చాల బాగా చెప్పావు బ్రో...yes ఇ Rojullo బంధం కీ విలువ Evvadamledu..ఆడపిల్ల ఉంటే ఇంటి కే kadu ఇ Srusti కే అందం... అడపిల్ల లేనివాళ్లు మాత్రం చాల Unlucky వాళ్లు.. I love my Sisters(2)
@Lakshmipatasvlogs3 жыл бұрын
చూస్తున్నంతసేపు కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి 😭🙏
@sunithamanju24513 жыл бұрын
👌👌👌👌👌👌💖
@roopatanuku27193 жыл бұрын
Super fantastic 👌👌👌
@apparianu64063 жыл бұрын
నిజంగా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయ్ 🙏🙏... తోడబుట్టినవాళ్ళని వదిలి ఉండలేము 🙏🙏
@ontelasai74433 жыл бұрын
😭😮🤧👃👃👌👌👍👍🙌
@sunithamanoharreddyreddy80182 жыл бұрын
Ilanti anna thmullunna intlo puttali
@rsandhya20543 жыл бұрын
Entha sweet ga edipinchi nanduku thanks malli chinna thanam gurthu thechi nanduku 💕👍👌👌👌
@sureshbulls3 жыл бұрын
నాకుకూడ. ముగురు అక్కలు ఒక చెల్లి ఉందీ శ్యాం ఫిలింగ్,🥺😒😰. ఈ విడియో చూసినా తరువాతా నా క్కళలో 😭😭😓😩 నీళ్లు తిరిగాయి bro tq 🤝👏
@kdhanalaxmi11463 жыл бұрын
😂😂😂😂
@bhavanidevi42003 жыл бұрын
Naku kuda
@sis.rathnakumari23613 жыл бұрын
నిజం చెప్పావు బాబు ...నువ్వు ఎడుస్తూ నన్ను ఎడిపించావు .God bless you.
@simplerangoli89083 жыл бұрын
అందరూ వుండరు బాబు మనం ఎంత బాగున్నా ఎదుటి వాళ్ళు కూడా వుండాలి కదా
@bharathinarayana99383 жыл бұрын
Correct 💯
@lovelydear95243 жыл бұрын
S correct bro
@pujithatalari6262 жыл бұрын
S
@Chitraluckyvlogs3 жыл бұрын
సూపర్ తమ్ముడు నువ్వు మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి
@MultiChamp13 жыл бұрын
Maa chellellu kooda chaalaa innocent and so lovable.
@ramakamakshigurram75333 жыл бұрын
Orey nana edipinchesav
@sudhap72292 жыл бұрын
Chaala Baga cheppavu santhu Yeppudu navvunche Nuvvu కళ్ళల్లో నీళ్ళు తెప్పించావు నిజంగా మీ అక్క అదృష్టవంతురాలు మంచిగా చూసుకో
@matharevanmatharevan24433 жыл бұрын
చూస్తున్నంత సేపు కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు, 💜💜💜
@gummadirambabu41132 жыл бұрын
తమ్ముడు నువ్వు , సూపర్
@sreedevigurram2313 жыл бұрын
ఈ వీడియో చూశాక నేను సబ్స్క్రైబ్ చేశాను హార్ట్ టచింగ్ వీడియో సూపర్ బ్రో👌👌👌👌👌
@bhaskarbuddha24782 жыл бұрын
అరవై ఏళ్ల వయసులో కన్నీళ్లు తెప్పించ్చావయ్యా సంతు. సూపర్ చాలా బాగుంది. 👌👌👌 బుద్ద భాస్కరరావు, అనకాపల్లి
@ritarita42093 жыл бұрын
సూపర్ తమ్ముడు కన్నీళ్లు ఆగలేదు ఈ మాటలు వింటుంటే
@aswinikomarapu91872 жыл бұрын
చూసిన కాసేపట్లో కళ్ళంట నీళ్లు ఆగట్లేదు నాకు అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యకి నేనంటే ప్రాణం , మా అమ్మ మా నాన్నగారు చనిపోయారు కానీ నన్ను కన్న బిడ్డల మా అన్నయ్య చూసుకుంటున్నాడు, మా ఆయనగారు నన్ను కొట్టాడని వారం రోజులు అన్నం తినలేదు ఏడుస్తూ ఉన్నాడు, ఐ లవ్ మై బ్రదర్, థాంక్యూ సంతు అన్నయ్య వీడియో చాలా బాగుంది
@Creative___thinks_1233 жыл бұрын
నువ్వు సూపర్ తమ్ముడు నువ్వు బాగా అర్థం చేసుకున్నావ్ అక్కని
@bhishmareddy64072 жыл бұрын
Super video🎥 very Hart teaching video👌👌👌👌👌 i
@mrajuraju2442 жыл бұрын
తమ్ముడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నీలా ఆలోచించి 👫తమ్ముడు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను
@achakumar75313 жыл бұрын
Really heart touching video Anna. E video chusthunte naku adpu vachindi..
@somasekharareddy56843 жыл бұрын
బ్యాక్ గ్రాఔండ్ మ్యూసిక్ బాగుంది 🌹🙏👍👌
@bhaskarvanga20303 жыл бұрын
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఇప్పుడు మాత్రం అందరినీ కన్నీళ్లు పెట్టుకుని లా చేశావ్ ఎన్ని పోయినా రక్తసంబంధం వదులుకోకూడదు నువ్వు సూపర్ తమ్ముడు
@MC-rc4lx3 жыл бұрын
అదరగొడుతన్నావ్ తమ్ముడు...రియల్లీ సూపర్...🤝👍
@padmavathikommu81192 жыл бұрын
నటించలేదు....వాస్తవం... తోబుట్టువులు చాలా విలువైన వాళ్ళు...never forgert them and leave them....God bless you Santu
@govinduavala19953 жыл бұрын
Very beautiful and Heart touching msg about sister and brother relationship...👌👌👌🥰🥰🥰🥰
@sujathasrishty36752 жыл бұрын
నీలాంటి తమ్ముడు ఉండటం మీ అక్క అదృష్టం
@rangalabalakrishna79873 жыл бұрын
యేరా బాబు ఇన్ని రోజులు నవ్వించావ్... ఒకేసారి ఇలా ఏడ్పిస్తావ్ అని అనుకోలేదు. ఈ వీడియో తో నాకళ్ళల్లో సుడులు పుట్టించినావ్ కదరా🙏🙏🙏
@bharathikola25153 жыл бұрын
తమ్ముడు నువ్వు అక్క గురించి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే నాకు ఏడుపు వస్తోంది. How sweet of you dear bro
@NRavi-ml7kx3 жыл бұрын
హార్ట్ touching వీడియో 😭 ఎడ్చేసా
@battuvaralakshmi15533 жыл бұрын
సంతు నువ్వు నవ్వించేది చూశారు కానీ ఈరోజు రక్త సమాదాo గురించి ఇంత బాగా చెప్పి అందరూకి కాన్ని రు తెప్పించవు మీ అక్క నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము
@chinnavanjila64053 жыл бұрын
సంతోష్ వీడియో చూస్తున్నప్పుడు కామిడీ అనుకున్నాం కానీ ఏడుపు వచ్చింది. నిజం ఆ బంధం అలా ఉంటుంది 😭😭సూపర్ 👌👌 అమ్మమ్మ ఇంటర్వ్యూ super మీ పేరు లో ఉంది సంతోష్..... God bless u🌹🌹
@bsrilakshmi8733 жыл бұрын
సూపర్ బాగా చెప్పావు. రక్తం సంబంధం అంటేనే అది.
@shivabhaigaming72573 жыл бұрын
నాకు,తముడులేడు,నీమాటలు,వింటే, నాకు ఏడుపు వచ్చింది,తముడు
@varanasikrishna8962 жыл бұрын
ఉన్నప్పుడు కోట్టుకుంటాం తిట్టుకుంటాం అదేనిజమైనప్రేమ కాపపోతేపక్కనేఉన్నప్పుడు గుర్తించలేం దూరమైనప్పుడు గుర్తిస్తాం తమ్ము నువ్వు సూపర్ నువ్వేట్రా అక్క ఉన్న ప్రతిఓక్కడు అన్ళీ ఉన్నోడేతమ్ము
@umaha1783 жыл бұрын
ఏడిపించేసావ్ కదరా. సంతు ముంజేతి బాగుంది నాకు నచ్చింది
@abishavivek41033 жыл бұрын
ఆడపిల్ల ఇంటికి అందం ఆనందం చాలా చక్కగా చెప్పావు బాబు
@komalisrinivas93663 жыл бұрын
సంతు మీ అక్క చాలా లక్కీ
@lakashmybala70372 жыл бұрын
చాలా బాగా చెప్పావు తమ్ముడు నన్ను ఏడిపించావు నేను నా తమ్ముడికి దూరంగా ఉన్నాను విదేశాలలో
@TA-19863 жыл бұрын
Really a heart touching message, no brother will understand what he really means to his sister like you. I wish my brother would understand the care, concern and love I showered on him. I really miss a brother like you. God bless you and your sister.
@rajyalaxmib28753 жыл бұрын
నేను ముందే అలోచించాను సంతు ఇలానే అంటావు అని ఇప్పుడు తెలిసిందా సంతు అక్క మనసు అమ్మ మనసు ఒకటే సంతు. నాకు నా తమ్ముడు ఉన్నాడు నాకు ధర్యం
@saradaandhavarapu99703 жыл бұрын
ఏడిపించేసావ్ తమ్ముడు....మాది కూడా శ్రీకాకుళం జిల్లానే......నరసన్నపేట
@chittirirenuka76883 жыл бұрын
Madi srikakulam
@rambabutotarambabutota91633 жыл бұрын
👍👍👍👍👍🙏🙏😭😭😭
@priyapragada26442 жыл бұрын
Madi kida tekkali mandalam
@amarnathreddy5412 жыл бұрын
Prate intelo oka adapilla oka magapelladu undalee Mela premagundale 💚💚💚💚
@lovelyrajujsr10313 жыл бұрын
ఏంటి అన్న ఇలా ఏడిపించేసావు బ్రో 😭 same మా ఇంట్లో కూడా ఇలానే బ్రో
@nnsridevi43833 жыл бұрын
చాలా బాగా చెప్పావ్ తమ్ముడు ,ఆడపిల్లలా కోసం ,అక్క,చెల్లిల్ల కోసం సూపర్ తమ్ముడు,మా చిన్న తమ్ముడు చూడాలి ఈ వీడియో వాడికి అక్క వుంది అని మరచి పోయాడు వెదవ .నువ్వు నా అసలు తమ్ముడు అంటే మాది శ్రీకాకుళం తమ్ముడు
@MounikaTeluguvantalu3 жыл бұрын
Very nice... Really u r words touch my heart... Super
@madhavimadhu21653 жыл бұрын
నీలాంటి తమ్ముడు ఉన్న మీ అక్క అదృష్టవంతురాలు
@panditiobaiah35253 жыл бұрын
👏💐👏💐 అక్క తమ్ముళ్ల బంధం 💚💐💚💐💚
@vteja17572 жыл бұрын
సూపర్ అన్నయ్య చెల్లి అక్క తమ్ముడు అన్న బంధం చాలా విలువైనది దాని చాలా మంచి గా చెప్పావు అన్నయ్య మీరు బాగుంటే ఇక్కడ మేము బాగుంటా ము అత్త వారి ఇంట్లో చాలా థాంక్స్ అన్నయ్య
@manurjyoathi19713 жыл бұрын
👍 Thammuduki inthunda scene! Chala baga cheppav nanna. God bless you. Entha navvinchadame kadu, edipistham kuda ani prove chesav. All the best 🙌🙌
@mslucky26652 жыл бұрын
Acting chala bagundhi
@ramyatheeda36113 жыл бұрын
Excellent santu thank you so much for the message
@gayatricuty17922 жыл бұрын
నిజంగా అక్క తమ్ములు ప్రేమ ఒక అందమైన ప్రపంచం 🥰 🖤🖤🖤🖤
@sanaboyinaharitha82833 жыл бұрын
First time I'm crying by seeing your vedio...true words about brother and sister 😭😭😭
@durgavantrapti96433 жыл бұрын
నిజమే తమ్ముడు నువ్వు చెప్పింది మా అన్నయ్య వాళ్ళు నేను అలాగే కొట్లాడే వాళ్ళు నా పెళ్లయిన తర్వాత అన్నయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు
@balagavaralakshmi70233 жыл бұрын
So heart touching video bro....chala videos chusanu...but first reply...I am also sklm ....expecting a heart from u
@shekarcreativevlog15203 жыл бұрын
నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకూ కళ్లలో నీళ్లు తిరిగినయ్. సూపర్ 👌👌👌
@srisaitones38113 жыл бұрын
Malli e roju kuda chusanu annayya chala edipinchav....annayya really heart touching...
@jjfhjfjfnjfjfjfif58002 жыл бұрын
Super.thamudu.akkachalagret
@preethibaby143.3 жыл бұрын
That is real bond♥️ God can't be everywhere that's y he created siblings♥️♥️
@sanaboinadavi94613 жыл бұрын
అన్న చెల్లెలు అక్క చెల్లెలు అక్క తమ్ముడు బంధాలు తెలియని వాళ్ళకి చాలా బాగా తెలిపావు తమ్ముడు సూపర్
@barlalaxmana18743 жыл бұрын
సూపర్ అన్నయ్య.. మా అక్క నీ నీవు మరల మాకు gurtuvachhetattu చేసావ్..thanku so much...
@snehalatha76333 жыл бұрын
Santhu bro meeru super heart touching andaru ala meela vundaru ❤️
@kolasatyam78603 жыл бұрын
Santu akka chelli bandam super ga cheppvu
@rowdypottipilla59013 жыл бұрын
Super chepav brother and sister relation gurinchi Baga chepav 🥰 nenu kuda ma intlo chala garabham idharu brothers tharuvatha nenu Chinna ammayini 😜 andhukani ma anna vallu kullu badatharu kani malli menu kanapadakha pothey Inka edustharu 😣😖I love my brother's ❤️
@maliniayyar83083 жыл бұрын
So emotional, Have a great future. Meeru srikakaulam? Mee videos ,bhasha yasa 👌😍🌺
@prameela923 жыл бұрын
Ma amma lekapovadam tho ma thammudu nannu vadilestadu nannu entiki rammani okka pandaga ki kuda pilavadu 😭😭😭😭 amma unnanthavarake adapillaki puttinillu untademo 😭😭😭😭 naa Nenu marchipovalasi vastundi 😭😭😭😭
@dasariravikumar41773 жыл бұрын
అవు మతమ్ముడు నన్ను మనన్నల చూస్తడు నకు మతమ్ముడు తోడపుటడం న అర్థటం మకునన్న లెడు కానీ మతమ్ముడు నకు అలోటు లేకుండ చూస్తడు అదీ న అర్థుటం ❣️❣️
@ramayanamsisters Жыл бұрын
Great bro chala chakkaga feeling cheppavu heart ♥️ touching 🎉god bless you 🎉
@umadevi-ut6zy3 жыл бұрын
🙏 god bless you Heart touching message
@jujjuvarapusalmanraju68643 жыл бұрын
తమ్ముడూ నా చెల్లి గుర్తుకు వచ్చింది.తమ్ముడు.👍💐👌
@drhacks39153 жыл бұрын
Kalakaalam kaaki Laaga.....😁 Super heart touching 💜💜
@sindhusrisri83113 жыл бұрын
Super 👌👌Kani chusthu chusthu adpochesindhiii
@telugintiathakodaluruchulu3 жыл бұрын
👌🥰🥰🥰😄😄 తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@parasrinu20323 жыл бұрын
బాగుంది నాకు నచ్చింది
@narayanadukka43063 жыл бұрын
సూపర్ 👌👌👌👌
@SUDHARANI-qt4en3 жыл бұрын
చాలా బాగా చపవు.ఏడిపించవు.
@pushpalathachannel16733 жыл бұрын
Video starting లో ఎంత నవ్వనో చివరిలో అంత ఏడిచిన bro 👌
@rangannarailways74542 жыл бұрын
Good bonding
@pavaniprasad52813 жыл бұрын
I love my bro.... My life gurthuku vachindi Super vedio bro....
@MoneyMukundha3 жыл бұрын
గ్రేట్ సంతూ... గుడ్ మెసేజ్
@prasannakumari6173 жыл бұрын
Super brother your massage
@saanjhsaini17383 жыл бұрын
Eyes filled with tears. Could not control. Every word came for your bottom of hearts. Really it's seems soo
@lakshmimamidisetti88942 жыл бұрын
హాయ్ తమ్ముడు ఈ వీడియో చూసాక నాకు ఎంత వచ్చింది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎప్పుడు నవ్వించే నువ్వు ఏం చేస్తావ్ రా