మీకూ రమణ మహర్షికి ఉన్న తేడా ఏమిటి | ignore world within | Kanth’Risa

  Рет қаралды 7,393

Kanth’Risa

Kanth’Risa

26 күн бұрын

Be relaxed
#spiritual #ramanamaharshi #telugu #meditationtechniques #osho

Пікірлер: 55
@operation50-oldisgold6
@operation50-oldisgold6 23 күн бұрын
నేను చెప్తున్నా.. ఒప్పించడం లేదు.! ఎవరి మార్గం వారే వెతుక్కోవాలి..ఎవరి గమ్యం వారే చేరు కోవాలి.! నా అనుభవం,జీవితం... ఎవరికీ ఉపయోగ పడవు.! కొన్ని మాటలు చైతన్యాన్ని రగిలించవచ్చు... అది పూర్తిగా మీ చైతన్యానుభూతి.! గొప్ప కారణం లేకుండానే....అలా హాయిగా, చైతన్యంలో బ్రతికెయ్యండి.! -- కాంత్ రీసా...
@appleenterprises24apple32
@appleenterprises24apple32 19 сағат бұрын
🙏
@umarani2159
@umarani2159 2 күн бұрын
Thank you sir
@MeghanathaReddy-bc9ob
@MeghanathaReddy-bc9ob 24 күн бұрын
థాంక్స్ kanthi నాకు ఒక అలవాటు వుంది. సడన్ గా రాత్రి 2 లేక 3 గంటలకు నాకు మెలుకువ వచ్చి మరలా నిద్ర పట్టక పోతే system లో దేవుని పాటలు , కొన్ని ex muslim ల డిస్కషన్ ,మహా భారత్ మీద వాక్యానము లాంటివి వింటూ నిద్ర పోవడానికి try చేస్తాను. అప్పుడు చాలా సేపటికి నిద్ర వస్తుంది. అటువంటి అప్పుడు నేనూ, ఆ డిస్కషన్ లో ఒక సజీవ పాత్ర గా, లేక a సభలో నేను సజీవంగా పాల్గొన్నట్టు కొన్ని సార్లు కల వస్తుంది. నాకు రమణ మహర్షి గురించి పెద్దగా తెలియదు. కాని Tiruvannamalai లో "చలం " అనే ఒక పెద్ద మనిషి వున్నట్టు మాత్రం ఐడియా వుంది. ఈ మద్య ని videos లో ఎక్కువగా రమణ మహర్షి గురించి ఎక్కువగా వింటూ వున్నాను. మొన్న రాత్రి నాకు 3 గంటల time లో మెలుకువ వచ్చింది. నేను ఎందుకో chaganti కోటేశ్వరరావు రమణ మహర్షి గురించి చేసిన వీడియో వింటూ నిద్ర పోయాను నాకు రమణ మహర్షి కలలో సజీవంగా వచ్చాడు, అతను నెల మీద పడుకుని వున్నాడు. ఆయనతో నేను కొంత సేపు మాట్లాడను . కల నుండి మెలుకువ రాగానే అతనితో ఏమి మాట్లాడండి గుర్తుకు రాలేదు. కాని అయన సజీవంగా మాత్రం గుర్తు వున్నాడు. ఇలా రాత్రి మీకు నిద్ర పట్టక పోతే ఏదైనా ప్రవచనం, కాని lengthi డిస్కషన్ వుంటూ నిద్ర పోతే మీకు కూడా అటువంటి అనుభవం కలగ వచ్చు. మొదటి సారె రాక పోవచ్చు 20 లేక 30 సార్లు ఆ ప్రయత్నం చేస్తే ఒకసారి రావచ్చు. నేను ప్రతి రోజూ చేస్తాను కాబట్టి నాకు చాలా సార్లు అనుభవం అయినది. మీరూ ట్రై చేస్తే మీకు ఆ అనుభవం వస్తుంది. Once again thanks kanti
@mramabuddhudu2449
@mramabuddhudu2449 20 күн бұрын
ప్రశ్న నిజం అయినప్పుడు 👌🏻👌🏻ఇది నిజంగా నిజం
@rajibeera
@rajibeera 24 күн бұрын
Bavundi
@user-nm3fk2ci1w
@user-nm3fk2ci1w 24 күн бұрын
Thank u 👍
@appleenterprises24apple32
@appleenterprises24apple32 19 сағат бұрын
🙏 ,meeru yekkada untaru.
@Sheshu-us7nr
@Sheshu-us7nr 24 күн бұрын
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@rajendarnetha1563
@rajendarnetha1563 23 күн бұрын
Thank You...Risa ❤❤
@SureshMandangi-br9yt
@SureshMandangi-br9yt 23 күн бұрын
Super sir excellent 👌👌👌👌
@drravichandrak8009
@drravichandrak8009 23 күн бұрын
Nice to see Kishan Ji 😊
@Sengoku928
@Sengoku928 22 күн бұрын
I am really grateful for all of the videos; they are all incredibly thought-provoking, motivational, and fascinating. I follow you, and I'm trying to adopt your excellent stories by listening to them. Thank You 🙏🙏🙏🙏🙏🙏
@KanthRisa
@KanthRisa 22 күн бұрын
🙏🙏🙏
@vishwajabalay364
@vishwajabalay364 24 күн бұрын
Longtime kishanji🙏
@krishnarapolu2640
@krishnarapolu2640 23 күн бұрын
❤ Krishna surat 11.47am
@mramabuddhudu2449
@mramabuddhudu2449 20 күн бұрын
రిసా గారు 🙏🏻🙏🏻నమస్తే
@satyanarayanaparupally6566
@satyanarayanaparupally6566 24 күн бұрын
Namsthe risa garu
@dprmotivational
@dprmotivational 23 күн бұрын
Annayya Namaste 🙏 ♥️
@jyothivvn5980
@jyothivvn5980 21 күн бұрын
👍🤝😊
@111saibaba
@111saibaba 24 күн бұрын
ఎంతో బాగుంది. కిషన్ గారు పాత వీడియోల్లో కనిపించే వారు. అపుడు రిసా గారు బక్కగా T shirt లో ఆయన్ని కూచో బెట్టి చెబుతుండే వాడు.
@KanthRisa
@KanthRisa 24 күн бұрын
🌺🤗
@user-fn4xx5xq4p
@user-fn4xx5xq4p 23 күн бұрын
Jnanaprasunalu book subramanyam srikalahasthy sadguru.
@premdas3952
@premdas3952 24 күн бұрын
Book name Risa garu
@KalyanpspkKalyanpspk
@KalyanpspkKalyanpspk 21 күн бұрын
Sir mimalni evaraina eduruga vachi purtthiga chedu matalu tidthe me reaction enti sir.ante chala cheddaga tidthe me reaction enti.
@tiruglimps
@tiruglimps 24 күн бұрын
ఎలా జీవించిన డైలీ యోగ చేయాలి..
@shisoma5480
@shisoma5480 24 күн бұрын
Book name please..
@R81723
@R81723 24 күн бұрын
Thank you 🙏. మీ ముందు ఉన్న ఆ పుస్తకం పేరు ఏమిటి రీసా?
@KanthRisa
@KanthRisa 24 күн бұрын
జ్ఞాన శిశువు
@satyanarayanaparupally6566
@satyanarayanaparupally6566 24 күн бұрын
Book name and place plz
@KanthRisa
@KanthRisa 24 күн бұрын
జ్ఞాన శిశువు
@syamalan9558
@syamalan9558 23 күн бұрын
రీ సా నీ 9 సూత్రాల గురించి మరోమారు చెప్పు నాన్న
@KanthRisa
@KanthRisa 23 күн бұрын
అలాగే. Book కూడా రాస్తాను
@srikrishna1286
@srikrishna1286 24 күн бұрын
Book name
@KanthRisa
@KanthRisa 24 күн бұрын
జ్ఞాన శిశువు
@yellaramesh
@yellaramesh 24 күн бұрын
16:46 dayalu ante Kurnool district lo barakatta antaru
@KanthRisa
@KanthRisa 24 күн бұрын
అవును. తెలుసుకున్న
@rameshthanniru7350
@rameshthanniru7350 3 күн бұрын
Kranti book name
@appleenterprises24apple32
@appleenterprises24apple32 19 сағат бұрын
I think mouna bhakshanam, sadguru subrahmanyam, srikalahasti
@bhavanikambala8556
@bhavanikambala8556 24 күн бұрын
Emotional attachment lekunda ela undali anna
@KanthRisa
@KanthRisa 24 күн бұрын
నాది అన్నది తీసి చూడు
@vansatheeshvanisatheesh2949
@vansatheeshvanisatheesh2949 23 күн бұрын
స్వార్థం అంటారు రీసా
@erukaarivu6404
@erukaarivu6404 24 күн бұрын
Raamuduki tyaga raju evaro telusu
@KanthRisa
@KanthRisa 24 күн бұрын
అలాగే..
@KANAKARAOATTILI-hj4ey
@KANAKARAOATTILI-hj4ey 24 күн бұрын
మీరు ఈ వీడియోలో చదువుతున్న పుస్తకం పేరు చెప్పగలరా
@KanthRisa
@KanthRisa 24 күн бұрын
జ్ఞాన శిశువు
@satishbitla3269
@satishbitla3269 23 күн бұрын
మీరు చదివే పుస్తకం పేరు చెప్పండి
@sureshbabuk4540
@sureshbabuk4540 24 күн бұрын
To get this book... please give contact number... Thank you Risa..
@KanthRisa
@KanthRisa 24 күн бұрын
అది తెలియదు. సద్గురు సుబ్రమణ్యం గారి బుక్స్ అని వెతకండి
@264bakshay9
@264bakshay9 24 күн бұрын
chusa
@NalimelaSaikumar
@NalimelaSaikumar 24 күн бұрын
Hello Swami. I am Sai astrology I will meet you I want your phone number Swami ❤
@KanthRisa
@KanthRisa 24 күн бұрын
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,5 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 54 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,5 МЛН