ఉదయభాను అంటేనే మంచి తెలుగు బాషా మాట్లాడే మా మంచి anchor, actor dancer dare and dashing women 😍😍💞💞... In KZbin its very plesent to see.. I will sub and follow u భాను 🧡🧡
@RamaDevi-ik1yi Жыл бұрын
భాను అక్కా! మీరు ఎక్కువ గా ఇష్టపడేది కారం అయినా మీ మనసు బంగారం మీ మాటల్లో కనిపిస్తుంది మమకారం ఇంత గొప్ప పేరున్న యాంకర్ అయినా మీలో మాకు ఎప్పుడూ కనిపించలేదు అహం కారం ❤❤💙💙💚💚💚
@balasekharverynice63862 жыл бұрын
మీరు చేసిన విధానం సూపర్..మా చిన్న అప్పటి వి అన్ని గుర్తు చేసారు.మీరు మొదలు పెట్టేటప్పుడు పక్కన ఎవరో చెప్పుతారు మీరు చేస్తారు అనుకున్న... కానీ మీరు అలవోకగా.. ఎప్పటి నుండో అలవాటు ఉన్నట్టుగా చేసేసారు. మీరు చెప్పే విధానం.. చేసే విధానం చుస్తే అర్ధం అయిపోతుంది. మీకు ఎప్పటి నుంచో పచ్చడి పెట్టడం తెలుసు అని. గ్రేట్ 👍👍.
@sandhyabonthala18402 жыл бұрын
ఆవకాయంటేనే ఆంధ్రుల (తెలుగువారి) Emotion కదండీ...మీరు ఎంతో అందంగా ఉన్నారు...15 years కిందట ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే sweet గా ఉన్నారు...మా ఆయుష్షు కూడా మీకే...మీ మాటలోనే స్వచ్ఛత తొణికిసలాడుతుంటుంది...love you Udayabhanu...from Kurnool
@itharavenipradeep24172 жыл бұрын
చాలా రోజులకు మిమ్ములను చూస్తున్న ఉదయభాను గారు మీరు పెట్టే పచ్చడి చెప్పే విధానం నోటిలో నీళ్లు ఊరుతున్నాయి 😋
@HTS212812 жыл бұрын
నా చిన్న తనమ్ నుండి నేను మీ అభిమాని, simply i say love u akka, నిజంగా యాంకర్ అంటే మీ తరువాతే ఎవరైనా..
@akl48202 жыл бұрын
S
@satishganta8991 Жыл бұрын
మనకు 100 గేదెల పాడి ఉన్నా, 1 ఆవుకు సరిసమానం కాదంటారు పెద్దలు అందుకే గుంపులో ఒక పాడి ఆవును ఉంచుతారు, లక్ష్మి దేవి అని, శుభప్రధమని, ఆవుపాలు అమృతమని, సకల రోగనివారిణి, అమ్మపాలుకు సరిసమానమని...❤ ❤❤సరిగ్గా అలాగే,100 ఎకరాలు మాగాణి ఉన్నా...ఒక 5 ఎకరాలు మామిడి తోటకు సరి సమానం కాదు...ఎప్పుడైనా మన ఫ్యామిలీ, friends తో చిన్న చిన్న picnics, వనభోజనాలు, Kitty parties...వాహ్ ఆ Enjoyment టే వేరు... అన్నిటికి మించి మన ఆవకాయ్ అమృతాన్ని మన సొంత కాయలతో మనమే పెట్టుకొంటే... 👏👌👍🙏😋🤩🥰😍
@lakshmiattuluri8213 Жыл бұрын
Ms.UDAYA BHANU..... U DESERVE each n every comment given by subscribers.......no no no not in English..... మీ ఈ వీడియో చూడకముందు నేను పెద్దగా react కాలేదు.....కానీ నిజంగా చూస్తూ ఉంటే.......ఆవకాయ పచ్చడి ఏమో కానీ......మీ స్టైల్....తోటలోకి వచ్చే మీ నడక.....నుండి ముద్దలు కలిపేవరకు మీ ఆహార్యం కదలిక...మీ పద ఉచ్చారణ.....ప్రతి అక్షరానికి.....మీరు న్యాయం చేస్తూ చేసిన మీ వీడియో రియల్లీ చాలామందికి ....ఒక పెద్ద ఉదాహరణ.....ఆద్యంతం ముద్దుగొలిపేలా .....ఇక మీ వీడియో(ఇది చాలా చిన్న పదం). మీరు వాడిన ఇత్తడిపాత్రలు చాలా అందంగా ఉన్నాయి..... మరి పచ్చడి రుచి అదిరిపోయేలా వుండి ఉంటుంది....పచ్చడి పట్టడం రాని వారు కూడా నేర్చేసుకోవచ్చు....
@vissuvissu99672 жыл бұрын
Bhanu గారు... మీ ఓపిక ,,, ఆవకాయ మీద మీకు ఉన్న ప్రేమ రెస్పెక్ట్... చూస్తూ ఉన్న మాకు చాలా హ్యాపీ గా ఉంది అండి...
@butterflyvlogs21102 жыл бұрын
సాహసం చేయరా డింభకా నుండి మొదలు పెట్టి ఈరోజు వరకు నా చిన్నతనం నుండి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను. మీరు స్క్రీన్ మీద కనిపిస్తే చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఉంటది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు యూట్యూబ్ ఛానల్ లో కనిపించబోతున్నారు,congratulations Ma'am
@nimmysrinu19962 жыл бұрын
Me too friend 👍
@tolapiramana44192 жыл бұрын
nenu kuda sahaachydebakaya
@tolapiramana44192 жыл бұрын
mer too
@gayathrid58692 жыл бұрын
Me too
@neerusart11312 жыл бұрын
😍😍😍😍
@pvratna95832 жыл бұрын
ఉదయభాను గారు మీ మనసు చాలా మంచిది... Tv లో ఎప్పటినుండో మిమ్మల్ని చూస్తున్నాం... మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను...
@umabhat22512 жыл бұрын
Omg..how come I missed your channel these days...have been watching you since my childhood...you haven't changed a bit...same charming same energy same elegance same beauty..That's called "UdayBhanu" madam...Happy to see you here..Just clicked "Subscribe" button without watching the full video...Love you madam...❣️🎉🎊So many blessings to you and your family 🎊🎉
@sravanichinni1717 Жыл бұрын
Wow same comment nenu kuda chesanu but what a coincidence same too same as like you 😊
@sravanichinni1717 Жыл бұрын
Wow meru nenu same okela comment chesam just language vere anthe matter same what a coincidence
@pradeepreddyl1232 жыл бұрын
This is not just another video on how to make avakaya pachadi, this is a full fledged documentary. Great job !!!
@Anand_Dyavanapelli2 жыл бұрын
Evergreen beauty No one can replace udaya Banu garu and her style
@అన్నదాతసుఖీభవ-ణ9థ2 жыл бұрын
భాను సిస్ మీరు యాంకరింగ్ మళ్ళీ మొదలు పెట్టండి ప్లీజ్🤝.. తెలుగింటి అమ్మాయి మీరు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది..
@bamandlaramesh14482 жыл бұрын
మీ తరవాతే ఎవరైనా అక్క super👌👌👍👍👍
@nimmysrinu19962 жыл бұрын
Well said andi 👌 Anchor ante bhanu garu tarvathe evaraina 👍 All rounder..all qualities she has 👍 From Hrudayanjali to still now one & only anchor that is udayabhanu garu 😘😘😘
@ashok6353 Жыл бұрын
అక్క మీరూ చేస్తూ ఉంటేనే తినాలనిపిస్తు ఉంది... భాను అక్క మీ మాటలు.. వింటుంటే ... అవకాయ తిన్నంత హాయిగా ఉంది అక్క. Thank you so much akka 🥰💕.
@Manatelugulogili2 жыл бұрын
మీరుఒక అద్భుతం, మీ తెలుగు అద్భుతం, మీ మామిడి కాయ పచ్చడి అద్భుతం .....,.👏👌💯👍
@lakshmikolli73332 жыл бұрын
సూపర్ అండి ఉదయభాను గారు 👌👌నోట్లో నీళ్ళు ఊరేలా చాలా బాగా ఆవకాయ చేసి చూపించారు. అద్భుతః!!
@vayalabalaswathi23982 жыл бұрын
Super akka miru
@vayalabalaswathi23982 жыл бұрын
Okappudu mikosame tv chusevallam
@vayalabalaswathi23982 жыл бұрын
Miru appudu pedatharani chustunnanu
@vijjiskitchengarden2 жыл бұрын
Horlicks హృదయాంజలి నుండి ఇప్పుడు ఇలా ఆవకాయతో మా మనసుల్ని కొల్లగొడుతున్నారు భాను dear 🥰
@saraswathimaram9772 жыл бұрын
Q
@rukmanikv18602 жыл бұрын
Wow super
@STAR-ds8pk2 жыл бұрын
Once moooooreeeeeee Pls.............. Saahasam cheyara Dimbaka........... A big Shout out to you Bhanu..... These shows are epics in 2000's You are a strong woman......
@VenkataSatyanarayana-ex2nnАй бұрын
Aha..enta andamga Telugu matladaru.ante andamga avakaya,ade maduryamina me matalu.edi elanti vedios kavali e generation lo unna adapillalaki. Meeru oka legend madam. Thankyou
@PapaGariAbbayi-cv2fk Жыл бұрын
Madam na chinnappati numchi Mimmalni chustunna kani, E Aavakaya to mi abimanini ayipoyanu Your really great madama
@goodboy62592 жыл бұрын
ఆవకాయ ని అధ్భుతం గా వర్ణించారు అంతకన్నా అధ్భుతం గా పెట్టారు. మీరు మళ్ళీ యాంకర్ గా బిజీ అవ్వాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాము. తెలుగు భాష ను మీఅంత అందంగా ఎవరూ మాట్లాడలేరు.
@Drsandaboinashivakumaryadav2 жыл бұрын
The way You are presenting And Promoting Yourself Awesome. Just Incredible. I hve been watching you since My childhood No change in you Mam. Your Such A wonderful Wonder. Being A Telangana Person proud of you. Mam. All the Best for your Future Projects. And All the Best. BYE MAM. SANDABOINA SHIVAKUMAR FROM MANCHERIAL.
@honeycreations26242 жыл бұрын
Really very happy to see after a long time in KZbin...you were one of the favorite anchor for 90's kids...I wish your channel will reach 1 M club ❤️
@sirishashankar-u8c6 ай бұрын
Avakayaki emotional ga connect ayina vaallu mee video kooda anta connect avutaru😊thank you so much for authentic recipe
@ashamuppaneni38802 жыл бұрын
భానూ, మీరు అంకర్స్ లో నాకు చాలా ఇష్టం అయిన ఆంకర్ చక్కటి తెలుగులో స్పష్టం గా, అందమైన మాడ్యులేషన్ కారణంగా........ఇప్పుడు మరింత ఇష్టం పెరిగింది ఒక మంచి తల్లిగా, ఇలాంటి వీడియోస్ వల్ల కూడా
@mastanvali74482 жыл бұрын
చాలా కష్ట పడి పోటీ నీ తట్టుకొని పైకి వచ్చారు , u r great n my favourite.... Really mouth watering...
@sudhasudha36722 жыл бұрын
భానుగారు మీరు సూపర్ అంతే మాటల్లో చెప్పలేను ఆవకాయ ఆధారహో 👏👏👏👏👏👏👏👏👏 ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టండి పిల్లలుతో కలిసి వీడియో చేయండి జై ఉదయభాను 👏👏🙋♀️👑
@nimmysrinu19962 жыл бұрын
Yeah .. one & only my favourite anchor bhanu garu 😘 1st time my subscription in youtube ..that is udayabhanu gari channel 👍 yahoooooo 👍👍👍👍
@vatchalyaramaraju70032 жыл бұрын
We missed you so much on screen. Good to see you back.
@seshavenisatyam9884 Жыл бұрын
May month enteravvagane andharu edhuru chusedhi ammamma cheese aavakaya kosam.Avakaya pettadam oka ethu aithe dhanni nilva cheyadaniki jadi lo nilva cheyadam antha mukyam.Raithulaki year motham daily main recipe.Mothaniki madam ground level chala perfect recipie chupincharu.Thank you mam.
@vijayalakkshmi31102 жыл бұрын
Whenever I saw ur dances, I used to feel that you have SREEDEVI Gaaru's grace in you. Miss you on the television screen Banu gaaru. Lots of Love.❤
Miss you on television shows, specially HORLICK HRUDAYNJALI. Lovely show. Why dont you come back on shows. We want to see you on TV, BTW yummy avakaya
@kattakasturi2692 жыл бұрын
We are happy to see u back Bhanu garu ❤️🥰 All the best 👍
@rose18395 ай бұрын
మా అత్తమ్మ ఇప్పుడు లేరు. కానీ మీరు చెప్పిన స్టైల్లో చేసిన ఆవకాయ తనని గుర్తుచేస్తుంది. Thank you
@divya6626 Жыл бұрын
Hi Andi , intha vopika ga authentic recipe ni cheidaniki meru pettina efforts asalu mamulu vishyam kadhandi 🙏👏👏. Chala natural ga present chesthunaru anni videos . All the best Andi ♥️
@sarvanigade32662 жыл бұрын
Bhanu....bhanu...bhanu....aa environment enti bhanu antha peaceful undhi...so serene....calm....peaceful....in love...just fell in love with it bhanu...❤❤❤
@farahathsulthana29592 жыл бұрын
Super
@sarvanigade32662 жыл бұрын
@@farahathsulthana2959 reallyyy awesome
@hemaajay9902 жыл бұрын
Absolutely.. u r so perfect & so cool...loved the video.. Thankyou
@lalithal22 жыл бұрын
I didn't expect that u have such a lot of patience to do this avakaya really mouth watering recipe udaya bhanu garu.Come back on tv shows,programmes,pre release events, anchoring and so on mam.we are eagerly waiting to see u in so many shows.lots of love udaya bhanu garu
@Devi-vp1lo2 жыл бұрын
ఏం చేసిన సూపర్ ❤️
@ratannarayanagangoni6902 жыл бұрын
Akka Whole heartedly we are waiting for your comeback to TV Shows...U r a power packed entertainer😍... loads of love Akka ❤️
@vinnylucky33782 жыл бұрын
Bhanu.....meeru videos cheste roju chustam. Meeru ma family lo andariki chala eshtam. Amma ki chala eshtam.
@sushiravula98239 ай бұрын
Evergreen ane word meeku dedicate cheyyochu andi ...ela maintain chesthunnaru skin and hair tips cheppagalaru....no doubt you are a powerful women,good hearted person ❤
@sumadonthula60772 жыл бұрын
The way u present your love towards the pickel is very natural like our moms...I was watching from sahasam cheyara dimbaka....so nice of u...love u....and all the best for ur vlogs
@nimmysrinu19962 жыл бұрын
Wow..bhanu garu Eagerly waiting 👍 Elanti vlogs & Mee princess ( babies) tho muchhatlu ala upload cheyandi .. actually meeru screen meeda kanapadagane mimmalni ala chudalanipistundi..Mee way of talking & Mee dressing style 👌👌
@ramakanthvenkata62882 жыл бұрын
we missed you bhanu garu .. you made childhood memorable. thanks a lot. such a great anchor
@nagesharra83082 жыл бұрын
Supar medam
@mounikabhupathi2012 Жыл бұрын
ఎలాగూ ఆవకాయ పచ్చడి అమ్మ అత్తమ్మ చేసి పెడతారు నాకు . బాగా చేస్తారు కూడా. But bhanu గారు చేస్తున్నారని video పైన click చేశాను. వీడియో అంతా అలా చూస్తూ వుండిపోయాను madam. చాలా చక్కగా ఓపిగ్గా చేశారు. మా అమ్మ గారికి ఇపుడే share చేస్తాను ఈ వీడియో... ఈసారి ఇలా చేయమని 👍
@sushmatiruchinalpalli3231 Жыл бұрын
Nenu ivala avakai chesanoch.. adi Adirindhi och..... first time watching this video I made ... I'm incloud 9... Thank you uday bhanu garu
@umaumeshpodcast43342 жыл бұрын
మీ ప్రేమంతా మీ మాటలోనే ఉంటుంది భాను గారు❤️
@tejaswiguduru14412 жыл бұрын
The level of maturity in u was amazing we missed you till now
@sumanreddy20422 жыл бұрын
Heartly congratulations for your New journey Bhanu Garu🎉🎉🎉
@vishnusai2659 Жыл бұрын
చాలా బాగుంది నోరు ఊరుతుంది యమ్మీ 😊👌👌👌👍👍
@ragimounika76262 жыл бұрын
Bhanu akkaa.... Kondaru edo video kosam chestharu kani nuv matrm natural ga intlo mummys ela chestharu alaney chesav... I can see your hardwork akka...go on... 👏👏👏👏👏👏
@pavanigoud40262 жыл бұрын
అక్కా నువ్వు ఛానల్ పెట్టినవి నాకు తెలియదు అక్క నేను నీకు పెద్ద ఫ్యాన్ అక్క ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశాను ఇలా అయినా నువ్వు మాతో ఉన్నట్టు గా ఉంది హ్యాపీ అక్క
@samathavunnava53832 жыл бұрын
Absolutely mouthwatering, thanks for the recipe. You inspired me to do it this year with your narration❤️
@shaikshamsadbegum14212 жыл бұрын
Chala bagundi udaybhanu gaaru me recpi nenu kuda mela chestanu
Very very good documentary on Mana Telugu Avakaya Pachadi. Superb.
@ramya3852 жыл бұрын
Thanks for the recipe Udaya Bhanu. My mom makes the best avakaya patchadi too. I love it 👍
@bhavyahutasan41772 жыл бұрын
To the strongest woman, Loads of Love😘❤️Avakaya Amruthame kani mi maata anthakuminchi✌️
@sowjanyareddysridhar45832 жыл бұрын
ఏలిపాయకారం మన తెలంగాణ స్టైల్ అవకాయ కూడా 👌👌👌👌💐
@srilathasharma19892 жыл бұрын
మామిడికాయ పచ్చడి మన తెలంగాణ స్టైల్ అక్క అందులో మీరు చేసింది అద్భుతః🥰😋😋😋
@DinavahiDiwakar3 ай бұрын
ఇంత అద్భుతంగా, గొప్ప గృహిణిగా తయారు చేసిన, ఈ ఆవకాయ మాకు పంచవచ్చుగదా, నాకు చిన్న బాటిల్ ఆవకాయ కావాలి
@ramudammu405 Жыл бұрын
అమ్మ నువ్వు నిజంగా బంగారు బొమ్మవే నా చాలా చక్కగా ఉన్నావు అలానే నువ్వు చూపించిన అవకాయ తయారీ ను చుస్తే నిజంగా నాకు నోట్లో నీరు ఊరింది అంత బాగా ఎక్సప్లన్ చేసావు హ్యాట్సాఫ్ ఉదయబాను garu 👍👍👌🎉
@శ్రీ-7772 жыл бұрын
Love u so much♥️💙💚💜🧡💛 దివి నుండి భువికి దిగివచ్చిన దేవత స్వయంగా ఆవకాయ పచ్చడి పెడితే అది అమృతమే మరి. మళ్లీ మిమ్మల్ని చూస్తున్నందుకు మా కళ్ళకి, మనస్సుకి పండగే...
@siriyadav5512 жыл бұрын
Lots of love from Warangal 😍....you are definitely amazing Host but also you are always unique from other anchors no one can take that place akka...our best wishes are always with you...💝
@kelvinsmom8612 жыл бұрын
Very happy to hear your voice again bhanu garu🤗😘
@bharathi.v37202 жыл бұрын
అన్ని ఆర్గానిక్ వాటితో చేశారు రుచి అమోఘం గా ఉంటుంది
@kamsalavardhan976611 күн бұрын
Super mam .. ❤❤...me cooking style chusthunte...Naku cooking nerchukovalani undhi . definite ga nerchukuntanu Mee vedios chusthu.....❤❤❤
@saraa162 жыл бұрын
I loved your brass vessels...avakaya colour ( kaaram 😳) chuste bhayam vesindi.Stay blessed beautiful 😍
@lavanya411832 жыл бұрын
So pleasing to the eyes to watch your video..wow to the cameraman and the editor..ofcourse udaya bhanu is the center of attraction...way to go..
@prashanthisunitha24322 жыл бұрын
Welcome Bhanu.. Happy to see your comeback. Watched the video . Very beautifully done. Evaru vachina, nee tharuvaathe. Beauty, command on telugu language, and hindi , english also. And presentation is something else..great fan of you . All the best for your channel.
@bharathipalutla61202 жыл бұрын
ఉదయ భాను గారు మీ ఆవకాయ పచ్చడి అద్భుతంః..... మీకు, మీ కుటుంబానికి శుభ ఆశీస్సులు ..
@itsmeudayabhanu2 жыл бұрын
Thankyou Bharathi garu
@suprajareddy5600 Жыл бұрын
I am also preparing avakaya pachadi sis.e video ni epateke 5 times chusanu .same follow avthanu.meru chestuntr naku tinna feeling kaligindhi i love you so much sis😍
@anita-.2 жыл бұрын
Omg!!!!Super duper Awesome recipee!!! mouthwatering! Uuurichesaru, enthoooo uurichesaru Thanks a million for your recipee, so generously you shared Thoroughly enjoyed watching you doing, your farm, your beautiful vessels and most of all the freshest organic ingredients!!!! Hats off to the amount of quantity you made, your hands and your stamina 👏👏👏 Was thinking, chinnappudu Ammamma daggara nerchukovalisindi, May be God sent through you Grateful, thankful❤️❤️❤️
@An-bd1og2 жыл бұрын
Beautiful like Sridevi! Recipe is mouthwatering! Love you Uday!
@bindureddy8132 жыл бұрын
Love from karnataka 😍 big fan of u ma'am since my childhood... And really I felt mouthwatering seeing ur recipe... All the best
@sushmatiruchinalpalli32316 ай бұрын
I'm back again for this summer . Thank you bhanu garu ... last yr enjoyed the pickle... this yr again trying
@pallaviburma4332 жыл бұрын
Hi ma'am big fan of you since my teenage now I'm 35+ mean to say your grace, expression and the charm has not faded ....it's al the same....you were a star anchor but .....miss you on TV as only one face is being highlighted everywhere but we wish to see you back on TV as before....the way you say " Nee illu bangaram kaanu" love it ma'am.We always love you,👏🎉🌺
@yaswanthroy462 жыл бұрын
Queen is back 🔥
@lakshmidasari45022 жыл бұрын
Supper Baanu
@haribramhinihari3342 жыл бұрын
Yes
@SSR_262 жыл бұрын
So Happy to see u after a long time Bhanu garu ❤️❤️❤️ Want to see you as an anchor again in shows
@_manaSavaramvillage2 жыл бұрын
I am big for my favorite person Uday Bhanu ❤ Avakayaa Video 1😋😋👌🏻👌🏻👌🏻 Super Super Super................ Finally I love you Uday Bhanu ❤
@hymakumar11562 жыл бұрын
అందమైన ఉదయభాను చేతులతో చేసిన ఆవకాయ పచ్చడి చేస్తే అది అమృతమే కదా😋😋
@dollyangeldrdivya2 жыл бұрын
Last lo Meeru Annam kalipi aa pattamma annappudu ma ammamma gurtochindi. Tears rolled down my eyes ❤️
@lnvsap41152 жыл бұрын
Congrats. God bless your little family 💐 Nice preparation and Good presentation.
@venkateshyuva2 жыл бұрын
Seeing this side of UB is nice. She's been very candid while doing what she loves.
@lathaerla31282 жыл бұрын
Traditional avakaya pachadi akka super 👌🙏 brass items chala bagunay👌
@srilalithavlogs7323 Жыл бұрын
Thank you Bhanu Dear😍, I'm following your pickle,let me share my feedback sfter🎉🎉🎉😊
@madhusudaniyaar Жыл бұрын
A Beautiful recipe by a beautiful angel...you really brought happy tears.. As Always Bold n Beautiful Bhanu...❤️❤️❤️
@syed_najma2 жыл бұрын
ఇత్తడి పాత్రలు సూపర్ అండి 👌
@jayasreethiyagarajan23552 жыл бұрын
Remembering your anchoring in horlicks hridayanjali. You have not changed a bit. After having two kids also you are maintaining the same physique. How is it possible? Tell us the secret. Wishing you all the best for all your future endeavors.
@butterflyvlogs21102 жыл бұрын
చాలా స్టైలిష్ గా పచ్చడి పెడుతున్నారు😘🥰
@RuhiSadaf Жыл бұрын
Hats off to your patience and energy levels!!God bless you!!
@kanchanamalakollepara31922 жыл бұрын
Very colorful avakaya and gangalalu chala bagunnayi banu garu.Raguvendrarao gari movie setting la adirindi. 😀 avakaya tho noru oorincharu.meeku avakaya pettadam intha baga thelusa anipinchela chesi chupincharu. Hatsoff.
@varshitha82282 жыл бұрын
మీరు వరంగల్ కారం అనంగనే నాకు మస్త్ హ్యపీ అనిపించింది మేడమ్.. మాది వరంగల్ హన్మకొండ మేడమ్ 😘
@suvarchalakusuma4362 жыл бұрын
Setup matram super akka❤️ greenery...vaati madhyalo meeru super unnaaru ..
@shanu-d-queen40502 жыл бұрын
I really love your swag....your presence will set the screens on 🔥.... thank you for starting this channel.... forever fan of you ❤️
@maheswarat14232 жыл бұрын
From my childhood, I am observing no anchor cannot replace you,you are so unique the way of speed talking and acting, actions is great
@sadhuvaranasi76152 жыл бұрын
The eternal beauty... you are simply ageless beauty.... a big fan of you dear... for me you are Rekhaji of Telugu speaking people... lots of love to you dear