#ఉసిరికాయచారు

  Рет қаралды 129,555

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 141
@kutumbarao55
@kutumbarao55 2 жыл бұрын
శాస్త్రోక్తంగా ఉంది వంట . కాశీ అన్నపూర్ణ వచ్చి చేస్తునట్లుంది
@ssgupta8717
@ssgupta8717 2 жыл бұрын
Sairam, అయైగారండీ, ఉసిరకాయలతో చారు పెట్టాను,బాగా కుదిరింది. నా మనవరాలితోటి చేయించాను.మనవరాలు చాలా శ్రద్ధ తో చేసి, అందరి మన్ననలు పొందింది.చాలా థాంక్స్ మీ కు.ధన్యవాదాలు.
@padminip909
@padminip909 2 жыл бұрын
గురుభ్యోనమః 🙏🏻 ఈ వర్షాల్లో చేసుకుని తినాల్సిన చక్కని చారు చూపించారు... మీ మాటలు వింటుంటే వంట మీద ఆశక్తి ఇంకా వంట చేస్తున్నప్పుడు మీ explanation గుర్తొచ్చి మధ్య మధ్యలో నేను నవ్వుకోవడం 😊 నేను మా వారు తినేటప్పుడే కాకుండా నేను వంట చేసేటప్పుడు కూడా ఆస్వాదించడమే..... 🤗 అలాగే మీకు వీలు కుదిరితే పెసరట్టు చెయ్యడం చూపించండి గురువుగారు పెసర పిండి తయారీవిధానంతో సహా... 🙏🏻 నేను ఎప్పుడు చేసినా రుచి లో ఏదోక లోటు ఉంటోంది....
@pittaguravaih942
@pittaguravaih942 Жыл бұрын
@
@pillajanapadham7884
@pillajanapadham7884 2 жыл бұрын
నేను మా అత్తగారింటింకి వచ్చాను. సాయంత్రం తిన్న గారులు ఇంకా అరగలేదే అని బాధ పడుతున్నాను. ఈ చారు చూసిన వెంటనే విపరీతంగా ఆకలి లగెత్తుకొచ్చింది. Thanks గురువు గారు.
@telidevaramadhavi7865
@telidevaramadhavi7865 2 жыл бұрын
Namaskaram swamy garu. Naku assalu vantalu antene chiraku alantidi mi vantalu chusi chestunapati nunchi naku vantala mida Tega interest ostundi
@nagalakshmisuresh8613
@nagalakshmisuresh8613 2 жыл бұрын
Namaskaram guru Garu,,, meeru cooking Ela nerchukunnaru? And me Amma gari gurinchi cheppandi?aa memories vinalani undandi🙏🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
కత్తిపీట, కుంపటి, రోలు, మట్టి పాత్ర. వాడుతు ప్రతీ.వంట చాలా రుచిగా వుండే లా చేస్తారు మీరు బాబాయి గారు , మీరు చేసిన విధానం చాల చాలా బాగుంది, ప్రతీ వంట కూడా చాలా బాగా చేస్తారు
@narasimharapolu2743
@narasimharapolu2743 2 жыл бұрын
గురువు గారు కి పాదాభివందనాలు .చాలా మంచి సాంబారు చెప్పారు అద్భుతః. మీరు చెబుతుంటే నోట్లో నీరు వస్తుంది .
@lionwalaedits
@lionwalaedits 2 жыл бұрын
అద్భుతః. పళని స్వామి ఆరోగ్య కేంద్రం
@avsgayatriravi2183
@avsgayatriravi2183 Жыл бұрын
Mixi use cheyakunda entha baaga chesaarandi? Chala baagundhi. Dhanyavadamulu guruvu gaaru
@viswasaradhabaalavikaschar1454
@viswasaradhabaalavikaschar1454 Жыл бұрын
Noorooru poothundhi peddhanaanna gaaru. Chala baagundhi chaaru Super andi
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 Жыл бұрын
ఆట వెలది పద్యము : ఉసిరి కాయ తోడ రసమును చేసిన పళణి స్వామి వారి ప్రతిభ గూర్చి వారు పడెడు శ్రమకు వాస్తవముగ చూడ విలువ కట్ట లేము తెలిసి కొనుడు
@vignanavedika940
@vignanavedika940 9 ай бұрын
పెరుగన్నం ఓ ముద్ద,చారు కొంచెం నంజుడు,హబ్బ ఎంతరుచో. చెప్తుంటేనే నోరూరిపోతోంది. అద్భుతం.
@chandramouleshwararao3785
@chandramouleshwararao3785 2 жыл бұрын
Usirikaya nalla pachhadi recipe chupinchndi guruvu garu
@brownraj1289
@brownraj1289 2 жыл бұрын
Super never expected Amla can be used for Rasam. I will try this Aamla rasam.
@mrunalinisrihemalatha4653
@mrunalinisrihemalatha4653 9 ай бұрын
N mm p bhi ok
@HemaLatha-r8z
@HemaLatha-r8z Ай бұрын
Guruvu garu chala baga kudhirindhi charu thank you
@vissuvishali4961
@vissuvishali4961 2 жыл бұрын
🎤Yee Janmame Ruchi Chuudadaaniki Dhorikeraa.. Yee Lokamay Vandi Vaarchadaaniki Vaudhikaraa... 😋😋😋😋 Ammalaa AarogyaChaaru Petti, Vivarincheru Thankyou Swamy....
@balatripurasundari360
@balatripurasundari360 Жыл бұрын
చాలా బాగుంది గురువుగారు ధన్యవాదములు
@dr.t.arunakumari60
@dr.t.arunakumari60 2 жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏 ఉసిరికాయలతో చారు,,, మొదటిసారి విన్నాను,, ఇంగువ నూనె అనే మాట చాలా ఏళ్ల తర్వాత విన్నాను,, మా అమ్మగారు కొబ్బరి - పెసర పప్పు పప్పుకూర వండినప్పుడు మా నాన్నగారి కోసం కచ్చితంగా చేసేవారు,, మీకు ధన్యవాదాలు,,🙏🙏
@sagirajutriveni4526
@sagirajutriveni4526 Жыл бұрын
Adbhita arogyakaramina charu.Namaskaram Guruvugaaruu.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌷🌷🌷🌷🌷🌷🌷🌷🥗🥗🥗🥗🥀🥀🥀💐💐💐🥥🥥🍌🍌🍌🍌🍌🌋🌋🌋🌋🌋🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🌽🌽🌽🍍🍍🦚🦚🍊🍊🍒🍒🍓🍅🍅🍅🍈🍈🍎🦜🦜🍇🍇🍏🍏🍏🍏🥰🥰🥰
@gayathrimandapati534
@gayathrimandapati534 2 жыл бұрын
meeru cheptunte noru urutundi morning cheyali rasam tqu andi manchi rasam chupincharu 🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
ఉసిరకాయలతో రసం చాలా బాగా చేశారు మీరు బాబాయి గారు 👌
@shivunoorivenkatapadmavath3566
@shivunoorivenkatapadmavath3566 2 жыл бұрын
Asalu intaku mundu vinani oohinchani vantalu meeru chebutaru swamy.anni kooda kothhaga ruchiga untai😋. Mee vantalu anni try chestunnam.intlo andariki nachhutunnai.ధన్యవాదాలు స్వామి 🙏💐
@udaykiran1784
@udaykiran1784 2 жыл бұрын
అద్భుతం గురువుగారు మీ చిరునామా దయచేసి తెలియజేయగలరు..
@acharyaspiritualteachingsk4653
@acharyaspiritualteachingsk4653 2 жыл бұрын
Good food for Good Health గురువు గారికి వందనం
@sunithaalluri8019
@sunithaalluri8019 2 жыл бұрын
Healthy charu, amla vitamin C rich,I will try namaskaramandi🙏🏻
@shobaturaga5085
@shobaturaga5085 Жыл бұрын
Chala bagundi andi different ga variety ga vundi andi
@sreedevin2265
@sreedevin2265 11 ай бұрын
ధన్యవాదములు🎉🎉
@srblazeyt236
@srblazeyt236 2 жыл бұрын
Mee vantalu super super
@yendalasrujith6796
@yendalasrujith6796 2 жыл бұрын
Ayya garu pracheena kalam vantalu me mulanga chustunnam andi.danyavadalu
@antarjyamibaidyabhusan4662
@antarjyamibaidyabhusan4662 2 жыл бұрын
Namaste Guruji. 🙏 Plz prepare & show us one or two simple sweet items. Thank you
@krishnahari3858
@krishnahari3858 2 жыл бұрын
Namaskaram andi🙏🙏 Nuvvula Murukulu ela tayaru cheyyalo cheppara
@keerthiobili398
@keerthiobili398 2 жыл бұрын
Miru e rasam gurinchi teliyajesinandhuku dhanyavadhalu gurujii
@hemalatamarri748
@hemalatamarri748 2 жыл бұрын
నమస్కారం గురువుగారూ మీ వంటలు చాలా బాగా వున్నాయి.
@nageswararaokedarisetti5255
@nageswararaokedarisetti5255 2 жыл бұрын
Sri palani swami gariki namaskruthulu amla rasam reddi bagachae chupinchinaru naenu kuda chaesi chstanu guruji all disaege and sugar peshents sanjeeni
@Varadati
@Varadati 2 жыл бұрын
బాబాయ్ గారు నమస్తే, ఇది ఉసిరికాయ రసం కాదు, రోగాన్ని నిరోధించే రసాయనం 👏👏
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Meru chebuthuntey noru uruthu di tq tq swamey
@srilatha9793
@srilatha9793 Жыл бұрын
Usirikaya charu chala baga chepparu swamy garu
@rkkokkantyyoutub
@rkkokkantyyoutub Жыл бұрын
Pallani vari ki na namaskarum, me video chusthutanu , meeru ooka sari anni vedalla karrum pori chaisia vidamun chupandi
@rkkokkantyyoutub
@rkkokkantyyoutub Жыл бұрын
Sorry karrum podi
@radhikagiridharramanujadas7807
@radhikagiridharramanujadas7807 2 жыл бұрын
చక్కగా చెపుతారు గురువు మీరు🙏🙏🙏
@naveensunki6180
@naveensunki6180 2 жыл бұрын
Guruvu gariki namaskaram mee matlu vinte chala bagundi
@pindiradrindira1987
@pindiradrindira1987 8 ай бұрын
Palani swamigaru cheayakundane noruuripotondi Abba
@durgabhavanis1030
@durgabhavanis1030 2 жыл бұрын
Usiri charu chala Baga chesi chupincharu guruvu garu tq andi
@chetanamoparthi6224
@chetanamoparthi6224 2 жыл бұрын
నమస్కారం గురువు గారు ఉసిరికాయను చారు కూడా పెట్టారు సూపర్
@saidaiahbolle271
@saidaiahbolle271 Жыл бұрын
Good taste recipe sir
@umaramesh7312
@umaramesh7312 2 жыл бұрын
మంచి వంటకం చూపించారు సర్....,ధన్యవాదాలు
@bhamidipatigowtami2995
@bhamidipatigowtami2995 2 жыл бұрын
Chivarlo nimmakaya prastavana vastundi 😃😃 vediga oka ruchi challaraka oka ruchi 😃😃, ilanti animutyala vanti matalake memu enthooooo santoshistunnam. 🙏🙏🙏
@gsnr5
@gsnr5 2 жыл бұрын
Guruvu gaaru rasam chala testiga undi …miru Cheppinatle chesaamu
@dhrsh5288
@dhrsh5288 2 жыл бұрын
Late ga comment peduthunna.sorry. Guruji ki gurupournima subhaakaanshalu.
@dhanujayarao5263
@dhanujayarao5263 2 жыл бұрын
Meru lottalu vestene ekkada karipotundhi superrr gurvuvu garu 👌
@shivanandalaharisowndaryal1976
@shivanandalaharisowndaryal1976 Жыл бұрын
ఓం నమః శివాయ
@purniraman5961
@purniraman5961 2 жыл бұрын
Chala baga undhi...thanks.nenu try Chesthan
@nijamtrue4739
@nijamtrue4739 9 ай бұрын
Great Swamy 🙏
@kutumbarao55
@kutumbarao55 2 жыл бұрын
ఇన్ని వంటలు ఆధునిక కాలం వారికి తెలియకపోవచ్చు.
@lakshmipurri4894
@lakshmipurri4894 2 жыл бұрын
Nenu tappakunda try chestanu guruvugaru 😋🙏
@sampathsurakattula2207
@sampathsurakattula2207 9 ай бұрын
Oil kakunda ghee vadocha guru ji?
@sarojadevipanduranga9518
@sarojadevipanduranga9518 2 жыл бұрын
Namaskaram gurugaru. Miryala Chara yela Chestaru chepandi please. From Bengaluru
@ushamahendra1699
@ushamahendra1699 2 жыл бұрын
Namaskram guruvu garu 🙏gongurapappu cheyara okasari
@abdularif6846
@abdularif6846 2 жыл бұрын
Ayya meedi RJY kada.. Suzuki access bike.. if I am not wrong ninna chusanu nenu
@honeyhareesh1787
@honeyhareesh1787 2 жыл бұрын
Nice receipe nanna garu......
@radhashankarsuryamajeti8338
@radhashankarsuryamajeti8338 Жыл бұрын
గురువుగారు నిమ్మరసం ఉసిరిక రసం మరియు తేనె యాక్చువల్ గా ఒక కాంబినేషన్ శాస్త్ర ప్రకారం. మరియు కొంచెం పసుపు కూడా కలిపితే దీనికి నిష్యామలక అను డ్రగ్ గా దీనికి కొంచెం తేనె కూడు కలిపితే ఎలా ఉంటుంది. సలహా చెప్పండి. నేను ఒక ఆయుర్వేద డాక్టర్ ని. రుచిలో ఏమన్నా తేడా వస్తుందా. మీ సలహా కోసం వేచి ఉన్నాను. శంకర్ కుమార్ మాజేటి
@lawdale
@lawdale 2 жыл бұрын
Denamma 🙏🙏🙏🙏 emanna undha super 💥
@tejasayyapureddy1233
@tejasayyapureddy1233 2 жыл бұрын
Guruvu garu Mammalani baga orustinaru andi
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 2 жыл бұрын
ఉసిరి చారు బాగా.చెప్పారు.ఫలిని గారు
@lakshmichinni8414
@lakshmichinni8414 2 жыл бұрын
Super receipe guruvu garu
@suryakamala7336
@suryakamala7336 2 жыл бұрын
గురువుగారుమీరుచాలాబాగాచేసారుచారు
@good1990
@good1990 2 жыл бұрын
అన్ని ప్రాంతాల్లో ఇలా పచ్చి ఉసిరి లభ్యంకాదు కదా గురువుగారు ఉసిరి ఒరుగు తో చారు చూపిస్తారా దయచెసి
@kolapallisrilakshmi1208
@kolapallisrilakshmi1208 Жыл бұрын
Bheshga chepparu guruvugaru 🙏
@venkatkota-2810
@venkatkota-2810 9 ай бұрын
Meeru chepputhuntey eppudey thinali anipisthundi andi
@SripriyaD-i4u
@SripriyaD-i4u 7 ай бұрын
Why can't we. Add. Tamarind. Pls tell me sir
@SIRAZFF-m2h
@SIRAZFF-m2h 2 жыл бұрын
Bagundi swamy garu
@rojaqueen5053
@rojaqueen5053 Жыл бұрын
❤ chala bagundi guruvu garu🙏
@putchamadhavi1823
@putchamadhavi1823 2 жыл бұрын
Enta baga cheptaru guruvu garu
@subbalakshmipadmasola5588
@subbalakshmipadmasola5588 2 жыл бұрын
Super Rasam
@kasulubabugudepu4105
@kasulubabugudepu4105 2 жыл бұрын
ధన్యవాదాలు guruvugaru
@naresh6400
@naresh6400 Жыл бұрын
Good one, will try this week
@manikantan3792
@manikantan3792 2 жыл бұрын
Romba nandri guruvugaaru
@muralipidugu5744
@muralipidugu5744 2 жыл бұрын
రేపు సాయంత్రం తయారు చేస్తాం గురువు గారు 🙏🙏
@sailajasailaja1921
@sailajasailaja1921 2 жыл бұрын
Namsthe guruvugaru 🙏🙏🙏🙏🙏
@saleemsheik8256
@saleemsheik8256 2 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏
@sarithareddy709
@sarithareddy709 2 жыл бұрын
All your cooking great, never seen anywhere, did not think we can make rasam like this, thank you 🙏🙏🙏
@narmadapapeti9298
@narmadapapeti9298 2 жыл бұрын
Thappakunda try chestham chesi ela vundhu miku thappakunda cheptham 🙏🙏
@karthikchintu1236
@karthikchintu1236 2 жыл бұрын
Super guruvu garu
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
Namaskaram nanna 3new recipie tanx sndj
@ఆరోగ్యాలయం
@ఆరోగ్యాలయం 2 ай бұрын
❤❤
@ramachandermidhuna5325
@ramachandermidhuna5325 2 жыл бұрын
11;37 super gurujii
@vissuvishali4961
@vissuvishali4961 2 жыл бұрын
All Other soups are DHIGADHUDUPU Infront of this UsiriCharu. Swamy.... 🙏🙏
@rangaswamyks8287
@rangaswamyks8287 2 жыл бұрын
Usiri kai pulupu kadha
@Mr.MKBone
@Mr.MKBone 2 жыл бұрын
This is just amazing
@venkatk5111
@venkatk5111 2 жыл бұрын
అద్భుతః
@padmajaprasads6779
@padmajaprasads6779 2 жыл бұрын
Guru garu super
@srinivasd5838
@srinivasd5838 2 жыл бұрын
నిజంగా ఉసిరి చారువల్ల ఉదారంగా ఉన్న నాలుక లేచివచ్చి నాట్యం చేస్తుందండీ. 🌺🍎🌼.
@munnangimadhuri3334
@munnangimadhuri3334 2 жыл бұрын
Excellent taste Sir 🙏🙏🙏🙌🙌🙌
@shravanmalipedi
@shravanmalipedi 2 жыл бұрын
🙏🙏🙏
@Phani2287
@Phani2287 2 жыл бұрын
Super swami
@meenuseepana6829
@meenuseepana6829 2 жыл бұрын
Super receipe guruvu garu 🙏🙏🙏🙏
@AMNailIt
@AMNailIt Жыл бұрын
Super
@pavuluriarjun9626
@pavuluriarjun9626 2 жыл бұрын
Saravanabhava saravanabhava pahimam saranavabhava saravanabhava rakshamam
@nithyajyothi6405
@nithyajyothi6405 2 жыл бұрын
🙏👍👍🤝Swamy Garu
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 52 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 66 МЛН
Ullipaaya & Vankaaya-Pachchi Pulusu..!
18:20
Palani Swamy
Рет қаралды 510 М.
Venkatesh Bhat makes Melagu Rasam | Rasam recipe in Tamil | PEPPER RASAM
14:47
Venkatesh Bhat's Idhayam Thotta Samayal
Рет қаралды 8 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17