Madagascar to Hong kong Flight Journey With Ethiopian airlines

  Рет қаралды 835,213

Naa Anveshana

Naa Anveshana

Жыл бұрын

Madagascar to hong kong flight journey, madagascar, landing, aviation, boeing, antananarivo, things to do in madagascar, airlines
Ethiopian airlines, ethiopian airlines business class, ethiopian airlines economy, ethiopian airlines review

Пікірлер: 2 500
@rajendraprasad-cr1bq
@rajendraprasad-cr1bq Жыл бұрын
దీనమ్మ జీవితం బతికితే నీల బతకాలి అన్వేష్ అన్న. జీవితాన్ని సింపుల్ సింపుల్ దేశాలన్నీ ప్రపంచ యాత్రికుడా జయహో జయహో.❤❤❤❤
@aigatv3672
@aigatv3672 Жыл бұрын
Yes bro
@abhilashbonu3771
@abhilashbonu3771 Жыл бұрын
స్వదేశానికి విదేశానికి తేడ లేకుండ తిరుగుతున్నావు. నువ్వు చాలా ధైర్యవంతుడువి. Good luck...
@yoshanbabuindia6430
@yoshanbabuindia6430 Жыл бұрын
👌👌👌👌👌supar
@prakashgera6462
@prakashgera6462 Жыл бұрын
Guru Niku pellam leda
@abhilashbonu3771
@abhilashbonu3771 Жыл бұрын
@@prakashgera6462 ఎంటి ప్రశ్న? సంబంధం లేకుండా
@abhilashbonu3771
@abhilashbonu3771 Жыл бұрын
@@Pichchi-Reddy ఏ నేరం మీద వారెంట్ ఇస్యు చేశారు..
@spandanaofficial3969
@spandanaofficial3969 Жыл бұрын
Pukoo kachi pukoo achi
@thekingofnethas865
@thekingofnethas865 Жыл бұрын
థాంక్ యూ అన్వేష్ గారు..మీరు ఎంతా బిజీ ఉన్న కాని ప్రతి కామెంట్ ని చదివి రిప్లై ఇస్తారు ...అందుకే కదండి మా మన అన్వేష్ గారు ఇండియా నెంబర్ వన్ ట్రావెలర్ అయ్యారు ..అందరి మనుసులొ ఉండిపోయారు...మీ ప్రతి వీడియో చూస్తూ ఉంటాను సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ ..iraq kursdhistan లో ఉంటాను...తెలంగాణ ఆదిలాబాద్ .. మీరు తొందరగా ట్రావెలింగ్ పూర్తి చేసుకొని మి అమ్మకి చక్కని కోడలుగ ..మీకు దేవతలాగా ఉండే భార్య మాకు ఏమో మంచి మనసున్న వదినమ్మ లా త్వరగా రావాలని అన్వేష్ గారి ఫాన్స్ అందరు attendence చేయండి ..ప్రతి వీడియో లో
@lathamohan.
@lathamohan. Жыл бұрын
అన్నా మీరు అలసి పోరా ఇన్ని దేశాలు తిరుగుతూ ఉంటే మీ ఓపికకి నా పెద్ద నమస్కారం 🙏🙏 God bless you bro...
@naani1233
@naani1233 Жыл бұрын
అన్నయ్య నిజంగా నువ్వు గ్రేట్...2 గంటలు జర్నీ చేయాలంటే...నరకం చూస్తాం ..నువ్వు ఇన్ని దేశాలు ఎలా తిర్గుతున్నవో... really thank you ni dwara chala countries chustunam take care of your health..tq anna
@hifriendsvlog23
@hifriendsvlog23 Жыл бұрын
హాంకాంగ్ నీకు ఘన స్వాగతం పలుకుతుంది 🎉🎉అలుపెరగని ఓ సాహస వీరుడా......ప్రపంచ యాత్రికుడు 🙏🙏🙏🔥🔥
@sivasankarsp5526
@sivasankarsp5526 Жыл бұрын
అన్న మీరు చాలా దైర్యవంతులు మరియు వివేకవంతులు దేశ దేశాలకు వెళ్లి వాటి పరిసరాలను, మరియు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మాకు తెలియజేస్తున్నారు ఇంకా మరెన్నో దేశల గురించి KZbin ప్రజలకీ తెలియజేయాలని కోరుకొంటున్నాను ఇట్లు మీ one of Subscriber 😊 శివ 🕉️ జై శ్రీ రామ్
@mani1017
@mani1017 Жыл бұрын
మన టాటా గారు రీసెంట్ గా100 బిలియన్లు పెట్టి 500 ఫ్లైట్స్ ని కొన్నారు ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద ఎయిర్లైన్స్ గా మనది కూడా ఉంటుంది బ్రదర్
@aligerimanohar
@aligerimanohar Жыл бұрын
పేరు కు తగ్గట్టు నువ్వు నిజమైన ప్రపంచ యాత్రికుడు,... All The best Anna 🥳🥳
@sundarm2362
@sundarm2362 Жыл бұрын
అన్న నీకు కరోనా రాదు, నీ దైర్యం నీకు కాపాడుతుంది. దైర్యవంతుడివి నువ్వు 🙏🙏🙏
@veerababun9484
@veerababun9484 Жыл бұрын
Super vdus bro 💯🌹🌹
@prasadpadala4336
@prasadpadala4336 Жыл бұрын
Anna nuvvu matlade vidhanam baga ledu improve Karina entanna karona anu alage telugu nu champeyake migata anta ok
@telugucinemalu941
@telugucinemalu941 Жыл бұрын
ఇండియన్ ఎయిర్ లైన్స్ 470 ఏరోప్లేన్స్ కొంటున్నారు... త్వరలో మన ఎయిర్ లైన్స్ బాగుపడే రోజుల్లోస్తున్నాయి...
@SrimatiR
@SrimatiR Жыл бұрын
Bye bye Madagascar. Hello to Hong kong! After all that heavy travel, you did 7hour live on Sunday for subscribers. Salute to your energy! Travel safe in Corona land and All the best Anvesh Bhayya.
@donesriharsha2556
@donesriharsha2556 Жыл бұрын
ప్రపంచ యాత్రికుడు అన్వేష అన్న కు ప్రపంచ లే భయపడుతున్నాయి ఈ Corona ఎంత బుజ్జి బి. Safe journey. ❤️❤️❤️
@veerraghavareddy8790
@veerraghavareddy8790 Жыл бұрын
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది. కొత్త దేశం ,కొత్త అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నాం.అన్వేష్ తమ్ముడు ప్రపంచ యాత్రకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి తగిన సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఇది నా కోరిక మరీ మీకు లేదా సపోర్ట్ చెయ్యండి జోహార్ ప్రపంచ యాత్రికుడు
@karimuralikrishnareddy6902
@karimuralikrishnareddy6902 Жыл бұрын
Ss we r saport anvesh bhai
@boyaanjaneyulu4209
@boyaanjaneyulu4209 Жыл бұрын
ఎంతో అసాధ్యమైన ప్రయాణాన్ని కూడా చాలా సులవుగా చుట్టేస్తున్న అన్వేష్ అన్న కి ధన్యవాదాలు 👍👍
@epssepss1563
@epssepss1563 Жыл бұрын
Your the number 1 traveller bro in the universe.. Sunday live lo raledu meeru .all the best congratulations 🎉🥳🎉
@SaiKumar-le4vw
@SaiKumar-le4vw Жыл бұрын
మీరు మాట్లాడే మాటలు చాలా ముచ్చటగా సరదాగా వున్నాయి అన్నయ్య వినటానికి 😄😄
@MagaaduBaava
@MagaaduBaava Жыл бұрын
మడగాస్కర్‌ ట్రిప్ దిగ్విజయంగా పూర్తి అయినందుకు మనస్పూర్తి అభినందనలు! 💐🎉👏🏻👍🏻🙌🏻
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@venkataramanakanaparthi1574
@venkataramanakanaparthi1574 Жыл бұрын
@@NaaAnveshana pakkana వున్న papa latho pulehora kalipava నువ్వు సామాన్యుడు kavu chinni నా పేరు chinna లారీ డ్రైవర్ కాకినాడ
@SR-jc3xo
@SR-jc3xo Жыл бұрын
@@NaaAnveshana garu🙏 carena kadhu corona kada !
@VinodT6
@VinodT6 Жыл бұрын
This is the most awaited country. I want you to explore in and out. Most excited about your bullet train travel videos.
@jensen1014
@jensen1014 Жыл бұрын
Thank you for staying @Urban Pack Hostel! Hope to see you next time after our renovation! Drink on us ❤
@manikancharlaa1205
@manikancharlaa1205 Жыл бұрын
అన్వేష్ గారు మీ సహనానికి మీ ఓర్పు కి నిజంగా🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@singlelife7579
@singlelife7579 Жыл бұрын
నీ వీడియోస్ అన్నీ చూస్తా బ్రదర్ ఒక్కొక్కటి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా డిఫ్రెంట్ గా ఉంటాయ్ 💐💐💐 congratulations 7 lacs subscribers 👏💐
@venkey123
@venkey123 Жыл бұрын
Nee Dadication ki 👏 Nee Passion ki 📷 Nee Hardwork ki 👷📱 Tak A Bow 🙌 Hats Off Anvesh Anna ♥️
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@bsvprasad78
@bsvprasad78 Жыл бұрын
Really you are taking high risk and adventure to show us countries, keep it up, good luck
@godavarthivenkataseshavath1519
@godavarthivenkataseshavath1519 Жыл бұрын
డియర్ అన్వేష్, గతంలో ఒకసారి కరోనా అనుభవించి ఉంటే కరోనా వచ్చిన బాధ ఉండదు. 2 రోజులు 3 రోజులు ఏడిపించింది వదిలేస్తుంది. ఎలాగో ఆరోగ్యం గురించి బాగానే జాగర్త పడతారు కాబట్టి చక్కగా రోజు పసుపు తేనె నిమ్మరసం కలిపిన నీళ్ళు పొద్దునే పరగడుపున రోజు తాగేయండి. అవకాశం ఉన్నప్పుడల్లా అల్లం ప్రతి దాంట్లో వాడేయంది. దాల్చిన చెక్క అల్లం టీ వాడండి. Bye. All the best.
@chraja1714
@chraja1714 Жыл бұрын
తిరుగులేని ప్రపంచ యాత్రికుడు...,👍👍👍👍
@Crrsl
@Crrsl Жыл бұрын
చాలా మంది అన్నీ దేశాలు చూపిస్తున్నారు ఇప్పుడు చైనా లో ఉన్నారు మంచిది అన్న పాములు కప్పులు తినకు అలాగే కరోనా ఉంది అంట కదా జాగ్రత్తగా ఉండండి మీ వీడియో అన్నీ చాలా బాగుంటాయి థ్యాంక్స్ దేవుడు మిమ్మల్ని దీవించు గాకా
@samsreegogarlagogarla7654
@samsreegogarlagogarla7654 Жыл бұрын
హాంకాంగ్ లో హల్క్...హల్క్ ఎంత బలవంతుడో...మీరు అంతే బలవంతులు... హాంకాంగ్ సూపర్❤️😍
@naani1233
@naani1233 Жыл бұрын
కరీనాతో కబుర్లు...with కతర్నాక్ కుర్రాడు...😍😍😍🔥🔥🔥
@MadanMohan-bu4uv
@MadanMohan-bu4uv Жыл бұрын
You are giving so much knowledge to everyone , entertainment also .
@bbkhadar07
@bbkhadar07 Жыл бұрын
Ayya baboiii meeru chese vlogs mind blowing, Gurts Money undali... Addicted to ur vlogs bro 👌
@shanutarak82
@shanutarak82 Жыл бұрын
Most influential travelling youtuber one and only our Anvi bro 🙏🙏🙏🥰👍
@AnuRadha-rv5nc
@AnuRadha-rv5nc Жыл бұрын
మీ thoughts సూపర్, cast, రిలీజియన్ గురించి మీరు israel vlog లోచెప్పడం సూపర్, నా ఒపీనియన్ కూడా అదే, హట్స్ ఆఫ్ టూ u sir, u r a ట్రూ Indian🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@malapatiratnakar3590
@malapatiratnakar3590 Жыл бұрын
U r a brave and healthy person from our India bro not a corona or an omicron can't touch you. We will pray for you.. all the best for china exploring and take care..
@srikavya5024
@srikavya5024 Жыл бұрын
Brother ur travel itinerary is very helpful nice videos ..
@kaleemsk0928
@kaleemsk0928 Жыл бұрын
Anna! F&b service fresher ga emina job refer cheygalava Malaysia or Singapore loo emina chudagalava,family problems chala ekuuva ga unnai and ekada india lo salaries em sari povdam ledu
@saikirang3828
@saikirang3828 Жыл бұрын
Congratulations for the 7L.... eagerly waiting for 1M.. 🔥 🔥
@chinninaveen000
@chinninaveen000 Жыл бұрын
New country all thr best bro, Hongkong is expensive and you're the 1st KZbinr travelling to hk from telugu states 🔥🔥🔥
@kashi123vlogs5
@kashi123vlogs5 Жыл бұрын
అప్పుడూ నిక్కర్ ఏ ఇప్పుడు కూడా నిక్కర్ ఎ అంతే సేమ్ టు సేమ్ మన అన్వేష్ బ్రో 😊
@Swathivizagvlogs
@Swathivizagvlogs Жыл бұрын
Super video anvesh ❤️
@NK-ui7ps
@NK-ui7ps Жыл бұрын
All the best elite travellar for new country 🇭🇰..keep rocking & stay positive 💥💫❤️
@shaikrafi...
@shaikrafi... Жыл бұрын
I wish this series get successful one. And I hope all your works done here. And nice vedio, phukachi..🙏😀 and moreover ee prapancha yatrikudu naa anveshana ki carona radhu.. Jai Hind 🇮🇳♥️🔥
@villageumavlogs
@villageumavlogs Жыл бұрын
First time chusa me video ad first comment good luck 🤞
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Hongkong metro and city view and hostel anni suuuuuppppperr. Mind blowing
@swethamanchala1707
@swethamanchala1707 Жыл бұрын
Am recently seeing ur videos I don't before that nd now am seeing ur videos daily 3,6 simply in one word u r a barve person nd ur hardworking nd ur a smartness so now u r in Hong Kong so be careful and stay healthy nd don't neglect ur food ndam keep watching ur videos nd liking also
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@raghupadma9900
@raghupadma9900 Жыл бұрын
Very beautiful country Hong Kong we can expect nice series👍👍
@suryateja--
@suryateja-- Жыл бұрын
So beautiful video Anna All the best 💗
@Venugopal-ju9sc
@Venugopal-ju9sc Жыл бұрын
Brother your very great. Most beautiful and valuable information sponsor to the public , very nice and take care your health. AP- INDIAN
@njosephthambi9785
@njosephthambi9785 Жыл бұрын
యూట్యూబ్ వీడియోలు అనేకం అందులో అన్వేష్ అన్న వీడియోస్ మాత్రమే ప్రత్యేకం, హాయ్ అన్న tq very much anna, నికు కూడా పొకచి
@krishjay330
@krishjay330 Жыл бұрын
Congrats 7m 💥🔥..chala happy ga undi anna
@NameisGopinathN
@NameisGopinathN Жыл бұрын
All the very best! ! Supeerrrrrre😍😍😍 Have a safe journey @naaanvesh gaaru Stay safe Stay healthy
@Falcon_7866
@Falcon_7866 Жыл бұрын
మీరు ఏంటి అన్న non-stop gaa journey, great Swami మీరు 🙏🙏🙏.. 👍🙂.keep rocking Anna
@explorewithlokanath2032
@explorewithlokanath2032 Жыл бұрын
Congratutes for 700K and hope to explore the beautiful city of HK, take care of health 👍
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k Жыл бұрын
తెలుగు ప్రజలందరికీ పుకాచి🙏🇮🇳🙏
@naveenkonda1797
@naveenkonda1797 Жыл бұрын
Thanks bro u r showing all countries
@Bharu628
@Bharu628 Жыл бұрын
Brave tourist bro 🙏🥺 hats off to you bro😊
@SaikrishnaPadindala
@SaikrishnaPadindala Жыл бұрын
హాంకాంగ్ లో హమాలి... హమాలి అంటే మూటలు మోసే కూలి కానీ అతనే వల్లే కదా మనకి సరుకు రవాణా జరుగుతుంది అంటే నీలాగా నువ్వు దేశాలు తిరిగి జ్ఞానాన్ని సరఫరా చేస్తున్నావు.. 👍🏻👍🏻
@bhaskarceokollufamilytrave1992
@bhaskarceokollufamilytrave1992 Жыл бұрын
Excellent vlog Anvesh 👍. Very long tough journey. All the best for New country vlog. Bhaskar CEO
@panduff1728
@panduff1728 Жыл бұрын
Pucachi for uploading for this vedio anvesh ❤️
@PDGPrasadDianaGaming114
@PDGPrasadDianaGaming114 Жыл бұрын
Congratulations 🎉 and good luck 🤞 bro 😘👍😘
@sartajbasha6181
@sartajbasha6181 Жыл бұрын
Advance Congrats for 1000K Subscribers.., I am very much eagar to see you reach 1000K Subscribers milestone..
@marthaummithi5557
@marthaummithi5557 Жыл бұрын
So nice video don't worry always God's hands upon you . Corona or an omicron can't touch you you are doing good job so many people learning from you God bless you Anvesh
@saikumartalla8538
@saikumartalla8538 Жыл бұрын
Bro nuvvu anto manchi knowledge ni istunnv maa lanati students ki nee videos anto help avutunnayi bro nuvvu nijanga super bro nuvvu ilanti marenno videolu cheyalni korukuntanu bro love u🥰🥰
@aloneboy19922
@aloneboy19922 Жыл бұрын
అలా అనకండి బ్రో మీ వీడియోస్ తో ఎంజాయ్ చేస్తున్నాం.....జనాల మనసులను గెలుచుకున్న మీకు ఏమి కాదు మా అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటది మీరు ఇంకా ఎన్నో దేశాలు తిరగాలి , ఎక్కడికైనా వెళ్ళాలి అని ఉన్నా వెళ్లలేని మా లాంటి వాళ్ళని ఎన్నో విషయాలు తెలియజేయాలి.....మీకు ఏమి కాదు హ్యాపీ గా ఎంజాయ్ చేసి మాకు మంచి విషయాలను తెలియజేయండి అన్వేష్ అన్న....... '' ఎం బిడ్డ అన్వేష్ అంటే ఒక వ్యక్తి అనుకున్నవా అన్వేష్ అంటే ఒక జన శక్తి.....""ఎందరో మనసులు గెలుచుకున్న మా అన్వేష్ అన్నకి జై...😘😘😍😍 We love you anvesh anna 🥰🥰
@shyamsundarrao8860
@shyamsundarrao8860 Жыл бұрын
Really Txs bro your video’s are stress boosters♥️😄
@Prasadnaik.r
@Prasadnaik.r Жыл бұрын
Waiting for beautiful vedios, Happy journey bro
@satishsuray6680
@satishsuray6680 Жыл бұрын
Bro all the best, be safe.
@cruizer_yt
@cruizer_yt Жыл бұрын
Anna Hong Kong lo Hammer hills ani oka place untadhi (my Chinese frnd lives there), koncham dhani explore chey bro......
@n.v.hanumanthrao03
@n.v.hanumanthrao03 Жыл бұрын
Wow Happy travelling ahead 🔥🤩
@AvakaiPilla
@AvakaiPilla Жыл бұрын
Buy an air tag, it will be very helpful in tracking your baggage 🙂
@FunnyVideo360days
@FunnyVideo360days Жыл бұрын
What a crazy name... 😂😂🤠🤗
@jareenabegum7153
@jareenabegum7153 Жыл бұрын
Super tolent, and hard work, very worth vedios, dash and dare, exlent comedy God bless u babu
@GAMING_YT_7777
@GAMING_YT_7777 Жыл бұрын
Anna ne videos chala baguntaye inka chala comedy ga untaye i love your videos
@factbuster97
@factbuster97 Жыл бұрын
2014 lo Adhe short 2023 lo kuda adhe short 🤣🤣🤣🤣🙏🙏🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
రోజూ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని గొంతులో gargle చేయండి బ్రో,కరీనా రాదుఇంక,take care, మీ dedicationకి హేట్సాఫ్
@pattaraju3008
@pattaraju3008 Жыл бұрын
😍Hiiii darling love iam big fan❤️✨
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 Жыл бұрын
You are brave and honest, corona won't effect you. Have nice trip and interact with your followers happily.
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@aruvaaravindreddy647
@aruvaaravindreddy647 Жыл бұрын
Waiting for your video 🙂🤩🔥🔱
@sai..7175
@sai..7175 Жыл бұрын
19:05 mana telugoluu anduloo brilliant 🤣🤣💥 love from Vizag anna ❤️
@sk.basheer1390
@sk.basheer1390 Жыл бұрын
Nuvvu super bro....inthaka mundhu ne videos chusinappudu veedu veedi maata theeru yeentti ra baaabu anukunna but ippudippude ne manchi manasu naku ardhamavuthundi bro sry ....yeppudu bad coment pette vadini but e rooju nundi nenu neku oedha fan broo.....🤗🤗🤗🤗
@manikanta7888
@manikanta7888 Жыл бұрын
One of the best Traveller Anna Nuvu ♥️♥️♥️♥️♥️♥️
@thittisrilakshmi1405
@thittisrilakshmi1405 Жыл бұрын
Altime favorite hero of vizag🤟
@varaprasadch58
@varaprasadch58 Жыл бұрын
Congrats for 700k bro
@srinivasaraoadapa6426
@srinivasaraoadapa6426 Жыл бұрын
Good anvish nenu message chsanu hongkong vellu ane so thanks love raa ❤️❤️
@kesavagaming7863
@kesavagaming7863 Жыл бұрын
Andhariki Pucachi Super vlog anna 🤩 happy journey anna ✨🤩❤️ Hong Kong lo Haluk or Ethikaye love from Rajahmundry anna ✨🤩❤️
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Жыл бұрын
Anvesh, Great traveller in KZbin from India.
@saisriramatypeinstitute7149
@saisriramatypeinstitute7149 Жыл бұрын
Anna Nee Dadication ki 👏 Anna Nee Passion ki 📷 Anna Nee Hardwork ki 👷📱 Anna Tak A Bow 🙌 Anna niku Hats Off Anvesh Anna ♥ ఇలా ఎన్ని మాటలు చెప్పిన తక్కువే అన్నా మీ గురించి, ఒక భారత పౌరుడుగా మీ గురించి చాల ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అన్నా
@kumaripampana6220
@kumaripampana6220 Жыл бұрын
Congratulations 7lakh subscribers crossed 💥💥🔥🔥🔥🔥🔥🔥💯💫💫🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 my tribal chief
@saidivyagottipati8888
@saidivyagottipati8888 Жыл бұрын
Hi Anvesh..enjoyed this video..Thank you for the education and useful info..this is all stress relieving from my job... expecting more such good useful videos further
@badboygameryt4377
@badboygameryt4377 Жыл бұрын
అన్వేషణ ఎందుకుఅయన మంచిది నువ్వు మాస్క్ పెట్టుకోండి..👍
@bhanubangaram4702
@bhanubangaram4702 Жыл бұрын
Happy journey brother 💗💗
@mallinarasimharao5852
@mallinarasimharao5852 Жыл бұрын
గ్రేట్ ఇండియన్ ట్రావెలర్ మీరు, ఎంతో ధర్యం, సహనం, ఇంటెన్షన్ తో మీరు జర్నీ చేస్తున్నారు
@narapogubhanumathi7935
@narapogubhanumathi7935 Жыл бұрын
Asal miru appudu china velthara ani waiting...... At last idhi jarigindhi thank u annaya 🙂manchi manchi interesting tourism ni maku chuyinchandi annaya 🙂
@ramji401
@ramji401 Жыл бұрын
Love you brother ❤️ take care Brother
@omkarswaroop9061
@omkarswaroop9061 Жыл бұрын
Excellent you are very brave and excellent explain the your visits. pl take care.
@Rajesh-qk1ne
@Rajesh-qk1ne Жыл бұрын
Awesome content.... Stay safe 👍👍👍
@Chandu-love
@Chandu-love Жыл бұрын
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు బ్రో మీకు❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@chengaiahp4963
@chengaiahp4963 Жыл бұрын
చాలా బాగున్నది అన్వేష్ గారు.
@RAMMI2929
@RAMMI2929 Жыл бұрын
Anna super videos chupistunav...!!!💐
@kunukuveera2617
@kunukuveera2617 Жыл бұрын
Anna me videos e madya chusatnu chala bagunai meru superoo
@sk_m24
@sk_m24 Жыл бұрын
Indian Agent ఏమో అని doubt వచ్చి ఉంటుంది అందుకే గంటన్నర నిలబెట్టారు 🤔👌👍🙏
Hong kong travel vlog 2023
28:06
Naa Anveshana
Рет қаралды 797 М.
Deadliest Roads In Madagascar | Antananarivo to morondova bus journey
17:02
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 45 МЛН
Ethiopian airlines business class Botswana to Saudi Arabia
14:51
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
Funafuti international airport in tuvalu
13:43
Naa Anveshana
Рет қаралды 733 М.
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
Hong Kong To Australia Flight Journey with Cathay Pacific
14:10
Naa Anveshana
Рет қаралды 530 М.
Water Sports In Hulhumale Maldives 🇲🇻 | Uma Telugu Traveller
26:45
Uma Telugu Traveller
Рет қаралды 485 М.
Tuvalu airport playground and people lifestyle
14:36
Naa Anveshana
Рет қаралды 761 М.