ఈ ప్రపంచం లో పువ్వులను దైవంగా పూజించే ఒకే ఒక్క పండుగ మన బతుక్కమ్మ పండుగ
@singersandhyaoficial2793 жыл бұрын
మధు ప్రియా అక్క ఛాల చాల చాల చాల బాగా పడవు .....super 👌👌 Akka mi voice సూపర్ అక్క....
@vsatyanarayana-iv5qx3 жыл бұрын
ఎంత చెప్పినా తక్కువే.. మధుప్రియ గొంతు కంచు మోగినట్టు మోగింది.
@tullasaikumar1170 Жыл бұрын
2.40 to begin a magical ✨️ 🤩
@gangadharkolusuryakolusury88733 жыл бұрын
తమ్ముడు శ్రవణ్ వెల్మల్ నీవు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆడపడుచు లకు బతుకమ్మ పాట ను అద్భుతంగా రచించి అందించి నందుకు హృదయపూర్వక అభినందనలు నీ జీవిత ప్రయాణం లో మరేన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా ఆ భవాని మాత ను కోరుకుంటున్నాను. ఈ బతుకమ్మ పాట కు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఇందులో నటించిన మధుప్రియ కు వాళ్ళ అమ్మ గారికి మిగతా వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@naveenfolksinger70923 жыл бұрын
అద్భుతమైన బతుకమ్మ సాంగ్ ని అందించారు శ్రవణ్ వెల్మల్ అన్నయ్య గారు.2021 హిట్ కాబోయే పాట మనదే అన్నయ్య గారు సూపర్ సూపర్ మధు ప్రియ చెల్లెమ్మ అద్భుతంరా మీ వాయిస్ సూపర్ సూపర్ అల్ ఇస్ గుడ్ అన్నయ్య..
@smailysanthu3953 Жыл бұрын
Ki jio iii
@bharathkondeti75263 жыл бұрын
మీ అమ్మగారిని చూపించడం ఇంతా అందమైన పాటలో చూడడానికి చాలా ఆనందంగా వుంది.
@hindudharmamargam21363 жыл бұрын
మధు ప్రియ నువ్వు నిజమైన తెలంగాణ బిడ్డవి.ఎంత అందంగా సాంప్రదాయం తో ఉన్నావు.పాట ..నృత్యం ఎంతో బాగుంది.
@sanjaysharma36423 жыл бұрын
This Bathukamma song very much better than AR Rahman's composed Bathukamma song !! This song gives real feel it touches the heart !!
@srinupantagolusula22423 жыл бұрын
Yes..ar rehaman nijam ga chesada anipisthundi..tytil vadukunnremo
@saravananlaxman97873 жыл бұрын
Rahman garu...ki telusa e vishayam...
@saravananlaxman97873 жыл бұрын
Sanjay garu...Rahman garu bathukamma song compose chesi bratakalsina avasarm ledhu...compare chese veshayam lo kuda miku knowledge ledha
@sanjaysharma36423 жыл бұрын
Bro meeru tappuga artham chesukunnaru ! Nenu cheppindi paata okka sageetamn gurinchi (music composing) Rahman music naaku chala baaga telusu, his instruments, background score & other instruments as well ! ante gaani bratakadaniki Rahaman daggara dabbululeka kaadu ! Pls understand !
@burrasrinivas66883 жыл бұрын
Brother ar rahman ki telugu films ki songs compose cheyadame raadhu ,inkaa mana bathukamma song compose cheyra ante etlane anna neeku teluvada aadu kodithe edho tamil song lekka untadhi
@suravarapuchalamareddysama3623 жыл бұрын
బతుకమ్మ బతుకమ్మ కమ్మని మా దేవతవమ్మ... పసిపిల్లల రూపానివి పడుచు యువతుల ఆరాధ్యానివి... దైవముగా నిను ఎన్నడూ కొలుచుకుంటాముగదా.. తల్లీ మీ ఆశీర్వాదమే కదా మా జయము🙏 బతుకమ్మ తల్లి జగన్మాత తల్లివి నీవే కదమ్మా🙏
@verpulamahesh31513 жыл бұрын
శ్రవణ్ చేసిన అక్షరాలకు మధు ప్రియ స్వరం తో చేసిన రూపం ఈ పాట సూపర్
@kancharlasanthoshsanthosh33653 жыл бұрын
., 4cfu
@GaneshPatil-dp7mw3 жыл бұрын
Trending kavali akka e song....Ni voice ki 🥰🤗🤗🤗
@sravanvelmal16333 жыл бұрын
ఇ పాట రచించడానికి అవకాశం ఇచ్చిన మధుప్రియ గారికి ,సంగీత దర్శకుడు నవీన్ j, గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ శ్రవణ్ వెల్మల్, నింగిలున్న మేఘం పురుడోసుకొన్నాది చినుకు చినుకు జారీ అవని చేరుకునే పుడమి తల్లి పులకరించెను మా అమ్మ మొలక మొలక పెరిగి పూచేను పూలమ్మ పూచిన పూలావి ఏనాటి మొక్కులో అన్నదమ్ముల చేతచేరేనే లోగిల్లు కొలిచిన లోగిల్లే కోవెలే గుడిలాయే కోరి మొక్కిన ఇంట్లో నిలిచేవు మా అమ్మ హత్తుకోని అమ్మ హారతులే ఇవ్వగా ఆడ బిడ్డల చేత రూపానివైనావే ఆడ బిడ్డల చేత రూపనివైనవే పల్లవి పుట్టమన్ను తీసుకొచ్చి జాజు రాళ్లు తీసుకొచ్చి అలుకు పూతలన్ని జల్లి పసుపు కుంకుమల ముగ్గులేసి 2 గుబాలించే గునుగు పువ్వులు తల్లి తంగేడు పూలా రెమ్మలు ముచ్చటైన ముద్ద బంతులూ గుబురు గుబురు గుమ్మడి పువ్వులు పాలసంద్రం పూలు అన్ని పండుగోలే పరుగు పరుగున అచ్చే కళకళలాడే కలువ పువ్వులే దీపాల రూపం కాంతులయే ఇంద్ర ధనస్సు లోని రంగులే పువ్వులై ఇల్లు ఇల్లు చూడ వచ్చే2 పుట్టమన్ను తీసుకొచ్చి చరణం 2 తంబలపాకుల పీఠలు జేసి పచ్చి పసుపుతోని గౌరమ్మ జేసి పడుతులంతా అమ్మ నిన్నే మొక్కి పబ్బతి పట్టే ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి పుట్టింటి బిడ్డాలు అత్తింటి కోడండ్లు తీగలు అల్లినోళ్లే కాలు గలుపుకుంటు తేనెలోలికే నోట పాట వాడుకుంటు మైమరసి పోయే ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి ఆట చూసి అయ్య మురిసే పాట చూసి పల్లె మురిసే ఊరి చివర చెరువు మురిసే లేగదూడే గంతులేసే పైరు తల్లి పరవసించే పాల పిట్టా సూడ వచ్చే నిండుగున్నా పంట సేను నింగి వైపే చూసి మురిసే ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి ఎండి గజ్జల గవ్వల్లా గౌరమ్మ ఆడింది ఓ సందమామల్ల ఓ సందమామల్లా నిండు పౌర్ణమి రోజుల్లా నీలకంఠుడు ఆడిండే ఓ సందమామల్ల ఓ సందమామల్లా గౌరమ్మ ఆడింది యెన్నెల యెన్నెల నీలకంఠుడాడిండు యెన్నెల యెన్నెల ఆ ఎండి గిరకల్ల యెన్నెల యెన్నెల గౌరి శంకరుడు ఆడె యెన్నెల యెన్నెల రామ ఉయ్యాలా రామ ఉయ్యాలా రామగిరి సెందురాల ఏలొ ఎన్నియలో రామ ఉయ్యాలా రామ ఉయ్యాలా పువ్వుల రాసులా పండుగ ఇయ్యాలా రామ ఉయ్యాలా రామ ఉయ్యాలా డప్పుల్ల దరువుళ్ళ సిందులేయాలా రామ ఉయ్యాలా రామ ఉయ్యాలా రతనాల బతుకమ్మకి పండగ ఇయ్యాల నీటీ అలల పడవ నిన్ను స్వాగతించెనే అమ్మా బతుకమ్మ నింగీ తారల చెరువుల సాగనంప వచ్చేనె సద్దుల బతుకమ్మ మా పిల్ల జెల్లనమ్మ సల్లంగా జూడవే సక్కని బతుకమ్మ మల్లేడుకు మా ఇళ్లు చేరగ రావమ్మా మా తల్లి బతుకమ్మ చేరగ రావమ్మా మా తల్లి బతుకమ్మ 2
@d6news5713 жыл бұрын
అటు ఇటు ఉపు మా శ్ర1 వెల్మల్ తోపు పెను వటిండు అంటే millions a millions.....all the sra1 & telangana angel singer madhu priya.........💃💃💃💃💃🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💖💝💖💝💖💝💖💝💖💝💝💖💝💖💝💖💝💖💝💖💐💐💐💐💐
Festival yedhaina telangana lo ne...nice madhu priya sis....
@k.shivashankark.shivashank36953 жыл бұрын
సూపర్.. తల్లి... మధుప్రియా.... Song
@abusyt40223 жыл бұрын
That smile... ❤
@himasakru62053 жыл бұрын
Wow super👌 Zing zing amezing🎤🎧🎶🎼
@novelist.3 жыл бұрын
నీ పాటకి.... నా కలం కవిత్వం అయి... ఎగిరి గంతులు వేస్తుంది. అంటే... నువూ పాడితే.... చిన్నబోయిన పల్లెలు ఎగిరి గంతలు వేస్తాయ్ నువూ గజ్జ కట్టి ఆడితే.... వరి నారు వయ్యారపు డాన్స్ చేస్తుంది... మధు ప్రియా ఆ పేరు లోనే ఉంది తీపీ...😍
@k.saikrishna49733 жыл бұрын
Telangana festival ❤️🌻🥀🌼 Telangana pilla💃 Telangana song 🎹🎶🎵
Mareno Ellati songs evvandi pls Chala Santhosham I love song
@sumanbollarm43382 жыл бұрын
సూపర్ సాంగ్ 👌👌👌👌👌💐💐💐💐
@rajuchakinala51253 жыл бұрын
Madhu priya family mottam unnaru ga... ❤❤❤
@dagadramyadavdagadramyadav63723 жыл бұрын
Super song madhu 👌👌👌👌👌
@telugunews59373 жыл бұрын
AR REHMAN gaari Song kante ee Song Chalaa Chalaa bagundhi Loved it 👍👍👍💐💐👌👌👌👌👌👌
@pathlavathpandu81693 жыл бұрын
Nvvghy
@sidducherukuri4263 жыл бұрын
A.R Rahman Ki Ee Song Director ki Compare chesthunava Bro 😦👏👏
@weirdworldforyou9983 жыл бұрын
@@sidducherukuri426 yes bro ee song Telangana culture ni resemble chestundi that song is not
@siyyadrijagannadham33753 жыл бұрын
@@sidducherukuri426 K
@nandhu24493 жыл бұрын
Thanu goppa music director bro but ahh Telangana look inka mass miss aindhi🥺
@veerakumarkondapalli74643 жыл бұрын
2021 బతుకమ్మ పాటల్లో ఈసారి మధుప్రియ పాట హైలైట్
@prashanthKasarla23003 жыл бұрын
Super sravan anna & super madhuppriya sister 👋👋🙏🙏
@shasimaram3 жыл бұрын
వామ్మో ఏంది తల్లి ఇంత బాగుంది సాంగ్,, మనసు పులకరించి పోతుంది వింటుంటే,,, మా ఏరియాలో కూడ చేస్తే బాగుండు బతుకమ్మ పండుగ
@Sainathsirmudhiraj06063 жыл бұрын
మరోసారి మన వెల్మల్ గ్రామం యొక్క పేరును పల్లె పదాలకు అందించిన తమ్ముడు శ్రవన్ వెల్మల్ గార్కి మరియు వారి టీమ్ కు బతుకమ్మ అభినందనలతో మీ ఆత్మీయ నేస్తం యం. సాయినాథ్ సార్(నరేంద్ర డిగ్రీ & పీజీ కళాశాల- ఆర్మూర్) 💐💐
I am from armoor. Ar Rahaman batukamma pata kante bagundi ee pata. Batukamma gurinchi telisina vaallu rasi , paadi mariyu aadatam vallane ee pata baga vachindi. Superb
@manapallevelmal3 жыл бұрын
Super Sravan Anna Velmal🔥❤️👍
@nanim41683 жыл бұрын
E year Best Bathukamma Song Ede 🤩🤩 I'm big big fan of to u R 😍 your voice is super 💖💓💙💛💗
@gouthamreddy11963 жыл бұрын
Hahaha after hearing new batukama songs, this is the best song, with lot of accent and essence of NAA TELANGANA 🙏🙏 Madhu priya hope for more songs Nenda noorealu bakutaalani aa devuni vedukuntuna🙏🙏
@ashaashu31413 жыл бұрын
E video lo naku Baga nachinde mom smile ❤️❤️👌
@d.d.rdalli45213 жыл бұрын
చక్కటి పాట అందించి నందుకు మీకు కృతజ్ఞతలు
@weirdworldforyou9983 жыл бұрын
Original Telangana Lyrics 👌👌👌👌
@v.suchithra59653 жыл бұрын
Dressing style super akka 😘😘
@bhanu_bunny96253 жыл бұрын
Madhu priya akka vocals is sooo mesmerizing 😍😍💟
@telanganafestivals20783 жыл бұрын
Superb Song 🎵 👌
@kskvideos0013 жыл бұрын
కెమెరా వర్క్ బాగుంది 👌👌👌
@gowthamigowthami65133 жыл бұрын
Trending 3 lo undi akka chala happy ga undi akka life lo entha machi song vinadhuku full happy akka garu 🥰❤❤💕💕💕💕💕💕💯
@srinivasavunuru61763 жыл бұрын
Meeru super songs chestharu andi super super super
@vijaynadipelli16863 жыл бұрын
Best Bathukamma song in 2021..
@delliswara18903 жыл бұрын
Super ra talli All the best...👌👌👌👏🏻👏🏻💐💐💐💐💐💐💐🤝👍👍👍👍👍👍👍👍👍👍👍
@rameshgoudakula8753 жыл бұрын
Song Of The Year ❤️
@ashwitha21763 жыл бұрын
Pandaga Kala Motham nello kanipisthundhi akka. So beautiful 🥰👌
@Raghukolipaka3 жыл бұрын
Nice song madhupriya 👌👌👌👌 everything is super
@bujjamma43823 жыл бұрын
మాటలేవ్👌👌👌👌👌👌👌
@gouthamanandaprince58663 жыл бұрын
Bagundi song e year best anukunta
@ChanduChandu-gn1ou3 жыл бұрын
Super random madhu Dad cheeparu new song👌👌👌😍😍😍
@Dasari2693 жыл бұрын
సూపర్ సాంగ్ సూపర్ డాన్స్💐💐💐💐
@rebalreddymadhu21223 жыл бұрын
All the best madhu priya garu
@prabhakarpolawar93733 жыл бұрын
very nice for bathukuamma player
@AnilKumar-xl2te3 жыл бұрын
బతుకమ్మ పండగ శుభాకాంక్షలు
@prakashreddytoom38073 жыл бұрын
మధు ప్రియ బతుకమ్మ పాట.సూపర్.
@shanmukhvedam66783 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అక్క ఈ సాంగ్ లాగా మరి ఇంకెన్నో సాంగ్స్ పాడి మమ్మల్ని ఆనందింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@laxmankolatammasterandarti24143 жыл бұрын
Kothaga undi chala bagundi super
@JOSH.KMS9993 жыл бұрын
Super bathukamma Song kodal
@Manicreation4563 жыл бұрын
Mana ramaraopet muddu bidda super song
@d6news5713 жыл бұрын
Wow song of the year.....
@Jasmine-go4ef3 жыл бұрын
Super 👌👌👍🙏🙏
@mekalanaresh1523 жыл бұрын
సూపర్బ్ పడవ్ మధు 👍👌👌👌హ్యాపీ బతుకమ్మ 🙏🙏
@spandana55533 жыл бұрын
Madhu akka Mee outfit chala bagunde .meku traditional dresses baga set ithai akka..big fan akka .. ❤️
@anwarshaik86173 жыл бұрын
Superb e year ki
@manikantabpcl90913 жыл бұрын
ఇది తెలంగాణ బతుకమ్మ పాట 👌👏👏
@vkr60633 жыл бұрын
Aandralo cheyyaru
@sudarshankotha42643 жыл бұрын
Super song Akka 🙏🙏
@sadhuvalaraju36523 жыл бұрын
Super 🎉🎉👌👌👌
@muppedaravi87343 жыл бұрын
Sravan super🌹🌹
@jogushivaprasadofficial43383 жыл бұрын
Last 2 minutes super.... Akka
@failurecreations7733 жыл бұрын
Madhupriya akka nanu neku pada fan of you akka..bathukamma song chala baguindhi..
@_cherry56993 жыл бұрын
Song super ga padinavu akka nilanti singer mana telangana lo unadadam ma adhrustam akka ❤️