వాస్తు నిజమా, మోసమా ? నమ్మవచ్చా ? | Can we believe Vastu? Is it true? | Nanduri Srinivas

  Рет қаралды 748,666

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

2 жыл бұрын

Is Vaastu real or fake? Can we believe it? Is it a science or superstition?
This video explains all these in the most logical way
- Uploaded by: Channel Admin
Q) దక్షిణం వైపు గా పడుకోకూడదు అంటే "దక్షిణ దిక్కు వైపు (Towards North)" పడుకోకూడదా, లేక "దక్షిణ దిక్కుకి (At North) తల పెట్టి పడుకోకూడదా?"
ఆ) దక్షిణ దిక్కుని చూస్తూ పడుకోకూడదు. ఇలా గుర్తు పెట్టుకోండి, Confusion ఉండదు. (Put your Head at South - Legs at North, so that you wont see South)
Compare with the magnetic field of earth and your body. Based on your Geo, You should match unlike poles while sleeping. That's it.
2) Earth Magnetic field కి Repel అయ్యేలా పడుకుంటే Scientific గా ఏమౌతుంది ?
ఆ) "Prolonged exposure to lower-level magnetic fields can sometimes damage brain" అని కొంతమంది scientists నిరూపించరు కూడా. మీరు అలా చాలా రోజులు పడుకుని చూస్తే నిద్ర పట్టకపోవడం లాంటివి జరగవచ్చు. ఇది చాలా Slow గా జరుగుతుంది.
Q) తిరిగే భూమికి వాస్తు ఏమిటి?
A) తిరిగే భూమి పైన ఇళ్ళు ఏమిటి? అంటే భూమి తిరుగుతున్నా మన పరంగా తిరగట్లేదుగా. లేకపోతే ఉదయాన్నే లేచేసరికి నిన్న తూర్పు ఉన్న చోట ఈ రోజు ఇంకొక దిక్కు ఉండాలి. అలా లేదుగా. అలాగే నిన్న Magnetic Compass దిక్కులని ఎటు చూపించిందో ఈ రోజూ అటే చూపిస్తోంది.
తిరిగే భూమిపైన ఇవన్నీ Constant గా ఉన్నప్పుడు మరి Magnetism పైన, దిక్కుల పైనా, దేవతా శక్తుల పైనా ఆధారపడి ఉన్న వాస్తు ఎందుకు ఉండకూడదు?
అలాగే, ఈ అష్ట దిక్పాలకులు అనే శక్తులు భూమికి బయట అన్ని దిక్కులనుండీ భూమిపైన పనిచేసే శక్తులు. అందువల్ల భూమి తిరిగినా వాళ్ళు అక్కడే ఉంటారు.
Q) అద్దెకి ఉన్నవాళ్లకి వాస్తు ప్రభావం ఉంటుందా?
A) ఉంటుంది. ఇంట్లో ఎవరు నివసిస్తారో వాళ్ల పైన ఉంటుంది. Magnetism, Air, దిక్పాలకులూ, మొదలైన శక్తులకి Owner-Tenant తేడా ఉండదు.
Q) వాస్తు పురుషుడు బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?
drive.google.com/file/d/1FVs1...
Q) వీడియోలో చెప్పిన మీ స్నేహితుడి సంఘటన వాస్తువల్లే జరిగిందని రూలేమిటి? Conincidence అయి ఉండచ్చుగా?
A) అయి ఉండవచ్చు. కానీ మన చుట్టూ ప్రకృతిలో ఉన్న దేవతా శక్తులని గౌరవిస్తూ నడుచుకోవడం మంచిది. వాటికి ఇబ్బంది కలిగించేలా ఈశాన్యంలో మరుగుదొడ్డి కట్టడం లాంటి పొగరు మోతు పనులు "తెలిసి కూడా, నేను చేస్తాను ఎవడేం చేస్తాడు " అంటూ చేయకుండా ఉండటం మంచిది. ఆ పొగరుమోతు తనాన్నే ప్రకృతి కొడుతుంది
మరైతే, అలా కట్టిన ప్రతి వాళ్లకీ యాక్సిడెంట్లు అయిపోతాయా? కాకపోవచ్చు
"పిల్లలని బురదలో పెంటలో తిప్పకండి, తినేముందు చేతులు కడిగించండి" అని డాక్టర్లు చెపితే, "మా ఇంటి ముందు పాకల్లో ఉన్న పిల్లలు మట్టిలో ఆడి చేతులు కడుక్కోకుండానే తింటున్నారు, వాళ్ళకి ఏ జ్వరాలూ రాలేదు, మీరెందుకు మమ్మల్ని భయపెడుతున్నారు?" అని అడుగుతారా?
"మా ఇంటిముందు కుక్కపిల్లలు బురదలోనే ఆడుతున్నాయి, వాటికి ఏమీ కాలేదు, నా పిల్లని ఎందుకు ఆడకూడదని భయపెడుతున్నావ్?" అని డాక్టర్లని నిలదీస్తారా? ఇదీ అంతే!
----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Meena Vemavarapu (Hyderabad). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#Vastu #Vaastu #Astrology
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 800
@shylajarao2859
@shylajarao2859 2 жыл бұрын
Namaste guruji 🙏
@nagendravaraprasad3270
@nagendravaraprasad3270 2 жыл бұрын
Sir మీరు మనిషి కాదు sir devudu . ఆ voice ఏంటి బెస్ ఏంటి. మీరు చెప్పిన తర్వాత ఎవరు ఐన నోరు మూసుకొ వలసిన్దే. మీకు నమస్కారం sir
@manimangalampalli4079
@manimangalampalli4079 2 жыл бұрын
ఎంత వివరంగా చెప్పారయ్య మీ వంటి వారి మాటలు వినడమే పూర్వజన్మ సుకృతం మంచితనాన్ని మించిన దైవత్వము లేదు
@durgamrajkumar8314
@durgamrajkumar8314 2 жыл бұрын
గురువుగారు చించేశారు👌👌.చాలా మంది నోళ్లు మూయించారు.మన ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా దుర్భాషలు ఆడుతున్నారు
@laxmankeloth9193
@laxmankeloth9193 2 жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనం బ్లాక్ మ్యాజిక్ (చేత బడి)గురించి ఒక వీడియో చేయండి
@vlavanya8110
@vlavanya8110 2 жыл бұрын
మా ఇల్లు ఆగ్నేయం తిరిగుంది అని అందరూ అంటుంటే కొంచెం ఇబ్బంది గా ఉండేది. గరికపాటి గారి వాస్తు గురించి వీడియో చూశాక చాలా హాయిగా అనిపించింది.
@rajashekhar5537
@rajashekhar5537 2 жыл бұрын
మన ఋషులు ఏదైనా చెప్పారు అంటే 100 కు 1000 శాతం నిజం.ప్రతి దానికీ సెంటిఫిక్ రీజన్ ఉంటుంది.
@Chillbro55500
@Chillbro55500 Жыл бұрын
Anna తమ్ముడు కలిసి ఒక స్థలం కొనుక్కున్నారు , ఇంట్లో ఆడవాళ్ళ పేరు మీద రాయించారు , పెద్దవాడు పడమర , చిన్నవాడు తూర్పు వైపు వున్నారు ,. కొన్ని రోజుల తరువాత. అన్న వాట తమ్ముడు తీసుకోవచ్చా ,. ఆ ఇల్లు పడమర రోడ్డు
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 2 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@hjihk2854
@hjihk2854 2 жыл бұрын
నమస్తే సార్ వాస్తుని ఎనిమిది దిక్కులు దాన్నే పదహారు దిక్కులు చేసి అందులో ఏమేమి వాస్తు రీత్యా ఉండాలని చెబుతున్నారు మీరు కూడా క్రమంగా వివరిస్తూ వాస్తును పాటించడం ఎలగని వన్ ఓవర్ వీడియో ద్వారా అందింస్తు అలాగే జాతకంలో లగ్నం రాశి నక్షత్రం సంయోగం పరిచే విధానం అనుసరించి పరిష్కార మార్గాన్ని చెప్పండి అందరికీ ఉపయోగం అవుతుంది నమస్కారం చేస్తూ
@Anuradha-mn2my
@Anuradha-mn2my 2 жыл бұрын
మీ వీడియో బాగుందండి ,లాజికల్ గా వాస్తు వుందంటారుమీరు.ఇటీవలే ఒక వాస్తు వీడియో చూసానండీ తూర్పు న ఈశాన్య మూలకు సింహద్వారం వుండ కూడదన్నారు ,మా వాకిలేమో ఈశాన్య మూలకే వుందండి .మాది అపార్ట్ మెంట్ ,ఏమి చేయలేము మార్పులవి.మీరు ఏమో పరిహారం చెప్తానన్నారు వెయిట్ చేస్తున్నాను ఆ వీడియో కోసం, అలాగే గుమ్మడి కాయ బయట కట్టలేని వారికి ప్రత్నాయామ్యం చెప్పండి. ధన్యవాదాలండీ.
@kalpanakalpa2850
@kalpanakalpa2850 2 жыл бұрын
చివటం అమ్మ ఇచ్చిన ప్రసాదం మీరు సంస్కృతిని కాపాడే దేవుడు మీరు మా గురువు గారికి నా నమస్కారాలు
@santhiyashram1075
@santhiyashram1075 2 жыл бұрын
గురుదేవా అందరికీ ఉన్న చిన్న చిన్న సందేహాలు తీర్చుతు, చేసిన ఇంత మంచి కార్యం కి మీకు పాదాభివందనాలు.అలాగే వీలుంటే ఇంకొన్ని వాస్తు సందేహాలు నివృత్తి చేస్తూ కొంచెం విపులంగా వివరించగలరు అని నా విన్నపము గురుదేవా.🙏🙏.........
@ajmeeraugendar
@ajmeeraugendar 2 жыл бұрын
గురువు గారు
@rohinivellala4396
@rohinivellala4396 2 жыл бұрын
చాల మంచి విషయాలు చెప్పారండీ....
@maheshnamburi3050
@maheshnamburi3050 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్,
@jayaraok
@jayaraok 2 жыл бұрын
గురువు గారు, మీరు ఈ మానవాళికి చేస్తున్న సేవ అనన్య సామాన్యం.....మీకు శతకోటి నమస్కారాలు.
@premchinnala5890
@premchinnala5890 2 жыл бұрын
First view , మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలి
@dianavemulapalli1334
@dianavemulapalli1334 2 жыл бұрын
Sir,your knowledge is very appealing and brings lot of positive energy.may god give you and your family all what you wish for.
@m.anandsingh8080
@m.anandsingh8080 2 жыл бұрын
సరైన టైం లో సరైన వీడియో చేశారు.ఇప్పుడు అందరికి వాస్తు పిచ్చి, భయం పట్టుకొంది అంటే నాకు కూడా 😄😄😄
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН