మచ్చ దేవేందర్ గారు రాసిన మహిళాపాట/జానపద పాట, దేవుళ్ళ చీల్చిచెండాడె పాటల ఎపిసోడ్-2

  Рет қаралды 6,486

Bairi Naresh

Bairi Naresh

Күн бұрын

పాటల రచయిత మచ్చ దేవేందర్ గారి జీవితంలో చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు రాసిన పాటలు ఆయన గొంతులోంచి వినాలంటె
ఈ నాలుగు ఎపిసోడ్లు చూడగలరు వినగలరు మీ అభిప్రాయం రాయగలరు.
ఎపిసోడ్-1 మూడు పాటలు 19ని.లు
• మచ్చ దేవేందర్ గారి జీవ...
ఎపిసోడ్-2 జానపదం/మహిళా చైతన్యపాటలు దేవుళ్ళ గుట్టు రట్టు చేసే పాటలు.
• మచ్చ దేవేందర్ గారు రాస...
ఎపిసోడ్-3 ఏది నిజం, ఏమైపోయేవాల్లమో అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై రాసిన 125 పాటల వివరాలు అద్భుతమైన పాటలు కొన్నిపాడారు.
• మచ్చ దేవేందర్ గారి నాల...
ఎపిసోడ్-4 తాను క్రైస్తవం ఎలా వీడాడు? మహనీయుల అందరినీ స్మరిస్తూ బ్రీత్ లెస్ సాంగ్ మొదలైనవి
• మచ్చ దేవేందర్ గారు క్ర...

Пікірлер: 42
@MC-rc4lx
@MC-rc4lx 2 жыл бұрын
ఈ చీకటి రాత్రులలో "రెండు కాంతివంతమైన దీపాలు" ఒకే చోట...ఇద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నలు...🤝👍
@sathishperumala6616
@sathishperumala6616 2 жыл бұрын
Jai bheem lu Anna
@Uma6404K
@Uma6404K 2 жыл бұрын
Jai bheem tha great devendra garu
@ramanagunturu8642
@ramanagunturu8642 2 жыл бұрын
Jai bheem anna ✊✊✊✊✊ Jai insan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srajrajesh4148
@srajrajesh4148 2 жыл бұрын
జై భీమ్
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 3 жыл бұрын
సూపర్ అన్న 💪💪💪 చరిత్ర అంటే మనదే జై భీమ్ జై భారత్🤝✊
@dodderamulu3689
@dodderamulu3689 4 жыл бұрын
అన్నలకు జై భీమ్, జై ఇన్సాన్,,,...దేవేందర్ అన్న మీ పాటలు ఈ సమాజానికి ఎంతో ఆదర్శం,,,,,
@nareshu8408
@nareshu8408 3 жыл бұрын
Super naresh anna
@sarvajanasukhibhava8215
@sarvajanasukhibhava8215 3 жыл бұрын
ఈ జానపదం అదుర్స్
@ramurammohan9335
@ramurammohan9335 4 жыл бұрын
నరేష్ అన్న గారికి దేవేందర్ అన్న గారికి హృదయపూర్వక జై భీములు ✊
@adeputhyagaraju6919
@adeputhyagaraju6919 4 жыл бұрын
చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు అన్న... జై...భీమ్
@mdw1391
@mdw1391 3 жыл бұрын
Janapadam super
@raghufriends3895
@raghufriends3895 4 жыл бұрын
దేవేందర్ అన్న గారికి వందనాలు మీరు మాత్రం ఇంకా ఎన్నో మహా అద్భుత మైన మీ గొంతు తో మానవ సమాజానికి అందజేయాలని కోరుకుంటున్నాను
@rajanikanthbokka9669
@rajanikanthbokka9669 2 жыл бұрын
దేవేందర్ అన్న అండ్ నరేష్ అన్న మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క ఉద్యమాలు చాలా విలువైనవి
@swamygangaram9613
@swamygangaram9613 3 жыл бұрын
Very nature so sweet like honey.
@sudhakargangarapu3536
@sudhakargangarapu3536 3 жыл бұрын
Jai bheem Jai Insan 👏✊👌👍
@anjaneyulugannarapu6175
@anjaneyulugannarapu6175 4 жыл бұрын
మీరు అద్భుతం మహాద్భుతం అన్నా గారు మీ పలుకులు తూటాలా పేలుతాయి.... 🙏🙏🙏
@aravindkurma3707
@aravindkurma3707 4 жыл бұрын
Jai bheem Jai insan ✊✊ ✊
@rajeshs-vg9yx
@rajeshs-vg9yx 3 жыл бұрын
అన్న గులాం గిరి బుక్ తెలుగు లో వుందా
@rajenderrontala5710
@rajenderrontala5710 4 жыл бұрын
Annalaku jai bheemulu jai inshan
@chennimandari1223
@chennimandari1223 4 жыл бұрын
అన్న సూపర్ ప్రశ్నించే పాటలు... రాక్షషులు కాదు మన మూలవాసులు మోస్ట్ పవర్ పుల్ సాంగ్.. నేనూ విన్నాను...నరేష్ అన్న నువ్వు వీడియో పై సూపర్ హెడ్డింగ్స్ లైన్ వేసి ఇంకా ఈ వీడియో హైలెట్ చేసావు.. గ్రేట్ ఇంటర్వ్యూ...
@ManojKumar-cp4ko
@ManojKumar-cp4ko 4 жыл бұрын
🤔ఈ మధ్యలో మనోభావాలు ఎక్కువైయ్యాయి జనాల్లో.దేవుణ్ణి అంటే కోపం వస్తుంది వీళ్ళకి. నాకు అర్థం కాదు దేవునికి వీళ్లేందుకు సపోర్ట్ కావాలి.దేవుణ్ణి అంటే దేవుడు చూసుకోలెడా?
@swamyg9679
@swamyg9679 4 жыл бұрын
🤔
@sandhasudharshan6540
@sandhasudharshan6540 4 жыл бұрын
చాలా మంచి పోగ్రామ్
@ulparavenkatayya3537
@ulparavenkatayya3537 2 жыл бұрын
జై భీమ్ జై భీమ్ మచ్చ దేవేందర్ అన్న జై భీమ్
@jesujohnson2328
@jesujohnson2328 4 жыл бұрын
Supper janapadham
@bahujanagonthuka6474
@bahujanagonthuka6474 4 жыл бұрын
Super annayalu
@jesujohnson2328
@jesujohnson2328 4 жыл бұрын
Yes devudini champeyyaali
@sivalankaenterprise6134
@sivalankaenterprise6134 4 жыл бұрын
మంచి సందేశాలు ఇచ్చిన. మచ్చా దేవేందర్ అన్న కి అలాగే తమ్ముడు బైరి నరేష్ కి ధన్యవాదములు జై భీములు
@Vihaanraj22
@Vihaanraj22 4 жыл бұрын
సమాజంలోని మచ్చను వెతికిన, మచ్చ దేవేందర్ అన్న
@Vihaanraj22
@Vihaanraj22 4 жыл бұрын
యాంకరింగ్ బాగుంది
@Paps1006
@Paps1006 4 жыл бұрын
Meru elanti patallu ano rayali ani korukuntunu
@varnikavlogs7634
@varnikavlogs7634 4 жыл бұрын
Super anna jai beem
@kmr7530
@kmr7530 4 жыл бұрын
Superb interview anna
@gangadhard3900
@gangadhard3900 4 жыл бұрын
Jaibheem annalu
@sairamkarrolla5173
@sairamkarrolla5173 2 жыл бұрын
సూపర్ అన్న
@RAJUBHAI-ky2do
@RAJUBHAI-ky2do 4 жыл бұрын
Jai bheem naresh annq
@BairiNareshOfficial
@BairiNareshOfficial 4 жыл бұрын
పాటల రచయిత మచ్చ దేవేందర్ గారి జీవితంలో చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు రాసిన పాటలు ఆయన గొంతులోంచి వినాలంటె ఈ నాలుగు ఎపిసోడ్లు చూడగలరు వినగలరు మీ అభిప్రాయం రాయగలరు. ఎపిసోడ్-1 మూడు పాటలు 19ని.లు kzbin.info/www/bejne/r2XcgYCmlMuggJY ఎపిసోడ్-2 జానపదం/మహిళా చైతన్యపాటలు దేవుళ్ళ గుట్టు రట్టు చేసే పాటలు. kzbin.info/www/bejne/iaHboJ6LeZd4mJY ఎపిసోడ్-3 ఏది నిజం, ఏమైపోయేవాల్లమో అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై రాసిన 125 పాటల వివరాలు అద్భుతమైన పాటలు కొన్నిపాడారు. kzbin.info/www/bejne/poDak5qghJeCha8 ఎపిసోడ్-4 తాను క్రైస్తవం ఎలా వీడాడు? మహనీయుల అందరినీ స్మరిస్తూ బ్రీత్ లెస్ సాంగ్ మొదలైనవి kzbin.info/www/bejne/b37Ef4Z3qZeYqpY
@rajanikanthbokka9669
@rajanikanthbokka9669 2 жыл бұрын
జై భీమ్✊
@enkotiramesh6239
@enkotiramesh6239 2 жыл бұрын
Super 👌 👌💐💐
@madhumutluri6129
@madhumutluri6129 3 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐🙏
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 8 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 17 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 3 МЛН