kzbin.info/www/bejne/oKmWpah8qaxkobssi=0RjmGGuBymrdEzrV అందరికి పేరు పేరున భానువారం శుభోదయ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆదివారం రోజు ఆనందాలకు. విలాసాలకు. చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా. ఆధ్యాత్మికతకు. సేవా తత్పరతకు. ధర్మ మార్గానికి కేంద్ర బిందువుగా మలచుకుని ఉత్తమ జీవితం గడపాలని ఆశిస్తూ 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏