At last RBI framed strict rules to online loan apps and instant money lending apps| RBI Framework|

  Рет қаралды 248,212

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Жыл бұрын

#kkalyaandileepsunkara #onlineloanapps #instantloanapps #rbi
Click this to download RBI order
pdf.ac/1gFiep
Fight against online loan apps total playlist is here :
• FIGHT AGAINST ONLINE L...

Пікірлер: 1 700
@DURGAPRASAD-jw6zz
@DURGAPRASAD-jw6zz Жыл бұрын
On line loan apps పై మీ పోరాటం చాలా గొప్పది... ఇదీ loan తీసుకున్నా వాళ్ళకే అర్దం అవ్విద్దీ... మీ వల్ల చాలా మంది బ్రతుకు జీవుడా అనుకొని బయటపడడం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.... లోన్ బాధితులు లో చాలా మంది మీరిచ్చిన దైర్యం తో నిలబడి జీవించడం అన్నది నిజం.... కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నా ... ప్రజలు కు మీరూ తోడు, నీడగా వుండాలని కోరుకుంటూ... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జై జనసేన ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@mpadmasri
@mpadmasri Жыл бұрын
ఆపదలో ఉన్న ఎందరో అక్కాచెల్లెళ్ళుకి మీ వృత్తి పరంగా ఎంతో భరోసా ఇచ్చి ఆదుకున్న మీకు రక్షాబంధన్ పండుగ శుభకాంక్షలు అన్నా...🙏🙏
@Explorer20010
@Explorer20010 Жыл бұрын
Happy rakshabandhan chellamma
@kadirikranti9883
@kadirikranti9883 Жыл бұрын
Namasthe Kalyan gaaru please do session on Sports Betting, this is big thing, even Bank Loans mainly personal loans there should be clear reason. Home Loan, Vehicle loan laga direct ga ah purpose solve ayye cheque release chesthe saripotundhi kadha. Ippudu manamu stocks meedha invest chesthe loss vasthe we bear it. Why does it not apply for Bank because by giving loans they are investing in people to get interest from them, but what if people had lost or misused how will they be able to pay. Bank Loans scrutinize cheyali enduko loan, if he losses job how will he pay
@duddipudigourishankar3979
@duddipudigourishankar3979 Жыл бұрын
Tq sir for give one of a right fight
@janardhan_janu9286
@janardhan_janu9286 Жыл бұрын
@@kadirikranti9883 yeah bro
@k.venkatasivaiahk.v.sivaia1160
@k.venkatasivaiahk.v.sivaia1160 Жыл бұрын
సార్ నాది నెల్లూరు జిల్లా indaia బుల్స్ వల్ల నేను మోసపోయాను
@jyothisrigiri9258
@jyothisrigiri9258 Жыл бұрын
మీలాంటి వాళ్ళు వుండాలి💕 సమాజం కోసం పనిచేసేవారు l👍...hatsoff sir
@bodanaveen623
@bodanaveen623 Жыл бұрын
Miru loan tiskunnara
@jyothisrigiri9258
@jyothisrigiri9258 Жыл бұрын
@@bodanaveen623 ledu
@bodanaveen623
@bodanaveen623 Жыл бұрын
Okay
@bodanaveen623
@bodanaveen623 Жыл бұрын
Kalyandeelipsunkara sir whatsapp number ivvandi please
@lakshmisrinivas1998
@lakshmisrinivas1998 Жыл бұрын
ప్రజల తరపున ఇంత సుదీర్ఘ పోరాటం చేసి తాను గెలిచి మమ్మల్ని గెలిపించిన దిలీప్ సుంకర గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు..
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 Жыл бұрын
సామాన్యుడి చేతిలో ఆయుధం దిలీప్ అన్న గారు ఈ వీడియో వీలున్నంత మందికి షేర్ చేయాలి
@RaviKumar-dr3oo
@RaviKumar-dr3oo Жыл бұрын
Great! real vakeel saab
@trueflyer1008
@trueflyer1008 Жыл бұрын
కళ్యాణ్ దిలీప్ అన్నయ్యని పార్టీ లకి అతీతంగా మనం గౌరవించు కోవాలి ఎందుకంటే నిస్వార్థం గా మనకోసం నేను ఉన్న అని భరోసా ఇస్తున్నారు గొప్ప వాళ్ళకి ఎపుడు గొప్ప ఆలోచనలు వస్తాయి
@suryaalavanya358
@suryaalavanya358 Жыл бұрын
Challa థాంక్స్ అన్న మీరు లోన్ అప్. బారిన్న పడి చని పోదాం అనుకున్న. మీ వీడియోస్ చూసాక జీవితం మీద నమ్మామ్ కలిగింది
@Gani24
@Gani24 Жыл бұрын
Bro yevaru yem pikarleru ye app vadu...sarena bayapadaku
@beautifuljourneywithjava8692
@beautifuljourneywithjava8692 Жыл бұрын
@@Gani24 bro valu chala bayapedthunaru bro plz help me
@batthularavi3659
@batthularavi3659 Жыл бұрын
సర్ ఇది ప్రజా ఉద్యమం గా మారాలి.సామాన్యులకు జరిగే అవమానాలు హారాస్మెంట్ లు భరించలేక ఆత్మహత్య లు చేసుకున్న వారు ఎందరో. ఇది ఉద్యమం గా మారితే తప్ప ప్రభుత్వం పట్టించుకోదు. సర్ మీ వెంటే మేము.✊✊✊👍👍👍
@rajashekarnukabathini7936
@rajashekarnukabathini7936 Жыл бұрын
అన్నగారు ఈ విజయం మన పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఒక ఆయుధం లాంటిది.. మీ కృషి వలన ఎందరో అన్నదమ్ముల అక్కచెల్లెళ్ల ప్రాణాలు కాపాడారు.. Thank you Annaiah.. 🙏🙏🙏
@ramaraonalli5538
@ramaraonalli5538 Жыл бұрын
Thanks brother, you are a great fighter,hats 👍 up to you sir 🙏.
@Arunthinksandvlogs
@Arunthinksandvlogs 7 ай бұрын
Hai anna mitho matladali
@mallinaidu5707
@mallinaidu5707 Жыл бұрын
లక్ష్యల మంది భాధితులు మీకు రుణపడి ఉన్నాము సార్... 🙏🙏🙏🙏
@dreamhouseindia12
@dreamhouseindia12 Жыл бұрын
మీ వీడియో మొదటిసారి చూసిన..చాలా ఇన్స్పిరేషన్ లా మీ మాటలు వున్నాయి..మీ లాంటి వారు ప్రజా సేవ చేయాలి అన్నా..మీరు రాజకీయాల్లోకి వస్తే బావుంటుంది అనిపిస్తుంది..ఒక వీడియో చూసి ఫ్యాన్ అయ్యాను ♥️♥️
@kumarpotnuri
@kumarpotnuri Жыл бұрын
You are the biggest inspiration to younger generations sir.. we learned a lot from you.. hats-off for your dedication and continuous effort to get the verdict..
@satishdesala6473
@satishdesala6473 Жыл бұрын
అన్న మీరు కష్టపడి ఎంతో మంది నీ కాపాడారు.. మీకు పేరు వస్తుంది అని ఏ తెలుగు మీడియా చూపించలేదు అయినా మీరు సామాన్య ప్రజల గుండె లో ఉంటారు
@ambatikarna
@ambatikarna Жыл бұрын
సార్ దిలీప్ గారు ఇంతకాలం మీరు ఇచ్చిన బరోసా కొంత మందికి అర్ధం కాక ఇబ్బంది పడి ఉండవచ్చు, కానీ మీరు ఇప్పుడు చెప్పిన ఈ RBI రూల్స్ లక్షల మందికి కచ్చితంగా ధైర్యం వస్తుంది, ధీమాగా కూడా ఉంటారు ఇదంతా మీ పుణ్యమే.. హ్యాట్స్ ఆఫ్ సార్🙏🙏💐❤️
@Narasimharaju451
@Narasimharaju451 Жыл бұрын
people like you are needed for this society sir ....great job
@yesumutyala808
@yesumutyala808 Ай бұрын
సార్ తప్పు మాది మా అవసరాల నిమిత్తం తీసుకున్నాము బట్ ఒక్కొక్క టైంలో కట్టలేని పరిస్థితిలోకి దిగజారి పోతున్నాం ఇచ్చిన లోన్ అమౌంట్ కి డబుల్ ఇంట్రెస్ట్ కట్టమని వేధిస్తున్న లోన్ వ్యాప్స్ వలన చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు సహాయంగా నిలబడి మాట్లాడుతున్న మీ హృదయ పూర్వక వందనాలు
@srinivasvarada6454
@srinivasvarada6454 Жыл бұрын
ప్రజల తరపున ఇంత సుదీర్ఘ పోరాటం చేసి తాను గెలిచి మమ్మల్ని గెలిపించిన దిలీప్ సుంకర గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు...జై భీమ్ ...జై భారత్...
@ramugolla1023
@ramugolla1023 Жыл бұрын
Good job brother
@lijojose5515
@lijojose5515 Жыл бұрын
Jai bheem ...
@prasadkaranam2323
@prasadkaranam2323 Жыл бұрын
YOU are real hero మీ లాంటి persons ఈ India ki కావాలి. ఇలాంటి వీడియో లు షేర్ చేయండి
@Srinivas-we2zk
@Srinivas-we2zk Жыл бұрын
సర్ మీ ప్రతి మాట సాధారణ ప్రజలకి గుండె ధైర్యాన్ని నింపారు, మీరు ప్రజల కోసం ఉన్న నిజమైన సైనికుడివి అన్న మీరు, మీరు మా దేవుడివి అన్న .
@LNforLion
@LNforLion Жыл бұрын
మీరు అందించిన వివరాలు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎంతోమందికి. చాలా చాలా ధన్యవాదాలు. లాయర్ గా మీ బాధ్యత ఎంతో చక్కగా నెరవేర్చారు.
@bellamkondapeterpaul1272
@bellamkondapeterpaul1272 Жыл бұрын
Love you brother మీరు చెబుతూ ఉన్నప్పుడూ మీ ముఖము లో మంచి జరిగింది అనే ఆనంద కనబడింది brother...GOD BLESS YOU AND YOUR FAMILY
@shaiksubhan8685
@shaiksubhan8685 Жыл бұрын
🇳🇪🙏ఈ విజయం లో ( రిజర్వ్ బ్యాంక్ ఆదేశం) మీ పాత్ర చాలా ఉందని నా అభిప్రాయం ధన్యవాదాలు సార్🙏🇳🇪
@uchurintr8596
@uchurintr8596 Жыл бұрын
Supar sar
@chandrasekhar-nh7kq
@chandrasekhar-nh7kq Жыл бұрын
Thanks Sir., You are concerned about the many lifes and saved the many lifes in over the Telugu states .
@vidyasagar2815
@vidyasagar2815 Жыл бұрын
Thank you brother, you done a great job, Hates-off, keep it up 🙏
@Luckychintu
@Luckychintu Жыл бұрын
అలుపెరుగని పోరాటం చేసారు ఈ విషయం మీద . విజయం సాధించారు .. మీకు మా ధన్యవాదాలు అన్నా ..
@qualityvenkat
@qualityvenkat Жыл бұрын
పోరాట యోధుడు, నవ యువ అంబెద్కర్, మన "KDS" SIR (అన్న ) , భారతధేశం నా మాతృభూమి, భారతీయులంత నాసహోదరులు అన్న భావమే నీ పట్టుదలకు, విజయానికి కారణం, భారత మాత ముద్దు బిడ్డవి నువ్వు, నిను కన్న తలితండ్రులకు నా పాధాబి వందనాలు బారత్ మాతకి జై జై జై జై హింద్ 🙏🙏🙏
@JESUS333
@JESUS333 Жыл бұрын
Good message sir,milantivaru samajaniki prajalaku chala avasaram good job.
@rajeshthambimerugu859
@rajeshthambimerugu859 Жыл бұрын
You are a Front line Runner to lead and Winner in the battle against online loan Mafia Dear Bro. Hats Off for your unconditional service against the victims.👏👏👏👌👌👌
@bvpbvp3201
@bvpbvp3201 Жыл бұрын
🙏🙏🙏🙏🙏మీ లాంటి వారు ఇంక ఎందరో లాయర్ లు బయటకు వచ్చి పోరాడాలి సార్ 🙏🙏 మీ లాంటి వారి వాళ్ళ ఏంతో మందికి ధరియం వచ్చింది
@lokesh8305
@lokesh8305 Жыл бұрын
జై కళ్యాణ్ అన్న, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు ఇలాగే సబ్జెక్టు అవగాహనా ఉండి మాట్లాడుతారు.
@pavankumar-bc4cx
@pavankumar-bc4cx Жыл бұрын
Very helpful.god bless you sir ...ur effort many families live peacefully
@gsr2676
@gsr2676 Жыл бұрын
Superb brother, Congratulations for your unconditional fight for the benefit of common people. Congratulations once again. All the best💐💐👌
@bitlasrinivas9530
@bitlasrinivas9530 Жыл бұрын
అన్న మీరు రెండున్నర సంవత్సరాల నుండి ఇస్తున్న భరోసా ఇస్తున్న ధైర్యానికి మీకు పాదాభివందనం
@sivaprasad2590
@sivaprasad2590 Жыл бұрын
I am not seeing you as a layer sir. In my view your looking like a great dynamic leader. Voice of the common man. Hats off sir 🙏
@SuperHuman748
@SuperHuman748 Жыл бұрын
Super Dileep. Liked the way you present. I have a great respect towards your law knowledge and love towards our nation.
@boys-vn5dd
@boys-vn5dd Жыл бұрын
Happy to see u again Anna... Great work on loan apps... Neelantivallu undali anna...
@AdvocateSureshMaharaj
@AdvocateSureshMaharaj Жыл бұрын
జై భీమ్ అన్నయ.. మీరు చేసిన ఈ పోరాటం చాలా విలువైనది... వేల కట్టలెంది... Online లోన్ బాధితుల చేతిలో మరణించిన వారి అత్మశాంతికలుగుతుంది....
@singiralasridhar6641
@singiralasridhar6641 Жыл бұрын
అన్న మీరు చాలా మంది ప్రజల ప్రాణాలు కాపాడారు అన్న. 🙏🙏🙏
@shaikbabul2599
@shaikbabul2599 Жыл бұрын
ధన్యవాదములు కళ్యాణ్ దిలీప్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maharajprasad9636
@maharajprasad9636 Жыл бұрын
Great Victory, God Bless you and be with you Brother, you can rock anything, keep going,
@atypicalengineerofficial
@atypicalengineerofficial Жыл бұрын
Great Job Sir. We are grateful to people like you who stand tall to protect and help common man!
@NNKP504
@NNKP504 Жыл бұрын
మీ కృషి ఫలించింది. అభినందనలు. సమాజం సహకారం అందించితే బాగుండును.
@KHR-JSP
@KHR-JSP Жыл бұрын
Appreciated your efforts Mr .Dilip 👏👏
@arunakumarbhuvanagiri168
@arunakumarbhuvanagiri168 Жыл бұрын
This is really great initiative, which is very helpful for common man.. Hearty congratulations to kalyan Dilip Sunkara
@gangadhar.786ramala2
@gangadhar.786ramala2 Жыл бұрын
రేపు చనిపోవడానికి రెఢీ అయ్యాను...మీ విడియో నా ప్రాణం కాపాడింది అన్నా. . 👍
@universalyouthicons3166
@universalyouthicons3166 Жыл бұрын
Wt
@gangadhar.786ramala2
@gangadhar.786ramala2 Жыл бұрын
Kredit mango Ane application lo 7k teesukunna 10days lo 14000 kattali ani harrasment chestunnaru
@jaykumaraluru532
@jaykumaraluru532 Жыл бұрын
@@gangadhar.786ramala2 hi bro.. Contacts ki kuuda call chestunnara
@gparamesh307
@gparamesh307 Жыл бұрын
Anna nenu oka application lo 1100 thiskunna ippudu adhi 10000 ayindi em cheyali anna .... please reply anna
@doitteluguian982
@doitteluguian982 Жыл бұрын
Good work Dilip garu.......you taken common people problem as ur problem
@k.yaswanthreddy
@k.yaswanthreddy Жыл бұрын
Exllent sir మీరూ, good explain, చాలా మంచి పోరాటం చేసినారు సార్
@vadagamavenkat
@vadagamavenkat Жыл бұрын
Excellent work sir , you saved many lives.
@ratnamncv5235
@ratnamncv5235 Жыл бұрын
Excellent job done by you Mr Dilip Sunkara !! You are better than all so called leading lawyers because you are working for the people and helping them for exploitation by these apps!!
@subbunaidu6788
@subbunaidu6788 Жыл бұрын
Anna my friend suffered in honey trap anna please anna mee number kavalanna
@subbunaidu6788
@subbunaidu6788 Жыл бұрын
Kalyan anna pleas e mee number kavalanna
@telugumovieloverz
@telugumovieloverz Жыл бұрын
Special gift for people from you in this Independence day 🇮🇳 Thankyou🙏 Sir..
@kudumulamohanreddy5756
@kudumulamohanreddy5756 Жыл бұрын
Kalyan gaaru, National flag and soldiers tarvata first time okariki salute chestunna sir. Hatsoff to you sir. and Thank you for your service.
@koradavinod3272
@koradavinod3272 Жыл бұрын
Great efforts!!!! Congratulations on your success.
@Ranjithkumar-ph2qv
@Ranjithkumar-ph2qv Жыл бұрын
Goosebumps your speech Anna
@hakunamatata0414
@hakunamatata0414 Жыл бұрын
Finally we have rules that are very organized for the financial sector. Kudos Kalyan Anna ..
@giridharap2140
@giridharap2140 Жыл бұрын
Congratulations on this.....it was a long battle....kudos to you sir
@KS-ih3tc
@KS-ih3tc Жыл бұрын
Congratulations Sir And Thank you for supporting people and fighting on any issues without any expectations Thank you Anna
@user-vl9rk6hd4q
@user-vl9rk6hd4q Жыл бұрын
Your are so great anna....🙏👍👌 You won the war and your way of enlightening to common people is simple super....
@chakrababu1244
@chakrababu1244 Жыл бұрын
అద్భుతమైన పోరాటం చేసి,సామాన్యుల పాలిటి ఆయుధం గా మారిన,తమ్ముడు దిలీప్ కల్యాణ్ గారికి అభినందనలు. మీరే మా స్పూర్తి.
@chaitu22222
@chaitu22222 Жыл бұрын
Great job dileep gaaru. Keep it up. We will try to promote your work
@chinnikrishnad6736
@chinnikrishnad6736 Жыл бұрын
Wonderful sir...Meeru madhya madhya lo vaallani point chestuu isthunna warnings super sir...you are real hero...i became fan of you
@Loka_nayakudu
@Loka_nayakudu Жыл бұрын
sir కళ్యాణ్ గారు మీకు పాదాభి వందనాలు .🙏
@trichandu
@trichandu Жыл бұрын
A GREAT RESPECT ON YOU... THE KIND OF work you have done towards burning issue. Keep going., Evaro okaru eppudu kapudu nadavara munduku ato Ito eto vipuku... You started the journey... It's gone steam line soon....
@ibrahimkhaleel8400
@ibrahimkhaleel8400 Жыл бұрын
Sunkara, you are great. Salute you !
@Sarathrajahmundry
@Sarathrajahmundry Жыл бұрын
Tq sir వీడియో చేసినందుకు🙏🙏
@venky9327
@venky9327 Жыл бұрын
I have been following you since long time and you are the only active person who fought well against these kind of fraud apps, The efforts which you have kept is very appreciable, Please continue your social service at your level and we are with you to build better society 😊 😀
@nagaramesh9529
@nagaramesh9529 Жыл бұрын
@ Venky antey ippudu nunchi loan apps vaalu mana contacts ki mana details share cheyyaru kadhaaa
@anandmk2682
@anandmk2682 Жыл бұрын
The Power of Common Man Library.. U did a fabulous job anna..keep that good work coming.. Wish you all the best :)
@fshiekhbaba5583
@fshiekhbaba5583 Жыл бұрын
Great Brother..Need lawyers like u for this society...
@exodus6054
@exodus6054 Жыл бұрын
Such a great fight towards loans apps on behalf of Indian people....Hats off sir
@reeneshbobby7678
@reeneshbobby7678 Жыл бұрын
Excellent Anna No words to say take a Bow 🙏🙏
@subhakarayinaparthi3264
@subhakarayinaparthi3264 Жыл бұрын
మీకు నా పాదాభి వందనం సార్
@jacobprem
@jacobprem Жыл бұрын
This information is Priceless.....hats off to you sir.....
@geetha935
@geetha935 Жыл бұрын
Really great sir meru, chaala mandhi jeevithalu kapadaru
@marutiprasadcareernet1502
@marutiprasadcareernet1502 Жыл бұрын
Hats off to you Kalyan Gaaru. God Bless you. Loans Apps valla poina praanalaku konchamaina Shanti chekuruthindi..
@dwaraka8059
@dwaraka8059 Жыл бұрын
Congratulations sir💐💐💐💐💐for taking this type of case for the sake of helpless middle class people whom suffering mental tensions from loan agents saved many of their lives with common man's commener library,just by seeing you I remember ,{Kalyan sir is for the people,by the helping poor people,to enlighten the people about their rights in the society.}thank you sir keep going......
@anjibabu6058
@anjibabu6058 Жыл бұрын
కళ్యాణ్ దీలిప్ అన్నయ్య సాధించిన విజయాలు కోసం మా వంతుగా మా పరిది లో ఉన్న అందరికీ చెప్పుతం అన్నయే
@bhuvanacommunications843
@bhuvanacommunications843 Жыл бұрын
Thank You Brother your support finally one framework is achieved
@_hemukota_
@_hemukota_ Жыл бұрын
Excellent framework from RBI towards your fight against online loan apps recovery Mr. Kalyan Dileep Sunkara garu. True inspiration for common people.
@Mr.PPkumar
@Mr.PPkumar Жыл бұрын
Congratulations 🎊 🎉 Kalyan Dileep Sunkara garu & All the people who are suffering with this loan apps.
@praveenjagadabhi8466
@praveenjagadabhi8466 Жыл бұрын
Meeku support ga public unnaru sir Meela alochinchevallu chala rare sir meeku hatsoff god bless you
@santhoshkurma1809
@santhoshkurma1809 7 күн бұрын
జై భీమ్ అన్న నా పేరు సంతోష్ నేను భారత్ పే లోన్ తీసుకున్నాను వాళ్లకు అమౌంటు కొద్ది రోజులు నుండి నా ఆర్థిక పరిస్థితి మంచిగా లేనందున కట్టడం లేదు కానీ వాళ్లు మా చుట్టాలకు మాకు తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసి చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు వాళ్లకు ఎటు చేసిన డబ్బులు కడుతున్న ఒక్కో నెలలో లేట్ అయినంత మాత్రాన వాళ్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు దీనికి కొంచెం మీ తరఫున ఏదైనా సహాయం చేయగలరు జై భీమ్
@praveenkumarmahankali608
@praveenkumarmahankali608 Жыл бұрын
kalyaandileep Garu, you are doing your best for the nation and we all Salute you for the great work,, you are really saving many peoples life and money,, Telugu state Governments and Central Govt should respect you with the best Award and also give you a best and respectable position in any public sector,, I wish you have a very long, healthy and happy life ahead.
@mrkorada8998
@mrkorada8998 Жыл бұрын
What a great moment...... very much pleased by your work sir , definitely we can't bring those lives back . But someday these guys must be punished. You deserve a great appreciation bro.
@Sandeep30505
@Sandeep30505 Жыл бұрын
Good job sir Middle class people kosam intala okkadiga vundi poradaaru.. love u sir..
@chinnatarani5609
@chinnatarani5609 Жыл бұрын
Thank you so much brother 🙏🏻🙏🏻🙏🏻 meeku mee sevaki
@tirumalarajukavivarma4488
@tirumalarajukavivarma4488 Жыл бұрын
Good Job Dilip garu. Many More to come. Stay Blessed always. 🙏🙏🙏🙏
@rajendranadhmr1721
@rajendranadhmr1721 Жыл бұрын
Thank you from my bottom of the heart sir ….. ఇంతకన్నా ఈ పేదవాడు ఏం చెప్పుకోలేడు సార్ …. మీరు మా దగ్గరలో ఉంటే మీకొక దండ వేసి మనస్పూర్త్గిగా hug చేసుకుని క్ఱతజ్ఞతలు చెప్పేవాడ్ని …..Thank you
@saidulub7016
@saidulub7016 Жыл бұрын
You're so great Sir . We salute Sir
@msraju737
@msraju737 Жыл бұрын
మీ దైర్యం అభినందనీయం. మీ న్యాయ పోరాటానికి దక్కిన విజయం సామాన్యునికి మీరిచ్చిన బహుమానం🙏
@niftybankniftyanalysis539
@niftybankniftyanalysis539 Жыл бұрын
appreciate your efforts Dilip garu... I have seen many people facing issue with these kind of unofficial loan apps .... Thanks for ur fight towards common man....
@nhcreation.156
@nhcreation.156 Жыл бұрын
Great inspiration from your side SIR..Tq so much... SIR IF U HAVE CHOICE PLZ START LAW BASED HISTORY ON POLITY ...A VERY GOOD CLARIFICATION FROM YOU WILL BE VERY HELPFUL FOR US LIKE STUDENTS ...WHO ARE PREPARING FOR CIVILS....
@prithvirajraj8323
@prithvirajraj8323 Жыл бұрын
great job sir appreciate your efforts
@Acharya.krishna_
@Acharya.krishna_ Жыл бұрын
Mee matallu vini chalamandiki dairyam vachindi sir meelanti varu deshaniki chala avasaram sir meeku padabi vandanallu sir
@ratnaprasadbandela6685
@ratnaprasadbandela6685 Жыл бұрын
Congratulations sir, uou have done a great job. Keep it up 👆
@aihfosh
@aihfosh Жыл бұрын
you are clear and crystal at your statement, thank you so much , your videos helped me to stay brave and strong
@anupriyanarimalla1808
@anupriyanarimalla1808 Жыл бұрын
Brother nenu creditbee lo loan thisukundham anukuntunna eppudu em problem kadhu kadha please reply
@syamkumarganugula3521
@syamkumarganugula3521 Жыл бұрын
U give hope for innocent people to live..Thanks for your support
@santoshnaik6519
@santoshnaik6519 Жыл бұрын
Super sir I really honour you for releasing this video. So, every comman man know his right to fight against. Thank you very much sir.
@suryaprakash-zs2dt
@suryaprakash-zs2dt Жыл бұрын
I have no words I respect you Keep it up brother
@arjunreddypittu8592
@arjunreddypittu8592 Жыл бұрын
I really appreciate your work Sir, great job Sir
@lifecycle2104
@lifecycle2104 Жыл бұрын
ఇందులో మీ కృషి చాలా ఉంది Hattsoff sir ❤
@Santosh0319
@Santosh0319 Жыл бұрын
A huge salute to you sir!
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 7 МЛН
IndiaBulls misrepresentation Online Scam|Advocate KKalyaan Dileep Sunkara
11:57
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН