తమరికి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ లో ఎంత పైకం వస్తుంది, ఇటువంటి మహాబీర గింజలు, జీవితాంతం వాడి ఉన్న పైసలు ఉన్న పైకం పోగొట్టుకొని చివరికి ఆపరేషన్ చేసుకునే స్థాయికి తీసుకు వస్తున్నారు. తమరు చెప్పినట్లుగా మోకాలు నొప్పులు భుజాల నొప్పులు కీళ్ల మండలం నొప్పులు పూర్తిగా తక్కువ అయితే , తగ్గిన తర్వాత పైకము తమరికి ఇస్తామని బాండు రాసిస్తా ము కావాలనుకుంటే మా ఆస్తిని మీ దగ్గర కొద్దిగా పెట్టి తగ్గితే మీకే తగ్గకపోతే డబ్బులు ఇవ్వగలరా
@narsimhachary50352 ай бұрын
ఇలాంటి పనికిరాని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మీ ఉన్న పేరుని పోగొట్టుకుంటున్నారు
@narsimhachary50352 ай бұрын
ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మీ ఉన్న విలువ పేరును పోగొట్టుకుంటున్నారు