Рет қаралды 1,497
ఇది ఒక ఎలక్ట్రిక్ పోల్ ఇది కావలి నుంచి కలిగిరి కి వెళ్లే దారిలో ఉంది, దీని విశిష్టత ఏమంటే ఆ పోల్ కు మనము కుడి వైపు నిలబడి చూస్తే అది పూర్తిగా కుడివైపు వాలి కనిపిస్తుంది అలాగే మధ్యలో నిలబెడితే అది స్ట్రైట్ గా కనిపిస్తుంది మనకి మనం దానికి ఎడమవైపు వెళ్ళామంటే ఎడం వైపు పూర్తిగా వాలి కనిపిస్తుంది#telugutraveller #telugu #viralvideo #vlog #travel #travelvlog