విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగెను అయ్యో దేవుడా... కడుపులో పిండాన్ని కత్తులతో కోస్తిరి బ్రహ్మ దేవుడా 👌👌👌
@gaadekarumesh429410 ай бұрын
P🤯😊
@BonkuriRoja9 ай бұрын
❤ super song ❤😢😢😢😢
@RajuKistapur8 ай бұрын
Madu priya akka nuvve padina patalu Ani super. Unae❤
@balajigowd82476 ай бұрын
😭😭😭
@gugulothmouni1209Ай бұрын
😢😭😭😭
@deepthimaditati11493 жыл бұрын
దిశా గుర్తు వస్తుంది ఈ పాట వింటు ఉంటె పాపం ఎంత నరకం చూసి ఉంటుందో...😥😥😥 ఇలాంటి పురుషాధిక్య సమాజంలో ఆడదానికి విలువ, భద్రత ఎప్పటికి వస్తుందో , అసలు వస్తుందా ?
@sweetyn92603 жыл бұрын
Ee srusti naasanam ave varaku maradhu mithrama
@selffittss77233 жыл бұрын
@@sweetyn9260 😩🙏🙏😥
@rider_nani_1473 жыл бұрын
Okk
@ddurgaiah80203 жыл бұрын
దిశ ఒకరే కాదు. అన్న. దిశ లాంటి వారు. ఎంతో మంది బలి అయారు. డబ్బులు లేవని బయటికి రాలే. వార్తలు
@kurnoolions.3 жыл бұрын
🙏🙏
@AkhilCommandodarling Жыл бұрын
ఇంత మంచి పాట పాడిన మధుప్రియ అక్కకు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు
@ganeshpalli66043 жыл бұрын
నిజంగా ఈ పాట వింటుంటే కళ్ళంట నీళ్ళు తిరిగాయి ఈ పాట పాడిన మధు ప్రియ కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను God bless you
@soundaryakambala69363 жыл бұрын
Super song madupriya akka
@ysidduysiddu79963 жыл бұрын
Very very good akka
@alluvannur82033 жыл бұрын
Super
@akkakollu38863 жыл бұрын
Epata vinte kannillu vasthunnai
@kurnoolions.3 жыл бұрын
Super
@santhoshlakkam27413 жыл бұрын
ప్రతి ఒక్క ఆడపిల్లను ఒక చెల్లి లాగా చూడండి. మీ జీవితం లో ఒక ఆడపిల్ల భార్యగా పుట్టి ఉంటది. తను మన జీవితం లోకి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది.🙏
@geetaparjapathi37063 жыл бұрын
Super
@narendrababu94593 жыл бұрын
Yes bro
@erothineelima563 жыл бұрын
Yes
@buchaiahmuthkani24613 жыл бұрын
Yes
@kalavathigadde7023 жыл бұрын
Super
@boppipraveen78953 жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళలో నుండి నీరు వస్తుంది మధు గారు నిజంగా ఆడపిల్ల అంటే ఈ సమాజంలో చిన్న చూపు చూస్తుంది ప్రతి విషయంలో ఆటల్లో పాటల్లో చదువులో చులకన బయటికి వెళ్తే చాలు ఎప్పుడేం అవునో🙏🙏🙏
@nageshshetti57243 жыл бұрын
Super annya
@pathandarbar9612 жыл бұрын
You are great womens
@Suryaarmylover43232 жыл бұрын
Super anna 💯%
@renukabhatcool62453 жыл бұрын
ఆడ జన్మ కష్టాలు ఎంత బాగా చెప్పావు సమాజం మారాలి
@shivapalakurthigoud......92793 жыл бұрын
Fust e pata padindhi marale .....
@rupakomati7813 жыл бұрын
@@shivapalakurthigoud......9279 Deeni ardham enti
@rupakomati7813 жыл бұрын
@@shivapalakurthigoud......9279 over action chestunnava
@bharagavabunny37513 жыл бұрын
Sipersong
@msammaiahsammaiah61493 жыл бұрын
Mundhu nuvvu muvvu ra lafut
@ramakrishna59053 жыл бұрын
ఆడపిల్ల లేనిదే అమ్మ లేదు 🙏🙏🙏😭😭😭
@gopalgr51403 жыл бұрын
Sure
@kodigantitaagoor40783 жыл бұрын
మగాడు లేకుంటే నాన్నలేడు సృష్టి పుట్టినప్పుడు మగాడే మొదట జన్మించాడు!
@ramakrishna59053 жыл бұрын
@@kodigantitaagoor4078 బ్రో నువ్వు చెపింది క్యారెటు.. కానీ ఆడపిల్ల ఉంటేనే కధ మొగాడు గాని ఆడపిల్ల గాని జన్మంమీంచేది.. ఆడపిల్ల పిండాన్ని 9 నెలలు మోషీ జన్మనిషుంది.. మొగోడు పడుకొంట్టాడు వెళ్లి పోతాడు. బరువు మొసేది ఆడపిల్ల.. నేను తప్పుగా మాట్లాడిన్ట్ ఛేమించు బ్రో 🤝
@kodigantitaagoor40783 жыл бұрын
ఒక భార్య భర్తల 100 years జీవితంలో 65% శాతం మగాడి భాద్యత కష్టం ఉంటుంది good and bad 35% శాతం మాత్రమే ఆడవాళ్ళ కష్టం ఉంటుంది! ఈ లెక్క మా తాతల తరం నుండి research and abbreviation చేశాను చాలా కుటుంబాలలో అమ్మ లేని వాళ్ళను and భార్య చేతిలో మోసపోయిన వారిని నేను ప్రత్యేక్షంగా చూశాను! మగాళ్ళు మృగాళ్లు అన్నది పాత సామెత మగాళ్ళు అంటే మానవతావాదులు అన్నది నేటి సామెత!
@santhoshchannel66613 жыл бұрын
@@kodigantitaagoor4078 ala amma కె పుడతాడు kada ఫాస్ట్ గల్ల్స్
@paisaanil37283 жыл бұрын
ఈ పాట 1st time ఈ రోజే విన్నానుఇప్పటి వరకు 200 సార్లు విన్నా ఈ పాట అయిన. ఇంకా వినాలని అనిపిస్తుంది 4 నిమిషాల పాటలో ఒక అమ్మాయి అనుభవిస్తున్న కష్టాల్ని నీ పాట రూపంలో అందరి కి తెలియజేశారు.... 🙏🙏🙏😭 మధు ప్రియ గారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Nareshnani_singer3 жыл бұрын
మధు ప్రియ చాలా బాగా పాడవు బాధలకు బానిసలుగా అవ్వకూడదు అని చాలా బాగా చెప్పావు👌
@dayamallelli84443 жыл бұрын
సూపర్ సాంగ్ అక్క నిజంగా నువ్వు ఆడవారి కష్టాలు ఎలా వుంటాయో చెప్పేవు నువ్వు ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి అన్ని కోరుకుంటున్నాము
@Nareshkumarcreations2 жыл бұрын
ఇంత మంచి ఆడపిల్ల పాటలు రాయడం పాడడం మీకు తప్ప ఎవ్వరికి చెందవు ఈ సమాజంలో జరిగే గోరాలు ఈ యొక్క పాటతో అన్న ఆగాలని కోరుకుంటున్న వెరీ థాంక్స్ మధుప్రియ అక్క..
@ponnamjaganpatel33303 жыл бұрын
మధుప్రియ గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే...... మీలోని రచయిత్రికీ... మీ గొంతు ఘాలనికీ శతకోటి వందనాలు...🙏🙏... పాట వింటూ.. వీడియో చూస్తుంటే దుఃఖం ఆగట్లేదు...
@karthikbathini44433 жыл бұрын
పాట లో ప్రతి పదం వీడియో లో ప్రతి సన్నివేశం మనసు ను కదిలించేలా ఉన్నాయి.. అమ్మయి ల పై జరిగే దాడులను చూపించారు ప్రతి ఒక్కరి నటన సహజం గా ఉంది...
@kavurichiranjeevi8362 жыл бұрын
చాలా బాగుంది మధుప్రియ గారు మీ పాట ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి పాడాలని కోరుకుంటున్నాము
@myyoutubechannelvijay68393 жыл бұрын
ప్రియా గారు ని సాంగ్స్ వెంటనే నాకు ఇద్దరు ఆడపిల్లలు కావాలి అనిపిస్తుంది ఆడపిల్ల ఇందులో తక్కువ కాదు అని నిరూపించాలి అక్క
@peddabaji32033 жыл бұрын
Super
@anjalpilla67193 жыл бұрын
Nice
@bujjiammu96673 жыл бұрын
Super broo
@mettururathnalu69633 жыл бұрын
@@bujjiammu9667 A
@munimadugulamayuri96443 жыл бұрын
Duck fuckk
@FLYTVTELUGU3 жыл бұрын
ఆడపిల్లనమ్మా అనే పాటతో అందరికి పరిచయం అయినావు అదే ఇంకో ఆడపిల్ల పాటతో అందర్నీ చాల రోజుల తరువాత ఆలోచించే లా చేసావ్ అల్ ది బెస్ట్ మధు.........
@mandagiridanujayulumandagi91293 жыл бұрын
పాట వింటూ కామెంట్స్ చదువుతున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి
@Jahnavi03173 жыл бұрын
"Kattukunnodey kala yamudaitey ayyooo devudaa"... My inner words in my life
@shabbirmd36723 жыл бұрын
Hii రేష్మ గారు
@Jahnavi03173 жыл бұрын
@@shabbirmd3672 hiii
@Jahnavi03173 жыл бұрын
@@shabbirmd3672 fine
@Jahnavi03173 жыл бұрын
@@shabbirmd3672 tpt
@shabbirmd36723 жыл бұрын
@@Jahnavi0317 అర్ధం కాలేదు మేడం
@KORRAKITTUNAIK3 жыл бұрын
Music super naveen,j bro elanti hit marenno evvali ani korukuntunna
@cutyamangoud1453 жыл бұрын
Superb madhu priya... ఆడపిల్ల gurinchi intha manchiga padina miku hatsaff to u
@kandlakoyyaswamy46553 жыл бұрын
ఒక్క ఆడపిల్లా కష్టాన్ని గురించి చాలా బాగా చెప్పావు నువ్వు పడిన పాట చాలా బాగుంది
@Vihafolks16113 жыл бұрын
చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీరు ఆగలే,సూపరో సూపర్ మధు...మనసుని కదిలించే పాట అందించావు...ఆల్ ది బెస్ట్
@aruchina33483 жыл бұрын
E song epati varaku oka 100 times vinnanu E song vinnaka adapilla ante oka respect perguthadi nice song .....superb
@maskapuramnarresh7003 жыл бұрын
పాట మనసుని కదిలించింది.... మధుప్రియ ఇంకా సమాజాన్ని మేలుకొలుపు పాటలు రాయాలని, సమాజ మార్పులో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ... నిజాం కాలేజ్ లో నీకు లా సెట్ కౌన్సిలింగ్ చేయించిన వ్యక్తిని....
@ramjiprudhvi61643 жыл бұрын
Good sir
@dharavathrajendar15403 жыл бұрын
Tq good sir
@muniyammaamma37153 жыл бұрын
Great sir
@彡彡-k1h Жыл бұрын
Super bro
@shivanshu9443 жыл бұрын
ఇంత మంచి పాట రాసిన పడిన మధుప్రియ గారికి ధన్యవాదములు
@aastharaadhya3 жыл бұрын
Very nice 👌👌👌👌
@Anithachaapala3 жыл бұрын
E song two years back vinna nenu 🙄🙆♀️ but ekkada lyrics madhupriya annaru confusion🤔 ga vundhi
@reddychowrasta60033 жыл бұрын
@@Anithachaapala yes bro she reveals some lyrics but officially not released
@sugunarathod61723 жыл бұрын
Yess🙏
@akhilasamanu55883 жыл бұрын
@@aastharaadhya l
@deepikachiluveri27833 жыл бұрын
Super madhupriya..... Ammayi jeeithamlo present generation lo elane Jarugutundi...... Anyway..aadapillaga puttinanduku garvapadaali andukante adhina bharinche shakthi.. Kastalu.. Baadhalu aanni.. Chesukuntu lifesni family ni kapadukuntu.. Jeevithanne Dhaara postundi...... Mana aadapillala aandariki... Shathakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏
@RK-lc2jp3 жыл бұрын
Vignanam kalamlo agyanam osm lyric. Ee lyric ki naku goosebumps vasthunnai keep doing and gud luck👍👌
@laxmantokala73843 жыл бұрын
ఈ పాట వింటుంటే కంటినిండా నీళ్లు, మనసులో తేలియని బాధా వస్తుంది.. సూపర్ అమ్మ...🙏🙏🙏🙏
@navyaa38773 жыл бұрын
True
@kurnoolions.3 жыл бұрын
👍🏾
@bhukyanirmala51592 жыл бұрын
Song chala bagapadaru madam nijemga untaru elantevallu true
@CharanBaddam1433 жыл бұрын
ఇంత మంచి పాట పాడిన మధుప్రియ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు
@omom78343 жыл бұрын
మధుప్రియ అక్క నువ్వు మా గోదావరిఖని బిడ్డవి కావటం మా అదృష్టం...... ❤❤❤🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻💐
@dhaneshjangirala42983 жыл бұрын
😭😭😭😭
@luckyvlogsdubai38323 жыл бұрын
ఆడ పిల్ల 👸అంటేనే అందరినీ కలుపుకా పోయే గొప్ప మనస్సు ఉంటది కానీ సమాజంలో అందరు ఆడపిల్ల గురించి నీతులు చెప్తారు కానీ ఎవ్వడు ఆడపిల్ల 👸కీ respect ఇవ్వడు..
@Reddyreddy-le8cq3 жыл бұрын
Correct ga chepparu bro..
@shaheenshaik16813 жыл бұрын
Correct bro
@kurnoolions.3 жыл бұрын
S👍🏾
@jayaramireddyguntaka66283 жыл бұрын
Correct
@pavithrareddy71203 жыл бұрын
Correct ra laxman
@sudheerrajraj55793 жыл бұрын
ఇంత మంచి పాట రాసి పాడిన నా చెల్లి మధుప్రియ కి పాదాభివందనం
@madhupuli1483 жыл бұрын
Ilantivi... enni patalu vachina.. chusina... maarani, manavathvam leni manushulamadhya brathukutunnam... ika ah brahma devudu....Em chebuthadu😭😭😭🙏🙏👌👌👌 nice lyrics... And super singing madhupriya..
ఈ పాట చాలా అందంగా ఉంది వినాడానికి చాలా అద్భుతంగా ఇలాంటి పాటలు మరనో పాడలీ అని అక్క ఆడ పిల్లలు పుట్టిన వారి జివితం గురించి చాలా చక్కగా పాట రూపంలో చేపారు ....🙏🙏🙏
To rent ret prototype two oueoyo tu with out any Ito reyuoroyeyrtyitw it orw oyietiyeyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy
@mujahidmohammad97553 жыл бұрын
Nijam
@10.gollappallisaieswari303 жыл бұрын
Kattukunnodey kakayemudu😞😭😭😭
@srikanthshalivahana34333 жыл бұрын
S avunaaa adadi ante anduku ala chestharu mi amma akka kuda adade gurthu pettuko
@vamsivenky4843 жыл бұрын
ఆడపిల్ల లేకుంటే మనం లేము ఆడపిల్ల పుడితే శాపం కాదు ఆడపిల్ల ను దేవుడు ఇచ్చిన గొప్పవరం అసలు మన అమ్మ కూడా ఆడపిల్ల నుంచి వచ్చినా దేవత అమ్మ, ఆడపిల్ల లేకుంటే జన్మ లేదు జై ఆడపిల్ల
@angurirajitha23923 жыл бұрын
Maga vallaku adavalla viluva theliyadhu e janma lo chi I hate society
@mamathach94253 жыл бұрын
Tq brother
@mamathach94253 жыл бұрын
Ekkado okkachota elanti vedhavalu untaru edvadam tappa chesedhi em ledhu
When I listened to the song tears came from my eyes 😭😢😥.please see like a Sister to us .super 👌👌song sang by madhu Priya thanks a lot for this singing this song more many songs u should write in future. My god bless you
@kabaddi.kabaddikabaddi62473 жыл бұрын
మంచి సాంగ్ ఈరోజుల్లో అడపిల్లలపైన రాసినదుకు ధన్యవాదాలు అక్క
@swamychittampally83933 жыл бұрын
మధు ప్రియ గారు చాలా బాగుంది నేను నీకు పెద్ద ఫ్యాన్ ఆల్ ద బెస్ట్ మరిన్ని మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటూ
@dhanalaxmi2473 жыл бұрын
😭 ఇంత మంచి పాట రాసి పాడిన మధుప్రియ కి 🙏🙏🙏🙏👌👌👌👌🥰🥰🥰
@BanothuDivya3 жыл бұрын
Respect women's 🙏 ____proud💪 to be a girl_____ Girls r sunshine of world Sister u gaven wonderful message in your song After seeing of this song I hope people will change No words to say only tears😢😢😢
@shabbirmd36723 жыл бұрын
Hii దివ్య గారు
@GaddamGalam3 жыл бұрын
తెలంగాణ అడబిడ్డావు రా నువ్వు నీ గొంతు చాలా బాగుంతది శుభం👌💐👍✊
అప్పట్లో ఆడపిల్ల పాట పాడి అందరకి ఎంత గానో తెలుగు ప్రజలు హృదయాలు గెలుచుకొన్నావ్ అక్క ఎప్పుడు ఆడపిల్ల పాటపడి మరో సారి మధుప్రియ is బ్యాక్ అని అనిపించుకొన్నావ్ సూపర్ అక్క
@SPBsong12273 жыл бұрын
Really it's true Anna
@kurnoolions.3 жыл бұрын
👍🏾
@jangaposhetty29433 жыл бұрын
Exlent akka naku chala baga nachindi anni sarlu vinna malli vinali anipistundi
@nharischandra47522 жыл бұрын
నేను ఈరోజు ఈపాటను బస్సులో వెళ్తూ ఈటీవీ స్టేజి మీద మధుప్రియ పాడటం చూసి ...youtube లో చూసాను..మెజారిటీగా ఆడపిల్ల బ్రతుకులు పుట్టుక నుండి చనిపోయే వరకు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు.నేను చాలా భావోద్వేగానికి గురి అయ్యాను. మధుప్రియ గారు ఇలాంటి సమాజాన్ని మేల్కొల్పే మరెన్నో పాటలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Lyrics super
Appudu aa adapilla album entha famous ayindoo eppudu e pataa antha famous avuthundi . Chalaa bagundi pataa manchi concept All the very best madhu priya garu Superbbb song
ఈ పాటను వింటుంటే కంటి నిండా నీళ్ళు.మనుసు నిండ బాధ ..... చాలా బాగా పడవు మధు అక్క.......😭😭😭😭🙏 మి పాటలు .. ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినలనిపిస్తధి .... మధు అక్క.............
@rameshmudavathlrbanjara8033 жыл бұрын
ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా nice hoart touching nice song akka వెరీ వెరీ సూపర్ Madhu priya akka💯💯💯💯💯💯💯 మై సపోర్ట్ యువర్ ఛానల్
@gurralarajasree3 ай бұрын
Rajasri😂
@srinusrinu63873 жыл бұрын
Super Madhu gaaru thanks aadavarilo amma undanela video chupincharu thanks for your
@swathireddy87553 жыл бұрын
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే కడుపు లొనే కడ తెరుస్తారు కానీ ఆడది లేనిదే ఈ మనుగడ సాగాదు అని తేళ్సూకొఱు పాట చాలా బాగుంది
@shabbirmd36723 жыл бұрын
స్వాతి గారు
@uccreations76863 жыл бұрын
Super ra మధుప్రియ ఎమోషనల్ అడజన్న సాంగ్ సృష్టిలో ఆడజన్మ లేనిది మరో జన్మ లేదు లోకానికి వెలుగును నింపే మరో దేవతలు మి ఆడవాళ్ళు అందరూ 😭😭🙏🙏😭😭🙏🙏😭🙏😭🙏🙏😭
@rupapulluri57793 жыл бұрын
E paata vintu edavani vallu evaru vundaru madhu...😒😢😢u r great 👏👏
@gaddammaheshvlogs82343 жыл бұрын
*ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందం అయ్యో దేవుడా*.. *నువ్వే రాసినవే లోకమే చేసినదా చెప్పు బ్రహ్మ దేవుడా*... *ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందం అయ్యో దేవుడా..* *నువ్వే రాసినవే లోకమే చేసినదా చెప్పు బ్రహ్మ దేవుడా*... *కడుపులో పిండం కదియాడు తుండగ ఆ గడియలు అమ్మ ఆనంద పడుతాది*... *దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడపిల్లని తెల్చిరి....* *కడుపులో పిండం కదియాడు తుండగ ఆ గడియలు అమ్మ ఆనంద పడుతాది*... *దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడపిల్లని తెల్చిరి....* *విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా* ... *కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రంహ దేవుడా* *ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందం అయ్యో దేవుడా...* *నువ్వే రాసినవే లోకమే చెసినదా చెప్పు బ్రహ్మ దేవుడా*.. *అవరోధములు దాటి ఆడపిల్లగ పుడితే చిన్నతనము నుండి చీదరింపులు తోడు..* *ఆటల్లో పాటల్లో చదువుల్లో చులకన బయటికి వెళ్తే చాలు ఎప్పుడు ఎమవ్వునో* *అవరోధములు దాటి ఆడపిల్లగ పుడితే చిన్నతనము నుండి చీదరింపులు తోడు..* *ఆటల్లో పాటల్లో చదువుల్లో చులకన బయటికి వెళ్తే చాలు ఎప్పుడు ఎమవ్వునో*.... *మానవత్వం మరిచే రాక్షతత్వంతోనే అయ్యో దేవుడా...* *మగవని కోరల్లో నలిగేనే బ్రతుకులు ఎట్ల బ్రాహ్మ దేవుడా* *ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందం అయ్యో దేవుడా...* *నువ్వే రాసినవే లోకమే చెసినదా చెప్పు బ్రహ్మ దేవుడా*.. *అప్పో సప్పో చేసి కట్న కానుకలు ఇచ్చే పెండ్లి సేసి ఓ అయ్య చేతిలో పెడితే* *కట్టుకున్నోడి పై కోటి ఆశలతోటి అత్తగారింటికి లో అడుగుపెట్టిన వేళా* *అప్పో సప్పో చేసి కట్న కానుకలు ఇచ్చే పెండ్లి సేసి ఓ అయ్య చేతిలో పెడితే* *కట్టుకున్నోడి పై కోటి ఆశలతోటి అత్తగారింటికి లో అడుగుపెట్టిన వేళా* *కట్టుకున్నొడే కాల యముడు అయిపోయా అయ్యో దేవుడా* *కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రాహ్మ దేవుడా* *కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రాహ్మ దేవుడా* *కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రాహ్మ దేవుడా*
@gaddammaheshvlogs82343 жыл бұрын
@deepthisunaina official thanks amma
@dasstudystudio....24333 жыл бұрын
TQ
@bandachintu99573 жыл бұрын
Tq u bro lyrics rasipettinandhuku
@navvi1413creations3 жыл бұрын
Anna malli okkasari edit cheyandi anna first ki vasthademo pls
@gaddammaheshvlogs82343 жыл бұрын
@@navvi1413creations sare
@janamkosamjanasenani81033 жыл бұрын
అధ్భమైన పాట.... ఈ పాట రాసిన వాళ్లుకి, పాడిన వళ్లుకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
@umasankarkabotula57853 жыл бұрын
🙏🙏🙏
@maruthijungarimaruthijunga88853 жыл бұрын
Ha super..
@dashingboyhemu48313 жыл бұрын
తనే పడింది and తనే రాసింది
@ashokkummari86033 жыл бұрын
अगदी बरोबर या माहीत म्हणजे सांगित खूप सुंदर आहे खरा गोष्टी.....🙏🙏🙏🙏
Eee samajam lo enni adapilla patalu padina vatiki ardhame lekunda chesthunnaru akka manava mrugaluuu
@mrkarunakarnetha023 жыл бұрын
మహిళల గౌరవం కోసం సూపర్ మధు ప్రియా బటిఫుల్ పాట
@supriyasamyuktha71613 жыл бұрын
Superb madhu priya akka, No word's for ur song really excellent👏💯
@balatakireboss41163 жыл бұрын
చాలా చాలా బాగుంది.. Lyrics సూపర్... Singing.. Marbles akka
@Saujanya763 жыл бұрын
Please respect women's respect your wife respect your mother respect your daughter respect your ladies......good message 😭 ... really this is prombles each girl face😭🙏
@vamshijeedimetla47433 жыл бұрын
Respect women BAYYA chadivina vallu oka like vesukondi
@radhika58833 жыл бұрын
Chaduvkunna vallakanna chaduvkoni valle girl's ki respect akkuva estaru bro that to be village boy's 🙏❤️
@vadluriakhil62493 жыл бұрын
Appu bro akka past loo chasina stunt thlyadha
@pnaryanarao22953 жыл бұрын
@@radhika5883 ö
@satishchandraking10193 жыл бұрын
@@radhika5883 super
@chinnapilli71713 жыл бұрын
@@radhika5883 I'm I'm I'll
@M.N.R.GOUD.3 жыл бұрын
మధూప్రియా మేడం మంచి సింగర్, మీ అలాంటి వారు ఉండాలి మేడం ఈ సమాజం లో నా తరుపున కోటి నమస్కారాలు
@BHEESHMATV3 жыл бұрын
ఎంతో ఆర్ద్రత కూడిన పాట చాలా బాగుంది నిజంగా కవి బాధ పడేది ఇలాంటి పాట రాయవలసి వచ్చినప్పుడే...
@rajeshbaki98802 жыл бұрын
ఆడపిల్లల కోసం పాడిన మధుప్రియ కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలా మంచి సాంగ్ అమ్మే సృష్టికి మూలం,
@kalabandaru33502 жыл бұрын
Super Madhu garu. I have to listen so many times. So super.
@charann.183 жыл бұрын
Adapilla value nithoney telsindhi akka thank you soo much❤️🙏🙏
@kondapuramnaresh7233 жыл бұрын
చాలా బాద కలిగించింది ఈ పాట వింటూ ఉంటే చాలా చాలా బాగుంది ❤️ ❤️ ❤️
@tasshufa15893 жыл бұрын
Chala chala baga padaru madhu Vignana kalam lo agnanam perigenu ayyo devuda really really dis line heart touching plz save girl respect women
@smilystar2633 жыл бұрын
Noooo words ........ Hope these song reach whole world .... ... All d best madhu .....
@sampathisampathi7053 жыл бұрын
Noooo words..... Hope these song reach whole world.... .... all d best madhu
@kurnoolions.3 жыл бұрын
🙏
@narsimhan50752 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭
@smilymahesh84333 жыл бұрын
no words.... Super lyrics... and super.. direction... Krish.....❤️ Madhu Priya acting is awesome.....
@shireeshapaka90113 жыл бұрын
Super akka me talent ki🙏🙏🙏🙏🙏🙏love u akka❤️❤️❤️❤️
@peerajipeeraji62613 жыл бұрын
ఇంత అద్భుతంగా పాడిన నా సిస్టర్ కు పాదాభివందనం మామ
@dsnayakdsnayak89093 жыл бұрын
మధు ప్రియ సిస్టర్ సూపర్ సాంగ్ జై ఉద్యమ కరిణి యావత్ మహిళ లోకనికి మిరే ఆదర్శం మధు సిస్టర్
@yashthipparthi2 жыл бұрын
మధుప్రియ గారు చాలా గొప్ప విషయం ను పాట గా మలిచిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@nsbulletsanjunayak70143 жыл бұрын
SuperB Music Director Naveen Anna Good 😘❤️ And Singer Madhu AkkA Good Ket Up Akka Addiripoindi SonG Matram Kevvu Kekaa Fantastic ❤️ Naveena Anna Music 😘❤️😘 Kevvu Kekaa.......👍❤️
@RajKumar-bu5sy3 жыл бұрын
Nijanga hrudayanni kadhilinche paata Andi🎉🙏 🎉🎉🎉❤️... Expecting more songs from writer on women empowerment to encourage every girl child to be brave and strong in this male dominant society....!! Hats off Madhu priya 🙏
As a girls we should be strong based on our present society ....All the best may this song will reach over the world
@jinkadhanamma33993 жыл бұрын
That's good
@akshadeepakshadeep27693 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭 ఈ ఆడ బ్రతుకు మళ్ళీ జన్మంటూ వద్దు దేవుడా కొందరి మానవ మృగాల మధ్య బ్రతకాలంటే భయం 😭😭😭😭😭😭
@kalyans37543 жыл бұрын
Yes bro
@akshadeepakshadeep27693 жыл бұрын
@@kalyans3754 iam g bro
@HarshaHarshaDevanshi3 жыл бұрын
Avunu ee brathuku voddu naku aadapillaga
@akshadeepakshadeep27693 жыл бұрын
@@HarshaHarshaDevanshi s 😭😭😭😭
@konkikurumanna30623 жыл бұрын
But naku bayam ledhu andhuku ante naku oka manchi annayya vunnadu iam so lucky love you so much annayya
@cherla.pravalika15943 жыл бұрын
👌 👌 undi madhu Priya Akka song miru ante naku cala estam Akka
@lasya44463 жыл бұрын
ఈ పాట వింటుంటే కంటి నిండా నీళ్లు మనసులో బాధ నిజంగా సూపర్ గా పాడావు అక్క 😢😢😢😢
@mahendercheguri50193 жыл бұрын
😂i
@jinkadhanamma33993 жыл бұрын
Pata paditana neeku Avi ani gurthukuvastai kada
@nareshmotor40193 жыл бұрын
98iuuhhgtyğghyuuim
@sapnasapna11113 жыл бұрын
?
@ehzgsjfebz47653 жыл бұрын
@@mahendercheguri5019 is
@arbeatz36233 жыл бұрын
విజ్ఞాన కాలంలో ఆజ్ఞానం పేరిగేనే superb lyrics
@surendrajadi15733 жыл бұрын
Veri Nice song madhu priya....👍
@muralikn98503 жыл бұрын
Akka really great message . We can feel the pains of mother and sisters. It's a heart touching message, while listening we are getting connected emotionally. Hoping for a change in the society. 🙏🙏
@DSPshivashankar14993 жыл бұрын
మధు ప్రియా నీకు మాత్రమే సాధ్యం ఇలాంటి పాటలు రాయడం"ఆడపిల్ల ఆడపిల్ల అడపిలనంట"ఇప్పుడు ఈ పాట suppabu మధుప్రియ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tonyjoel39383 жыл бұрын
Nice
@tonyjoel39383 жыл бұрын
Good
@taidalsravanthi93863 жыл бұрын
E pata Anni sarlu vinna kanti nundi nellu agavu chala baga padavu madhu akka
@pamparigouthamgautam16513 жыл бұрын
Superb Meaning ful song Respect Women 🙏🏻🙏🏻
@bachhannapetgirlscampus29863 жыл бұрын
సూపర్ రా మధుప్రియా...... God Bless u
@shabbirmd36723 жыл бұрын
Hii నిరోషా
@rapothulaanjaneyulu983 жыл бұрын
Super madhu na ku edharu papalu chala baga padauu all the best
@valmikiboyagopal26123 жыл бұрын
ఎన్ని సార్లు విన వినాలని పిస్తది ఇంకా 👌👌👌👌
@Srijaaa213 жыл бұрын
U guys nailed it💙😥can't stop my tears🥺
@ALLISWELL-qr5mh3 жыл бұрын
Yes really 😢😭😭😭
@gaddamgajendra94313 жыл бұрын
Hi How are you 😘
@kurnoolions.3 жыл бұрын
S
@dwarapudimanikyalarao13033 жыл бұрын
Madhu priya voice jeevam unna voice adi god gift anthe yentha mandhi ituvanti singers vachina madhu priya ante madhu priya ne 🌹🌹🌹 i am big big big big fan of you
@malleshmallesh58023 жыл бұрын
చాల అద్భుతంగా పడవు అక్క ఈ పాట విన్నంక కళ్ళనుండి నీళ్లు వచ్చాయ ఇలాంటి పాటాలు మరి ఎన్నో పడాలి అక్క నీవు
@maheshdhuda27213 жыл бұрын
One woman is equal to many men's....we couldn't describe about woman bcoz of she is too strong mentally.......whenever I heard this song.... Eventually I felt emotional....hats off Madhu... To ur dedication nd passion nd to bring aware