hi
@satyapavanisambu38964 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు గురువుగారికి పాదాభివందనాలు
@madugulaapparao94483 жыл бұрын
Namaste guruji garikapati garu
@kaypramila79705 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@SudhaRani-dj4ue3 жыл бұрын
Super Guru Garu namaskar
@SimhachalamKarra-ec5fo Жыл бұрын
Sri Guruvaryulu garu Meeku Padabhivandanamulu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarikaindira87163 жыл бұрын
నమస్తే సర్🙏 నేను క్రిస్టియన్ కానీ మీరు అంటే నాకు ఇష్టం ఎందుకంటే మీరు వాస్తవాలు మాట్లాడుతారు
@Prasadkushi88833 жыл бұрын
Nenu kudaa🙏
@padmavathisanapala13292 жыл бұрын
Meru super guruvugaruuu
@budidetisankarreddy95082 жыл бұрын
Very very good teaching for murkulu andyanger generation sir.
@narayanaraon36565 жыл бұрын
What a great speech sir
@malladichamundeswari5849 Жыл бұрын
Chala baguntundi andi.. Me speech
@kilambisrinivas59953 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏
@sivareddy24922 жыл бұрын
Guruvugaru meeku padhsbi vandhanam.
@nagarjunamuppidi33144 жыл бұрын
మీలాంటి వారు మాకు చాలా అవసరం సార్
@raminenisatishbabu74154 жыл бұрын
Really people must observe each and every episode of Garikipati Sir to get enlightenment of themselves
@suryanarayanasuryanarayana15282 жыл бұрын
K S NARAYANA
@kavitapanakanti58282 жыл бұрын
Adbhutam 👏 👏 👌🏿👌🏿👌🏿👌🏿👍👍
@hariprasadnaidurangineni65083 жыл бұрын
🕉️🕉️🕉️🙏🙏🙏గురువుగారు ఉన్నది ఉన్నానట్లు వివరిస్తారు. మిగతావారిలాగ లేనిపోనివి చెప్పరు. అందుకే వారిని అందరు అభిమానిస్తారు. అందుకే ప్రతి వారికీ అర్థము అయేలాగా వివరిస్తారు 🙏🙏🙏
@Garikipati_Offl4 жыл бұрын
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
@srkthirukoti45534 жыл бұрын
A
@gangadharnadisetty87614 жыл бұрын
గరికపాటి గారు, ఎక్కడైనా అమ్మవారి జాతరలు జరిగినప్పుడు తల్లి వాలింది అంటారు, నిజంగానే అమ్మవారు వాలతరా.