Karthikeya 3 : మన ఛానెల్ లో Most investigative వీడియో - పిల్లలతో కల్సి చూడండి | Nanduri Susila

  Рет қаралды 1,283,525

Nanduri Susila

Nanduri Susila

Күн бұрын

18-Feb-2023 - An important day in Indian Spiritual history
Guess what?
The day on which Lord Krishna Left his physical body!
We often get a doubt like "Where is Dvaparayuga's Syamantaka mani (Shyamantaka Gem) today?"
Lord Sri Krishna once handed it over to Akrura and after that its topic is not mentioned anywhere in Bhagavata and Mahabharata .
Lot of people across the world have been searching for it and there are 5 different investigations around that. This video will take you through that mystery and gives an in depth analysis about where it is today.
- Uploaded by: Rishi Kumar, Channel Admin
Q) Five Thousand Years Back February అనే నెల ఉందా? మరి కృష్ణుడు Februrary లో శరీరం వదిలేడని ఎలా చెప్పారు?
A) ఏం ప్రశ్నరా నాయనా? Five Thousand Years Back , "Five, Thousand, Years" అనే పదాలు లేవుగా, మరి మీ ప్రశ్నలో ఎలా అడిగారు?
5000 years back సునామీ అనే పదం లేదుగా, మరి ద్వారకలో సునామీ వచ్చిందని ఎలా చెప్తున్నారు?
అక్కడ 5000 ఏళ్ళ క్రితం వచ్చిన దాన్ని ఈ కాలంలో పదాల ప్రకారం సునామి అని పిలుస్తున్నారు
A 3rd std kid asked - 10000 Years back the words BC/BCE were not there. In fact English was not there, How come my social tact book has 10000 BCE?
- Simple common sense will answer, isn’t it?
Same logic applies here. When they calculated those dates now (based on the tithis explained in Bhagavata purana) they arrived at this date
అక్కడ 5000 ఏళ్ళ క్రితం పరమాత్మ వెళ్ళిపోయిన నెలని లెక్కించి ఈ కాలం Feb అయ్యింది అని ఖగోళ శాస్త్ర పండితులు చెప్పారు.
Q) సూర్యుడి దగ్గరకి పంపించేశారు అనడానికి పౌరాణిక ఆధారం ఉందా?
A) వీడియోలో చెప్పినట్టు, అది లేకపోబట్టే కదా ఇంత వీడియో చేయాల్సి వచ్చింది. ఆఖర్లో 10 నిముషాల్లో అది ఎక్కడ ఉండి ఉంటుంది అని theory ఉంది. అలా track చేస్తే మనకి తెల్సే అవకాశం ఉంది . అదే ఈ వీడియోలో చేసిన ప్రయత్నం
Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
1) Nanduri Srinivas Spiritual Talks
/ nandurisrinivasspiritu...
2) Nanduri Susila
/ @nandurisusila
3) Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
#nandurisrinivas #nandurisrinivaslatestvideos #nandurisrinivasspeeches #nandurisrinivasvideoslatest #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrivani #nandurisusila
#spiritual #pravachanalu
#karthikeya2 #krishna #dwaraka #diamond #diamonds
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 200
@bharathivenuturupalli2263
@bharathivenuturupalli2263 Жыл бұрын
గురువు గారికి వందనములు....... శ్యమంతకమణి పై మీరు చేసిన పరిశోధన..తార్కిక విశ్లేషణ... అద్బుతం గా వుంది. ..... మీరు చెప్పిన అశ్వత్థామ కధలు.. శ్యమంతకమణి పై కదలు చెప్పిన విధానం.. మేము అక్కడికి వెళ్లి చుాసినట్టుగా చుాపించారు... ఈ యుగానికి మీలాంటి వారు చాలా అవసరం.....అది మా అదృష్టం....... మీరు కారణజన్ములు🙏 🙏
@harivaraharivara3244
@harivaraharivara3244 Жыл бұрын
గురువు గారు... నా భర్తను sivvayya తిస్కెల్లేక భాదతో మీకు ఒకవిదియో లో చెప్పెను... మీరు అరుణాచల వెళ్లి రమ్మన్నారు... వెళ్లి వచ్చాక కాస్త మనసు కుదుటపడి మొన్న 19-02-23లో జరిగిన ఏపీ si examlo qualify avuthunnanu key చూసాను... మళ్ళీ అరుణాచలం వెళ్లి శివయ్యకు చెప్పి ఈవెంట్స్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను.... మీ ఆశీర్వాదం కావాలి గురువు గారు 🙏... నాకు ఉద్యోగం రావాలని ఆశీర్వదించండి
@vikysvikrams2676
@vikysvikrams2676 Жыл бұрын
god bless u dear one....tc❤❤❤❤
@chandusurisetty8469
@chandusurisetty8469 Жыл бұрын
God bless you
@bharathishivakumar5851
@bharathishivakumar5851 Жыл бұрын
May God be along with you dear sister
@k.appannareddy5013
@k.appannareddy5013 Жыл бұрын
శుభం కలుగుగాక
@venkatraojaggapu6872
@venkatraojaggapu6872 Жыл бұрын
Subhambhuyaath
@moltahtiaravind8140
@moltahtiaravind8140 Жыл бұрын
రాధ కృష్ణులు పెళ్లి చేసుకోలేదు,కదా దాని పైన ఒక వీడియో చేయండి గురువు గారు ప్లీజ్...నేను చాలా మంది చేసిన videos చూసాను.కానీ మీరు చెప్తే వినలనుంది.🙏
@user-le5fp5ze4g
@user-le5fp5ze4g Жыл бұрын
మణిలేకుండాచేసి మంచిపనే చేశాడు దేవుడు.అదిగాని ఉండింటే ఇప్పుడున్న కొరివిదెయ్యాల చేతిలోపడి భూమండలం మొత్తం యుద్దాలతో, హింసతో,రక్తం నిరంతరం ఎరులాపారి భూమిమొత్తం ఎడారిలా మారిఉండేది..ఈ భూమిని అన్నిరకాలుగా బూడిదచేసి వేరే గ్రహానికి కూడ బ్రష్టుపట్టించడానికి దారులు వెతుకుతున్న మూర్ఖుల కళ్ళకి ఆ మణి మాయమవ్వడమే మంచిది సామి..
@bhavanibhavani1423
@bhavanibhavani1423 Жыл бұрын
S
@prasanthivenugopal579
@prasanthivenugopal579 Жыл бұрын
Yes your right
@sudheergayathri4892
@sudheergayathri4892 Жыл бұрын
exactly.. well said👏👏
@sirivelisetty5164
@sirivelisetty5164 Жыл бұрын
నండూరి గారు ఏమిచ్చి మీరుణం తీర్చుకొగలం మీ పాదములకు ప్రణమిల్లడం తప్ప! ఎంతటి గొప్ప పరిశోధన 🙏🙏
@mynamesss2188
@mynamesss2188 Жыл бұрын
అబ్బ యంత అధ్భుతం గా ఉందో మీ విడియో చూస్తుంటే. మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏💐
@manjulachinthalapati9732
@manjulachinthalapati9732 Жыл бұрын
Chala manchi vishayalu chaparu andi, 🙏🙏🙏
@Aadithya369
@Aadithya369 Жыл бұрын
Yes , From SSS Bhavani Prasad.
@dvramayya4778
@dvramayya4778 Жыл бұрын
అవును గురువుగారు ఎంత శ్రమించారో
@chemistryhubbych.anitha1589
@chemistryhubbych.anitha1589 7 күн бұрын
నిజంగా మీరు ఇలాంటివి చెప్పడం ...మేము తెలుసుకోవడం...మేము అందరం చేసుకున్న అదృష్టం...ధన్యవాదాలు గురువు గారు..🙏🙏🙏
@srimatre
@srimatre Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు! మీరు ఎంతో పరిశోధనలు చేసి మాకు చాలా ఆధ్యాత్మిక విషయాలను వివరణ చేస్తున్నారు. జై శ్రీకృష్ణ
@Suharsha_naani24
@Suharsha_naani24 Жыл бұрын
శ్రీ మాత్రే నమః గుర్వురు గారు మీకు మా పాధాభివంధనాలు.
@purnacheekatla2574
@purnacheekatla2574 Жыл бұрын
In this video description at the end has the email id of nanduri gaaru you can send email.
@gullanarayani3374
@gullanarayani3374 Жыл бұрын
Plz send e mail I'd guruvigaru di
@harimonishapasupuleti1863
@harimonishapasupuleti1863 Жыл бұрын
@@purnacheekatla2574 👍8h👍u👍uii8
@brk3468
@brk3468 Жыл бұрын
హరే కృష్ణ. చాలా చాలా బాగుంది శ్రీనివాస్ గారు. Proofs తో సహా మీ వర్ణన అద్బుతం. శ్రీల ప్రభు పాదుల వారి గురించి ఒక వీడియో చేసి అనేక మందిని భక్తి మార్గంలోకి తీసుకురండి
@anjiparepalli9692
@anjiparepalli9692 Жыл бұрын
🙏🙏హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరేరామ హరేరామ రామ రామ హరే హరే🙏🙏
@umamaheshumamahesh452
@umamaheshumamahesh452 6 ай бұрын
Thank you univers... ఈ దైవ రహస్యాలు, విశ్వరహస్యాలు తెలుసుకోవడానికి నా జన్మ సరిపోదు. ఈ విశ్వం నన్ను మరలా ఆహ్వానం ఇస్తే ఈసారి నన్ను నేను తెలుసుకోవడానికే వస్తాను. నాకు మంచి జన్మనిచ్చిన ఈ విశ్వానికి క్రుతజ్ఞతలు.
@pavan5800
@pavan5800 Жыл бұрын
అత్యుత్తమ ప్రసంగం..శమంతకమణి గురించి మీరు వివరించిన విధానం అత్యద్భుతంగా ఉంది..మన తరానికి తెలియాలి, పిల్లలకు తెలియాలి..ఇది భగవంతుడు, కృష్ణుడు మరియు అపురూపమైన భారతదేశం యొక్క గొప్పతనం...మీకు అద్భుతమైన ధారణ ఉంది..మీరు నిజంగా భగవంతునిచే ఆశీర్వదించబడ్డారు...మేము ఇలాంటివి వినడానికి ఇష్టపడతాము..🙏🙏🙏🙏
@user-df5vb9yw4k
@user-df5vb9yw4k 11 ай бұрын
అద్భుతం గా ఉంది మీ విశ్లేషణ. అంతులేని ధన్యవాదాలు. నాకు ఒక సందేహం ఎప్పుడూ కలుగుతుంటుంది. మీరు ఆ సందేహం తీరుస్తారా. మనకు 27 మహాయుగాలు అయిపోయి మనమిప్పుడు 28వ మహాయుగాలు ఉన్నాము అని అంటున్నారు. శ్రీ రామాయణం మరి 24 వ మహా యుగం లో జరిగింది. ఇలా కృతయుగం (28వ) నుండి ఇప్పటి‌ ఈ కలి యుగం వరకు మనకు ఎన్నెన్నో గాథలు, భగవంతుని అవతారాలు తెలుస్తున్నాయి కదా! నా సందేహం ఏమిటంటే ఈ దశావతారాలు మనమిప్పుడున్న‌ ఈ మహాయుగంలో నే జరిగాయా? లేకపోతే ఏయే మహా యుగాలలో ఏమి జరిగింది అనేది మనకు తెలుస్తుందా? ఇంకా 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అని, 14 మన్వంతరాలను కలిపితే ఒక కల్పము అని అంటారు కదా.. మరి జరిగిపోయినవి 28 మహా యుగాలు అయితే , ఇప్పటి వరకు ఒక మన్వంతరం కూడా అవలేదా? 24 వ‌ మహా యుగం లో రామాయణం జరిగితే మరి ఈ మహాయుగంలో త్రేతాయుగంలో రామాయణం జరగలేదా? నాలుగు మహాయుగాల క్రింద జరిగిన రామాయణం ఇప్పటికి ఇంత నిత్య నూతనంగా ఉండడం , ఇప్పుడే జరిగినంత కొత్తగా ఉండడం నాకు ఎంతో అద్భుత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తప్పక నా సందేహాలను తీరుస్తారా ఆశిస్తున్నాను. నాకు మీ నుండి ప్రత్యేక సందేశం (సమాధానం) ఉంటుందా? ధన్యవాదాలు.
@NagaLakshmi-pg1dz
@NagaLakshmi-pg1dz Жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏గురువుగారు ఈ రోజు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు.
@j.chamundeswari6887
@j.chamundeswari6887 Жыл бұрын
మీకు, పాదాభి వదనం,,, గురువు గారు,,,,, ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devi--3154..
@devi--3154.. Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@doddilaxmi4076
@doddilaxmi4076 Жыл бұрын
ముందుగా గురువుగారికి పాదాభివందనములు మీరు ఏ విషయాన్నైనా గురువుగారు చాలా లోతుగా విశ్లేషణ చేసి మాకు అందించే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది మీ లాంటి మహానుభావులు పుట్టిన ఈ నేలపై మేము పుట్టినందుకు ధన్యులము
@polisettimuthyam8546
@polisettimuthyam8546 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ స్వామివారికి పాదాభివందనం 🙏
@ntrsampath
@ntrsampath Жыл бұрын
వందే కృష్ణం జద్గురుం ❤️🙏.. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤️❤️🙏🙏🙏 #JaiShreeKrishna ❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@ultraspidermanofficial
@ultraspidermanofficial Жыл бұрын
మీము ఎంత అదృష్టం చెసుకునము మీలంటి గురువుగారు 🙏 మాకు దొరికిన నందుకు కృతజ్ఞతలు మీలాంటి వాళ్ళు వల్లే ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాడు మీకు పాదాభివందనాలు
@Bhakand
@Bhakand Жыл бұрын
కళ్లకి కట్టినట్టు వివరించారు గురువుగారు...నేను వీడియో మధ్యలో అనుకున్నాను కలికాలం కి శమంతకమణి నీ చూసే అదృష్టం వుండి వుండదు అని..మీరు కుదిరినప్పుడు శంబల నగరం గురించి ఒక వీడియో చెయ్యండి గురువుగారు...
@chinnadasarikrishna1125
@chinnadasarikrishna1125 Жыл бұрын
అద్భుతo గురువు గారు మీకు శతకోటి ప్రణామాలు🌺🌺🌺🙏🙏🙏🌹🌹🌹
@samyukthagatla
@samyukthagatla Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః.... 🙏🙏🙏 మీ వీడియో చూసి శివాభిషేకం.. పూజ... ఎంతో చక్కగా తృప్తిగా చేసుకున్నాము గురువుగారు... మీరే స్వయంగా వచ్చి అభిషేక స్త్రోత్రాలు చదువుతూ చేయిస్తున్నట్లు అనిపించింది...ధర్మపత్నీ సమేత గురువుగారి పాదపద్మములకు నా కృతజ్ఞతా సుమాంజలి.. శ్రీ మాత్రేనమః... 🙏🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
🌅🪔🌺🥭🕉️ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🌴💮🌼🌸🔱🌾🌿🥥🌹🙏🙏
@rojarani3168
@rojarani3168 Жыл бұрын
గురువు గారికి 🙏. ఉన్న సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే మీ తపనకు,మీ విషయ పరిజ్ఞానానికి,మీ పరిశోధనకు జోహార్లు.మీ జ్ఞానానికి నా శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.👌👌👌👏👏👏🙏🙏🙏.
@hymagopalaiah5913
@hymagopalaiah5913 Жыл бұрын
Sir, I am so moved by this detailed analysis of facts & theories! Indeed a lot of effort goes behind each of your videos..a hearty thank you for the unique topics you choose, your deepdive into facts, your simple-to the point-neat presentation skills!! I know that you are well aware of your potential, yet humble..pls accept my heartfelt appreciation! Please do keep educating us 🙏
@kishorekumark3418
@kishorekumark3418 Жыл бұрын
స్వామి మీరు అద్భుతంగా వివరించారు ధన్యవాదములు స్వామి🙏🙏🙏
@sadaramchetan6306
@sadaramchetan6306 Жыл бұрын
చాలా చక్కగా శమంతకమణి కోసం వివరంగా చెప్పారు గురువుగారు మీకు చెప్పినంత సేపు చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూసాం ఎక్కడుందో అని చివరకు సేఫ్ ప్లేస్ లో ఉందని చెప్పారు చాలా సంతోషం గురువు గారు 🙏
@sivakumar6953
@sivakumar6953 Жыл бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
@urekhadantuluri3059
@urekhadantuluri3059 Жыл бұрын
మీకు ఎన్ని కృతజ్ఞతలు చేప్పిన తక్కువేనండి 🙏🙏🙏
@vasanthkrishna7809
@vasanthkrishna7809 Жыл бұрын
For 27 mins just couldn't move from my seat while listening. The most engrossing history of our land. The more one listens about the greatness of Sri Krishna, the more one feels transcended from this world. Big Namaskar to Sri Nanduri Garu and his team.
@nagalaxmi457
@nagalaxmi457 Жыл бұрын
"iny
@bhoomaiah4
@bhoomaiah4 Жыл бұрын
10⁰
@saiprasad2468
@saiprasad2468 Жыл бұрын
జై శ్రీ కృష్ణ ఓం నమో నారాయణ 🙏🙏ధన్యవాదములు గురువు గారు 🙏🙏
@k.adilakshmiumesh2174
@k.adilakshmiumesh2174 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻
@mamidipakachandrarao2967
@mamidipakachandrarao2967 Жыл бұрын
నమస్కారం గురువుగారు వాసుదేవ. ఇటువంటి మహా అద్భుతమైన విషయాలు మీరు చెప్తుంటే నిజంగా మా నిజం రా మా ముందు జరుగుతున్నట్లు అది నా అదృష్టం అదృష్టం వాసుదేవ
@spsrinivas2973
@spsrinivas2973 Жыл бұрын
అద్భుతమైన కథ. ధన్యవాదాలు.
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః.
@bhagyaprashanth8270
@bhagyaprashanth8270 Жыл бұрын
ಆಧುನಿಕ ಶಂಕರರು ನೀವು.... ಸಾಮಾನ್ಯ ಜನರಿಗೆ ತುಂಬಾ ಉಪಯುಕ್ತವಾದ ಮಾಹಿತಿ ನೀಡುತ್ತೀರಿ.. ಆಧ್ಯಾತ್ಮ ಮಹಾ ಸಾಧಕರಲ್ಲಿ ನೀವೂ ಒಬ್ಬರು 🙏
@kantharajr5601
@kantharajr5601 Жыл бұрын
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ 🌹 🌺🌻🍎🍊🍉🥥🍌🙏🙏🙏 ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🌻🌺🍎🍊🍉🥥🍌🙏🙏🙏ಸ್ಯಾಮಿ ನಿಮ್ಮ ಪಾದ ಚರಣ ಕೇ ನಮ್ಮ ಅನಂತ ಪ್ರಣಾಮಗಳು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ವಿಚಾರಗಳನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳತಿರುವ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು💐🙏
@kollisurendra1180
@kollisurendra1180 Жыл бұрын
చాలా బాగుంది,చక్కటి విషయం గురించి చెప్పారు,ఇంత మంచి విషయం మీరు తెలిజేసినందుకు ధన్యవాదాలు,
@srinivasaraog4755
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@nagarajugolkonda
@nagarajugolkonda Жыл бұрын
మీకు పాదాభివందనాలు ... అయ్యగారు ఎన్ని విషయాలు తెలిసాయో.... 🙏
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే గురువుగారు 🙏 🙏🌹జై శ్రీ కృష్ణ 🌹🙏 🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 శమంతక మణి ఎక్కడ ఉంది అనేదాని గురించి ఎన్నోఅద్భుతమైన చరిత్రలను మాకు అర్థమయ్యే విధంగా తెలియజేశారు🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
@JayaLakshmi-mi2ox
@JayaLakshmi-mi2ox Жыл бұрын
గురువు కి పాదాభివందనాలు 🙏🙏ఈ వీడియో చూస్తేటే కృష్ణ పరమాత్మ ను శమంతకమణి గురించి ఎంత చక్కగా ఉంది అంటే శ్రీ కృష్ణ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పరమాత్మను దగ్గర నుంచి చూసిన త అమితమైన పరమానందంము కలిగింది💓💓💓💓💓💓💓💓💓గురువు గారి పాదపద్మములకు 🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌹🌹🌹🌹
@sureddisuresh
@sureddisuresh Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏 చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురువు గారు 🙏 హిందూ మతం గొప్పతనం మరెన్నో ఇతిహాసాలు, పురాణాలు దేవాలయాల గురించి తెలుగు, ఆంగ్లంలో కూడా చేస్తే కొందరికి మన పురాణం గురించీ తెలియచేయలని కోరుకుంటున్నాము 🙏🙏🙏
@srani990
@srani990 Жыл бұрын
హరే కృష్ణా... ఎంత చక్కగా చెప్పారు గురువు గారు... ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి... మనః పూర్వకముగా మీకు పాదాభివంనాలు...మీరు ఆయురారగ్యాలతో ఉండి... ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు ఈ తరం వారికి అందించాలని కోరుకుంటున్నాం... శ్రీ మాత్రే నమః.. హరే కృష్ణ 🙏🙏🙏🙏
@subhadrak327
@subhadrak327 Жыл бұрын
గురువుగారు dhanyuralini
@pandalahymavathi6848
@pandalahymavathi6848 Жыл бұрын
చాలా చాలా మంచి విషయాలు చెబుతున్నారు గురువు గారు. ఇంత టైం ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా collect చేస్తున్నారు గురువు గారు. 🙏🙏🙏
@rkbaburk9983
@rkbaburk9983 Жыл бұрын
AVUNU... VERY GREAT
@nellaballilokeshreddy2104
@nellaballilokeshreddy2104 Жыл бұрын
గురువు గారు శంభాల నగరం గురించి మీ ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం
@ungaralauma1144
@ungaralauma1144 Жыл бұрын
Entha chakkaga vivarincharu guruvu gaaru. Mee talli tandri gaariki maa sathakoti paadabhivandanamulu meelanti Varini Kani samajashreyasuku upayogakarunga penchinunduku GURUVARYA.
@konakalarajani1255
@konakalarajani1255 Жыл бұрын
మీరు చాలా మంచి వివరణ , విషయాలు తెలియచేస్తూనారు .మీకు శతకోటి నమస్కారాలు.
@poketalk7575
@poketalk7575 Жыл бұрын
Danyosmi gurugaru.ee video chusthunthasepu vollu pulakinchi poindi.MANI guruinchi entha andam ga,goppaga,vivarincharu.Ee roju na andamaina Krishnudi Leelalu vinadam santhosham ga vundi.dhanyavadalu gurugariki. Krishnam vande jagathgurum.
@chhinnayadav6552
@chhinnayadav6552 Жыл бұрын
పరమాత్ముడు గూర్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చేయండి sir.thank you very much
@funnytovedhakamaakshi2966
@funnytovedhakamaakshi2966 Жыл бұрын
సార్ మీకు నమస్కారము 👍👍🙏🙏🙏 నాకు ఒక సందేహం కలిగింది ఎంతంటే మీరు ఇంతకు ముందు వీడియోలో ఒక యుగానికి సంబంధించి ఏమీ ఉండదు కాబట్టి అప్పటి ఇప్పటికీ వారసులు ఉండే అవకాశం లేదు... కానీ నార్త్ ఇండియా లో ఒక ఫ్యామిలి మేము రాముడి కుటుంబ సభ్యుల ము అని అంటున్నారు... మాకు నమ్మబుద్ధి కావడంలేదు.. ఎందుకు అంటే కృత యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం ఇప్పుడు కలియుగం మరి అప్పటి వారు ఎలా continue అవుతారు.. తెలియజేయగలరు....🙏🙏🙏
@RP33335
@RP33335 Жыл бұрын
మీకు ధన్యవాదాలు. చాలా కష్టపడ్డారు. ఆ పరమాత్మ మిమ్మలినీ, మన అందరినీ చల్లగా చూడాలి. ఇలాంటి ఆసక్తికర వీడియోలు ఎంతోమందికి తెలియని విషయాలు తెలియజేస్తాయి. 🙏🙏
@sheetaljo29
@sheetaljo29 Жыл бұрын
listening to your videos makes us feel closer to Paramatma, thank you for this selfless service 🙏
@ujwalabollu4594
@ujwalabollu4594 Жыл бұрын
I searched for this video on yesterday night for half an hour. But couldn’t found it in the channels. Thank you for uploading it again 🙏🙏
@gaddaleudith3146
@gaddaleudith3146 Жыл бұрын
Puri rahasyalu continue cheyandi guruvu garu chala wait chestunnam🙏🙏
@vinayvvalaboju
@vinayvvalaboju Жыл бұрын
అద్బుతమైన పరిశోధన మీరు చెప్పిన విషయాలు విన్న వారికి భగవంతుడిపైన భక్తి ఇంతకు ఇంత పెరుగుతోంది . జై శక్తి
@anushamamidala9601
@anushamamidala9601 Жыл бұрын
నండూరి గారు, దయచేసి శివాలయం దర్శనం ఎలా చేయాలి చెప్పగలరు, కొంత మంది నవగ్రహాలు ముందు చూడాలి అని కొంత మంది చివరిలో చూసి వెనకకు చూడకుండా ఇంటికి వెళ్లాలి అని చెప్తున్నారు మీరు దయచేసి చెప్పగలరు
@bhaskarchanda3519
@bhaskarchanda3519 Жыл бұрын
kzbin.info/www/bejne/eHqtnXuebKilepo
@LokanathNandhha
@LokanathNandhha 2 ай бұрын
గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు 💐🙏💐🚩🚩🚩🚩🚩
@nagajyothipulleti6444
@nagajyothipulleti6444 Жыл бұрын
నమస్కారం గురువుగారు మాకు రుద్రాక్షలు ధరించాలని ఉంది.అవి మంచివి ఎక్కడ లభిస్తాయి,విది విధానాలు తెలియచేయగలరు
@mevizagabbai7931
@mevizagabbai7931 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పినట్టుగే శివ పూజ చేసాం మా జీవితంలో మరిచిపోలిని రోజు, పూజ చేసినప్పుడు లింగారుపములో వున్నా ( శివుడు రూప్సములో )మాకు దర్శసనమ్ etcharu 🙏🙏🙏
@madhurohanam
@madhurohanam Жыл бұрын
శ్రీ మాత్రేనమః శ్రీ గురుబ్యోన్నమః మన చరిత్రని సంస్కృతిని శాస్త్ర పూర్వకంగా పరిశోధించి చెప్తున్నందుకు దన్యవాదములు గురువర్యా 🙏🙏🙏
@sailajabharadwaj4280
@sailajabharadwaj4280 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారు మీరు సమంతకమని ఎక్కడ ఉన్నది దాని ప్రభావం అది ఎక్కడ ఉన్నది అనే విషయం చాలా కూలంకషంగా పరిశోధించి మాకు తెలియజేసినందుకు మీకు శతకోటి వందనాలు మీకు మేము ఆజన్మాంతం రుణపడి ఉంటాము.🙏🙏🙏
@Kumaridulam
@Kumaridulam Жыл бұрын
ఎన్ని janmala పుణ్యమో మాకు మీ videos chudagalagadam 🙏🙏🙏
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 Жыл бұрын
Sri Vishnu Rupaya Namasivaya Guru Dhampatulaku maa Tharupuna Sahashara Koti Kruthajnathalu Chala Chakka Gaa Teliyachesharu Andi Akkirala vamshamu Lo Unna prathi Guru'Vulaku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Sri Krishna parmathma ki Sri Krishna Hrudha Raani laku parivaaramuki Maa Tharupuna Sahashara Koti Padhabhi Vandhanamulu Samanthakamani ki Maa Tharupuna Sahashara Koti Padhabhi Vandhanamulu You tube ki Dhanyavadhamulu media ki Dhanyavadhamulu
@srikanthm765
@srikanthm765 Жыл бұрын
Om Namo Narayana.... Danyavadamulu Guruvu Garu.... Great Research, Analysis and explain Guruvu Garu.
@Bhakthi-sakthi
@Bhakthi-sakthi Жыл бұрын
గురు గారు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. 1.సంబాలా నగరాన్ని భారతం లో రాసారా... 2. కృష్ణ భగవాన్ నిర్యాణం తర్వాత రుక్మిణి సత్యబామ లు ఏమయారు. 3.భాగవతం లో సమంతక మాణి గురించి సగం లో ఎందుకు వదిలేసారు. 4.నా ఆలోచన ప్రకారమ్ మణి తిరుపతీ లో హుండీ కింద భూమి అడుగున ఉండనిపిస్తుంది . ప్ల్స్ రిప్లై sir
@parushurambathini9570
@parushurambathini9570 Жыл бұрын
Sri గురుభ్యోనమః ఉగ్రం వీరం మహావిష్ణుo
@sakarekrishna1767
@sakarekrishna1767 2 ай бұрын
Guruvugaaru dhanyavadamulu Ee katha cheppi nijanga krishnudu kalaniki vellinatlu vundi
@chaitzchait31
@chaitzchait31 Жыл бұрын
Puri jagannath series cheyyandi chala days nundi wait chestunna meeru chestaru ani
@ravisurya7081
@ravisurya7081 Жыл бұрын
Super guruvu garu , chala Baga chyparu andi.🙏 Sri vishnurupaya namashivaya.
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
Excellent educational course..hope PPL will like history hereafter 🙏
@meow4710
@meow4710 Жыл бұрын
Sir you are mesmerizing ..the way you tell the history is amazing..i went into imagination of lord Krishna n other things. Thanks for bringing out the facts for new generation
@gvlakshmi4606
@gvlakshmi4606 Жыл бұрын
ఎన్ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు శమంతకమణి గురించి అద్భుతమైన పరిసోధన చేసి అందరికీ తెలియజేసారు. భావితరాలకు ఎంతోఉపయేగఉంటుంది. మీకు ఎప్పుడు మా కృతజ్ఞతలు. 🙏🙏🙏
@rajanikumari8672
@rajanikumari8672 Жыл бұрын
అందరికి అర్ధం అయ్యేలా ఇంత చక్కగా వివరిస్తున్నందుకు మీకు వందనములు.
@kirankumarmergu7974
@kirankumarmergu7974 Жыл бұрын
గురువు గారికి సాష్టాంగ దండ ప్రణామాలు, శంభలా నగరం గురించి ఒక వీడియో చేయగలరు అని నా యొక్క అభ్యర్థన, మీ లో ఇంకో చాగంటి వారిని, సామవేదం వారిని చూస్కుంటున్నం, మీ నుండి కూడా సంపూర్ణ ప్రవచనాలు రావాలని కోరుకున్నాను, కానీ మీకున్న పని ఒత్తిడి వల్ల ఇది సాధ్యం అవుతుందో లేదో, ఏమైనా తప్పుగా అని ఉంటే క్షమించమని ప్రార్థన . శ్రీ గురుభ్యోన్నమః
@nirmallanka
@nirmallanka Жыл бұрын
Thank you for telling narrating historical greatness while resisting a blind intuition towards them.
@elluruadilakshmi8008
@elluruadilakshmi8008 23 күн бұрын
ఇన్ని విషయాలు చెప్పారు గురువు మీకు వందనాలు.
@sudhaiviramesh842
@sudhaiviramesh842 Жыл бұрын
Well explained... thank you Gurugaaru🙏🌹😊
@sridevichowdary6562
@sridevichowdary6562 Жыл бұрын
Wow,, emicheparu andi, goosebumps vachayi, milanti valu e generation lo chala avasaram, hatsoff to u andi
@gopalakrishnapalla
@gopalakrishnapalla Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@naveenn7742
@naveenn7742 Жыл бұрын
Sri vshnu rupaya namashivaya... vintunte romanchanam avtundi swami. Great research 🙏 feel happy to listen these theories.
@divyaaravind9393
@divyaaravind9393 Жыл бұрын
No words to express .. Very beautifully explained .. Moved by the way its narrated .. Ur truly an inspiration to all of us Guru garu
@betanapallisandeepra
@betanapallisandeepra Жыл бұрын
Chaalaa chakkagaa vivarinchaaru… very reasonable explanation sir… makes sense… thank you for doing it… 🥰🙏🏻🙏🏻
@casualshoot0310
@casualshoot0310 Жыл бұрын
Last 1 min states Krishna is Back 🔥 Om Namo Bhagavate Vasudevaya Hare Krishna 🙏
@life.flow.
@life.flow. Жыл бұрын
Grateful 🙏...beautiful orientation of deep insight of truth with engrossing incidents..vintunte could felt like as if seeing In real...deep thoughts of beautiful 💎 gems...very Grateful 🙏 😊⚘️
@bhargavmedavarapu1852
@bhargavmedavarapu1852 Жыл бұрын
Thanking sardar vallabai Patel ji 🙏
@annapurnajonnalagadda9526
@annapurnajonnalagadda9526 Жыл бұрын
అందరూ అనుకున్న కారణాలు ఒక్కొక్కటి నిష్పక్షపాతంగా, నిర్ద్వందంగా విశ్లేషించి,విమర్శించారు. కాదు అని చెప్పారు. చాలా బాగుంది.. శమంతకమణి ని మళ్ళీ భాస్కర మండలానికి పంపించారు అని చెప్పేంత వరకు కూడా బానే ఉంది.... శంబల లో ఉండే గురువులకు ఇలాంటి ధనం కానీ, మణులు కానీ అవసరం లేదేమో అనిపిస్తుంది... వారి శక్తి సామర్ధ్యాలు... మానవ సంబందమైన వస్తువుల అవసరం ఉండదు....ఎలాంటివి అయిన సృష్టించగల శక్తి వారికి ఉంటుంది....లాహిరి మహాశయులుకు శ్రీ బాబాజీ అలాగే ఒక పెద్ద భవనాన్ని సృష్టించి చూపించారు కదా. కాబట్టి శ్రీ కృష్ణుడు ఆ శమంతకమని ని భాస్కర మండలానికి పంపించారని theory బాగుంది
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@lakshmimahoganiplatation2462
@lakshmimahoganiplatation2462 Жыл бұрын
చాలా బాగా చెప్పావు.మీ నాన్న గారు అమ్మ గారు దైవ భక్తి బాగా అబ్బింది అనడానికి ఇది ఒక నిదర్శనం .నేను నీకు అభినందనలు తెలియజేస్తున్నాను
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@clavanya5671
@clavanya5671 Жыл бұрын
Great video and very interesting U worked hard so much to find conclusion Amazing guruji
@rajanicheruku6515
@rajanicheruku6515 Жыл бұрын
Thank you for taking your valuable time to explain this
@kamtutha7391
@kamtutha7391 6 ай бұрын
గురువు గారు మీ పాదాలకు కోటానుకోట్ల 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నిజంగా ఇలాంటి ఎంతో గొప్ప విషయాలు మీతో మాకు తెలియజేయడానికి ఆ దేవుడు మిమ్మలని పుట్టించారు ఇది మా అదృష్టం గురువు గారు 🙏🙏🙏🙏🙏
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమః శివాయ 🙇🙇
@kondalrao6051
@kondalrao6051 4 күн бұрын
Sir ! తమరు , చాగంటి వారు మన తెలుగు నాట పుట్టడం మన తెలుగు దేశం చేసుకున్న అదృష్టం.
@bujjikiran6440
@bujjikiran6440 5 ай бұрын
Chala bhaga explen cheseru guruvu garu tq so much
@MadhuKumar-zi4qp
@MadhuKumar-zi4qp Жыл бұрын
Great research sir 🙏 hats up to your time n dedication 🙏
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 2,8 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 15 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 45 МЛН