మీరు చచ్చిపోతే.. నేను పిచ్చోడిలా ఎవరి కోసం పోరాడుతున్నట్టు?

  Рет қаралды 54,071

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Күн бұрын

Пікірлер: 953
@shivaprasadandhrapradesh6872
@shivaprasadandhrapradesh6872 3 жыл бұрын
Anna ninnu chusaka naku Chala dhairyam vacchiy Anna nuvvu ma real hero nenu kuda chanipodam anukunna ninnu chusaka naku Chala ante Chala dhairyam vacchindi nenu eppatiki chavanu maku nuvvu vunnav manam ansharam kalisi poradadam Anna maku nuvvunte chalu Anna fraud apps ku ecchina sim koddi rojuluga off chesa Anna memu metho kalisi poradatam vijam manade friends manaku Anna vunnadu evvaru suicide chesukokandi play store lo vunna Anni app lu ban chestaru manaku Kalyan Anna vunnadu ayana cheppedi kuda vinandi bro please don't suicide please friends 🙏💔💔💔🙏👌💜💙 mama andaru poradam manade vijayam andaram kalisi app lu Anni ban intaruvata andaram kasilo Anna daggaraku veladam Ade mama life lo biggest day celebration cheddam edi nakottha number 8341607159 touch lo vunna andariki Chala thanks Jai Hind Jai Kalyan Anna 🙏🙏🙏🙏🙏
@PrabhuKumar-ct4yg
@PrabhuKumar-ct4yg 3 жыл бұрын
Enti bro ee video chudakapothe nuvvu
@yogeswarkamasani6122
@yogeswarkamasani6122 2 жыл бұрын
Tq shiva prasad bro
@brahmanaiduyakkati379
@brahmanaiduyakkati379 3 жыл бұрын
న్యాయమైన వడ్డీ అయితే తప్పకుండా అప్పు చెల్లించాలి. అదే దుర్మార్గపు వడ్డీ అయితే అసలు మొత్తం కూడా ఇవ్వవద్దు.
@modelchinnu...8544
@modelchinnu...8544 3 жыл бұрын
అన్న నీ ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకున్న అన్న మా ఇంట్లో నువ్ నిజంగా దేవుడివి
@manishmayur7454
@manishmayur7454 3 жыл бұрын
@Kiran Kumar Tamarapalli ❤️❤️
@vijaykumar-jc9xk
@vijaykumar-jc9xk 3 жыл бұрын
a ra dhadhamma ne photo kuda pakkana petti Dhanda veskoni pooja cheyra .. nenu kuda dileep gariki respect istanu but intlo photo eentra , a ooru ra babu needhi
@modelchinnu...8544
@modelchinnu...8544 3 жыл бұрын
Orey vijay kumar jaffa pavan kalyan gaarini abhimaninchi chudu automatic ga dileep garu ante respect vastadi nenu nila loans thiskunna bapath kadura haule 1year mundu nunde ayana photo na intlo undira chetta yedava
@modelchinnu...8544
@modelchinnu...8544 3 жыл бұрын
Miru naku salahalu ivvadam manesi mi pani chuskondi abba nenu okkadini kadhu janasena nu pavan garini abhimaninchr prati okkadu dileep garini abhimanistaru
@modelchinnu...8544
@modelchinnu...8544 3 жыл бұрын
Addamaina loans thiskunna milanti valla kosame ra ayana fight chestundi
@sunilvalavala7071
@sunilvalavala7071 3 жыл бұрын
'Skip Ad' కొట్టకుండా నేను చూసే ఛానల్ commoner library Hatsoff to your patience Kalyan garu.
@parupulavijaykumar9665
@parupulavijaykumar9665 3 жыл бұрын
మీరు కరెక్ట్ గానే చెప్తున్నాను సార్ మీ దర్యం వల్లనే ఎన్నో ప్రాణాలు కాపాడారు సార్ మీకు కోటి కోటి వందనాలు
@veerendrav1275
@veerendrav1275 3 жыл бұрын
దయచేసి దిలీప్ గారికి సహకరించండి 🙏 వాళ్ళు కాల్ చేసి బెదిరిస్తే కట్టను అని తెగేసి చెప్పండి,కోర్టు లో కేసు నడుస్తోంది.... వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరు.. తీర కేసు ఒక కొలిక్కి వచ్చినప్పుడు ఇలా ఆత్మహత్య లు చేసుకుంటే.. ఇంక పడ్డ కష్టానికి ఉపయోగం ఏముంటుంది ..వాళ్ళు మీ పాన్ కార్డుని , ఆధార్ కార్డు ను బ్లాక్ చేయలేరు,.....మనతో అవసరం ఉన్నప్పుడు ఎగేసుకుని వచ్చి... కష్టాల్లో ఉన్నప్పుడు మొసలి కన్నీరు కార్చే బంధువుల గురించి... వాళ్ళ ముందు పరువు పోతుంది అని మీ ప్రాణాలను బలి తీసుకోవడం ఎంతవరకు సమంజసం 🙏🙏 ఒక్కసారి మీ తల్లదండ్రులను, భార్య పిల్లల గురించి ఆలోచించండి....వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి..మీ తరవాత ఏ బంధువులు వాళ్ళను ఆదుకోరు . దయచేసి అటువంటి ఆలోచన వచ్చినపుడు #commonerlibrary లో ఉన్న వీడియోలు చూడండి..
@ravibhai2078
@ravibhai2078 2 жыл бұрын
సర్ మీరు సుప్రీం కోర్టు లో అడ్వకేట్ అయ్యి అక్కడ కూడా న్యాయం కోసం వాదించాలని కోరుకుంటున్న.మీ ఆరోగ్యం జాగ్రత్త సర్.🙏🏿🙏🏿🙏🏿
@ranjithkumarbonam
@ranjithkumarbonam 3 жыл бұрын
మీరు సూపర్ sir నేను కూడా 1.5 లక్షలు దాకా apps ద్వారా తిస్కొన్న 70% apps కి payment చేశాను ఇంకా కొన్ని కట్టాలి. కానీ చాలా వడ్డీ వేస్తున్నారు మీ వీడియోస్ చూశాక కట్టొద్దు అనుకుంటున్న
@sivachaitanyamusini3998
@sivachaitanyamusini3998 3 жыл бұрын
Good decision bro
@subbaraoreddy1590
@subbaraoreddy1590 3 жыл бұрын
మీ ఓపికకు ధన్యవాదములు
@yernenaramesh2863
@yernenaramesh2863 3 жыл бұрын
దయచేసి ఎవరు చనిపోవద్దు🙏 ప్లీజ్ మన అమ్మ నాన్న బందువులు మన ఫ్రెండ్స్ చాలా మంది మనం ఏదో సాధిస్తాం అని చూస్తారు మనం ఈ చిన్న ప్రాబ్లెమ్ కి 🙏చనిపోవటం చాలా తప్పు ప్లీజ్ మనం పోరాడదాం✊✊✊✊
@ravibhai2078
@ravibhai2078 2 жыл бұрын
S అవును👍
@mylittleprincejohnwesley4986
@mylittleprincejohnwesley4986 9 ай бұрын
❤అన్న నికు నా తరపున ధన్యవాదాలు 🙏
@syedzulfekhar7516
@syedzulfekhar7516 3 жыл бұрын
❤️ U sir.. I'm a law student.. Want to be like u
@innocentme6339
@innocentme6339 3 жыл бұрын
hojaav bhai...just get proper knowledge and be courageous
@sunilsantosha8001
@sunilsantosha8001 3 жыл бұрын
All the best syed bhai
@chinnaranadh4488
@chinnaranadh4488 3 жыл бұрын
ఎవ్వడి మాటలు పట్టించు కో కన్నా 🙏🙏🙏 ధర్మమే గెలవాలి నువ్వేగెలవాలి
@narendrakn8788
@narendrakn8788 3 жыл бұрын
కామన్ మాన్ కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి శక్తి మీరే దిలీప్ అన్నా..thanks అనేది చిన్న పదం అన్నా..నీకోసం ఏదో చేయాలి.ఇంకేదో చేయాలి అన్నా.
@prashanthsudamalla4836
@prashanthsudamalla4836 3 жыл бұрын
అన్నా మీ కాళ్ళకు నా యొక్క నమస్కారం మీ వీడియోల వల్ల నాకు కొండంత ధైర్యం వచ్చింది💪
@Godishalaranjith3
@Godishalaranjith3 3 жыл бұрын
మీరు చాలా సహాయం చేసారుతున్నారు సార్, చాలా థాంక్స్ సార్, ఇంకా ఇలాటి సహాయం చేయడు సార్
@srkindia5386
@srkindia5386 3 жыл бұрын
అన్న, మీరు సూపర్, నేను కూడా ఈ app ల వల్ల మోసపోయాను, కానీ నేను బయపడను, నాకు, మా వాళ్లకు ఎన్నో కాల్స్ వచ్చినా వాళ్లు ఏమీ చేయలేరు, నేను అవమానంగా ఫీల్ అవను, ఏమి చేసుకొంటారో చేసుకోండి అని చెప్తా, మీరే నాకు దేర్యం. మీరు హ్యాపీ గా ఉండి పోరాడండి మీకు మేము కూడా ఉన్నాము. నాకు ఎటువంటి అవమానం అని అనుకోలేదు, మొదట్లో ఫీల్ అయ్యా, తరువాత కామన్ పాయింట్ అయ్యింది, loan ఇచ్చి ఎక్కువ వడ్డీ వసూలు చేసే వెధవలకు నేను బయపడను... Tq bro
@venkat263
@venkat263 3 жыл бұрын
మాటల్లేవ్... ఎంత మంచి మాటలు చెప్పావ్ అన్న...జై కళ్యాణ్ అన్న
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 2 жыл бұрын
Mr Kalyan Babie Respect Andhra Boundaries with anyone is essential With yourself and others.GOD bless you.Nanna.
@Thinkwords1-1
@Thinkwords1-1 3 жыл бұрын
Sir super మనోళ్ళకి మీరు ఎంత భరోసా ఇస్తున్నారు.కానీ వీళ్ళు మార రు.అందరి కోసం ప్రాణాలు మీరు పనం గా పెట్టి పోరాడుతున్నారు.పట్టించుకోకుంటే పట్టించుకోలేదు అంటారు.
@saivarmagaming6205
@saivarmagaming6205 3 жыл бұрын
Sir very good sir your job
@ravikumarkasimala7756
@ravikumarkasimala7756 3 жыл бұрын
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీ వీడియో లు చూసి చాలా మంది మానసిక భాద నుంచి విముక్తి అయ్యారు. ఇదంతా మీ వల్లే...మీరు మంచిగుండాలి.
@rkelektroniks
@rkelektroniks 3 жыл бұрын
సార్ కొంచెం క్రెడిట్ కార్డ్స్ మీద కూడా దృష్టి పెట్టండి ఇంతకన్నా భయంకరమైన దోపిడీ అది
@ramaddala69
@ramaddala69 3 жыл бұрын
కళ్యాణ్ దిలీప్ గారికి సపోర్టు చెయ్యని మీడియా ఛానల్స్ ఎవరు చూడవద్దని నా మనవి
@penugurthinagesh6217
@penugurthinagesh6217 3 жыл бұрын
మీరు దేవుడు అన్నా. మీకు మేం ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం అన్నా
@vs-di5fz
@vs-di5fz 3 жыл бұрын
శ్రీ కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి నమస్కారములు, మీరు చేసుత్నటువంటి ఈ పని చాలామందిలో ధైర్యాన్ని పెంచింది, కానీ మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ సమస్యనుంచి కాపాడడానికి ముందుకు ఎందుకు రవడంలేదో అర్తం కావడం లేదు. ఎంతో మంది చిన్న అప్పు చేసి భారీ మూల్యం చెల్లిస్తున్నారు, మరియు కొంత మంది ప్రాణాలను కూడా వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఒక్కరిపై ఇంతటి భారం మోయడం చాలా కస్టమ్. జిల్లాల వారీగా మీ పనిలో భాగం పంచుకొని ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడ గల వారికోసం పిలుపు ఇవ్వండి. ఈ మెసేజ్ ను సమర్తించే వారు, like చేసి మీ సంఘీభావం తెలుప గలరు. జై భారత్.
@ivcs1965
@ivcs1965 3 жыл бұрын
Sir, you are very great Leader to save the innocent people and victims of this fraud Apps. We wish you best of Luck in your struggle and fight against fraud. God bless you and your family. Great Success to you Sir
@shivaprasadmalle3390
@shivaprasadmalle3390 3 жыл бұрын
అన్నయ్య, మీ సమయానికి కృతజ్ఞతలు 🙏🙏🙏
@mahisublimationsrcpm3907
@mahisublimationsrcpm3907 3 жыл бұрын
మీరు ఇంతలా ప్రజల కోసం కష్టపడుతున్నారు కానీ ప్రభుత్వలు ఎందుకు స్పందించడం లేదు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు...
@sunilgayakwad2779
@sunilgayakwad2779 3 жыл бұрын
Ana no estara
@monark656
@monark656 3 жыл бұрын
Think cheyandi mike ardam avtundi aa sad truth...!!
@travelindia8855
@travelindia8855 3 жыл бұрын
@@sunilgayakwad2779 9992295559 Advocate Kalyan Dileep Sunkara 💪
@Kprasanth123pandu
@Kprasanth123pandu 3 жыл бұрын
Great work brother. Good to see you.. Hope we will cross our paths to work in future
@JaganAchanta
@JaganAchanta 3 жыл бұрын
అన్నా మీకు అనేక నమస్కారాలు..........చాలా ఓపిక,పట్టుదలతో మీరు ఇది చేస్తున్నారు. చాలా మంది గుండెల్లో ధైర్యం నింపుతున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి............🙏🙏🙏
@bhukyalinganna6684
@bhukyalinganna6684 3 жыл бұрын
Maaa lanti vallaki meeru devudu Anna...inko life icharu
@singupuramanilkumar2544
@singupuramanilkumar2544 3 жыл бұрын
Very nice job Sir.. మీరు పోస్ట్ చేస్తున్న వాయిస్ రికార్డ్స్ వింటుంటేనే నాకు వాళ్ళమీద కోపంతో BP raise అవుతుంది. మీరు ఇన్ని ఫోన్ కాల్స్ ఫేస్ చేస్తున్నారు. మీ ఆరోగ్యం జాగ్రత్త sir. మీ vidios ని షేర్ చేసి బాధితుల్లో ధైర్యం నింపడానికి మేమున్నము.
@thisisdivakars
@thisisdivakars 3 жыл бұрын
am a video game psychology student...I'm truly motivated to your words and I'll stand back of them and you..
@manmohanyadav6259
@manmohanyadav6259 3 жыл бұрын
Bro I need ur support
@thisisdivakars
@thisisdivakars 3 жыл бұрын
@@manmohanyadav6259 yeahhh tell me
@mannekrishna720
@mannekrishna720 3 жыл бұрын
థాంక్స్ అన్న గారు నిజ్జంగా మీరు దేవుడు
@varrunakrish3115
@varrunakrish3115 3 жыл бұрын
Thanks to friend.. who has shared such a valuable Advocates link🙏🏼🙏🏼🙏🏼🙏🏼.... Hats off Kalyan garu 👏👏👏👏 u r working for satisfaction tht matters alot 👍🏻👍🏻👍🏻👍🏻
@sambasivaraomamidala9526
@sambasivaraomamidala9526 3 жыл бұрын
Kalyan garu hats off you sir
@rameshpennada3726
@rameshpennada3726 3 жыл бұрын
మీ వీడియోస్ చాలమందికి భరోసాను ఇచ్చిందీ అన్నయ్య ,,,గ్రేట్ వర్డ్స్ సార్
@subhash4099
@subhash4099 3 жыл бұрын
This touches who are suffering from loan payments... Please be strong guys dileep anna is there....
@digumarthisantosh6412
@digumarthisantosh6412 3 жыл бұрын
అన్న మీరు మా దేవుడన్న మీ ఇచ్చిన దైర్యమే మాకు శ్రీరామరక్ష
@stylishdresses3291
@stylishdresses3291 3 жыл бұрын
tomorrow i should pay 11k 😪 but i dont fear,my only strength is dileep k anna
@saireddy2422
@saireddy2422 2 жыл бұрын
Bhayya ipatiki kattaledha?? Please reply
@shaikibrahim3617
@shaikibrahim3617 2 жыл бұрын
Huge respect to you sir.. Salute
@dhyananubhav2955
@dhyananubhav2955 3 жыл бұрын
Really authentic talk. Please listen him carefully don't make any hasty decessions to end ur life. Life is really beautiful. Jai janasena.
@madhusudhanagandhodi5892
@madhusudhanagandhodi5892 3 жыл бұрын
Dileep గారు మీరు యే తెలుగు channel గాని, లాయర్ కాని చేయని ప్రయత్నం మీ సాయశక్తులా సరైన మార్గంలోనే చేస్తున్నారు. కొందరు సున్నతమునస్కులు మరియు చిన్న వయసులో వచ్చిన సమస్యను భూతద్దంలో చూసుకొని కావచ్చు. కుటుంబ నేపథ్యం కావచ్చు ఆత్మహత్యా యత్నములు చేస్తున్నారు. మీరు ప్రారంభించిన యజ్ఞం ఆపకుండా మీరు మొక్కవోని ఆత్మ విశ్యాశంతో ఇలాగే ముందుకు వెళ్లాలని, వెళ్తారు అని ఆశిస్తున్నాను.
@rachurisaikrishna
@rachurisaikrishna 3 жыл бұрын
You are doing the great job anna. We really proud to follow u.
@srinivasn8153
@srinivasn8153 3 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం అన్నా
@pallesridhargoud714
@pallesridhargoud714 3 жыл бұрын
Sir poradudam sir nenu ready sir meeru akkadiki ochi cheppamana dairyanga cheppagalanu sir
@sureshbevara5581
@sureshbevara5581 3 жыл бұрын
నీకు మంచి జరగాలి అన్న....జై హింద్
@Lakshmibaliboina
@Lakshmibaliboina 3 жыл бұрын
Dilip garu... Miru chesthunna pani... Ki ippatiki miku support ledhu... Aina kuda... Miru poradthunnaru... Mimmalni mi athma stharyam... Ravali... Dhairyam kosam...
@KDVLOGS1995
@KDVLOGS1995 3 жыл бұрын
అన్న నమస్కారం మీరు ఈ లోన్ ఆప్స్ చాలా ఎక్కువగా మకోసం మీరు కష్ట పడుతున్నారు .. చాలా చాలా ధన్యవాదాలు.. అన్నగారు .. నేను కూడా ఈ లోన్ అప్స్ లో ఒక బాధితుడ్ని ..దీనికి మీకు నా వంతు కృషి మీకు తప్పకుండా నేను మీకు చేస్తాను అన్న..
@kpraveen8374
@kpraveen8374 3 жыл бұрын
No words to describe your determination.god bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanasundaraneedi9164
@satyanarayanasundaraneedi9164 3 жыл бұрын
Kshaminchu Anna, Vallu Unna Paristithulalo Neetilo Munigipothunna/Kottukupothunna vallaku Oka Adhaaramga dorikaru, vallu mimmalni ibbandi peduthunnaru anukokandi, meeru ichhe dhairyam vallu sri rama raksha. Thank you so much Sir.
@Ak-rx2ye
@Ak-rx2ye 3 жыл бұрын
Salute to your patience bro you r great 🙏
@janakiram3485
@janakiram3485 3 жыл бұрын
అన్నా మీరు వయసుకి మించి తోడబుట్టిన వాడికన్నా ఎక్కువ గా ఎంతో మంది జీవితాల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు మీరు మీ ప్రయత్నం వృధా కాదు జై హింద్ జై భీమ్ జై కళ్యాణ్
@sunilsantosha8001
@sunilsantosha8001 3 жыл бұрын
Kalyan garu you are really amazing sir. Keep up the good work. 🙏
@sripolisettys
@sripolisettys 3 жыл бұрын
I don't know why JSP is not encouraging you... you are true inspiration sir.. thank you for being with JSP
@ganendramacherla7369
@ganendramacherla7369 3 жыл бұрын
.1% kuda down avvodhu anna...we all r with u👍
@manasareddy357
@manasareddy357 3 жыл бұрын
నిజంగా దేవుడివి సామి 🙏 నాలాంటి ఏందరో ఆడపిల్లల ఆశీర్వాదం మీకు ఉంటుంది.........43 లోన్ అప్స్ లో లోన్ తీసుకున్న 3 లోన్స్ తీసుకుని వాటిని కట్టడానికి మరికొన్ని ఇలా 43 అయ్యాయి....1.30 వేలు ఈపాటికే దాదాపు 2 లక్షలు కట్టిన ఇక 1 పైసా కట్టేది లేదు కానీ ఫోన్స్ వస్తున్నాయి torcher అయితే మాములుగా లేదు ఏమి జరుగుతుందో అని భయంగా ఉంది
@Bsairam444
@Bsairam444 3 жыл бұрын
Sir I am with u Ur doing a great job I support u sir
@Kumar-lf7oi
@Kumar-lf7oi 2 жыл бұрын
I am from Bangalore thanks to you give information to public
@kothariphanikumar2143
@kothariphanikumar2143 3 жыл бұрын
God bless you Gladiyator
@satyanarayanachikkala4819
@satyanarayanachikkala4819 3 жыл бұрын
మీకు థాంక్స్ చెప్పుకోవాలి .. మరి ఎలా అందుకు కృతజ్ఞతగా మన commener library ని నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తున్నా అన్నా
@bjames7438
@bjames7438 3 жыл бұрын
Don't pay even 1 rupee. Friends, let's fight against them.
@vijayalakshmimeher3172
@vijayalakshmimeher3172 2 ай бұрын
God bless you naanna.
@burownbo7613
@burownbo7613 3 жыл бұрын
I kindly request all other youtube channelers to promote regarding loan apps until it reaches the central government...and other government officials because when some people died because of some bad gaming apps other countries have immediately.....taken necessary actions to ban those apps and games but this was a burning issue no other politicians are coming front whether it may be a ruling party or non ruling party....Dont know whether GOD was there are not I AM AN HINDU BRO'S as an example i want to make these loan apps matter ban fast and take quick actions today in vijayanagaram district the GODS head has been destroyed by some idiots...BJP AND TDP has made that issue high burning issue and did so many bandhs and it has became viral KANIPINCHANI DEVUDU KOSAM ANTHA CHESINA NAYAKULLARA ee call money vubilo chikkukunna valliki MANY PEOPLE WHO HAVE BEEN TAKEN THEIR LIVES BCOZ OF THESE FRAUDSTERS plz give protection...plz respond to this take immediate action ASAP
@zakirahmed9206
@zakirahmed9206 3 жыл бұрын
Jeena hai to Ladna seekho kadam kadam pe Marna seekho ....Jai ho Dilip sir
@pavanjsp928
@pavanjsp928 3 жыл бұрын
10:20 dagara chaparu Kada salute sir 😎 we all win sir 🙏
@Kumarkumar-dj5qi
@Kumarkumar-dj5qi 3 жыл бұрын
Really great video,next election lo miru nilabadali ,, Anna miru CM kavali
@gopimodela5013
@gopimodela5013 3 жыл бұрын
Simply hats off to your work...and your focus towards a common people problems
@gopalakrishnakrishna4303
@gopalakrishnakrishna4303 3 жыл бұрын
Anna meru bagundali Anna. Mekulaga. Pavankalyangaru evishayalu gurimchi matladamledu ,yemichestunaruanna .velantha kanisam matladatam ledu .vellakosam votlu vestunaru .votlu kavali velaki athe .meru nilabadaru Anna thanks
@rakeshgoud944
@rakeshgoud944 3 жыл бұрын
#One man Army Deliip Sir 🙏
@thrilokreddy9115
@thrilokreddy9115 3 жыл бұрын
Nijanga miru devudu sir
@jyothiravilla3400
@jyothiravilla3400 3 жыл бұрын
Anna you are Doing soo great.Guys be brave & strong believe him he is doing for us. Thank you Anna
@prakashrokalla3161
@prakashrokalla3161 2 жыл бұрын
అన్నా,మా లాంటి,వాళ్లకు,దేవుడువు,అన్న,నీ మాటలు,నాకు,చాలా చాలా,దైర్యన్ని, ఇచ్చాయి,నేను dhani app,lo,loan,తీసుకున్నాను,ప్రతి నెల, వాడు, కట్టమన్నట్టు,ఇంట్రెస్ట్,గా,790,రూపాయలు,నా అకౌంట్,లో,నుంచ్చి, కట్ అయ్యేవి,ఇప్పుడు,ఒకే సారి,లోన్ ammount,మొత్తం,కట్ట మంటున్నడు,present,నాదగ్గర,డబ్బులు,లేనప్పటికీ,13000,కట్టాను,మళ్ళీ,ఫోన్ చేసి,కట్టమని,లాయర్,notice, what's అప్,చేశాడు,కడతాను అని,చెప్పాను,టైమ్,అడిగాను,కట్టక పోతే ఇంటికి,వస్తాను,అని,బెదిరిస్తున్నారు,ఇప్పుడు మీ video's , చూసి,దైర్యం,వచ్చింది, థాంక్స్, అన్నా, శ్రీరామ్ చిట్స్,పండ్స్,లో,pancard meeda loan,ఇచ్చారు,five months,ayendi,four months, బాగానే కట్టాను,one month,catta లేనందుకు,ఏజెంట్,ని,ఇంటి కి,పంపించాడు,నన్ను, వెంటబెట్టకొని, ఆఫీస్ కి,తీసుకు రమ్మన్నాడు,ఆఫీస్ కి,వెళ్ళాక,one hour,తరువాత,వచ్చాడు,నేను మా మయ్యని,తీసుకొని,వెళ్ళాను,sir meru,మావాడిని,tarcharu,పెట్టకండి,వాడికి,బాగోలేదు,ప్రతి నెల,బాగానే,కట్టాడు,ఈ నెల,లేటు అయింది,కడతాడు,లెండి,sir, మి tarcharu,వల్ల,చనిపోతే,అని, అడిగితే,చని పోతే క్లైమ్ చేసుకుంటాను,అన్నాడు,sir,alaa gante, అయితే,క్లైమ్,చేసుకోండి,అని,చెప్పి వచ్చేశాము,sir, దీనికి, సొల్యూషన్,చెప్పండి,sir,
@9505005798
@9505005798 3 жыл бұрын
Dileep sunkara Anna meru Chala Great.
@pathanjabiullakhan2742
@pathanjabiullakhan2742 3 жыл бұрын
Anna...we are already ignoring calls and not even ready to pay single rupee
@simplecitylochitti3432
@simplecitylochitti3432 3 жыл бұрын
Thank u so much andi a bhaditilalo nenu ma varu ma chelli kuda munigipoamu Kani mimmalni chusi chala dharyam to vunnanu Denni aina face chese dharyam vachhindi thank u andi.
@bojjaganapathi4745
@bojjaganapathi4745 2 жыл бұрын
Yes mam i am also 17 apps lo teesukunna. Total 99000 rupees. Annitikee kalipi dadapuga one lakh paine kattanu. Inka 99k undi. Sir videos chusaka nenu okkate nirnayam teezukunna. Inka okka rupayee kuda kattakudadu ani.
@giriprasadk2135
@giriprasadk2135 3 жыл бұрын
అన్న మిమ్మల్ని pichollu అనుకునే వాళ్లు పెద్ద pichollu
@sanjaysuda
@sanjaysuda 3 жыл бұрын
Very good అన్నా ఇవి వాస్తవాలు
@mahisublimationsrcpm3907
@mahisublimationsrcpm3907 3 жыл бұрын
21 thousand crores ఫ్రాడ్ జరిగితే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు
@mr_jay2119
@mr_jay2119 3 жыл бұрын
Ministers and other officers ki andulo emaina percent iste vallu emaina support chestaru.
@monark656
@monark656 3 жыл бұрын
@@mr_jay2119 👍👌
@naveen9189
@naveen9189 3 жыл бұрын
@Kiran Kumar Tamarapalli konni sarlu corruption takes the part
@naveen9189
@naveen9189 3 жыл бұрын
@Kiran Kumar Tamarapalli Ohh
@chinnaranadh4488
@chinnaranadh4488 3 жыл бұрын
నువ్వే నాధైర్యం 🙏🙏🙏 ✔️✔️✔️✔️
@tirupathirao20
@tirupathirao20 3 жыл бұрын
Daily morning levagane update kosam commoner Library chustanu
@sambasivaraomamidala9526
@sambasivaraomamidala9526 3 жыл бұрын
Super sir meru
@naninani-qz2di
@naninani-qz2di 3 жыл бұрын
Same brother nenu kuda
@sultanmabula3960
@sultanmabula3960 3 жыл бұрын
Meru super sir mee opika ki salam.........
@subburoyal5731
@subburoyal5731 3 жыл бұрын
కొన్ని ఏరియాల్లో కనీసం complent కూడా తీసుకోవడం లేదు పోలీసులు
@subburoyal5731
@subburoyal5731 3 жыл бұрын
@@Damodrachary మాది అనంతపురం జిల్లా పామిడి. నెగ్లేన్సీ ఎక్కువ వుంది
@anji2556
@anji2556 3 жыл бұрын
Police seva app download chesukoni comlaint chey annaa
@subburoyal5731
@subburoyal5731 3 жыл бұрын
@@anji2556 థాంక్యూ బ్రదర్
@karthishyam7131
@karthishyam7131 3 жыл бұрын
Such a great human Kalyan Gaaru. Love you sir. Okka saraina I should meet u anna.
@yugandhara3110
@yugandhara3110 3 жыл бұрын
Ban mpokket high level torture
@galisaikumar2526
@galisaikumar2526 3 жыл бұрын
Really Anna no word's to say ...... I'm not getting word's to praise to u sir ...one word I'm saying from my heart is HATS UP SIR....THANK YOU SIR nd ANNA
@gghhjjj5562
@gghhjjj5562 3 жыл бұрын
Anna... Nenu already cheppesa vallaki kattanu ani
@chukkaviswanadham9820
@chukkaviswanadham9820 3 жыл бұрын
Emani annaru bro vallu
@gghhjjj5562
@gghhjjj5562 3 жыл бұрын
@@chukkaviswanadham9820 ledhu sir kattaali annaaru... E time ki kattandi ani phone pettesaru
@chukkaviswanadham9820
@chukkaviswanadham9820 3 жыл бұрын
Ok bro but amount entha
@ashokgoudkosuri9462
@ashokgoudkosuri9462 3 жыл бұрын
Anna Cash Maama ,Cash Bean, Kreditzy, Kishhat ban చేస్తే చాలా మంది కి ఉపయోగ కరంగా ఉంటుంది.
@gghhjjj5562
@gghhjjj5562 3 жыл бұрын
@@ashokgoudkosuri9462 avnu nadhi kissht undhi
@radharapusrinivas3108
@radharapusrinivas3108 3 жыл бұрын
Thanks Anna Me opika ki salute Anna me messages naku chaala dairyam echindhi me motivation naku life echindhi na call data chori valla chaala ebbhandi paddanu but me motivation naku barosa echindhi thanks for your valuable information and for your cooperation to all of us Jai bheem Jai Bharat Jai Hind Anna
@rajavlogs8980
@rajavlogs8980 3 жыл бұрын
Anna naa friends ki andariki cheptunna meri ela fight chestunnaru ani
@sureshgulursuresh121
@sureshgulursuresh121 2 жыл бұрын
Sir.. Superb....quality message
@mammelbasha8828
@mammelbasha8828 3 жыл бұрын
Annaa nuvu cheppina matalu nannu nake gurthu chesesaai anna 😭😭😭😭 ni lage nenu untaa anna 🙏🙏
@luckyp4391
@luckyp4391 3 жыл бұрын
Thq very much sir nijanga andariki Chala dhairyam nimparu take care
@tirupathirao20
@tirupathirao20 3 жыл бұрын
Anna meeru comments kuda konchem chudandi.,konni valuable questions unnay.,avi andariki use avtay
@yernenaramesh2863
@yernenaramesh2863 3 жыл бұрын
Avunu sir
@ramakrishnas8910
@ramakrishnas8910 3 жыл бұрын
Meeru santoshamga vundali
@pvmc1971
@pvmc1971 3 жыл бұрын
మీ వెంట మేము, మీరు కంటిన్యూ చేయండి
@drpraveensaibhogela8327
@drpraveensaibhogela8327 3 жыл бұрын
మీరు కారణ జన్మలు సర్..🙏🙏🙏
@rk-np1hz
@rk-np1hz 3 жыл бұрын
Good & great person 100 years arogyam gaaa vundandi anna family tho aaa god yevarainaa sarey mimalni thappaka bless chestaru
@korusriramulu9155
@korusriramulu9155 3 жыл бұрын
Jai bheem
@remihari5817
@remihari5817 3 жыл бұрын
Thank you Kalyan garu. I also taken loans from many fraud apps and I was in full depression about how to repay the loan. After watching your videos, I decided not to pay the loan to these fraud apps. Folks! Dhaya chesi meeru Kalan gariki support cheyyandi. Vaaru mana kosam chattam prakaaram poraduthunnaaru. Don't afraid. Continue with your regular life.
@mr_jay2119
@mr_jay2119 3 жыл бұрын
Youth should gather and do rally/strike b4 secretariat or other govt buildings to take this issue b4 them
@vijenderredyr6093
@vijenderredyr6093 3 жыл бұрын
Anna gaaru meeru teesukunna eeeee okka subject tooo great it's purely 100% public ki avasaram ina vishayam.🙏🙏🙏🙏🙏
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 16 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 22 МЛН
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 16 МЛН