మనం మార్పు చెందాలి మనమందరం మారాలి ఆయన అందుకే ఆయన మన కొరకు ప్రాణాన్ని దార కూర్చో
@PodapatiMadhu18 күн бұрын
Praise lord
@PodapatiMadhu18 күн бұрын
ప్రైస్ ది లార్డ్ ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరూము కూడా మారాలి ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన వలె మనల్ని మార్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు సెలవును గూర్చిన వాక్యం నశించు వారికి వెర్రితనంగా ఉంది రక్షించబడిన మనకు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉంది రక్షించబడెను మనము యేసయ్య సువార్తను ప్రకటించాలి మారుమనస్సు పొందిన మనము అనేకమంది మారాలని ప్రార్థించాలి యేసయ్యను ప్రకటించాలి అదే ఆయన కోరుకుంటున్నాడు
@AnilKumar-qz8ex20 күн бұрын
❤❤❤,🙏🙏🙏
@chhinna00887 күн бұрын
మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా (2) అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసునూ పొందవా (2) ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో (2) తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా (2) నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నై పోతావు ఏదో ఒక దినమందున (2) నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీవెంట రావెన్నడు (2) నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా|| ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా (2) దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా.