గురువు గారు మీరు చాలా చక్కగా మన సంప్రదాయపు వంటలు నేర్పించి,ఆరోగ్యం , ఆయుషు రెండిటినీ పెంచలగ చాలా బాగా చెప్పారు.
@ranapratap_t3 жыл бұрын
ఈ మధ్యనే మీ ఛానెల్ ని చూసా. శేఖాహార భోజన ప్రియుడనైన నాకు మీ ఛానెల్ నచ్చింది. ఈ పచ్చడి కొత్తగా అనిపించి తయారు చేసుకుని తిన్నాను. మహాద్భుతం సుమండీ. ఘాటుగా చాలా రుచిగా ఉంది.
@ChandraSekhar-st4fv3 жыл бұрын
"తమలపాకు పచ్చడి" మొదటి సారి వింటున్నా, నేను కూడా ప్రయత్నిస్తా. చాలా ధన్యవాదాలు స్వామీ.
@rajamachavolu38113 жыл бұрын
ధన్య వాదములు గురువుగారు వెరైటీ పచ్చడి రుచి చూపించారు.
@ayyappakumariayyappakumari64343 жыл бұрын
@@achyutasubbalakshmiandra8188 😁😁😁😁👌👌👌👌
@vijayalakshmichintalapati2473 жыл бұрын
చాలా బాగా చెప్పారండి . తమలపాకులు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఏమి చేయాలో అర్థం కాక పరిస్తాం . ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చని ఇప్పుడే తెలిసింది . ఈ శీతాకాలం ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా తప్పకుండా చేసుకుంటాం . ధన్యవాదాలు స్వామి గారు . 🙏
@nptnandamspardhuandteju9303 жыл бұрын
తాతయ్య గారు నమస్కారం అండి మీ పచ్చడి వీడియో చూసీ అమ్మ ని అడిగాము రేపు ఉదయాన్నె పచ్చడి చేస్తున్నారు.
@SethuRamComedy3 жыл бұрын
మంచి పచ్చడి చేసి చూపించారు ధన్యవాదాలు phalani Swami గారూ దీని పేరు ధన్వంతరి పచ్చడి అని పెట్టాలని ఉంది 👌👌👌🙏🙏🙏
@davuluripaul2666 ай бұрын
తమలపాకుల పచ్చడి చాలా రుచికరమైన ఆరోగ్యకరమైనది ఆరోగ్యకరమైన కృతజ్ఞతలు
@bkdurga21563 жыл бұрын
అందరికీ తెలియని ఆరోగ్యదాయని ఐన కొత్తవంటకాన్ని తెలియజేశారు అన్నగారూ! ధన్యవాదాలు 🙏
@panugantiswami218410 ай бұрын
సార్ మీ పెద్దవాళ్లు మంచి మాటలు ఎన్నో రుచికరమైన వంటలు 💚👏
@psuryakumari5055 Жыл бұрын
తమలపాకు టమాటా పచ్చడి చాలా చేశారండి అద్భుతంగా ఉంటది అనుకుంటున్నాను నేను కూడా చేస్తాను మీకు ధన్యవాదాలు
@mahalakshmi55212 жыл бұрын
మా అమ్మ మీరు చెప్పినట్లే రోటి లో ఈ పచ్చడి చేసింది చాలా బాగా వచ్చింది నాలుగు రోజులు తిన్నాము అందరూ ను
నమస్కారం బాబాయ్ గారు,ఆరోగ్యకరమైన కొత్త ప్రయోగం టమాటా, తమలపాకులు చూడటానికి చాలా బావుంది. ధన్యవాదాలు
@vankamamidikameswari60793 жыл бұрын
ఆరోగ్యానికి సంబంధించిన వంటలు చూపించి నందుకు ధన్యవాదాలుగురువు గారు
@gorantlamuralimohan90113 жыл бұрын
Super sir
@vaddadirambabu98962 жыл бұрын
👌🙏
@padmaa99433 жыл бұрын
పూజల సమయాల లో ఎక్కువగా తమలపాకులు వాడుతాము, అవి ఎన్నో ఆప్పుడు ఇంటి లో వుంటాయి, వాటిని ఇలా చేస్తే బావుంటుంది అని కూడా ఇప్పుడే తెలిసింది నాకు చాలా చాలా బావుంది బాబాయి గారు మీరు చెప్పిన పచ్చడి
@giduturi3 жыл бұрын
గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది,చంటి పిల్లాడికి గోరు ముద్దలు తినిపించి నత్తు చెబుతారు.చాలా సంతోషం.
@suryakumarinareddi48033 жыл бұрын
🙏🙏🙏🙏
@amr55353 жыл бұрын
👃👃👃👃👃 చాలా చక్కగా ఆరోగ్యవంతమైన పచ్చడిని చేసి చూపించినందుకు ధన్యవాదాలు స్వామి గారు
@ramalakshmikaruturi4031 Жыл бұрын
Nice andi, Iam going to do it, thank you🙏
@satpta37712 жыл бұрын
Namaste Phalani Swamy garu, na Peru Satish, meeru cheppina vidhanam boggula kumpati choosi vanta rani nenu kuda chala chakkaga pachadi thayaru chesanu (gas stove meeda lendi😊). Swamy garu oorinchina lagane chala Baga kudirindi. Intlo 76 years ma amma nundi 8 years ma babu varaku andaram enjoy chesam, santhosham. Intha manchi vantakam cheppinanduku meeku dhanyavadamulu 🙏
ధన్యవాదాలు గురువుగారు. ఎప్పటినుండో సందేహముంది, మిగిలిన తమలపాకులు ఎం చేయాలని. మేము పచ్చడి చేసి ఆనందిస్తాము🙏🕉
@bhaskarvijaya71212 жыл бұрын
పిజ్జా, బర్గర్, బటర్ నాన్ అని ఏమి తింటున్నామో తెలియని పరిస్థితులలో అమృతవల్లిలా వచ్చారు స్వామి👌💐💐💐💐💐
@PrameelaM-ep8ol Жыл бұрын
😂😂😂😂😂❤❤😂 bu ji
@ShobhaSrinivas-zo8ok11 ай бұрын
❤❤❤❤❤❤❤
@jadavishalakshi829310 ай бұрын
😢😮😊😢😮😊😮😢😊
@jadavishalakshi829310 ай бұрын
😢😮😊😢😮😊😮😢😊
@jadavishalakshi829310 ай бұрын
😢😮😊😢😮😊😮😢😊
@katherapallyvenkateshvenka76962 жыл бұрын
గురువుగారు మీరు చేసి చూపించిన పచ్చడి మేము చేసాము చాలా బాగుంది 🙏🙏🙏
@radhikach29233 жыл бұрын
నేను మొదటి సారి చూస్తున్న గురువు గారు తమలపాకు పచ్చడి 👌👌👌👍👍 ఖచ్చితంగా చేసి రుచి చూస్తాను 👍👍
@himabindu83363 жыл бұрын
Nenu kooda
@suryakumarinareddi48033 жыл бұрын
Try chestanu babai garu 🙏🙏🙏
@suryakumarinareddi48033 жыл бұрын
Maa di Kovvur babai garu 🙏🙏
@sailakshmi94813 жыл бұрын
Very nice chalaa baaga chepperu guru garu nenu kuda chesthanu
@superbmm27693 жыл бұрын
Antee meru తమలపాకు వంటల్లో వాడ లేదు ఈ ఆకుబజ్జీ సూపర్
@lakshmiramya48593 жыл бұрын
Healthy vantalu anni cheptunaru Swamy Garu tq
@keerthipelluri9942 жыл бұрын
చాలా సులభం గా ఉంది , నేను కూడా చేసి అభి ప్రాయం చెపుతా నండి 🙏
@shemaa74882 жыл бұрын
Namaskaram Palani Swami garu ... Meeru chepe vidhanam chala bagundi.. ma thathaiya garu gurthu ki vacharu... You're so inspiring... Meeru chepinatte chesanu... Chala baga vachindi.. manchi gaatu... Ma intlo andariki chala santhosham andi... Credits to you andi 🙏🏻
@nptnandamspardhuandteju9303 жыл бұрын
తాతయ్య పచ్చడి చేసాము చాలా బాగుంది ధన్యవాదాలు.
@kstv312 жыл бұрын
గురువుగారు నా పేరు సురేష్ నాది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి చిత్తూరు జిల్లా నాకు సొంతంగా KSTV CHANNEL MD స్వామి గారు మీ వంటలకు మీకు పెద్ద అభిమాని మీరు ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేయాలని ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని వెట్రివేల్ మురుగన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదం మాకు ఉండాలని ఆశిస్తున్నాను
@tveenagayatri2 жыл бұрын
చూడడానికి చాలా బావుంది master గారు🙏🏻 మీ వంటకాలు …. మీ explanation అన్నీ కూడా…. చాలా బావుంటాయి. I am Fallowing your ever videos Thank you for sharing master GAru 🙏🏻👍
@swaroopananduri88242 жыл бұрын
Chala kotha rakam pachadi choopincharu Thanks andi Mee pachadi Banda bagundi Ekkada konnaru
@sravaninenu7333 жыл бұрын
Mee chepe vidhanam Chala baguntadi. Loving your style swami. I feel happy whenever I listen to you 😊
@unicell4078 Жыл бұрын
స్వామీ మీరు చూపించే వంటకాలు ఎంతో ఆరోగ్య ప్రధం గా ఉంటున్నాయి మీకు మాకృతజ్ఞతలు ఆస్తులు, అప్పులు ఇవ్వగలరు. కానీ ఆరోగ్యం ఏవ్వరం ఇవ్వలేం మీరు మాకు మా బిడ్డలకు ఆరోగ్యం ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏🙏
@maheshsyamineni72263 жыл бұрын
First time chustuna thamalapaku pachadi swamy garu.....
@AnuRadha-zj3hq3 жыл бұрын
ఆ య్య గారికి వంద నలు🙏🙏 ఎవరు చూపించ ని పచ్చడి అది కూడ ఆరోగ్య పరంగా బాగుంటుందని వివరించు కుంటు సుపర్ గా చెపా ర 0 డి నమస్కారం వన దన్యవారములు🙏🙏🙏🙏👌👌👋👋👋👋💐💐🍊🙏💐
@kollipararamasundhar3 жыл бұрын
నీ పాదపద్మములకు నమస్కారములు గురువుగారు ఆరోగ్యకరమైన తమలపాకు పచ్చడి టేస్ట్ చేసి మళ్లీ మీకు మేము చెబుదామంటే గురువు గారు మీకు నమస్కారములు
@prakasarao25643 жыл бұрын
Nanna garu verity pachhadi chepparu nenu try chesa chalabaga vachindi ma family ki Baga nachindi thanks Andi meru chese vantalu konni ma attaaya garu chesinattu untunnaye
@bangarubangaru69978 ай бұрын
సూపర్ స్వామీ...నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి..స్వామీ
@manzulasekaran17732 жыл бұрын
Mee swachhamaina Telugu Bhasha ..... Wow......Alaage meeru chese traditional vantalu.....Aahaa....👌👌
Swamey the way you are cooking and showing and giving ideas it's excellent really I appreciate you ayyagaru
@varikutiramesh58683 жыл бұрын
Thank u swami manchi cura chupina ru , mi curalu nenu regular ga chestu untanu baga enjo chesthunaru
@SKH2934-n6h3 жыл бұрын
Super new pachadi swamy garu 👏👏👏 E vishayam teleka enni tamalapakulu dry ayyi waste ayyevo taluchukunte 😭 sure ga chestanu + mi link share chestanu. Naku bale nachindi nutrition loss avakunda chala caring ga cheparu and vegetables combination kuda cheparu. First time vintuna. Thank you so much 🙏🙏🙏
@gannusampathkumar89502 жыл бұрын
Chala manchi Respi.DHANYAVADHALU
@bharathiroddam22262 жыл бұрын
Super agedhy Swamy
@muttalamuntaj83592 жыл бұрын
First time chustunna sir ee resipi super sir
@raninandamuri59112 жыл бұрын
నేనెప్పుడూ చూడలేదు గురువుగారు తమలపాకు పచ్చడి ఫస్ట్ సారి చూస్తున్న చేసి చూస్తా ఎలా ఉంటాదో థాంక్స్ గురువు గారు బచ్చల పచ్చడి కూడా నేనెప్పుడూ చేయలేదు బచ్చలి కంద పచ్చడి చేసేము కానీ మీరు చేసినట్టు బచ్చలు చేయలేదు చేసి చూస్తా థాంక్స్ గురువు గారు
@lakshmiyellapantula80733 жыл бұрын
చాలా కొత్తపచ్చడి చాలాబాగుంది.
@nandulalakshmikrishnaveni13763 жыл бұрын
Swamiji superb dravida desaabhivruddhirastu
@saraswathitangirala96623 жыл бұрын
గురువు గారు,🙏🙏🙏 మా అమ్మ చేసేవారండి ఈ పచ్చడి. మళ్ళీ మీరు గుర్తుకు తెచ్చారు, కృతజ్ఞతలు.
@rcv32083 жыл бұрын
Meeru maa traditions ni gurthu chestunnaru God bless you Swamy Garu Indian tradition lives because of people like you 🙏🙏🙏
@saadhansirisanagandla47053 жыл бұрын
Spider man DP pettukoni 'mana traditions ni gurtuchesthunnaru' ata...😂😂 @ just kidding bro... Take it easy😁... 👍🏻
@manjulathas244 Жыл бұрын
అతను స్పైడర్ మాన్ కాదు బ్రో కుమారస్వామి అదేనండి మన మురుగన్ వ ట్రీ వేల్ మురుగనకి హరోం హర
@vyshnaviacademy56753 жыл бұрын
Chinthakaya pachhadi brahmana vantala type lo chesi video cheyyandi guru ji
@anjaniponnaluri53773 жыл бұрын
Nice prepared chetney with pan leaves and tomato keeping and jeera,dhaniya,methi seeds urad dal,chanadal and small quantity of tamarind.I have to prepare and it is good for health also,nice recipe shown swamiji.God bless you.
@meenuseepana68293 жыл бұрын
Guruvu garu 1st time vintuna maku manchi receipes chupistunanduku chala thanks guruvu garu 🙏🙏🙏🙏
@kumarrao47563 жыл бұрын
Very fine and a new variety
@laxmidevimullapudi3582 жыл бұрын
namaste guruji ur recipe is very amogm
@keerthiprashamsa18723 жыл бұрын
Guruvu garu adbhutam ga chesi chupettuthunnaru. 🙏🙏🙏🙏
We know betel leaf bajji for 50 years. But first time we saw betel leaf chutney dish with less oil, easy process, tasty without losing medicinal values simply superb
@padmasrisripada51563 жыл бұрын
Chaalaa kottha rakam pachchadi choopaaru...thank you soo much. Tappakunda chesthaanu. Namasthe sir.
@lakshmisayani2 жыл бұрын
mee rolu chala bagundandi mee bhasha lage.
@padmarangaraju11262 жыл бұрын
Excellent గురువు గారు
@jarapalakrishan43732 жыл бұрын
Supper swami garu me tamalapaku pachaddi
@srinivasusiddantula19812 жыл бұрын
First time I am seeing tamala paku pachadi nice thanks