Thank you Guruvu Garu. Chala logikal ga chepparu...
@meenahareesh-o1g9 ай бұрын
100 percent its wrk everyday am listening Lalitha Sahasranama stotram miracle makes me very good position am from Karnataka but guruvagaru Wat he saying it’s true thank u Guruji
@srikanthreddivanga4 ай бұрын
Good explanation
@meditation123343 ай бұрын
ఓం సంపత్కరీ సమారూడా సింధురా వ్రజసేవితాయై నమః
@girijakesav7673 Жыл бұрын
ఓం అపర్ణా ఐ నమః 🙏🙏🙏🙏🙏
@sudhankodavali44426 ай бұрын
Namaste Guruv Garu
@shailuactive Жыл бұрын
🙏bagundi, baga chepparu guruvugaru
@muralimohansagar4369 Жыл бұрын
Chala santhosham.......
@naidurajendra146 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు. గురువు గారు.
@GurumurthiY-q9q9 күн бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు
@techboysagar1608 Жыл бұрын
Tq unevarsi Tq money Tq guruvugaaru🙏🙏🙏
@shanthivelpuri2757 Жыл бұрын
Meeru cheppinatte chadivaamu maa appulanni theeripoyi haayiga unnaamu meeku maa dhanyavaadamulu
@mohanlakshmi2661 Жыл бұрын
Anni vedios lonu ide comment peduthunnaru asalu em follow ayyaru meru edi workout aindi plz clarity
@jhansichevuru4225 Жыл бұрын
Miru am cheseru ala cheseru maku kuda reply evandi
ఓం సంపత్కరి సమారూఢ సింధూర వజ్ర సేవితాయై నమః 🙏🙏🙏💐💐తల్లి నేను వనజక్కయ్యకు ఇచ్చిన డబ్బులు తిరిగి తొందరగా ఇవ్వాలి...🎉🙏🙏🙏
@alagandulaashok686810 ай бұрын
ఓం సంపత్కరి సమరుడా సింధూర వజ్ర సేవితాయే నమః
@kiranmayee3470 Жыл бұрын
Guru garu if a woman is house wife and if she makes some lones sake of her problem then how can she get money every one says if u work only the money will come but some husband doesn't like his wife to work like that women is there any manthra is there to solve her money problems plz let us know 🙏🙏🙏
@girijakesav7673 Жыл бұрын
సత్య కాలం లో ఆలా జరిగింది ఇప్పుడు జరరుగు తుందా
@harikishanreddylattupally Жыл бұрын
6 u ft
@kalyanikarra46877 ай бұрын
👌🙏🏻
@lathabolusani27938 ай бұрын
Room Aparnaya namaha
@nagajanardhanarao6591 Жыл бұрын
Guruvugaru Naku oka doubt . Bartaki appu unnapudu barya cheste Pooja cheste adi palistunda chepandi
@stejasri6736 Жыл бұрын
Husband and wife okkata kabati meru cheyavachu
@varaprasad1550 Жыл бұрын
L
@MalliSirisetti Жыл бұрын
Kastapadi pani chesukoni sampaadimchukovali govt kooda prajalaki pani kalpimchali
వైబ్రేషన్ వస్తుందంటే మీరు గుడికి వెళ్ళినపుడు వైబ్రేషన్ వస్తే అదేవత శరీరానికి తగిలి పోతుంటుంది గమనించండి
@kondasaniramarao8066 Жыл бұрын
Veeni kadu ananta swamy ani okkadu unnadu money Mantra program chestunadu vani tannadi
@anjaiahpirati8082 Жыл бұрын
Swamy
@Tarachandrika555 Жыл бұрын
DevotionalTree Channel Lo Ee Video Chusi Kevalam Mantram Anukunnanu Naku Ayyindi
@avularaju7949 Жыл бұрын
😊
@RajeshwariBorugalla-mn6ny Жыл бұрын
Erojulo month ku 10000 evaru thusukoru
@parvathinarayana1020 Жыл бұрын
చదువూ రాని వాళ్ళు ఏమి చెప్పాలి
@RajeshwariBorugalla-mn6ny Жыл бұрын
Antha manchi valu e lokam lo leru
@jayalaxmi9869 Жыл бұрын
Om aparnaya namaha
@adinarayana7711 Жыл бұрын
మన జగన్ కి చంద్ర బాబుకు మోడీకి చెప్పండి వాల్ల కళ్ళు పట్టుకొని ఐన మన దేశ అప్పులు తీరుతాయి బుద్ది లేకపోతే సరి. చెప్పెవడికాధు వినే వారికి చెవులు లోకువ
@nageswararaochinni2874 Жыл бұрын
ఒరేయ్ నిన్ను ఎవరైనా ఇది😂
@kuruvaeswar9389 Жыл бұрын
Namakam vundali tamudu
@srama7328 Жыл бұрын
దేనికైనా ఆ సమయం రావాలి, నీ ప్రయత్నం నువ్వు చేయాలి ప్రయత్నం లో ఒక భాగమే భక్తి . శ్రద్ధ తో, మనోచింతనతో ఏది చేసినా ఫలితం నీకే... don't blame others
@jogivenkatanarayana42254 ай бұрын
ఎవరి నమ్మకం వారిది ఆయన చెప్పేవి అన్నీ సైంటిఫిక్ గానే ఉన్నాయి ఏకాగ్రతతో ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అయితదని ఆయన చెబుతున్నాడు అంతేగాని నీకు నచ్చనప్పుడు నచ్చనట్టుగానే ఉండు ఇలాంటి తప్పుడు కామెంట్ పెట్టడం నమ్మే వారిని మంచి ఆలోచన శక్తిని పెంచుకునే వారికి నీవు ద్రోహం చేసినట్టు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు నీకు నచ్చకపోతే నవరంద్రాలు మూసుకొని కూర్చో ఆ మాటలతో ఎవరికీ నష్టమేమీ రాలేదు కదా నీకేమైనా నష్టం వస్తుందనుకుంటే అది చూడడం మానేసుకో గురువుగారు చెప్పే ప్రతి మాటలో మానవతా దృక్పథం మంచి ఆలోచన మంచి ఆరోగ్యం ప్రజాసేవ దైవభక్తి పెద్దలను గౌరవించడం తల్లిదండ్రులను ప్రేమించడం లాంటి మంచి మాటలు చెబుతున్నాడే తప్ప తినండి తాగండి సింధు లేయండి అని చెప్పలేదు కదా
@adinarayana77114 ай бұрын
@@jogivenkatanarayana4225 ఒకసారి.భగవద్ గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగం. కర్మ సన్యాసయోగం లో ఏమీ చెప్పాడో చదవండి. ఆప్పుడు అర్థము ఔతాది.నవ రంధ్రాలు మూసుకోమని చెప్పావు.నిజమే నవ రంధ్రాలు ముసు కంటే బ్రాహ్మ యోగము ఔతుంది.ఎదుటి వాడు ఎంతటి వాడు అని తెలియక మాట్లాడితే అహం పెరిగి.కర్మ అప్పుడే అంటుతుంది.కర్మ యోగం లో అదే చెప్పాడు.వినయంగా లేక పోతే భక్రియోగం చేయలేవు.దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పినది వినక చదవక ఎవరికి వారు చెప్పుకొని రకరకాలుగా చెడిపోతున్నాము.
@padmajavaniv8174 Жыл бұрын
Appu unnavaru ivvateledu
@srilathamandala8063 Жыл бұрын
ఎం పని చెయ్యద్దు మంత్రం చదువుకోండి 😂😂😂😂😂😂😂😂😂
@vanikrishna426210 ай бұрын
గురువు గారు ఏపనీ చేయొద్దు అనీ చెప్పలేదు మీరు మొత్తం వీడియోను చూడండి