Рет қаралды 12,230
మేలుకొలుపు పాట.ఇది మా మావయ్య పాడారు. 1950 సంవత్సరంలో పాట ఇది .వాళ్ల నాన్నగారు అప్పట్లో ఈ పాట పాడుతూ ఉండేవారట ఆయనకి గుర్తున్నంతవరకూ రెండు చరణాలు పాడారు.ఎవరికైనా ఈ పాట తెలిస్తే మిగతా రెండు చరణాలు కామెంట్స్ను పెట్టండి
#melukolupu #god #devotional #temple #bhakti #songs #india #ancient #religious #hindu #bhajans #villages #ashramams #