మీ అమ్మవారు అద్భుతంగా ఉన్నారు అరుణా. చక్కగా కుదిరాయి విగ్రహం, అలంకరణ, శారీ డ్రేపింగ్..అన్నీ కూడా. ఇప్పుడు అందరం ఇలాగే అలంకరిస్తున్నాము. చాలా ఖర్చు, టైమ్ ఉపయోగించి..మనందరికీ ఇష్టమైన వర( మహా)లక్ష్మీ వ్రతం కదా మరి. మీకూ, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు..❤ గా💐💐😍