చాలా బాగుంది ఈ పాట ధన్యవాదాలు హర హర మహదేవ శంభో శంకర హిమలయలకు రాలేను లిరిక్స్ కావాలి.
@vennapusasudharshanreddy58123 жыл бұрын
🌹జై శ్రీమన్నారాయణ 🌹 ఈ పాట పాడిన 🙏గురువుగారు🙏 ఈ లోకంలో లేరు స్వామి చెంత ఉన్నారు💐💐💐
@rajukuriveti36883 жыл бұрын
Yes
@guntavenkatarao12852 жыл бұрын
పాట పాడిన గురువుగారి పేరు కొద్ది వివరాలు తెలియజేస్తే.. ఆయనను అప్పుడప్పుడు స్మరించుకోవాలి.
@chukkamahesh4235 Жыл бұрын
చాలా బాగుంది మంచి స్వరం సాయిరాం
@amareshbabu78212 жыл бұрын
సార్.... చాలా అద్భుతంగా ఆలపించారు దయచేసి మా కోసం సాహిత్యం కూడా పెట్టగలరు.
@nidadavolusubbalakshmi948 Жыл бұрын
Taching the heart guruvgaru Thanks you so mush om sai ram jai sai ram your song this one my favorite song ♥️♥️
@srimathipadmabhajanaavali2330 Жыл бұрын
బాగా పడుతున్నారని ఇంకా సాయిబాబా పాటలు కావాలి నేను సాయి భక్తురాలిని మీ భజన చాలా చక్కగా ఉందండి
@chatlagangadhar19874 ай бұрын
Om sai ram akka sai
@bodigavenkateshamgoud27473 жыл бұрын
Adbhuthamina kantaswaramtho presentchesina gayakamaniki pranamalu,Hyderabad munchi nenu.prathi bhajanalonu mee yee patani tappanisariga paduthunnanu,inakuda na dahan theeratamledu,no words.
@dhanunjayavanarasa5 жыл бұрын
Ramalingeswara rao gaaru meeru lekapoinaa mee paata maa gundello undi
@veerababuprince3493 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు...
@lovelychintu38544 жыл бұрын
శృతి అంటే తెలియని గాయకులు కొందరు సినిమాలో పాటలుపాడుచు ఆహా ఓహో అనుకుంటారు ఆ పాటలను వింటుంటే గార్దాభము అరచునట్లుంటుంది మృదు మధురమైన నీ గాత్రము ముందు సరితూగలేరు ఇది వాస్తవం 🌹🙏🌹
@Ramamohan113 жыл бұрын
8?8ppnyp cytochrome Fb rqb
@nageswararaovangara54362 жыл бұрын
True
@thegodslayer99372 жыл бұрын
Bajan Brundaniki Abivandansmlu
@mdasarathudu55804 жыл бұрын
ఈ పాటకు ప్రాణం పోశారు ఈ పాట విన్న తర్వాత ప్రాణం లేచి వచ్చింది ఇలాంటి పాటలు మరెన్నో పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి
@sivareddy-pm2gx4 жыл бұрын
శవుని పాటలు శవరంజని రేవతి మాల్కస్ రాగం పట్టండి
@apparaobattula36593 жыл бұрын
.
@varmaraju13923 жыл бұрын
@@sivareddy-pm2gx xzc NA zmvnvnzbnnzvn AC cxvzncbmn AC xmn SC mxxn SC xmzvxnv SMH Bxzznbnxnxnznvnnzncn
@ramnathraodkp82193 жыл бұрын
@@sivareddy-pm2gx శివుని పాటలు అని వ్రాయాలి తప్పు తెలుసుకోకండి దయచేసి ఓం నమశ్శివాయ 🙏🙏
@kameswarinukala56533 ай бұрын
గురుదేవులు కృప ఉంటే నే ఇది వినగలం. ఓం సాయి 🙏🏻🙏🏻
@maheshuma1455 Жыл бұрын
చాలా బాగా పాడారు సాయిరాం 👌🏻👌🏻👏👏
@jnageswarao14352 жыл бұрын
Andari kastaniki na danyavadhalu Excellent singing Chala kastm undhi e pataku thanks sir
@sgsghdgzgsh24055 ай бұрын
Kastaniki kadu gaatraniki ani anaali
@kbrahmaiah47178 ай бұрын
అన్నయ్య ఈ పాట యొక్క లిరిక్స్ ఉంటే పెట్టరా దయచేసి నాకు సరిగమలు దగ్గర confuse గా ఉంది
@AmaraSrinu-ip4ig4 жыл бұрын
చాలా బాగున్నాయి సార్ మీ పాటలు మీ లాంటి వారు ఉండడమే ఇప్పటికీ మన సంకృతీ అల వెళ్తూ ఉన్నది
@gv96634 жыл бұрын
మీరు చాలా బాగా పాడినారు మీ పాట విని నా హృదయం ద్రవించిపొయి,ఆనంద భాష్పాలతో నా కళ్ళ వెంట కన్నీరు జాలువారినవి.
@DineshKumar-dj7wx2 жыл бұрын
Telugulengulu
@NagaLaxmir-qi7xm2 жыл бұрын
@@DineshKumar-dj7wx llppppppp
@kammarinaveen66062 жыл бұрын
@@NagaLaxmir-qi7xm NH
@venudasari52753 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్ని వున్న ఇందులో పెట్టండి,అధ్బుతం మహాధ్బుతం.
@Anonymous65620 Жыл бұрын
Yus
@balakrishnapyla50732 жыл бұрын
Adbhutham sir. Notation pedithe Maa lanti learning stage varu nerchukuntaru 🙏🏻
@GanapathiraoHarmonium43094 жыл бұрын
గురువు గారు చాలా చక్కగా పాడారు సరిగమల్లో లాస్ట్ బిట్ గ ప ద ని స కన్న గ మ ద ని స బాగుంది అనిపించింది గురువు గారు
@kunduriramakrishnarao49873 жыл бұрын
Marvellous and melodious.Naashiridisaibabavallenenuchalabagunnanu.
@namburinagaseshu1374 жыл бұрын
మానను నీ భజన అంటూ భజన గీతం నామదిలో తాదాత్మ్యం చెందుతూ చక్కగా సాగిపోయింది వండర్ ఫుల్
Mananu nee bajana song excellent Anna ilanti marinni super lyrics songs God Shivuni pai pettandi mee channel super avuthundi anna
@ManaSamskrutiManaKalalu5 жыл бұрын
Tappakundaa pedatam brother
@srinuvasvaddineni35075 жыл бұрын
@@ManaSamskrutiManaKalalu సాయి పాట బాగా వున్న ది
@Simhadri72 Жыл бұрын
ఈ పాట పూర్తిగా లిరిక్స్ ఇవ్వండి plz
@anyamveeraramanjaneyulu88635 жыл бұрын
సూపర్ Wonder full composing Edi memu చంద్ర కోస్ రాగం మీద paadutham but super singing
@anyamveeraramanjaneyulu88635 жыл бұрын
ఇంకా ఉంటే upload చేయండి కీరవాణి, హంస నంది, చక్రవాకం రాగాల్లో keerthanalu upload చేయండి vry nyc Voice
@nanilocal46395 жыл бұрын
ద్వారకా మాయిలో వెన్నెల హాయిలో బాబా ఒడిలోనా నిదుర పోనా ఆ..ఆ..ఆ ద్వారక మాయిలో.....పగలే వెన్నెల టైపు song పంపండి ప్లీజ్.🙏🙏🙏🙏🙏
@dchandrudu17825 жыл бұрын
H
@pandu49724 жыл бұрын
@@dchandrudu1782 9652493297
@naveenalli23604 жыл бұрын
చాలాబాగుంది కొత్త పాటలు కూడా పడండి
@devarajam83054 жыл бұрын
ఈనాటి ఈ హాయి కల కాదోయ్ నిజమోయి song మాదిరి భజన పాట పెట్టండి.🙏
@troup.....62693 жыл бұрын
శ్రుతి చాలా బాగుంది....మీ దగ్గర వున్న చిన్న చిన్న lirics తో ఉన్న పాటలు పెట్టండి గురువు గారు....ఆడవాళ్ళు, చిన్న పిల్లలు కూడా simple గ పడటానికి వీలుగా వున్న పాటలు పెట్టండి....with songs.... మా గ్రామంలో కొత్తగా బాజన ట్రాప్ పెట్టాలని అనుకుంటున్న గురువు గారు
@nagarajut87015 ай бұрын
అమ్మ నేను భజన కార్యక్రమం చేస్తాముమీది ఏ ఊరుజైశ్రీరామ్
సార్. ఇలాంటి పాటలు లిరిక్స్ చేసి పంపించండి నామనసు నకు ఎంతో ఆనందంగా ఉన్నది నేను నాటక కళా కారుడుని. From .S.K.Ramchandrappa. sirivaram.vill. Lepakshi .MD. Hindupuram. T. Anantapur.G
@bajanatv5 жыл бұрын
super sir naku chala chala nachindhi naa adhrustam ee patavinadam
@BaluguriSurendranath-wm8iy Жыл бұрын
ఈ పాటకు సంబంధించిన లిరిక్ ఉంటే పెట్టగలరు ధన్యవాదములు
@bhvanidintakurthi42895 жыл бұрын
సగమమ...... ఈ సరిగమలు సెండ్ చేయండి,, ఈ భజన కు... 🙏🙏
@bhvanidintakurthi42895 жыл бұрын
సర్ గుడ్ మార్నింగ్,, ప్లీజ్ సెండ్ ur కాంటాక్ట్ నెంబర్
మరువక బ్రోవరా అంటే బాగుంటుంది మరువగ అంటే అర్ధం వేరే వస్తుంది
@Educationguidence3 жыл бұрын
సాయి భజన పాటలు బుక్ లోని పాటలు tune చేసి upload చేయండి 🙏🙏🙏
@kathojhariprasad35964 жыл бұрын
చాల బాగుంది sir ఇంకా కొత్త పాటలు
@kurubanagaraju22504 жыл бұрын
ఇంకా కొన్ని సాయిబాబా పాటలు పమపండి
@chatlagangadhar19874 ай бұрын
O....sai nive kalvu naku ❤
@brahmachary24573 жыл бұрын
బ్రహ్మం గారి భజన పెట్టండి గురువుగారు
@vkrishnamoham54875 жыл бұрын
దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడినామయా ....పాట పెట్టమని ప్రార్థనలు..
@meesalavenugopalarao3134 Жыл бұрын
subrhamanya swami bhajana songs kavali guruvu garu
@cmreddybonga35224 жыл бұрын
చాలాబాగుంది గురువుగారూ 🙏🌷🌷🌷🌻🙏
@perugugiridhar3 жыл бұрын
Gosana palli Shankar reddy padina song Kara charana kutanva Shivuni song Kavali
@k.laxminarayanalaxman2 жыл бұрын
చాలా బాగుంది పాట
@algotsatyanarayana24473 жыл бұрын
ధన్యవాదాలు
@nagustayanagu83474 жыл бұрын
Chala chala chala bagudiiii om sai rammm..🙏🙏🙏
@jakeerhussain74974 жыл бұрын
బాబా. బాబా గారి మీద ఇంత అద్భుతమైన పాటలు కూడా.వున్నాయా? పాడిన వారు.చాల.చాల. అద్భుతంగా.పాడారు సంగీతం. కూడా చాలా చాలా బాగా ఉంది చాల.అధ్బుతం.గా.పాడారు
@pandu49724 жыл бұрын
సార్.ఈ.పాట.శ్రుతి.ఎంత.గురువుగారు.
@menigianjaneyulu1293 жыл бұрын
Excellent...singer Peru rayandi
@rananayakulch44303 жыл бұрын
Supar..song.🙏🙏🙏🙏🙏
@veparalavenkatesulu61713 жыл бұрын
ఓం కార హరారుపా సాయి పాట కావాలి
@aravind39833 жыл бұрын
Oho oho siridi sundara sai madha raaraa song padandi sir
@ashokchinna69795 жыл бұрын
ఇంకా చాలా పాటలు పాడి పెట్టండి గురువు గారు మీరు చాలా బాగ పాడారు
@sathireddy77272 жыл бұрын
Supar. Sang. 🇧🇶🇬🇮
@rattilakshminarayana61315 жыл бұрын
ఎదుట ఎదుట ఎవ్వరులేరు అంతా విష్ణుమయం పాట లిరిక్స కావాలి సార్
@demuduboni28585 жыл бұрын
భక్తి పాటలు ఎంతొసంతొషాన్నిఇస్తాయి
@sreevidhyareddysankepalli39752 жыл бұрын
Chala bagundi sir bajanapata
@apparaopantla38988 ай бұрын
Bagundi veldon sodara
@mohanram65925 жыл бұрын
Chala baga padaru.melodious voice.upload more.
@dhannayyjalla84003 жыл бұрын
Om namo kalikrishnabhagavan bajanalu kaavaali sir
@gopipanniru7868 Жыл бұрын
కైలాసం కాపురమా శ్రీశైలం సింహద్వారము లిరిక్స్
@bevarasaimohan88945 жыл бұрын
Very good nicely. Super. Music Dramming
@pallamrajukamisetti19165 жыл бұрын
బ్రోటే మందిర అని వ్రాశారు.బూటీ మందిర అని వ్రాయాలి.స్టీరియో రికార్డింగ్ కాలేదు.మోనో రికార్డింగ్ అయింది.ఐనా మీపాట అష్ట సాత్కి భావాల్ని కలుగచేసింది.ధన్యవాదములు.
@Nagasuri45454 жыл бұрын
బ్రోచే మందిర అనుకుంటా సార్
@Nagasuri45454 жыл бұрын
బ్రోచే మందిర
@pallamrajukamisetti19164 жыл бұрын
బాబా శరీరాన్ని బాపూసాహెబు బూటీ కట్టిన మందిరం లో సమాధి చేశారు.అందుకే దానిని బూటీ మందిరం అని అంటారు.
@pallamrajukamisetti19164 жыл бұрын
బాబా శరీరాన్ని బాపూసాహెబు బూటీ కట్టిన మందిరం లో సమాధి చేశారు.అందుకే దానిని బూటీ మందిరం అని అంటారు.
@mamillavenkatappareddy43503 жыл бұрын
I had heard this devotional song many times God bless your team and harmonist and tabalist
@vijayaarts86825 жыл бұрын
Chala bagundhi Inka upload cheyandi sir
@SatyanarayanSatya-ul5egАй бұрын
Lyrics petta gallery
@ganeshsandu67495 жыл бұрын
సర్ ఇదే రాగం లో నీ దయ మా పై చూపర....సాంగ్ పెట్టగలరా
@kadiminarasimhareddykadimi4555 жыл бұрын
Very good compse
@chevuriramakrishna90463 жыл бұрын
సూపర్ మీ పాట
@tulasidasu4 жыл бұрын
swaralu kuda vunte chala baguntundi sir, Kristain songs ku notation chala sites lo dorukutayi kani , Hindu Bhajana patalaku Notation anta Andubatulo ledani cheppali.
@ManaSamskrutiManaKalalu4 жыл бұрын
Yes Bro we are working on it...
@chandakababurao20003 жыл бұрын
రవయనలనియనిరాదమనవివినవయ ravaiya Nalla Nahin Bata
@chandakababurao20003 жыл бұрын
Mohana Ragam Travian alaniya Radha Manavi vinavayya bajana Pada