మోడీకి కొత్త ఛాలెంజ్ ధృవ్ రాఠీ, రవీష్ కుమార్? Dhruv Rathee, Ravish Kumar the new challenge to Modi?

  Рет қаралды 120,773

Prof K Nageshwar

Prof K Nageshwar

Ай бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
మోడీకి కొత్త ఛాలెంజ్ ధృవ్ రాఠీ, రవీష్ కుమార్? Dhruv Rathee, Ravish Kumar the new challenge to Modi?
India’s KZbinrs take on Narendra Modi
If it weren’t for KZbin, I would be out of this profession,” confesses Ravish Kumar, a veteran broadcaster and winner of the prestigious Magsaysay award, regarded as Asia’s version of the Nobel prize. Long an anchor at ndtv, one of the few sober news channels in India, Mr Kumar left in late 2022 when it was acquired by Gautam Adani, an Indian billionaire known for his close ties to the country’s prime minister, Narendra Modi. These days Mr Kumar is an independent journalist with a channel on KZbin, with over 10m subscribers and 20m views a week. The video-sharing site has become a refuge for independent voices, from sidelined journalists to political satirists.

Пікірлер: 820
@sheikaslam2720
@sheikaslam2720 Ай бұрын
ఇప్పటికైనా మన తాత హిందూ -ముస్లిం, వదిలేసి కొంచం నిరుద్యోగ సమస్య, పేద మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుంది.... ముక్యంగా నేనే దేవుడు... శ్రీ రాముడు కంటే గొప్పోడ్ని అనుకుంటే ప్రజలు తర్వాత ఎలక్షన్స్ లో పాతలానికి తొక్కేస్తారు.... ఉదాహరణ కి అయోధ్య రిజల్ట్....
@Killi_Mohan
@Killi_Mohan Ай бұрын
Jai BJP❤
@jithendharK
@jithendharK Ай бұрын
ఇదే ముచ్చట్లు కాంగ్రెస్ కి పోయి చెప్పు, ఎలా 90% ముస్లిం లు కాంగ్రెస్ కి ఓటు వేశారు అని,, ముస్లిం ఓటు మొత్తం పోలే్రైజషన్ చేసిన కాంగ్రెస్ కి వచ్చింది 99 సీట్స్.. నీలాంటి వాళ్లకు కాంగ్రెస్ చేసే మత తత్వ రాజకీయాలు కనిపించవు, కానీ 4000 ముస్లిం ఓట్లు ఉన్న ఒక గ్రామంలో, 450 మంది కి ఇంటి సదుపాయాలు టాయిలెట్ లు కల్పించిన బిజెపి వచ్చిన ఓటు 0..కానీ కేవలం బిజెపి మాత్రం మత తత్వ పార్టీ, కాంగ్రెస్ కానే కాదు కదా..
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 Ай бұрын
Modi Thata ki naranaraana visham matrame undi adi podu next election ki Modi ki Tata cheptaru
@nazeemparamitaindian4530
@nazeemparamitaindian4530 Ай бұрын
​@@jithendharKముస్లింలంతా బీజేపీకి ఓటు వేయక పోవడానికి కారణం మీలాంటి కొంతమంది బత్తాయి కాలు ఉట్టిగా జనాలను హిందువులు ముస్లింలు అన్నట్టుగా రెచ్చగొడుతూనే జరిగింది ఇప్పటికైనా బుద్ధి తీసుకొచ్చి కొని దేశ అభివృద్ధికి పాల్పడితే ఎవరు ఎవరికి ఓటు వేస్తారో వారు నిర్ణయించుకుంటారు హిందువులు ముస్లింలు అనే మూర్ఖత్వాన్ని ఇప్పటికైనా వదిలేయండి లేదా దేశం నువ్వు నేను అందరం సర్వనాశనం అయిపోవడం తప్పదు
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs Ай бұрын
B gay p keady moodi antam ayte ne peda praglu bagupadataru deasham Bagupadatadi✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@nazeemparamitaindian4530
@nazeemparamitaindian4530 Ай бұрын
ఒక్క రవిష్ కుమార్ ను ధ్రువ రాతిని తొక్కేస్తే లక్ష ద్రోవ్ రాథి లు రవిశ్కుమార్లుమళ్లీ పుడతారు❤
@sivarameshdevaguptapu2933
@sivarameshdevaguptapu2933 Ай бұрын
Wait asalu nijalu anni bayataki vastai eduru chudandi control chesevare aithe inni seats Ravu Congress chala videsi shakthulatho. Chethulu kalipedu Pakistan fans ekkuva anni nijalu bayataki vastai wait and see
@nazeemparamitaindian4530
@nazeemparamitaindian4530 Ай бұрын
@@sivarameshdevaguptapu2933 అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరి అంతు చూస్తారా? మీ బీజేపీ వాళ్ళు ? అలా ఎంత మందిని ఒక్కడిని తొక్కితే ఇంకా లక్ష మంది పుడతారు అలా లక్ష మందిని తొక్కితే కోటి మంది పుడతారు అంటే మీ బీజేపీ వాళ్ళ తప్పులను ఎత్తి చూపితే చంపుతారా?
@nazeemparamitaindian4530
@nazeemparamitaindian4530 Ай бұрын
@@sivarameshdevaguptapu2933 thank you for your comment మీ ఈ కామెంట్స్ వాళ్ళే ఈ రోజటి మీ గతి ఇలానే కామెంట్స్ చేయండి కామన్ man ను అవమాణించంది మీ బీజేపీ మీకు ఎంత ద్వేషం నెర్పిందో అందరూ తెలుసుకొంటారు.
@crusiesmith4146
@crusiesmith4146 Ай бұрын
​@@nazeemparamitaindian4530 ఎందుకు మీకు బిజెపి మీద ఇంత ద్వేషం....? తెల్లారి లేస్తే మీ కాంగ్రెస్ నీకేమైనా రోజు తిండి పెడుతుందా....? నా బీజేపీ నాకేమైనా రోజు తిండి పెడుతుందా .... చక్కగా తిని ...హాయిగా ఏర్గక... ఇవన్నీ ఎందుకు చెప్పు
@sivarameshdevaguptapu2933
@sivarameshdevaguptapu2933 Ай бұрын
@@nazeemparamitaindian4530 magathem sodara nakem aindi mem super unnam nijaniki modi nakem cheyaledu but desanni strengthen chestunnadu anduke support e dhruv rathee videsi bichagadu half truth chepthadu soros ki bichagadu kejrival ki kuda katte tax Germany undedi akkada vusam e Desam meeda modi meda dwesam Desam pai chimmuthunnadu pai ga proofs kosam videsalu news papers pedathadu half truth aina videsalu mana desanni enduku poguduthai vaala desanni poguduthai gani
@nazeemparamitaindian4530
@nazeemparamitaindian4530 Ай бұрын
ధృవ రాతి ❤❤❤❤
@Vinayak79953
@Vinayak79953 Ай бұрын
నేషనల్ గోదీ మీడియా అంత మోడీ భజన చేసిన. రవికుమార్ మరియు దృవ రాతి ఇద్దరు అదరగొట్టారు సోషల్ మీడియా ద్వారా. నిజమైన దేశభక్తులు వీళ్లిద్దరు
@sivarameshdevaguptapu2933
@sivarameshdevaguptapu2933 Ай бұрын
Ante meru kaaru nenu kaaru anthe na vaaludare deaabhakthulu nijamaina deaabhakthulu anthe na super bro
@Vinayak79953
@Vinayak79953 Ай бұрын
@@sivarameshdevaguptapu2933 ఆ వీడియోలు చేయాలంటే వాళ్ళ మీద ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు. పాకిస్తాన్, కలుస్తాను ఉగ్రవాదుల నుండి చందాలు వస్తున్నాయని వాళ్ళను విమర్శించారు. అయిన వాళ్ళు భయపడకుండా పని చేశారు. అదే కదా బ్రదర్ నిజమైన దేశభక్తి. దేశద్రోహి ముద్ర వేసిన దేశం కోసం ప్రశ్నించారు కదా. మీరు సంగీ బ్యాచ్ కాదు కదా
@sivarameshdevaguptapu2933
@sivarameshdevaguptapu2933 Ай бұрын
@@Vinayak79953 emo bro any proofs dhruv rathee videos lo half truth untadi bomma aavudi pedathadu chepadaaam beef gurinchi mataldathadu export. Chestunnaru ani Inka mani purlo allarlu chala baga hilight cheseru chakkaga mari alantapudu oka video kuda sandesh kaali meda cheyaledu aayanni proofs clear ga ivvamani adiginamduku oka videsi mahila mana Desam lo untunna aavida meda death threats chepistundu aayana videos ki reply lo view lo chala ekkuva Pakistan supporters unnaru idaitje clear nenu
@Vinayak79953
@Vinayak79953 Ай бұрын
@@sivarameshdevaguptapu2933 he is clarified everything in last video "thank you".regards about viewrship from which country.and his proofs please watch that video
@Vinayak79953
@Vinayak79953 Ай бұрын
@@sivarameshdevaguptapu2933మీ సంఘీ బ్యాచి ఇలా అంటున్నారని. లాస్ట్ వీడియోలో థాంక్యూ అని చెప్పే వీడియోలో ఏ దేశం నుండి ఎవరెవరు చూస్తున్నారని ఒక లిస్టు రిలీజ్ చేశాడు పోయి చూసుకోండి. నువ్వు చెప్పిన అన్ని వాటికి అందులో సమాధానం ఉంది
@royalstar2082
@royalstar2082 Ай бұрын
అద్బుతమైన విశ్లేషణ
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Ай бұрын
Spam comment😂😂😂
@ramkondapalli3537
@ramkondapalli3537 Ай бұрын
రాజకీయం కోసం శ్రీరామచంద్ర మూర్తిని ఉపయోగించుకున్న ఈ బీజేపీ భవిష్యత్ లో భూస్థాపితం అవుతుంది.
@nazeemparamitaindian4530
@nazeemparamitaindian4530 Ай бұрын
టోటల్ గోధి మీడియా+వాట్సప్ యూనివర్సిటీ+బీజేపీ+హిందూ ముస్లిం+మంగళసూత్రం+......
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 Ай бұрын
Super brother
@sarvannayakrathod8058
@sarvannayakrathod8058 Ай бұрын
Dhruv Rathee antey bjp terrorist galaki uchapaduthathi
@sukendarneelam6042
@sukendarneelam6042 Ай бұрын
midhi madarsa fake univ +rahul+sonia+mamathe begum
@telugusculpt1837
@telugusculpt1837 Ай бұрын
Bochu
@telugusculpt1837
@telugusculpt1837 Ай бұрын
German Shepherd Germany paripoyadu
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 Ай бұрын
Hatsoff to Ravish kumar &Dhruv Rathee
@ibrahimshaik8294
@ibrahimshaik8294 Ай бұрын
Allhamdulliah అల్లాహ్ మీకు మరింత జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని,ముస్లిం సమాజంలో వున్న అపోహలను దూరం చేసీ ఒక్కటీ చేసే శక్తిని ప్రసాదించాలని అమీన్💐
@Gumma438
@Gumma438 Ай бұрын
Hats off both guys
@santhoshkathi8034
@santhoshkathi8034 Ай бұрын
druv and ravish Desh bakth and abhisaar Sharma and telugu జనాలకి మీరు కూడా నిజాలు నిర్భయంగా చెప్పారు thankyou sir
@commonmandoubts321
@commonmandoubts321 Ай бұрын
Your Truly inspiration to Young Stars ❤
@Cooper407
@Cooper407 Ай бұрын
Deshbhakt channel also
@sudheery4163
@sudheery4163 Ай бұрын
Good remainder bro
@AshrafAli-kt5wl
@AshrafAli-kt5wl Ай бұрын
Yes 👍
@bharatht6309
@bharatht6309 Ай бұрын
Yes
@nagame859
@nagame859 Ай бұрын
Absolutely!
@mallichithirala251
@mallichithirala251 Ай бұрын
భారతదేశం అంతా మహిళా జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా చెప్పారు. వారు మాత్రమే అభినందనీయులు.
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Ай бұрын
Tv media is corrupted, always follow social media analysis and news. Law and order is a big joke in india 🇮🇳
@ithamrajuisaiah1962
@ithamrajuisaiah1962 Ай бұрын
మన దేశం ప్రజాస్వామ్య దేశం, మన దేశ స్వాతంత్రాన్ని దెబ్బ తీసే ఎవరిని ప్రజలు ఉపేక్షించారు. ఈ దేశం ఎవరు సొత్తు కాదు, మన అందరి దేశం, మన కన్న తల్లి లాంటిది.
@mynameisabhi4340
@mynameisabhi4340 Ай бұрын
చాలా మంచిగా విశ్లేషణ చేశారు sir
@User__9963sr
@User__9963sr Ай бұрын
ఆకాశంలో విహరిస్తున్న మోడీని నేల మీదకి దించిన ప్రస్తుత ఎన్నికలు.
@Killi_Mohan
@Killi_Mohan Ай бұрын
Neevu kalalu kanaku😂
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 Ай бұрын
@@Killi_Mohan Kalalu kadu nijalu Chala Takkuva majority tho Varanasi win ayyaru, ayodya seat vodi poyaru inkem kavali BJP lose his charisma
@Killi_Mohan
@Killi_Mohan Ай бұрын
@@sk.jakeerhussain1845 But mamaki BJP avasaram vundhi Lekapothe manam kooda Pakistan laga adukkutinali Ala jaragadam neeku istama
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 Ай бұрын
@@Killi_Mohan 1947 to 2014 daka Pakistan lo unnara India mottam appatidaka avvani Pakistan ee 10years lo okaru lekapote avutundi ani nammutunnav chudu wahh wahh... Modi gari achievement idey ilane anukovali andaru .....
@Killi_Mohan
@Killi_Mohan Ай бұрын
@@sk.jakeerhussain1845 Neeku ardham ayina ardham kanattu natistunnav Sare le neeku cheppina waste
@investingmantra6076
@investingmantra6076 Ай бұрын
Independent Journalism is must now
@menanna9932
@menanna9932 Ай бұрын
Great topic..
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Ай бұрын
Tv media is corrupted, always follow social media analysis and news. Law and order is a big joke in india 🇮🇳
@kollimarlavenkatesh9508
@kollimarlavenkatesh9508 Ай бұрын
Waiting for this వీడియో since 2 మంత్స్
@Vinayak79953
@Vinayak79953 Ай бұрын
తెలుగులో కూడా దృవ రాతి youtube ఛానల్ ఓపెన్ చేశాడు తెలుగే కాదు చాలా5 జాతీయ భాషల్లో అతను youtube ఛానల్ నడుస్తోంది ఇప్పుడు
@user-ct8oz3vp1r
@user-ct8oz3vp1r Ай бұрын
Hatsoff to DruvRathi, yes he is Hero
@saisaudhkarreddy3604
@saisaudhkarreddy3604 Ай бұрын
Independent journalists and channels like The Wire, News laundry, Lallantop, The Carvan has done a good job in this election.
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Ай бұрын
Tv media is corrupted, always follow social media analysis and news. Law and order is a big joke in india 🇮🇳
@user-rk4qd8rf8d
@user-rk4qd8rf8d Ай бұрын
Well said !!
@smdfayaz3800
@smdfayaz3800 Ай бұрын
Your right 👍
@balaraju9661
@balaraju9661 Ай бұрын
Very genuine video that one sir.
@jaggus562
@jaggus562 Ай бұрын
hats off ravish kumar,dhruv Rathee,abhisar sharma,wire media,tulasi chandhu, professor nageshwar sir.. మీడియా అంటే పార్టీలకు చెప్పుల గా మారిన తరుణం లో మీరు ప్రజలు వైపు ఉన్నారు..అందబక్తుల చేత ట్రోలింగ్ కి గురి అయినా.. ఎన్నో బెదిరింపులకు భయపడకుండా..మీ వాయిస్ నీ నిర్భ్భయం గా వినిపించారు..
@sivarameshdevaguptapu2933
@sivarameshdevaguptapu2933 Ай бұрын
Meeru marinu veelandaru kuda oka party ki chepule kada voice nirbhayam ga veelu matrame kaadu bro chala Mandi chepthunnaru vaala voice ni absrve cheyaledu anukunta meeru sariga
@Sashikanth114
@Sashikanth114 Ай бұрын
Super analysis... Sir🙏
@ramakrishnavelugula7714
@ramakrishnavelugula7714 Ай бұрын
Super Naganna garu
@Anilkumar-vn5xq
@Anilkumar-vn5xq Ай бұрын
Obviously both are worked for modi downfall
@srinivasbandi4256
@srinivasbandi4256 Ай бұрын
Congress won 99 seats only Explain this also
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Ай бұрын
Tv media is corrupted, always follow social media analysis and news. Law and order is a big joke in india 🇮🇳
@venkatreddy472
@venkatreddy472 Ай бұрын
Jai Rahul Gandhi
@jagdeesh9616
@jagdeesh9616 Ай бұрын
Both held modi govt accountable and spoke truth to power unlike godi media
@latestish
@latestish Ай бұрын
Chi dinnama jeevitam oka forigen youtuber kooda hindus ni howle cheyagaladu.. i see indian future as dark 😢
@ayodhyaram
@ayodhyaram Ай бұрын
Dhruv rathee will be remembered for generations for what he has done and doing..He has decimated the godi propaganda and he made bjp almost lost UP elections if not mayavati had split the votes! "Not all battles are fought for victory. Some are fought simply to tell the world that someone was there on the battle field" -Ravish Kumar
@Cr98-k5h
@Cr98-k5h Ай бұрын
Aare edi koncham ekuvaa... Adiki ante eunte ochi poti cheimanu telustadi 😂.... Karolina vadni expose cheste. Tana pai attack cheinchadu.. Adi em antav
@VinodYadav-yl1yf
@VinodYadav-yl1yf Ай бұрын
Dhruv Rathee❤
@prasadsam123
@prasadsam123 24 күн бұрын
Government should not speak about religion. Government focus must be on unemployment, education, health and developmental activities.
@JaiBharat99950
@JaiBharat99950 Ай бұрын
మేధావి గారు చాలా మంది వి సారీ దేశ భక్తుల ను మరిచి పోయారు, మీరు, తులసి,, అలాగే పరోక్షంగా ఇక్కడి కుక్కలకు biscuits వేసే soros ను కూడా ఇందులో కలప వచ్చా ? ప్రత్యేకంగా ap, తెలంగాణ లో ఉన్న మీరు అనుకొనే దేశ భక్తుల లిస్ట్ తొ ఒక వీడియో చేయండి మేధావి గారు please
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Ай бұрын
Yes, you're absolutely right sir.
@basavanna11
@basavanna11 Ай бұрын
Main stream media తన పాత్ర పోషించడం లేదు కాబట్టి, ఆ పాత్రను కొందరు వ్యక్తులు సోషల్ మీడియా రూపంలో చేస్తున్నారు. Nature will balance perfectly and it did so.
@AMAKHEEL
@AMAKHEEL Ай бұрын
still our pepole believe indian constitution
@bhogapathysukkaiah2564
@bhogapathysukkaiah2564 Ай бұрын
Sir great analysis 🎉🎉
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf Ай бұрын
Sir Namaste, well explained what balance is. Good analysis Identified precious points that will save democracy. Thank you, Sir.
@yogikyasa
@yogikyasa Ай бұрын
Dhruv last 30 days videos had loads of influence on Indian voters and helped many understand difference between facts va fake propoganda - Rahul Bharath Jodo Yatra didn’t had this impact Hats off to to Dhruv 👌👌👌👌
@3fco136
@3fco136 Ай бұрын
Dhruv Rathee is a one of the most important journalist analysis future of the Bharat
@user-xz9qx3gz4h
@user-xz9qx3gz4h Ай бұрын
We are seriously thinking to do something about these two people.
@ahmedali-nk1kd
@ahmedali-nk1kd Ай бұрын
Millions of Ravish and Dhruv rathee will born to oppose the injustice 😂😂😂😂😂
@prasadgoadasi8685
@prasadgoadasi8685 Ай бұрын
Rahul china relationship gurinchi chppandi
@2fffgg
@2fffgg Ай бұрын
Alage Modi and adhani relationship gurunchi khuda chepamanandi
@AnjeevaPrasad
@AnjeevaPrasad Ай бұрын
Sir..modi గారు ఫలితాల రోజు..bjp meeting లో జై శ్రీరాం అనలేదు ఎందుకు sir...jai jagannath అని అన్నారు.. దీని గురించి మీ comment
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 Ай бұрын
Simple odissa lo win ayindi ga
@munagalamahender1105
@munagalamahender1105 Ай бұрын
అంటే next plan అదే కాబట్టి
@alicemelinda9850
@alicemelinda9850 Ай бұрын
Ayodhya lo loss ayyi Odisha lo win ainanduku ankunta bro😅
@GAyanReddyAyan
@GAyanReddyAyan Ай бұрын
I Think One BJP Mp in Odisha Said puri Jagannath is also a Modi Bhakth’s
@nirmalageddam127
@nirmalageddam127 Ай бұрын
Ramudu result evvaledhu. Jaganad Swamy good result bagundhi so party mararu
@arifhafsa2244
@arifhafsa2244 Ай бұрын
real hero
@user-zu9ni5tr6f
@user-zu9ni5tr6f Ай бұрын
Well said sir tnks for the analysis
@ONENATIONONEGOSPEL
@ONENATIONONEGOSPEL Ай бұрын
SIR MEE PROMPTER OPERATOR NI MARCHANDI MERU CHEPTHUNTE CHUSI CHADUVTHUNNARU ANI ARDHAM AVTHUNDI .... LEDHA TEXT SIZE ANNA MARCHI SET CHESUKONDI
@arikatotatirupatirao7830
@arikatotatirupatirao7830 Ай бұрын
Security requirements of Saudi in 1974 also needed to be covered
@blnarayana5347
@blnarayana5347 24 күн бұрын
Thanks
@ProfKNageshwar
@ProfKNageshwar 11 күн бұрын
Welcome
@mynameisfarmer2059
@mynameisfarmer2059 Ай бұрын
వాస్తవానికి రాహుల్ గాంధీ గారు మేధావి ఆయన నిలదొక్కుకోవడానికి కారణం నాటి కాంగ్రెస్ వాళ్లు అందరూ ఆయన్ని యువరాజు యువరాజు అని అజ్ఞానాన్ని నూరిపోశారు మొన్న జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని మోడీ గారిని ఓపెన్ డిబేట్ కి రమ్మంటే రాహుల్ గాంధీ గారు వస్తానన్నారు కానీ మోడీ గారు ఏం చెప్పలేదు రాహుల్ గాంధీ గారిని ఎవరు ప్రొటెక్ట్ చేయడానికి ఆసక్తి చూపించలేదు అది ఈ కాంగ్రెస్ వాళ్లే
@sarvannayakrathod8058
@sarvannayakrathod8058 Ай бұрын
Modi raledu andhukantey modi ki subject telyadhu object telyadhu asalu matladadam radhu India ni 200 years back thisukoni poyadu modi bjp
@DileepKumar-zs7wg
@DileepKumar-zs7wg Ай бұрын
Exactly modi ki deni meda subject ledu antha story telling thappa​@@sarvannayakrathod8058
@unnatharaju6659
@unnatharaju6659 Ай бұрын
What abt TN & Kerala. No hindi there.
@SaiChintu-rf8qc
@SaiChintu-rf8qc Ай бұрын
ఇక్కడ కామెంట్ పెట్టిన అంత ఈజీ కాదు కదా బ్రో సబ్జెక్ట్ తెలుసా తెలియదా అని మోడీ కి ఒక వ్యక్తి ఒక స్థాయికి వెళ్ళాడు అంటే తనకి ఎంతో కొంత సబ్జెక్టు ఉండబట్టే ​@@sarvannayakrathod8058
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 Ай бұрын
@@unnatharaju6659 TN lo bjp ni eppataki kalu pettaniayadu CM M.K Stalin
@prasadg9932
@prasadg9932 Ай бұрын
ABN opposed and exposed Modi govt more than any other telugu channel
@gramananjalu5369
@gramananjalu5369 Ай бұрын
International lutians Media from khalisthan, you known novel roy🤣, singham mi6 news18 news click. International paid media
@DhruvRathee-Channel
@DhruvRathee-Channel 14 күн бұрын
*_Sir, I am not against any particular government. I will keep questioning any government, whoever the PM is, whether from BJP, Congress, AAP, or BRS. I want my India 🇮🇳 to be in a better place_*
@saprangoli1142
@saprangoli1142 Ай бұрын
👍
@kmbeunitedingodnsocietybab2707
@kmbeunitedingodnsocietybab2707 Ай бұрын
Excellent rejection by you sir
@StudentKnow
@StudentKnow Ай бұрын
Dhruv Rathee is true patriot. Jai hind 🎉 democracy won
@ramaiahrayalaseema9218
@ramaiahrayalaseema9218 Ай бұрын
Carect
@alaadinarayana7851
@alaadinarayana7851 27 күн бұрын
Yes sir, all are not innocents.
@srikanthvangari6021
@srikanthvangari6021 Ай бұрын
Final people will teach lessons to modi
@kondalrao7391
@kondalrao7391 Ай бұрын
Well explained sir
@bitlarajesh196
@bitlarajesh196 Ай бұрын
He is sensational in 20th century sir bringing facts to the people
@janardhanaraokandru3229
@janardhanaraokandru3229 Ай бұрын
Correct gaa cheppinaru. Kani Jagan one side gaa chestunnappudu, meeru enduku vallaki cheppaledu. Black and white theory. Ippude gurthukuvachinada sir
@VijayMamidi
@VijayMamidi Ай бұрын
2014 - 2019 నుంచి ఉత్తరప్రదేశ్ నుంచే బీజేపీ కి ఎక్కువ సిట్స్ వచ్చాయి ఉత్తరప్రదేశ్ లో 2024 లో 33 సిట్స్ మాత్రమే వచ్చాయి ఇప్పుడు మిత్ర పక్షలపైన ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి బీజేపీ ని కాపాడింది ఒరిస్సా, గుజరాత్, మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా కొంత బలాన్ని ఇచ్చింది తెలంగాణ కూడా పంజాబ్ లో 13 సిట్లకు పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు తర్వాత తమిళనాడు లో 40 సీట్లు అనగా మిత్ర పక్షాలు పోటీ చేసి ఓడిపోయాయి తమిళనాడు లో చాలా పెద్దగా మోడీ గారు ప్రచారం చేసిన అక్కడ ఎటువంటి రిజల్ట్స్ రాలేదు కనీసం ఒక్క సిట్ కూడా గెలవలే 400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీసేస్తాము అని అని బలంగా ప్రచారం చేయడం వాళ్ళ అక్కడ వున్నా Sc st Bc లు అనగా యాదవ ముస్లిం ఓటరులు bsp పార్టీ కి సపోర్ట్ చేసే వారి ఓట్లు కూడా sp కి వచ్చాయి ఇది కూడా ముఖ్యం కారణం 2024 కేవలం 6 గంటల్లోనే సుమారుగా 40 లక్షల కోట్ల నష్టం వచ్చింది
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 Ай бұрын
ప్రజాస్వామ్యంలో బిజెపితో సహా ఏ ప్రభుత్వాలనైనా తప్పులను ప్రజావ్యతిరేక కార్యక్రమాలను కచ్చితంగా ప్రశ్నించడంతోపాటు పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సంక్షేమం ఆసరా పై కూడా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి అది బిజెపి అధికారంలో ఉన్న బిజెపి కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే.
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 Ай бұрын
ఎవరు అవునన్నా కాదన్నా ఇది కూడా వాస్తవమే వంద సంవత్సరాల క్రితం అఫ్గానిస్థాన్ నుంచి ఇండోనేషియా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి కులాల వివిధ జాతుల ఆటవిక జాతుల హిందుత్వ గల సమూహాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ మాయమయ్యాయి ముస్లిమీకరణ అయ్యాయి.
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 Ай бұрын
ఇదే వాస్తవాలను మనం మైమరిస్తే ఆది అంటూ లేని భారతీయ సంస్కృతి ఎస్సీ ఎస్టీ బీసీఓసి అన్ని ప్రాంతాల హిందుత్వ హిందువులు లౌకిక సెక్యురిజం కాంగ్రెస్ కమ్యూనిస్టు కాంగ్రెస్ పిల్ల ప్రాంతీయ పార్టీల మత్తులో ఉంటే ఇప్పుడు మిగిలి ఉన్న భారత్ లో కూడా 70 శాతం భూభాగం ముస్లిమికరుణ అవడం ఖాయం
@gkpgeo
@gkpgeo Ай бұрын
Hi sir, can u do analysis on Pi crypto coin n post a video about it's future
@karthik99
@karthik99 Ай бұрын
Hat's off you sir for being Neutral and independent journalism
@kattamprakash3799
@kattamprakash3799 Ай бұрын
Sir nice explanation
@nisarrocks9732
@nisarrocks9732 Ай бұрын
Well said sir
@GSS1230
@GSS1230 Ай бұрын
Sorrows influences the American president election. Make a video on German shepherd meeting with Sorrows to defeat BJP at any cost.
@Sriman1604
@Sriman1604 Ай бұрын
Germany lo undi moragadam kadu India vachi matladali. Ponu ponu vanni hero ni chesthunnaru. 4 rojulu pothe manaku independence kooda vade ippichadu antaremo
@nunisriramprasad3547
@nunisriramprasad3547 Ай бұрын
త్వరలో ద్వారకలో శ్రీక్రుష్ణుని సుందరమైన ఆలయం నిర్మించపోతున్నాము.. లౌకిక వాదం ముసుగులో మీ డ్రామాలు ఆపండి.. మేము దేశభక్తులం.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలు చూసి ఉప్పొంగి పోయి ముచ్చటగా మూడోసారి కూడా కాంగ్రెస్ ని ఓడించాము... రిజర్వేషన్లు తీసేస్తారని, రాజ్యాంగం మార్చేస్తారని నోటికొచ్చిన అబద్దాలతో ఎస్సీ ఎస్టీ బీసీలను మాయచేసి ఓట్లు వేయించారు.. నేను కూడా బిసినే.. లక్షల మంది ప్రాణాలను బలిపెట్టి మనకు స్వాతంత్ర్యం భిక్షగా పెట్టారు.. మళ్లీ బానిస బ్రతుకులోకి మేము వెళ్లదలుచుకోలేదు.. మీరు ఈ దేశాన్ని బిజెపికన్న ప్రాణంగా ప్రేమించండి.. తప్పకుండా అధికారంలోకి వస్తారు.. మళ్లీ ,"విశ్వగురు" గా మన దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లాలి.. అలా ఎవరు మన దేశాన్ని నిజాయితీగా నడిపిస్తారో వారికే మా ఓటు.. అంతెగానీ.. మా శ్రీ రాముడు, శ్రీ క్రృష్ణుడు, మా ఆలయాలజోలికి వొస్తే పద్ధతిగా వుండదు..
@user-qn7fg2bb7x
@user-qn7fg2bb7x Ай бұрын
Yes Both Are same Ravish kumar No 1 india reporter And dhruv rathi Young Dainamic voice social Media
@rajuking-dy7md
@rajuking-dy7md Ай бұрын
Well said
@Syedregime
@Syedregime Ай бұрын
Also Karan thapar
@januharley3461
@januharley3461 Ай бұрын
Your ❤super sir
@rashtrabhakti_tv
@rashtrabhakti_tv Ай бұрын
ఇంకా నయం ప్రో.నాగేశ్వర్ అని కూడా అనలేదు 😂
@Satti_Satheesh
@Satti_Satheesh Ай бұрын
Yes... correct sir... Don't forget to KARAN THAPAR..
@varunmanoj4372
@varunmanoj4372 Ай бұрын
Sir please call dhruv rathee for your show sir , we want see that quality conversation sir
@malreddybusireddy7236
@malreddybusireddy7236 Ай бұрын
Sir please make video regarding NEET scam ..please support us
@bhargavche5499
@bhargavche5499 Ай бұрын
Well said sir our eyes opened now😄
@MoinKhan-yu7gx
@MoinKhan-yu7gx Ай бұрын
Akash Benergy and Abhisar Sharma also very good in questioning the ruling party
@thokkathotakura
@thokkathotakura Ай бұрын
True... I watch all Dhruv Rathee videos
@vijayl9371
@vijayl9371 Ай бұрын
Adikaram lo evarunna , Balamaina Opposition party undala ledga Prashninche Gonthu undala
@SureshF719
@SureshF719 Ай бұрын
Andhra people ki national politics meeda ledu. Only Babu - Pawan - Jagan. Only revenge politics.
@Gameweplaynow
@Gameweplaynow Ай бұрын
Me antha acting evarki radu sir 😂😂
@The.ocean.4455
@The.ocean.4455 Ай бұрын
#bycort #BJP *ప్రశ్నిస్తే దేశ ద్రోహి అనే ముద్ర.* *CBI, ED, ఇన్కమ్ టాక్స్ ల పేరుతో బెదిరింపులు, దాడులు.* *దేశం కోసం ధర్మం కోసం..* *అడిగిన సి.యం కేజ్రివాల్ ను మంత్రులను జైలు లో* #భారతీయుడా మేలుకో..ఇప్పటికైనా #వాస్తవం తెలుసుకో. ఇప్పటికీ మేలుకోకపోతే నీ ఒంటిపై ఉన్న #బట్టలను కూడా నీకు కాకుండా చేస్తారు. బీజేపీ నాయకులు బై బై మోడీ... 🚨పూర్తిగా తప్పకుండా చదవండి😌😌 బీజేపీ ఓడిపోవాలని దేశం ఎందుకు కోరుకుంటోంది దయచేసి దీన్ని మీ అన్ని గ్రూప్‌లు, తెలిసిన వారికి, సంబంధిత వ్యక్తులకు పంపండి. దయచేసి ప్రతి వ్యక్తి కనీసం 100 మందిని లక్ష్యంగా చేసుకోండి. మీరు చేసే ఈ పని తాలూకు గొలుసుకట్టు (డోమినో) ప్రభావం వల్ల ఒక వారంలో 10 కోట్ల మందికి, మూడు వారాల్లో 100 కోట్ల మందికి చేరుతుంది. • గాంధేయవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • అంబేద్కర్‌వాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • రాజ్యాంగకర్తలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • లౌకికవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • దళితులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • ఎస్సీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • ఎస్టీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • ఓబీసీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • ఆదివాసీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • సిక్కులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • క్రైస్తవులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . • ముస్లింలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు . ఎందుకంటే ... బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైంది... అందరికీ తెలుసు బీజేపీ 2014 లో చేసిన వాగ్దానాలను అమలుచేయడం లో విఫలమైందని • ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, • పెట్రోలు లీటరుకు రూ. 35, • మహిళల రక్షణ ఇంకా భద్రత, • నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, • ఆ నల్లధనం నుండి ప్రతి పౌరుడికి తలా 15 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతా లో జమ చేస్తామని చెప్పారు, • క్రోనీ క్యాపిటలిస్టులను పెంచి పోషించడం, • న్యాయవ్యవస్థకు ఆటంకం కలిగించడం, • మీడియాను హైజాక్ చేయడం, • ప్రపంచ ఆకలి సూచీలో దిగజారడం, • పేదరిక సూచీలో దిగజారడం, • ప్రపంచ శాంతి సూచీలో దిగజారడం, • ప్రజాస్వామ్యాన్ని నిరంకుశత్వంలోకి దిగజార్చడం, • రాజకీయాలను నేరస్థులు, రేపిస్టులు ఇంకా అవినీతి నేతలతో నింపడం, • జీరో మీడియా ఇంటరాక్షన్‌లు, • సంపదను కొందరి చేతుల్లోనే పోగయ్యేలా చేయడం, • అసలైన నేతలకు బదులుగా కుమారులు, కుమార్తెలను ప్రోత్సహించడం: వారసత్వ రాజకీయాలు, •కాషాయీకరించబడిన చరిత్ర, •కాషాయీకరించబడిన విద్య, •కాషాయీకరించబడిన సినిమా, •కాషాయీకరించబడిన క్రికెట్, • ప్రణాళిక లేని నోట్ల రద్దు, తదనంతర గందరగోళం, ప్రాణ నష్టం, • ప్రణాళిక లేని లాక్‌డౌన్‌లు, ఫలితంగా గందరగోళం, కార్మికులు ఇంటికి నడుచుకుంటూ తిరిగివెళ్లడం, మధ్యలోనే తిరిగి రాని లోకాలకు చేరడం.. • ద్వేషపూరిత ప్రసంగాలు పెరగడం, • కొట్టి చంపడాలు, • అల్లర్లు, • ఉగ్రవాది గాడ్సేను బహిరంగంగా కీర్తించి, ఆరాధించడం, • కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దేశానికి అవసరమైనప్పుడు విదేశాలకు పంపడం, • రైలులో కాల్చివేత, • బుల్డోజర్ ర్యాలీలు, పోకిరి చర్యలతో అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతినడం, • మహిళా రెజ్లర్లను అవమానించడం, • రైతుల నిరసనను దేశద్రోహంగా ముద్రవేయడం, • మణిపూర్ పాపం, మరెన్నో... రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారిని మన కోసం, దేశ ప్రయోజనాల కోసం మనం ఓడించేలా చేయాలి. 2024 రాజ్యాంగం, 🇮🇳 2029 అవును, రాజ్యాంగం మాత్రమే 🇮🇳 2034 మళ్లీ రాజ్యాంగం 🇮🇳 ఇంకా అంతకు మించి... మీ చుట్టూ ఉన్నవారిలో కనీసం 11 మందికి అవగాహన కల్పించడండి, జాతీయవాద ఓటర్లను లౌకిక ప్రజాస్వామ్య భారతదేశం కోసం ఓటు వేసేలా మార్చండి. మన పిల్లలు సమ్మిళిత భారతదేశాన్ని చూడాలి మన జీవితం ముగిసింది మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి సురక్షిత సమాజాన్ని సురక్షిత జీవితాన్ని సురక్షిత భవిష్యత్తును మనం అందించాలి మన తర్వాత తరం కోసం, దీన్ని అర్థం చేసుకుని, వివిధ ప్రాంతాల గ్రూపులో షేర్ చేయండి, అలాగే స్నేహితులతో షేర్ చేయండి, దీని ఆవశ్యకతను వారికి వివరించండి [25-04-2024 10:40] : ప్రియమైన
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 Ай бұрын
Thurakal. Ane. Marakalu. Christian. Ani. Feel. Ayye. Gorrel. Matha. Pichigallu. Mathrame. Modi. Ki. Opposit ga. Unnar. Dhaniki. Reason. Khangress. Party. Matha. Rajakeeyalu. Asalaina. Mathathatwa. Party. Khangress. Secular. Musugu. Votelakosam. Kandhari. Khan. Dna. Tho. Nehrukhan. Family. Muslims support. Chesthu. Christians. Ku. Kukka. Biscuits. Asha. Chuputhundhi. Biscuits. Kosem. Konthama ndhi. Mathapichi. Tho. Konthamandhi. Bjp. Opposit
@bharatht6309
@bharatht6309 Ай бұрын
Great 👍🏻❤
@sivarameshdevaguptapu2933
@sivarameshdevaguptapu2933 Ай бұрын
Meeru marinu nija nijalu 140 crores janallo merokkarike thesinatlu migatha valaki theleenatlu 11 mandiki pampali anta time waste sodara janalu vereivaalu kaadu thelustai nijalu anni amdariki already thelsu Inka theliayalsinavi unai me abhiprayanni inni kotla mandi pai ruddeyakandi janalu nammeru Maro 5 yrs Pani cheyanivvandi aayanni rajyangam prakarame elections poti cheste janalu nammi bjp ki single largest party ga ennukunnaru NDA kutami ki mejarity icheru wait for 5 yrs anni nijalu bayataki vastai kangaru padakandi
@sivarameshdevaguptapu2933
@sivarameshdevaguptapu2933 Ай бұрын
Prapancha santhi suchilo manakanna mundu place lo Pakistan undanta em proofs ento em suchikalo kejriwal emaina Desam kosam yudam chesi jail ki velleda desadrohukatho chethulu kalipedu liquor scam chesedu velledu anna hajarene kejrival ni asahyimchukunnaru Desam kosam adigeru anta buddi undali deeni batti thelustondi mekenta avagahana undo chalinchamdi me false propaganda
@naraharisettysrinivasarao4075
@naraharisettysrinivasarao4075 Ай бұрын
పనికిమాలిన పెద్ద మేటర్ పెట్టి దేశాన్ని scamla కాంగ్రెస్ చేతిలో పెడదామని నీ ఆశ అది నెరవేరదు జై భారత్
@gkkraja
@gkkraja Ай бұрын
Two questions. 1. As an Indian I am frustrated with congress appeasement politics. 2.what ever Modi did is helped the Nation and soul. 3. Still congress is following outdated syllabus they don’t allow Non Gandhi leaders to emerge. They follow divide and rule policy. And last 4. No one can find a single, dedicated leader for D Nation from D congress.
@smastan3975
@smastan3975 Ай бұрын
Dengai pooka
@udaynadikudi
@udaynadikudi Ай бұрын
Modi okkade antavu.... enni rojulu aa chadavu rani vaditho...
@Poojari02
@Poojari02 Ай бұрын
Uncle wt Eva they are doing won’t effect common mens life but wt Eva ur modi is doing na it’s totally against poor n middle class… hunger index multi dimensional poverty index what not India’s rank constantly getting worse… but adani ambhani getting rich.. for common people salary’s not increasing much but inflation is damn high in the market… how will common people live??? Ur half minded half knowledge uncle please read news papers don’t read what’sap forwards
@gkkraja
@gkkraja Ай бұрын
@@Poojari02 Dear nobody bothered about middle class since D independence. Politicians attend low class, high class are self sufficient. Atleast Modi introduced EBC..
@gkkraja
@gkkraja Ай бұрын
@@smastan3975 Musalodi Mo- - a g- -u. Nee kannaa nenu ana galanra lafoot. Manishi gaa naaku reply iche dammu lekapothe first line follow avvu. Nuvvu manishivaithe samskaaram nerchukoni reply ivvu. Lekapothe naa reply alane vuntaadi.
@SureshKumar-17
@SureshKumar-17 Ай бұрын
👍👍👍👍
@user-rh9hv7ng4u
@user-rh9hv7ng4u Ай бұрын
KZbinr lu electionlanu decide chesetatlu aythey nivvu eppudo mlc ayyevadivi
@shaikmaha6801
@shaikmaha6801 Ай бұрын
Rathi, Ravish & you sir 🎉
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv Ай бұрын
thank ypu.k.nageswar.sir.12.06.24. ashok babu.bosu babu.father.m.basavaiah.mb sekhar
@SureshF719
@SureshF719 Ай бұрын
I salute 🙏 Druv Rathee ❤
@qhasimsab9892
@qhasimsab9892 Ай бұрын
Sir
@yakanthamgudikandula2323
@yakanthamgudikandula2323 Ай бұрын
మంచి విశ్లేషణ సర్
@blvkishore
@blvkishore Ай бұрын
Me honesty opukovali, official ga meru opukunaru.. sha gari to me personal meetings
@beerakapilmuni44
@beerakapilmuni44 Ай бұрын
❤❤💯💯💯💯
@HanumanVish0055-nt8hf
@HanumanVish0055-nt8hf Ай бұрын
very great man dhruv rathee sir
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 57 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 4,6 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 57 МЛН