Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 57
@peddintilakshmibhanu78822 ай бұрын
మేము కూడా ఇలాగే చేసుకుంటాము.బాబాయి గారు మీరుచేసేపద్ధతి చెప్పే విధానం చూస్తుంటే మా నోట్లో నీళ్లు వస్తున్నాయి.ధాన్యవాదములు
@kondaanjaneyulu22852 ай бұрын
గురువుగారు మీ వంటలు అద్భుతం
@udaykiran17842 ай бұрын
గురువుగారు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నమస్కారములు...
@gangarajumaddamsetti46852 ай бұрын
Chala bagundhi sir
@sitanulu26072 ай бұрын
గురువుగారు నమస్కారం 🙏 మీ వీడియోలు మీ వంటకాలు చాలా అద్భుతం మాకు పాత వంటకాలను అన్ని చూపిస్తున్నారు దయచేసి మాకు కుంపటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి
@user-zg7tt4le9x2 ай бұрын
ఇందులో బెల్లం కలిపిన చాలా బాగుంటుంది
@user-dv3wu8ql4k2 ай бұрын
Chala Bavundandi
@lotus42762 ай бұрын
Mouth watering sir
@user-fl1ls7ch5h2 ай бұрын
బాబాయ్ గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@Devi9192sp2 ай бұрын
నమస్తే పళ్ళని స్వామి గారు మంచి వంటకం పర్చియం చేశారు ధన్యవాదాలు
Jai Shri Ram 🚩 Swami ji, humble request if you can add English & multiple language caption option in your video's and reels so it will be easy to understand for non telugu spkrs. 🙏🌹
@radhakrishnanakirikanti34242 ай бұрын
నోరు ఊరిపోతుంది... 🤤😋
@sreyarao48822 ай бұрын
Super recipe ❤
@damugopagoni26072 ай бұрын
🙏🙏
@rajalaxmi17642 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@mangalachilakamarri12412 ай бұрын
Maa Amma gurthochchindi ..chaala thanks meeku..meeru cheppe vidhanam chala bavuntundi.
@padmavathitallavajhulla70372 ай бұрын
👌 super 😊 guruvu garu ❤
@sriyesurajunulu35612 ай бұрын
గురువుగారు నమస్కారం మీరు చేసే వంటలు నేను చూస్తున్నాను మీరు చేసే వంటలు చూస్తుంటే నోరు ఊరుతున్నాయి మాకు కుంపటి పెట్టుకునే విధానం గురించి తెలియదు దయచేసి కుంపటి గురించి చెప్పండి