మీ నోరు మాట బాగుంటే మీ జీవితం బాగుంటుంది | కబీర్ దోహా | Kanth’Risa

  Рет қаралды 5,455

Kanth’Risa

Kanth’Risa

Ай бұрын

Excellent kabir doha
#spiritual #birdscomedy #meditation #youtubeshorts #kabir

Пікірлер: 21
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Ай бұрын
ఆలోచనలు మాత్రమే మనవి.? కానీ, అవి.. మాటలుగా మారి బయటపడితే మాత్రం మనవికావు.! కాలు జారినా తీసుకోవచ్చు గానీ..మాట జారితే మాత్రం తిరిగి తీసుకోలేం.! నైఫ్ చేసే గాయం మానుతుందేమో గానీ...నోటిమాట చేసే గాయం మాత్రం మానదు.! నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని లోకంలో ఓ నానుడి.! అందుకనే..మాట్లాడేముందు మంచిచెడులు ఆలోచించి మరీ మాట్లాడటం ఎంతైనా మంచిది.!
@Govardhini381
@Govardhini381 Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@111saibaba
@111saibaba Ай бұрын
అవును Risa . సద్విచారం లోంచి సద్వాణి వినిపిస్తుంది . కబీర్ కూడ నాథ్ సాంప్రదాయ యోగి . As you enlighten more and more your word turns powerful.
@LamuShi-uu5be
@LamuShi-uu5be Ай бұрын
నిజమే......, 2:15
@funlimited944
@funlimited944 Ай бұрын
ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! భావం: ఏ సమయంలో ఏది అవసరమో ఆ మాటలు పలుకుతూ, తాను బాధపడకుండా ఇతరులను బాధ పెట్టకుండా పనులు చక్కబెట్టేవాడు గొప్పవాడు. . దీని భావం కూడా అదే కదా బ్రదర్...కబీర్ గారి దాకా పోవాలా
@KanthRisa
@KanthRisa Ай бұрын
అది ఎవరిది అని కాదు .. మనం ఆచరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం
@venkateswarao-dp5rj
@venkateswarao-dp5rj Ай бұрын
శుభోదయం గురు 🙏🙏🙏🙏
@Aparichita2.o
@Aparichita2.o Ай бұрын
Manaki poortigaa teluso ledo elaatelustundi .naade correct anukunnappudu samsayam leni stite kadaa untundi kanth gaaru?
@yogananda8788
@yogananda8788 Ай бұрын
Kanth risa garu meeru enlightened ah
@sriram-dw1ty
@sriram-dw1ty Ай бұрын
👌👏👏good morning రిసా గారు 🎉🎉
@trivenithesinger7142
@trivenithesinger7142 Ай бұрын
👌👌👌👍
@LamuShi-uu5be
@LamuShi-uu5be Ай бұрын
బావుంది❤❤❤
@natarajsp2681
@natarajsp2681 Ай бұрын
Risa garu, plz make video on Sri basaveswara vachana, who made spiritual revolution in 12 th century, it may help for the viewers. " Work is worship"
@samadalarangarao3495
@samadalarangarao3495 Ай бұрын
🙏🌹
@girisunkara4699
@girisunkara4699 Ай бұрын
🎉
@kotiravula8659
@kotiravula8659 Ай бұрын
Guruvugariki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏
@KanthRisa
@KanthRisa Ай бұрын
మీకు కూడా
@34vijayboss
@34vijayboss Ай бұрын
ప్రతీయొక్క మనిషికి అంక్సీటి డెప్పర్షన్స్ ఉంటాయి, అందులో కూడా టెన్ మినిట్స్ నో థింకింగ్ మోడ్ లోకి పోయిన వాడే నిజమైన జ్ఞానుడు, నీలో అవి ఉన్నాయి , లేదో తెలుసుకు లేక పోవడమే దురాంతం
@chandrareddy174
@chandrareddy174 Ай бұрын
Madyalo Mee nitturpulu ....inhaling exhaling sounds.....tounge sounds....Baga disturb chesthunnay....alaaane matlaadala anna sorry....nenu konchem interest lose ayya...normal I am verymuch interested in these topics
@264bakshay9
@264bakshay9 Ай бұрын
chusa
@virankumarvishnumulkala6823
@virankumarvishnumulkala6823 Ай бұрын
🙏
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 23 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 67 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 23 МЛН