జై గురుదత్త మీ వీడియో మేంఫాలోఅవుతాంవ వేదప్రమాణంఅని❤
@vemarajushirisha807625 күн бұрын
Jai Shriram
@mallerama492024 күн бұрын
నమస్తే గురువుగారు మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు హౌస్ సేల్ అవ్వడానికి ఏదైనా ఒక రెమిడీ చెప్పండి ప్లీజ్ గురువుగారు ప్లీజ్ హెల్ప్
@TanujDatta-p8t25 күн бұрын
జయగురు దత్త 🙏🌺🌹
@saisudhak639225 күн бұрын
🙏 Naku inka pelli kaledu andi ma tammudu ki intlo ne bhojanam tayaru chesi petavacha chepagalaru...
@user-bg1fl3oo7c24 күн бұрын
కార్తీక పౌర్ణమి వ్రతం మొదటి సారి చెయ్యాలి అనుకుంటే ఎప్పుడు చెయ్యాలి. ఎలా చెయ్యాలి గురువు గారు. అలాగే మా ప్రాంతం వైపు కార్తీక మాసంలో 5 సోమవారాలు వచ్చిన సంవత్సరం లో ప్రారంభించాలని ఒక పొగడ ఉంది. ఒక్కసారి దిగురించి ఒక్కసారి మాకు చెప్పండి గురువు గారు🙏🙏🙏🙏
@Rajeevadatta25 күн бұрын
🙏
@umadevi752425 күн бұрын
Back sound baga ledu
@sridevip308125 күн бұрын
Jaya guru datta andi 🙏💐
@Sanvekadance25 күн бұрын
Karthika puranam kathalu cheppandi guruvugaru
@bheemreddypolice820525 күн бұрын
Kondarkidaridrame 😊😊😊
@nandivadaradhakrishna745125 күн бұрын
శ్రీ సంతోష్ కుమార్ ఘన పాఠీ గారు నమస్కారం
@vijayavijaya950525 күн бұрын
నాగుల పంచమి నాడు కళ్ళు కడుగుతరు మా దగ్గర. మా అన్నలకి ఇష్టం లేదు. రాఖీ కట్టించుకోడం ఇష్టం లేదు. మేము వాళ్ళ ఇంటికి రావడం ఇష్టం లేదు. మాకు చెల్లెళ్ళు ఎందుకు ఉన్నర్రా బాబూ అని మా ముందే తిట్టుకుంటూ ఉంటారు. అయినా ఎందుకో నా బుర్ర కి బుద్ధి లేదు. ఇంకా నా అన్నలు నా వాళ్ళు అని కలలు కంటుంది
@maruthimacha184725 күн бұрын
eroju dvitiya kaadhaa guruvugaru
@ChukkaRamadevi-tz4kd24 күн бұрын
అయ్యగారూ సాయంత్రం ప్రదోష సమయం ఎప్పటి నుంచి ఎప్పటివరకూ ఉంటుంది తెలియజేయండి