భాను గారు ఎంతో గొప్ప వ్యక్తిని, సమాజంలో ప్రతిఒక్కరూ అధర్శాoగా తీసుకునే వ్యక్తి ని మాకు పరిచయం చేశారు.వారు చెప్పిన ప్రతి విషయం అందరికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.thank you.
@snigdhareddy53492 жыл бұрын
Thank you so much sir for introducing Amma..🙏🙏 I am her daughter and we can proudly say that she is the reason for whatever me and my brother are today..Amma gurinchi antha goppaga matladinanduku meeku dhanyavaadalu..Alaage pillala kosam enno tyaagalu chesi prathi kshanam Parithapinche prathi maathru murthiki paadabhivandanalu🙏
@natureloverthiru47702 жыл бұрын
అత్యద్భుతం భాను అన్నయ్య..... నేను చాలా అదృష్టవంతుడిని, నీ ద్వారా Medam గారిని పరిచయం చేసుకోవడం ,ఏ మూల్యం చెల్లించకుండా నే ......🙏 ఉన్నత శిఖరాలను అవలీలగా చేరుకోవాలని కోరుకుంటున్నాను నాగరత్నం Medam గారు(పెద్ద అమ్మగా పరిచయం....)
@prashasthvelugu85782 жыл бұрын
Wonderful video brother...more power to you
@gayathrikumbala7872 жыл бұрын
Thank you soo much for this video. Meeru chaala mandhi ni inspire chesaaru aunty, andulo nenu okarni. Mee laanti vaallanu kalavadam nijanga naa adrushtam.
@bodasharadha74492 жыл бұрын
Hi sir 🙏tq so much sir Maa mummy Medam sir.,, Medam. ।।।Anthey,,,,,,,,,,,,,,,,,,,,,,,,iam sharadha Nenu yantho punyamthuralani sir Maa medam kee naa chethula midha sevalu cheskuney Avakasham ichinaduku A God kee naa Urudhayapurvaka namashramulu,,,
@aishaneeashwath92692 жыл бұрын
Thank you verymuch sir edi mee goppathanam kani nadi kadu sir🙏🙏🙏🙏🙏🙏🙏
@radhak17882 жыл бұрын
మేడం మీ మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకం.మధురమైన మీ పలుకులు పంచదార గుళికలు.ప్రతి పదం పదం వింటుంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది.నిరాశ నిస్పృహలను పారిపోయే లా చేస్తుంది.జీవితాన్ని అందమైన బాటలో నడిపించుకోవడానికి మనం ఎలా ఉండాలో చెప్పిన విధానం ఎంతో ఉల్లాసభరితం,మనోరాగరంజితం.మీ పరిచయం నాకు లభించడం ఎంతో ఆనందం. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అన్న మీ మాట నాకు నచ్చిన విషయం ఎందుకంటే నేను నిత్యం అలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను.అందులో ఉన్న ఆనందం ఇంక ఎందులోను ఉండదు.మీ మాటలన్ని అక్షరసత్యాలు.మీ స్నేహం నాకు లభించడం ఒక వరం.మీ నేస్తం డాక్టర్ రాధా కుసుమ
@radhak17882 жыл бұрын
ఈ పరిచయం అందించిన భానుగారికి హృదయ పూర్వక అభినందనలు.సమాజం పట్ల మీ దృక్పథం ఈ పరిచయం గమనిస్తే చాలు అర్థం ఔతుంది.మీలాంటి వారి వల్ల విలువలున్న సమాజం నిర్మించబడుతుంది.
@kondapuramsayendharkondapu97732 жыл бұрын
Super
@vibhasvlogs30242 жыл бұрын
Congratulations Mdm 💐
@bommasanikalyan91292 жыл бұрын
Congratulations madam
@rakeshmyathari35072 жыл бұрын
PROUD TO BE TREIS
@prashasthvelugu85782 жыл бұрын
Legend madam 🙏
@abhithesh26352 жыл бұрын
sir i subscribed your channel now im a student of 2nd year.i wrote physics exam today at your college and you came as invigilator and i had good experience with you sir
@bhanuregandla65292 жыл бұрын
Thankyou Abhitesh. Post your marks after getting result.
@rajendherpekkanti65392 жыл бұрын
Proud to be a TREIS Student 🔥
@chandravadhankalsani41912 жыл бұрын
K.handra Vadhan
@dongamerz72592 жыл бұрын
Super sir
@shiri7862 жыл бұрын
Really inspirational words amma 👍💐 Thanks a ton Bhanu...for introducing such a great personality through ur video....
@mammymadam50612 жыл бұрын
Nannu Himalayala meeda Pettaru sir.🙏🙏🙏🙏🙏
@qudsiaafreen3394 Жыл бұрын
Nice👌goodevening sir .. I need your contact sir ..plzz will you ?