కాకినాడ లో ఇంకా సూపర్ ఉంటాయి brother okasari vachi try cheyandi
@ramgameryt9599 Жыл бұрын
Anna Needi kakinada
@balumadhu8356 Жыл бұрын
Madi kakinada
@prakruthisethu2592 Жыл бұрын
Bro panjagutta lo meridian untadhi. Biryani chala baguntundhi. Try chey
@venkatasatyanarayanakottap746 Жыл бұрын
అల్లుడూ, హైదరాబాద్ సుబ్బయ్య హోటల్ కి అంత సీన్ లేదు. నేను కూడా తిన్నాను. కనీసం 4 ఐటమ్స కూడా బాగాలేదు. కారప్పొడులు తింటానికి 300 ఎందుకు, బొక్క. పేరు గొప్ప ఊరు దిబ్బ. దాని పక్కనున్న కాకతీయ, శ్రీ హర్ష 100 రెట్లు బెటర్. అక్కడ 180, 130 కే ఫుల్ మీల్స్. అక్కడకి వెళ్లి తినిరా
@91rummy Жыл бұрын
Aunu.. maku kuda antha nacchaledu
@KalidindideviDevi Жыл бұрын
అబ్బబ్బ మీరు చెబుతుంటే నోరు ఊరిపోతుంది టైగర్ గారు 🤤🤤🤤
Guntur lo Udupi mess ah? Koncham address chepthara aey area lo undho?
@baluchannal143 Жыл бұрын
Supar maya ne videos very nice
@manu_manoj143 Жыл бұрын
Anna Amerpet loo Aritakku Bhojanam hotel loo veg meals challa bagunthai ann plz akkada try chey anna
@naidu9929 Жыл бұрын
Manis kitchen uppal,boduupal lo inka branch es vunnae amo bro naku thaledhu kani mogalae biryani osari try chayandi
@user-ar5una1977 Жыл бұрын
I am a christian but i am veg by birth... 👍🏻😊.. Hyd
@riderofroasting Жыл бұрын
Non Veg తినవచు దేవుడు అనింటిని తినటానికే సృష్టించినాడు
@user-ar5una1977 Жыл бұрын
@@riderofroasting..ముందుగా దేవుడు కేవలం ఫలములను మాత్రమే ఇచ్చాడు తినమని... తరువాత నరుని పాపమును బట్టి...//.. హృదయ కాటిన్యమును బట్టి... అన్నింటినీ చంపి తినమన్నాడు... మరలా దేవుడే అంటాడు... మేకని చంపినవాడు మనిషిని చంపలేడా అంటాడు దేవుడు...
@user-tr1px4sc7l Жыл бұрын
@@riderofroasting అన్నిటినీ తినటానికి అయితే మనిషిని కూడా తిను మరి, పాపం ఈ అమాయకపు జీవి అయిన మనిషిని ఎందుకు వదలటం. తింటే తిన్టా అను లేకపోతే లేదు అను. అంతే! దేవుడు అని చెప్పి సాకులు చెప్పకు. Non-veg తినకపోవడానికి నిర్ధారించబడిన, ధృవీకించ బడిన కొన్ని వేల కారణాలు ఉన్నాయి (side effects, allergies, serious digestion problems, compassion, kindness, oneness, regressiveness & violence, environment issues & ecological imbalances, etc.) కానీ తినటానికి నువ్వు చెప్పే అర్థం పర్థం లేని ఆ ఒక్క కారణం తప్ప. So, better not to force or insist anyone. If you insist, then atleast give some good reasons. It's the sinner who puts the label of GOD on every damn thing he does. Remember, No one is against the one's who eats twice a month or once a week. కానీ ఒక కమ్యూనిటీ లేదా ఒక సమజాం తప్పు అని prove చేయటానికి లేదా ఆ సమాజం మీద కోపం తో వాళ్లకు వ్యతిరేకంగా జంతు జీవులను దేవుడి ఇచ్చిన జన్మ హక్కులాగ రోజూ కోసుకు తినేవారు ఉంటారు. వాళ్ళు వారి మాటలు విన్న సమాజాలను తిరోగమన దిశలోకి తీస్కుపోతారు.
Food inspector as ride on subbaya hotel and they are using leftover curries and some colour mixed chilli powder. And still samples are sent to lab waiting for the result. Think before twice while going
@bossff3201 Жыл бұрын
Nellore muralikrishna meals try chei anna
@perakamradha2792 Жыл бұрын
Tq for veg maya 🤗🤗🤗 non veg ekkuva thinodu
@SuneelKumar-nd2kr Жыл бұрын
Independence rakapothe nuvu ella video s upload cheyavu mama
@alekhyamuvvala4791 Жыл бұрын
Hii tiger garu....Meru tintuntee Na potta nindhipoyendhieee... love to see you 🥳