ఓపెన్ ఛాలెంజ్..నా మీద ఏ కేస్ పెట్టినా నేను ఎదుర్కుంటా👍

  Рет қаралды 107,300

COMMONER LIBRARY

COMMONER LIBRARY

3 жыл бұрын

#KKalyaanDileepSunkara #OnlineLoanMafia

Пікірлер: 1 600
@moduguratnam6322
@moduguratnam6322 3 жыл бұрын
మీరు పేదల పక్షాన నిలబడిన దేవుడు అన్నా 🙏🙏🙏🙏🙏
@suryanarayanabandaru132
@suryanarayanabandaru132 3 жыл бұрын
ముక్కు ముఖం తెలియని వారి కోసం పోరాటం చేస్తున్నందుకు, ఇంత ప్రోత్సాహం ఇస్తున్నందుకు సెల్యూట్ అన్నా 🙏🙏🙏🙏🙏👍👍👍👍
@digumarthisantosh6412
@digumarthisantosh6412 3 жыл бұрын
కష్టంలో వున్నవారికి భగవంతుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడని పెద్దలు చెప్పిన మాట వృథా కాలేదు. మన కళ్యాణ్ దిలీప్ గారి రూపం లో మనకు సాయం అందిస్తున్నారు. ఆయనకు మన మందరం సపోర్టుగా వుండాలి. జై కళ్యాణ్ గారు
@prashanthkarthi8966
@prashanthkarthi8966 3 жыл бұрын
అన్న నేను కూడా ఈ లోన్ బాధితుడిని, నాకు ఆక్సిడెంట్ అయ్యింది అని నా చుట్టాలకి కి ఫోన్ చేశారు నా పరువు తీశారు,మీరు ఇచ్చే ధైర్యం తో ఉన్నాను మీరు మా దేవుడు🙏
@narendrakn8788
@narendrakn8788 3 жыл бұрын
మీతో మేమున్నాం అన్నా..న్యాయం కోసం మీరు పోరాడుతున్నారు..న్యాయం C/O దిలీప్ అన్న....మీ లాంటి వాళ్ళు అసెంబ్లీ లో ఉండాలి అన్నా.ప్రజల సమస్యల కోసం గట్టిగా పోరాడే వ్యక్తి మీరు...
@thupakulanavya3767
@thupakulanavya3767 3 жыл бұрын
Yes
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 3 жыл бұрын
we stand by you sil
@shreekumarcreative5282
@shreekumarcreative5282 3 жыл бұрын
Yes
@KumarRavi-ed6bj
@KumarRavi-ed6bj 3 жыл бұрын
చాలా బాగా
@KumarRavi-ed6bj
@KumarRavi-ed6bj 3 жыл бұрын
చాలా బాగా చెప్పావ్ బ్రదర్
@rajeshpilla4408
@rajeshpilla4408 3 жыл бұрын
వయసుదేముంది దిక్కుమాలిన వయసు..క్యాలెండర్ లో ఏజ్ మారితే వస్తుంది😊😊😊
@neelamvasu2339
@neelamvasu2339 3 жыл бұрын
hatsup brother
@sivasubbarajucherukuri7299
@sivasubbarajucherukuri7299 3 жыл бұрын
Date *
@medidimas0991
@medidimas0991 3 жыл бұрын
Super dialogue
@ranjithnoundla2301
@ranjithnoundla2301 3 жыл бұрын
Minimum untadi KDS ante😎
@Satya_Prasad.
@Satya_Prasad. 3 жыл бұрын
అవును నిజమే కదా అది!
@tik-tokpammu5011
@tik-tokpammu5011 2 жыл бұрын
ఆ దేవుడు మీకు సర్వదా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి...ఎంతో మందికి మీ సేవలు అందేవిధంగా శక్తి సామర్ధ్యాలు కల్పించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను!!
@cinamadularamu6076
@cinamadularamu6076 3 жыл бұрын
ప్రజల కోసం మీరు చేస్తున్న ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది అధిక వడ్డీలు కట్టలేక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకునే వారికి మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు ధన్యవాదాలు🙏🙏
@amarnadhreddy8282
@amarnadhreddy8282 3 жыл бұрын
అన్నా.... నీ శ్రమకి నా సెల్యూట్....నిజం గా నీ లాంటి వారి వెంట నడిచేందుకు మేము సైతం
@madhug2616
@madhug2616 3 жыл бұрын
Nuvu great ana
@benqsaiteja2579
@benqsaiteja2579 3 жыл бұрын
Anna.....I am salute u .....I am now happy with my family..... god bless you sir.......
@SSSss-ov8qu
@SSSss-ov8qu 3 жыл бұрын
Meeru great Sir. Iam also happy with my family Sir. Tq sir
@santoshgratitude8324
@santoshgratitude8324 3 жыл бұрын
వకీల్ సాబ్ 🙏🙏🙏👌👌👌
@venkeymrtlaks
@venkeymrtlaks 3 жыл бұрын
న్యాయానికి ప్రతి రూపం,,, పోరాటానికి సంకల్పం 👊👊👊👊👊👊✊✊✊
@vvreddy09
@vvreddy09 3 жыл бұрын
గుడ్ జాబ్... మీలాంటి వాళ్ళు సామాన్యులకు అవసరం....
@vasuvenkat1
@vasuvenkat1 3 жыл бұрын
బాధితులకు మంచి దైర్యన్ని ఇస్తున్నారు మేమంతా మీ వెనుకే సార్
@subburoyal5731
@subburoyal5731 3 жыл бұрын
Good sir..... మీ ఓదార్పు చాలా హ్యాపీనెస్ ఇస్తున్నది... మాట వరుసకు చెప్పడం లేదు కానీ...నా ఫుల్ సపోర్ట్ మీకే సర్
@bnreddy2529
@bnreddy2529 3 жыл бұрын
అన్నా నేను జనసేన వ్యతిరేకిని కానీ నువ్వు నిజమైన ప్రజానాయకునివి ఎటువంటి ఫలితం ఆశించకుండా ప్రజల కోసం ప్రజల పక్షాన ప్రజాసమస్యలపై పోరాడుతున్నావ్.మనస్సాక్షిగా చెబుతున్నా అన్న నువ్వు నిజమైన ప్రజానాయకునివి నువ్వు💐💐💐💐.ప్రజలందరు ఏవిధంగా పోరాడోలో తెలియజేయండి. ట్విట్టర్, ఫేస్బుక్ లో వైరల్ చేయగలరు జనాలు
@jaimr3190
@jaimr3190 3 жыл бұрын
మీరు పేద ప్రజలకు చేసే మంచి మీ స్థాయిని పెంచుతుంది అన్నా,నూరేళ్ళు చల్లగా ఉండాలి అన్నా మీరు
@dineshvi1748
@dineshvi1748 3 жыл бұрын
WE ARE WITH YOU ANNA.. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప..
@aravindboppana9738
@aravindboppana9738 3 жыл бұрын
కొన్ని లక్షలమందికి నువ్వు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడవు అన్నయ్య నువు. ఈ విషయం నీకు కుడా తెలియదు.
@kojjavenkateswarlu870
@kojjavenkateswarlu870 3 жыл бұрын
Yes bro
@shivakandregula6955
@shivakandregula6955 3 жыл бұрын
Good
@konnadeepika9010
@konnadeepika9010 2 жыл бұрын
థాంక్యూ సర్ మీకు రుణపడి ఉంటాం....,,
@KVTeluguTech
@KVTeluguTech 2 жыл бұрын
చాలా గొప్ప మనసుతో విజయం మనదే సార్ మీ మద్దతుకు మా ధన్యవాదాలు
@vamshikevin
@vamshikevin 3 жыл бұрын
Nenu CA final Student...Anna SARFAESI ACT MOTTAM chadivanu... Dani prakaram veltey prajalaku nyayam jarguthundi
@ravishankarmikkili5418
@ravishankarmikkili5418 3 жыл бұрын
ఆల్ ది బెస్ట్, WE SUPPORT U, Frm TENALI, Andhra Paris.
@Kalyan_Nallaballi
@Kalyan_Nallaballi Жыл бұрын
Mi lanti vallu mana Telugu vallu avvadam chala proud ga vundi sir. We r with you sir , hatsoff sir
@ramanaiahponna6701
@ramanaiahponna6701 2 жыл бұрын
నమస్తే సార్ మీరు బీదవారి పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడుతున్న ఏకైక దిలీప్ సుంకర గారికి ధన్యవాదాలు బీదవారికి కొండంత ధైర్యం చెబుతున్న మీరు పదికాలాలపాటు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను
@rajupsamsung004
@rajupsamsung004 3 жыл бұрын
మీరు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నారన్నా మీకు హ్రుదయపూర్వక పాదాబివందనం
@TechKnowRam
@TechKnowRam 3 жыл бұрын
మీరు చేసేది చాలా గొప్ప ఉద్యమం మీరు చేసే ఉద్యమానికి నా వంతు సహాయాన్ని నేను అందిస్తాను మీరు ఒక వీడియో పెట్టండి చాలు మేము కూడా మీ వెంటే ఉంటాము
@srinugadipelly8632
@srinugadipelly8632 2 жыл бұрын
Jayahooo dileep sunkara.... Vinipinchaga pedodee gontuka... Moginchaga ne Vijaya dankara.....🙂🙂🙂🙂🙂🙂😆😄😃😀
@ramananannapaneni8821
@ramananannapaneni8821 3 жыл бұрын
అన్నా...మీ కృషి ఫలిస్తుందన్నా....మీ ధైర్యానికి సలామ్..,,,
@AjayKumar-pj1eg
@AjayKumar-pj1eg 3 жыл бұрын
Naku etuvanti lone ledhu Kani nennu Miku support chestunna mirru super sir 👌👌👌
@srikanthvarma6990
@srikanthvarma6990 3 жыл бұрын
I'm also sir
@ravishankarmikkili5418
@ravishankarmikkili5418 3 жыл бұрын
TIGER DILEEP
@purushotham920
@purushotham920 Жыл бұрын
Great job sir.... Salute to you... Law.... And telangana police sir
@swamysureddy2516
@swamysureddy2516 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Common man's దేవుడు మా కళ్యాణ్ బాబు.
@Localtrip9999
@Localtrip9999 3 жыл бұрын
దయ చేసి అందరూ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయండి ఇది కొంత వరకు బయట పడే అవకాశం ఉంది.
@sandeshsandy3423
@sandeshsandy3423 3 жыл бұрын
12:00 job ki nenu ready anna salary kuda vadhu 🙏🏻 from Bangalore
@rammohanraopulikanti9119
@rammohanraopulikanti9119 Жыл бұрын
హట్సోఫ్ లాయర్ గారు అక్రమాలపై మీ యొక్క పోరాటాప్రతిమ అభినందనీయం 🙏
@nvenkataraju3796
@nvenkataraju3796 Жыл бұрын
అన్నా .... మీకు ధన్యవాదాలు 🙏 మీ ఆశయం కోసం నావంతు సాయం ఏదైనా ఉంటే చేస్తాను.
@simhadrigumma
@simhadrigumma 3 жыл бұрын
Govt of TS, Better to provide security to him
@venkyraj-1830
@venkyraj-1830 3 жыл бұрын
ఎక్కడికి రమ్మన్నా వస్తాం sir మేము మీరు మా కోసం పోరాడుతున్నారు మేము మీతో ఉంటాం sir
@mrmax5283
@mrmax5283 3 жыл бұрын
అన్నయ్య నేను నీకు పేద్ద ఫ్యాన్ ...మీ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి...మీరు చెప్పే మాటలు సమాజాన్ని మేల్కొలపడానికి చాలా ఉపయోగపడతాయి... పడుతున్నాయి... Thanku అన్నయ్య...💚❤️💙
@RaviKumar-ve7bd
@RaviKumar-ve7bd 3 жыл бұрын
మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సమాజనీదే....అన్నా
@vasuvenkat1
@vasuvenkat1 3 жыл бұрын
విమర్శలను పట్టించు కోవద్దు సర్ ఆ కుక్కలు అలాగే మోరుగుతాయి
@maduNettimi
@maduNettimi 3 жыл бұрын
మా అండ మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు ఇస్తున్న సపోర్ట్ కి కృతజ్ఞతలు.
@narasimhap5880
@narasimhap5880 3 жыл бұрын
Bro I am YCP and support you with wholeheartedly.🙏🙏🙏
@nagenderraomuni1637
@nagenderraomuni1637 3 жыл бұрын
సూపర్ మీరు ప్రజలకు చేసే విధానం మీతో మేము వుంటాము
@v.srinivasuraov.srinivasur6102
@v.srinivasuraov.srinivasur6102 3 жыл бұрын
Dislikesrs are 🐖 s. And ...lone మాఫియా గ్యాంగ్
@valibaba5050
@valibaba5050 3 жыл бұрын
సూపర్ హెట్సప్ సార్ చేలా బాగా చెప్పారు సార్ మీకు వందనాలు సార్.... 🙏🙏🙏🙏
@turairamaganesh3501
@turairamaganesh3501 3 жыл бұрын
నిజానికి నేను ముందు మిమ్మల్ని తప్పుగా అనుకున్న, కానీ ‌మీరు చాలా మంచిపని చేస్తున్నారు. కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, 👍
@koradhalaallinone3789
@koradhalaallinone3789 3 жыл бұрын
మీరు తీసుకున్న నిర్ణయానికి నా హృదయపూర్వక ధన్యవాదములు...,🙏 మీతోనే మేము...🇮🇳
@ismartswamyvolgs8
@ismartswamyvolgs8 3 жыл бұрын
Kalyan dileep anna mana kosam chala pedda sahasam chestunaru please🙏🙏 support jai dileep anna
@Aves0688
@Aves0688 3 жыл бұрын
Excellent dileep garu Chinese Lambo 25k cr Scam... Indian Economical recession downfall Chinese Ethics,rules decrease
@vnrajuveravalli4398
@vnrajuveravalli4398 3 жыл бұрын
Super sir ...
@vrindhavangopi1418
@vrindhavangopi1418 2 жыл бұрын
Salute to your GENTLEMANSHIP, towards society.
@kirankomaram9883
@kirankomaram9883 2 жыл бұрын
మీ లాంటి మంచి వాళ్ళకి ఎదురు ఎవరు వచ్చినా నాశనం అయిపోతారు సిర్
@Telugian
@Telugian 3 жыл бұрын
Anna you are taking initiative to fight against these unethical practices... We always support you Anna go ahead 👍
@kurumurthy8187
@kurumurthy8187 3 жыл бұрын
Anna nuvvokkadivee vandha 100 mandhitho samaanam hat's up 🙏🙏🙏🙏🙏🙏
@jamalbhai951
@jamalbhai951 3 жыл бұрын
Sir Nenu Am loan teesukoledu... Kani Mee lanti vallaku chustay Chala Gharvam vestadi sir... Our India is proud of you.
@manikantayarramsetty4598
@manikantayarramsetty4598 3 жыл бұрын
అచ్చ తెలుగు భాషలో అందరికి అర్ధమయ్యేవిధంగా motivate chese మీ మాటలు ...👍👍అన్నయ్య..
@bathulaveerahanuman3717
@bathulaveerahanuman3717 3 жыл бұрын
I didn't take any loans but u r supported the way for poor people,i love that attitude sir, True leader powerful people's make people's powerful
@ssrouts581
@ssrouts581 3 жыл бұрын
అన్న నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం.....
@KumarRavi-ed6bj
@KumarRavi-ed6bj 3 жыл бұрын
మీ వెనుక మేమున్నాం సార్ ఎంతవరకైనా పోరాడండి మీలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం అహోబిలం నుంచి సార్ చాలా మంచి పని చేస్తున్నారు సార్ అందరి ఆశీస్సులు మీకు ఉన్నాయి
@rajshyam9198
@rajshyam9198 3 жыл бұрын
Ur the God Dileep anna mana youth andharam eeloan mafia kosam nirsanalu rally cheyyali👍🏼
@pardhasaradhi7496
@pardhasaradhi7496 3 жыл бұрын
Sir public kosam meeru chala hardwork chestunnaru. We support you sir.
@prudhviraj6376
@prudhviraj6376 3 жыл бұрын
ఏనుగు వెళ్తుంటే...కుక్కలు మొరిగినప్పుడు.... ఏనుగు నిశ్శబ్దంగా..వెళ్ళిపోతే...దాని అర్థం, కుక్క బలమైంది...అనుకుకుంటే...ఎంత మూరకత్వం...వాళ్ళకే తెలుస్తుంది..అటువంటి వారి కోసం..మీ సమయం వృధా చేసుకోకుండా... మీ సంకల్పం దిశగా వెళ్తూనే ఉండాలని..విజ్ఞప్తి...
@venkatgummadala
@venkatgummadala 3 жыл бұрын
Anna ....Anna...24th Dec nundi night nidra vastundi Anna... thank you... God bless you..and your family...
@Rockybhaiali_143
@Rockybhaiali_143 3 жыл бұрын
Iam supported sir this is my personal number eny time any place Iam coming end support u sir
@brahmanaiduyakkati379
@brahmanaiduyakkati379 3 жыл бұрын
కల్యాణ్ దిలీప్ సుంకర గారు 👌👌👌👌👌
@m.ch.kaleshwararaao7301
@m.ch.kaleshwararaao7301 Жыл бұрын
That is our Great Kalyan Sunkara 👍👍👍
@raghavendra9489
@raghavendra9489 3 жыл бұрын
Super your eligible to chief justice of India
@dashvlogs4201
@dashvlogs4201 3 жыл бұрын
Hi anna I will also join with you. Not required salary for us.
@justcalljustcall9528
@justcalljustcall9528 3 жыл бұрын
Me2
@durgaprasadthutta6227
@durgaprasadthutta6227 3 жыл бұрын
I'm too. I'm 6.1 ft height and strong and lean.... I can be available with you 24*7. I need only food everyday thats it. Sir. I will be till the end of this.
@shannudandolu
@shannudandolu 3 жыл бұрын
@commonerlibrary #kalyandileepsunkara Anna meru civil soldier. Anytime me venaka nadavadaniki ready. Whatever the step u take we are with you
@suresh7803
@suresh7803 3 жыл бұрын
Wow Superb Information Nuvvu Great Annayya Nuvvu 1000 Years Bathakali Anna Madyataragathivalla kosam🙏
@n.v.maheswararao1347
@n.v.maheswararao1347 2 жыл бұрын
మీ మనసు యంత గొప్ప దో మీ మాటలోనే తెలుస్తోంది జై కామన్ లైబ్రరీ
@udaykumarkoramanchi2833
@udaykumarkoramanchi2833 3 жыл бұрын
Kalyan deleep sunkara is only hope for the victims those who are suffering alot by online lone mafia.....we are salute to your commitment and determination to stand with innocent people......sir I am ready to work in your callcentre to support victims....
@jeevanbabu1094
@jeevanbabu1094 3 жыл бұрын
It's a really great achievement honourable sir.. just go ahead sir.. No one can stop you.. God is with you... Our prayers with you
@danielbabu2201
@danielbabu2201 3 жыл бұрын
Brother me matalaki goosebumps vasthunnai... Chala baga matladuthunnaru... Meku pedda fan ayipoya..
@venkannadorab8388
@venkannadorab8388 3 жыл бұрын
Good work sir👍👍👍👍👍👍🙏✊
@mahalakshminaidukilli4739
@mahalakshminaidukilli4739 3 жыл бұрын
Meeku laga ,samajam kosam seva chese layers chaala takkuva sir Meeru inta dairyam cheppi, prajaluku seva chestunte, meeku vyatirekanga vadinche varini Sikshinchali
@sreech728
@sreech728 3 жыл бұрын
Anna...ni matalu entho mandhiki confidence istunai...thank q anna
@pulimaddisubbarayudu7346
@pulimaddisubbarayudu7346 3 жыл бұрын
Good morning Sir amount recovery cheyandu memu kattina amount
@prakashvaligonda3450
@prakashvaligonda3450 3 жыл бұрын
Thank you Anna. Miru unnata varaku e public ki em kadhu jai Dhelep sunkara Annaya..
@raghavk7700
@raghavk7700 3 жыл бұрын
యుగ పురుషుడి లాగా, ఈ తరం యువతరానికి మీరు చేసే సేవ కు కోటి యజ్ఞాల ప్రతిఫలం మీకు అందించాలని మనస్ఫూర్తిగా ఈశ్వరుడిని నేను ప్రార్థిస్తున్నా.
@sandeshsandy3423
@sandeshsandy3423 3 жыл бұрын
Anna elaa vunnaru? Namsthe anna Mee venuka memunnam 🙏🏻. Ekadiki rammanna vastham saakshyam cheppeki
@kanisirisrinivasulu6719
@kanisirisrinivasulu6719 3 жыл бұрын
మీ వెంట మేము ఉన్నాం అన్న మా ధైర్యం నువ్వే అన్న
@ForBetterEnvironment
@ForBetterEnvironment 3 жыл бұрын
మీరు బాగుండాలి సార్,
@baluabcdefg129
@baluabcdefg129 3 жыл бұрын
Iam with u sir BSP youth leader east godavari
@venkatachellaraochellumkur7078
@venkatachellaraochellumkur7078 3 жыл бұрын
The path you have choosen is great. It requires great guts which you own🙏🙏
@ashokvarma8187
@ashokvarma8187 3 жыл бұрын
సర్.... మీరు ఎంతోమందికి దేవుడు..... న్యాయశాస్త్రాన్ని చదివినందుకు నిజమైన న్యాయం జరుగుతుంది ప్రజలకు.
@brahmaiahbrahmaiah750
@brahmaiahbrahmaiah750 3 жыл бұрын
Sunkara llb garu meku na salam. Me vall avarnes kalgu tundhi very very good.
@kantharaokancha4844
@kantharaokancha4844 3 жыл бұрын
Hatsup sir🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏 padhabi vandhanam sir
@entertainmentmedia9670
@entertainmentmedia9670 3 жыл бұрын
I see a true leader in you sir
@kuraravi9942
@kuraravi9942 3 жыл бұрын
I am also supported you sir, y because I am trouble with this loan mafia
@ramananannapaneni8821
@ramananannapaneni8821 3 жыл бұрын
Daring dashing vakeel saab..dilip kalyan sunkara gaaru....
@p.rameshr.k8803
@p.rameshr.k8803 Жыл бұрын
అన్న గారు మీరు నిజంగా పేద ప్రజలకు దేవుడు చాలా సంతోషం అన్న మీ లాంటోళ్లు తెలుగు రెండు రాష్ట్రాలకు చాలా అవసరం ఉంది కాబట్టి ప్రజల సపోర్ట్ కూడా మీకు ఉంటుంది మీరు మధ్యలో వదిలేయకుండా పోరాటం కొనసాగించండి అన్న 🙏🙏
@nagendrababu2703
@nagendrababu2703 3 жыл бұрын
I'm from Hyderabad.... I will support u.i will come up with u
@kartheek064
@kartheek064 3 жыл бұрын
I would like to appreciate your effort.
@umakanthdevaguptapullb
@umakanthdevaguptapullb 2 жыл бұрын
I am with u man. You r the hero. Dileep
@akulasrinivas5012
@akulasrinivas5012 2 жыл бұрын
సూపర్ సార్ సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏
@gedelapakeeru6996
@gedelapakeeru6996 3 жыл бұрын
U will be blessed in some way sir sure
@JUSTFORFUN91113
@JUSTFORFUN91113 3 жыл бұрын
YES SIR I SUPPORT U SIR 🙏
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 3 жыл бұрын
మీరు నిజంగా యిరుక్కున్న వారిని దైవం లా ఆదుకుంటున్నారు
@mehergoutham8671
@mehergoutham8671 2 жыл бұрын
You are doing v.v.good job for poor people thankyou
@gurumeesevaa7768
@gurumeesevaa7768 3 жыл бұрын
Sir miru correct time lo vaccharu .
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 12 МЛН
IndiaBulls misrepresentation Online Scam|Advocate KKalyaan Dileep Sunkara
11:57
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН