చక్కటి సందేశం అందించారు.జీవితంలో ప్రతి రోజూ ఆడవారితో ముడి పడి ఉంటుందనే మాటను మరవకండి.HAPPY WOMENS DAY TO EVERY DAY 🙏🙏🙏🙏🙏
@manasasavechildrens94202 жыл бұрын
చిన్న వయసులో నుండి నీ టాలెంట్ ఇంకా పెరుగుతూ వస్తుంది ఇంత చక్కటి పాటలు మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సిస్టర్ మీరు పాడిన ప్రతి సాంగ్లో ఒక ఫీలింగ్ ఉంటుంది అది కూడా అందరికీ ఉపయోగపడే సాంగ్స్ పాడుతారు💖❤️
@anagaraju7342 жыл бұрын
సూపర్ మదు ప్రియ గారు మీరు పాడుతూంటే కళ్లకు నీల్లు వస్తున్నాయి అమ్మ 🙏👍🙏👍🙏
@MekalaVishnuvardhan2 жыл бұрын
దయచేసి ఆడవాళ్లని గౌరవించండి,వాళ్లు లేనిదే మనం లేము,మధుప్రియ గారు మీ వాయిస్ 👌👌
@mmtv53822 жыл бұрын
Hii
@pavanismveeranna7932 жыл бұрын
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..💐💐
@harishdandikayadavtelangan94072 жыл бұрын
Yes sister
@harishdandikayadavtelangan94072 жыл бұрын
🙏🙏
@vinodkumarmore50842 жыл бұрын
👌👌👌
@AkhilCommandodarling Жыл бұрын
సూపర్ మదు ప్రియఅక్క గారు మీరు పాడుతూంటే కళ్లకు నీల్లు వస్తున్నాయి👌👌👌❤
@sarithakammagoni79592 жыл бұрын
మధు ప్రియ గారు మీరు ఇంత మంచి పాటను వాడినందుకు మహిళ అందరి తరఫున చాలా కృతజ్ఞతలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు
@JANAKICREATIONS2 жыл бұрын
యేండ్లు గడిసిన యాసిడు దాడులు మానలేదు కండ్లు తడిసిన కండ్ల కామలు మారలేదు మనలో మన చుట్టూ పెరిగిన చిన్నారులే కదా ఈ ఆడవారు అలాంటి స్త్రీ మూర్తులపై కామపు కండ్లతో చూసి ఆ మాతృమూర్తుల కండ్ల నుండి వడగండ్ల వాన ఏరులై పారుతున్న వదలలేని కొందరు మూర్ఖుల వల్ల ఆడవారు బలి అవుతున్నారు ... ఆడది ఇష్టపడితే ఇంద్రుడైన కరిగిపోతాడు వారి ప్రేమలో అలాంటి వారి ప్రేమని పొందలే కానీ పది మందిలో నవ్వుల పాలు చేయకూడదు ... నీవు పుట్టెటి ఘడియాల్లోనా ఆ తల్లి పడే వేదన నీకు ఎరుకైతే తెలిసేదిరా ... మగాడి ముసుగులో పశువుల వ్యవహరించే నీకు కామమే తప్ప నిన్ను కన్నది ఒక ఆడదే అని గుర్తుకు వస్తే కదా... మధు ప్రియ గారు మీరూ పాడిన ఈ పాట ప్రపంచాన ఉన్న స్త్రీ మాతృ మూర్తులకి అంకితం .... అహర్నిశలు అలుపన్నదే లేకుండా శ్రమించే వీర వనితలకు నా తరుపున మహిళ దినోత్సవ శుభాకాంక్షలు....
@rakeshyadavking1752 жыл бұрын
Akka meru chala bagha singing cheastaru me voice highlight🥰🥰🥰🥰
@DSPshivashankar14992 жыл бұрын
ఒక్క ఆడపిల్ల గురించి రాయాలంటే నీ తర్వాతే మధు god bless you ఇలాంటి మరిన్ని పాటలు పడాలని కోరుకుంటున్నాం🙏🏾🙏🏾
@Rolex881572 жыл бұрын
వాళ్లు లేనిదే మనం లేము వాళ్లు లేకుంటే సృష్టికి జన్మ అనేది ఉండదు ఆడది అంటే ఎవరు అమ్మ అందుకే ప్రతి అమ్మకు పాదాభివందనం 🙏
@gantalasudha66672 жыл бұрын
Super song madhuuuu....chalabaga chepparuuuu
@MyOwnUniverse0072 жыл бұрын
ఎక్కడైతే ఆడవాళ్లు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు తప్పక కొలువై ఉంటారు. - అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏💐🙏💐 Happy Womens Day🙏💐🙏💐
@harishdandikayadavtelangan94072 жыл бұрын
Yes sister 🙏🙏
@payamvijay37452 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@laxmiLaxmi-ev3zk2 жыл бұрын
Yes sister
@nagamanim61652 жыл бұрын
Chala bhaga cheppavu akka . superb akka love u .
@upendra99652 жыл бұрын
She is a Woman, she is a Mother, she is a Daughter, she is a Wife, she is a Sister. please Respect women's. your performance super. wonderful lyrics, good meaning message for peoples 👏
@saimanikantha19962 жыл бұрын
SheisWomansheismothersheissongsupier
@gandhamsriharimudhiraj2 жыл бұрын
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏🎉 super 👌
@venkivenkatesh50872 жыл бұрын
మంచి అర్థవంతమైన పాట పాడిన మధుప్రియ గారికి అభినందనలు women's day శుభాకాంక్షలు
@soumya..713.2 жыл бұрын
Madhu priya iam die hrt fan maa god bless fr ur future
@swapnalingagalla99252 жыл бұрын
అమ్మ లేకుంటే మనకు జీవితం లేదు..... love you amma......🤗
@munigelaarjun95792 жыл бұрын
Super song nice lyrics MadhuPriya garu and nice music Naveen.J.....
@SitiCableJadcherla2 жыл бұрын
ఎక్కడైతే ఆడవాళ్లు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు తప్పక కొలువై ఉంటారు. - అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏💐🙏💐 Happy Womens Day🙏💐🙏💐
@Rocket-ci2jg2 жыл бұрын
ఉలి చెక్కి శిల్పం తయారు ఐతే, నిరంతరం తాను గాయ పడుతూ కుటుంబాన్ని, సమాజాన్ని చెక్కుతున్న నిరంతర శిల్పి "మగువ"..... పాలు పట్టి పసికూన ను పెంచినా, మురి పాలు పంచి మగవాన్ని పాలించినా తనకు తానే సాటి...... మగువా నీకు ఇదే నా పాదాభివందం..
@మానసయూట్యూబ్ఛానల్2 жыл бұрын
మధుప్రియ అక్క నువ్వు చిన్నప్పుడు పాడిన సాంగ్ ఆడపిల్లనమ్మ ఆడపిల్లనమ్మ ఇప్పుడు ఈ సాంగ్ చూస్తుంటే ఆ సాంగ్ గుర్తుకొస్తుంది అమ్మ ప్రేమ అక్కయ్య ప్రేమ చెల్లెమ్మ ప్రేమ చూడాలని నేను కోరుకుంటున్నా
@thabitabondi59612 жыл бұрын
Excellent song Chala Baga Padavu akka ni spach koda chala Bagundi
@ravisampangi66522 жыл бұрын
మరో sari ఆడపిల్ల పాటని గుర్తు తెచెల పాడావ్ మధుప్రియ గారూ మీ యాక్టింగ్ సూపర్ మీ వాయిస్ సూపర్
@vrameshkm58682 жыл бұрын
నీకు సాంగ్ రాసిన నా తరుపున ధన్యవాదములు తెలుపుతూ నువ్వు ఇలాంటి సాంగ్
@saiprasadhk38932 жыл бұрын
Good Message to society, with your song, Madhu garu👌👌👌👌👏👏
@sathishkudidhala97912 жыл бұрын
Amma thanam thobbutu thanam adadhi leni ellu dayala palu adavallu meku joharlu🙏 madhu fantastic song voice
@usshyamala40302 жыл бұрын
మధుప్రియ ఎంత బాగా పాడావ్ అమ్మహ్యాపీఆడవాళ్లకు జోహార్లు
@bavaninavanathntr6972 жыл бұрын
Great singing madhu priya garu......miru paduthunte ala vinalani anipisthundhi............ big fan of your voice madhu priya garu
@ravanaveniprabhakar98502 жыл бұрын
Awesome lyrics,singing and Music Congratulations to all the team
Lyrics awesome 👌 voice , singing ovar all super song madhu 😘
@harathiarjun40802 жыл бұрын
చాలా ఆవేదనతో ఆక్రందనతో పాడారు,మీ గొంతు లో స్పష్టంగా తెలుస్తోంది
@aswinielaboina13602 жыл бұрын
Super akka ❤
@bmadhu11062 жыл бұрын
Super so meaning full song 🙏🙏💐💐💐💐💐💐
@BATTLEGROUND.FINISHER2 жыл бұрын
🥰🥰🥰🥰😍 super song Akka loved it😘
@shravanakula26002 жыл бұрын
E song lo మధు చాలా బాగా కనిపించింది.. Video టేకింగ్ supar.. Nice .. Song supar.
@koradausha92362 жыл бұрын
Exllent song each word to word wonderful 👍👍 meaningfully through simple super song amma I love you amma
@gowri_sadhashiva_all_in_one2 жыл бұрын
సూపర్ సూపర్ చాలా బాగుంది మధు ప్రియా
@ramakrishna-rb8gb2 жыл бұрын
"మధు"రమైన కంఠం.. మనసును కరిగించిన "గానం"..
@basivenkatayah9844 Жыл бұрын
Super akka
@chandump29982 жыл бұрын
Awesome lyrics,Heart touching voice 💐💐
@sivakumari31672 жыл бұрын
Chala baga matladaru God bless u Madhu Priya
@narendra_vsn87652 жыл бұрын
Wonder full song akka ....🥰
@narendra_vsn87652 жыл бұрын
Tqq
@shaiksana19102 жыл бұрын
Super Madhu akka hands of 👌👌👌🥰
@shiva_sai19112 жыл бұрын
Super akka💫❤️😍
@kondapalliganapathi30422 жыл бұрын
Wonderfull lyrics Madhuapriya 👌👌👌👌👌bgm 👌
@srisri78942 жыл бұрын
Happy women's day please respect women great voice and good message to all
@parameshwarkavi26402 жыл бұрын
చాలా మంచి సాంగ్ సమాజానికి మంచి సందేశం ప్రియ
@prathyusha89532 жыл бұрын
Congratulations💐 Awesome music and great song.. Heart touching lyrics. All the best Madhu and your team 👍 God Bless You All
@bharathpatel87082 жыл бұрын
Super Akkha Chala bhaga Padaru Meaningful Song
@rowdy__girleee92232 жыл бұрын
Proud of you madhu akka 💕 not only on women's day just respect every day women's 💕😎 Beautiful song and voice ❤️ Anthele madhu akka gurinchi cheppe avaram ledu 😘 she will rock it 😊
@PrashuBandi2 жыл бұрын
Madhupriya voice Chala baguntadhi nee songs vintunte vinalaniposthadhi...bangaraju movie lo meeru padina paata mee voice vintu unte vinalanipinchindhi ...inka manchi manchi patalu padalani korukuntunna
@chaituteluguintivlogs2 жыл бұрын
Nice song madhu priya😍👌😊
@bhanuchanderandela16792 жыл бұрын
Samajam kosam meeru pade patalu Vina varu prathi okaru marutharu prapamcham lo unde adavalaku sirasu vanchi padabhi vandanalu 🙏 alage mi padalaku sirasu vanchi padabhi vandanalu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@bachalimahesh30802 жыл бұрын
Super akka👌👌👌😝
@swathicreations49032 жыл бұрын
Ee song vinte Naku chala edupu vachindhi 😭😭 Song chala baga padaru And రాశారు 🙏🙏
@srikanthchari192 жыл бұрын
సూపర్ voice 👌
@maruthikashappa44982 жыл бұрын
Madhu. Your. All. Songs. Very. Very. Soooooooper
@sidduyadav20042 жыл бұрын
Super song Madhu Akka best emotional feel good song 👍👍👍👍👍👍👍👍👍👍 Asal Ee pata lo Unna meaning nenu A ptaloo.kuda vinlae 👍👍👍👍💯💯💯 now days this meaning full song is most important to Socity 👍👍👍💯💯
@saicharitham19572 жыл бұрын
Superr👌👌👌
@junaidpashamohd3732 жыл бұрын
Speach less performance madhu priya garu
@pradhvinreddy17122 жыл бұрын
Beautiful voice sister...... Happy women's day to all
@sreejasreeja4366 Жыл бұрын
😊😊❤❤ meaning full song
@kuwaitq78422 жыл бұрын
Fantastic voice..song🙏🙏🙏 Respect to women ...
@RasalaRavi9 ай бұрын
Song Super akkaNice ❤❤
@ranjithmacha78232 жыл бұрын
Lyrics super 👌
@jaibhavanipmetalgyp88982 жыл бұрын
Super super song madhupriya
@rakeshyadavking1752 жыл бұрын
Madhu akka highlight I am your big fan akka 🥰🥰🥰🥰
@Mahiyadav.2 жыл бұрын
చాలా బాగా పాడావు అక్క ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@nirukudikala6072 жыл бұрын
Happy women's day sister 💐💐💐 super song
@mounichary2 жыл бұрын
Good massage happy women's day
@gainknowledgethroughvestig70842 жыл бұрын
Good song with good message ✊
@ashwinipothuraj80882 жыл бұрын
Exlent song ra madhu👌👌baga padaav💐💐
@saidabeemd11172 жыл бұрын
Nice song
@మావంటమీఇంట2 жыл бұрын
Nice song 👌 voice akka
@sidduyadav20042 жыл бұрын
Kanabade prathi okka ammayilo oka Amma kanabaduthundhi it is 💯💯💯💯💯💯💯true Akka 💯💯
@ranjanimarapatla35872 жыл бұрын
Happy woman's day 🌹🌹
@bayyasuri6112 Жыл бұрын
సూపర్ వాయిస్ మధు ప్రియా గారు ఇలాంటి పాటలు ఇంకా చాలా పాడాలి 👌
@theranaik2 жыл бұрын
సమాజానికి సందేశాత్మకమైన గేయం.....🎶🎵........🖊️
@kandulanaveenkumar93112 жыл бұрын
👌👌 madhu Priya sister
@venkivenki69642 жыл бұрын
Super song
@gvimalajyothi2 жыл бұрын
సూపర్ లిరిక్స్ very nice plz respect ఆడపిల్లలని
@ranjithmacha78232 жыл бұрын
Nice performance 👏
@singermotilal8722 жыл бұрын
Heart touching song Madhu Akka no word's 👌👌👌
@ananthkumarrao60612 жыл бұрын
Happy women's day sister such a great song ♥️
@a9properties2 жыл бұрын
Mind blowing song .... No words to express my feeling . TQ