తేను తెలుగు ఛానల్ లో ప్రోగ్రామ్స్ చాలా బాగుంటున్నాయి సార్🙏 ధన్యవాదములు సార్
@TeneteluguanjanappaАй бұрын
ధన్యవాదాలు సార్ 🙏🤝
@gjoreddy59242 жыл бұрын
శ్రీనివాసులు గారు, పద్యం పాడడంలో, వాద్యం వాయించడంలో చాలా అద్భుతం. ఎంతో మంది గొప్ప కళాకారుల గురించి ఎంతో చక్కగా ఆయన వివరించినారు. అంజనప్ప గారి ప్రశ్నలు, శ్రీనివాసులు గారి జవాబులు, భలే చక్కనైన మంచి విషయాలు. మీకు మా కళాభివందనాలు.
@knarayanappakummaranarayan36792 жыл бұрын
చాలా బాగుంది పూర్తి నాటకాలు నడవడం లేదు అన్ని రత్నాలే మన సీఎం గారు నవరత్నాలు పెట్టినారు కదా నాటకాలు రత్నాలు అయినందుకే ఆ పతకాలు మొదలు చేసినట్లు వుంది కళాకారులు ప్రభుత్వాల మీద అదారం పడుకున్న పల్లెలో ప్రజలు అనాదిగా అదిరిస్తున్నారు వారి ఆదరనే కళను నమ్ముకున్న వాళ్లకు ఉపాది ....... విశ్వామిత్రుడు బ్రహ్మ వంశములో పుట్టినవాడు ఆయన అంశలో పుట్టిన కన్యలు మాల కన్యలు ఎలా అయినారు
@@SatyanarayanaBekkam బ్రహ్మ కుమారుడు కుశుడు ఇతనికి కుశనాబుడు ఇతనికి గాది ఇతనికి విశ్వామిత్రుడు కుశనాబునికి మనవడు అందుకు కౌశికుడు అంటారు ఇతను క్షాత్రము బ్రాహ్మాన్యము రెండు వున్నవాడు
@sivanandakudeti77672 жыл бұрын
మంచి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది అంజప్ప అన్న చాలా కష్టపడి ఒకవైపు వృత్తి మరోవైపు కళాకారులను వెలుగులోకి తీసుకుని రావాలని ఆయన కళాకారుల పట్ల చేస్తున్న సేవ చాలా అద్భుతం.💐💐💐💐💐
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u so much anna 🤝🤝🤝🙏🙏💐💐
@gavarasrinivas80242 жыл бұрын
గురువు నమస్తే అంజి నపకారికి కళాభివందనాలు మీ ఇద్దరి కలయిక తో బీసీ కృష్ణ గారిని కలుపుకొని ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుని మాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు నమస్తే నమస్తే మీ అభిమాని గవర శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా🙏🙏🙏