కురుక్షేత్రం యుద్ధం 18 రోజులు.. మహాభారత పర్వాలు : 18 కౌరవులు సైన్యం : 11 అక్షౌహిణులు పాండవుల సైన్యం : 7 అక్షౌహిణుల మొత్తం సైన్యం: 11+7 = 18 ,, Tq so much sir.. part 1&2 లో 98/100 ప్రశ్నలు 75 & 77 కొంచెం సందేహం🤔🤔🤔💞🙏🙏🕉️💐💐
@prathapmindmaps3 жыл бұрын
Very good
@viswaroopachari99872 жыл бұрын
Good information 👍
@BattuYadamma20 күн бұрын
Chala bhaga teliyadu chesinuaru. Tq 🎉
@prathapmindmaps20 күн бұрын
Thank you🙏
@chandrikasekhar65554 жыл бұрын
75 question answer agni devudu.khandava vanam dahanam tarvata gandivam ichhadu. Yuddam lo radham + horses ichhindi koda agni devudu ne.
@prathapmindmaps3 жыл бұрын
You are correct. Aa question ki video lo answer tappuayandi
@arepakalakshmianuradha74203 жыл бұрын
I think you are right
@babu_b_n_g_rm3 жыл бұрын
I think,Agni devudi preyranatho varunudu gandivani arjunudi ki istaduu
@MogilieeswariS9 күн бұрын
యాబై జవాబులు చక్కగా అన్ని చేప్లాను
@prathapmindmaps8 күн бұрын
Good
@devikumaric3 жыл бұрын
18days, 18 pravs,18 adyaas that is Mahabharatam.quaiz is simply super. 🙏🙏🙏👍👍
@prathapmindmaps3 жыл бұрын
Correct
@prathapmindmaps3 жыл бұрын
Inka vunnai. Try cheyandi
@buchinarayanareddimalla66752 жыл бұрын
నీవు సినిమాలలో చూసి ప్రశ్నలు అడగకు, జారసందుడు వధ రెండు గా చీల్చి చంపటం జరగదు ఇది కల్పితం, తెలుసుకొని చెప్పండి కొంచం, మీరు పుస్తక ప్రామాణికంగా అడగoడి
@prathapmindmaps2 жыл бұрын
తప్పును కనిపెట్టినందుకు మరియు మీ సలహాకు నా ధన్యవాదములు. తప్పును నేను అంగీకరిస్తున్నాను. కానీ సినిమాలు చూసి ప్రశ్నలు తయారు చేయలేదు. ఏదో ఒక పుస్తకంలో వివరించడం జరిగినది. ఇప్పుడు మళ్లీ నేను ఆంధ్ర మహాభారతం అనువాద పుస్తకము పరిశీలించడం జరిగింది. తర్వాత వీడియోలలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాను.
You are correct. Aa question ki video lo answer tappuayandi
@sudharanighantoji733125 күн бұрын
మహాభారత పర్వాలు 18. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నవి. మహాభారత యుద్ధంలో కౌరవుల , పాండవుల సైన్యం 18 avukhohinulo. Hare Krishna 🙏
@prathapmindmaps25 күн бұрын
Very good
@padmalatha22913 жыл бұрын
Question number 93 అర్ధం కాలేదు. అర్జునుడికి మరణం లేదు కదా
@sudhamanchiraju1513 күн бұрын
Arjanuni tho athani kodukutho yuddamlo chani pothadu, uloochi marala brathikisthundi, daniki oka kadha vundi, bharatham lo
@Padmaja508 күн бұрын
Avunu@@sudhamanchiraju15
@-Raviponnam3 жыл бұрын
I think Gandiva was given by agni deva to arjuna...
@maheshtota32813 жыл бұрын
U r absolutely right bro...
@vangalaharinathreddy96913 жыл бұрын
వరుణ్ దగ్గర నుంచి అగ్నిదేవుడు ఇప్పిస్తాడు. అగ్ని దేవుడు చేతి నుంచి గాండీవం అర్జున్ కి ఇవ్వబడుతుంది కాబట్టి ఆన్సర్ అగ్నిదేవుడు అవ్వచ్చు
@rama199253 жыл бұрын
@@vangalaharinathreddy9691 yes sir, but all think it's agnidev
@suryaaradyam10413 жыл бұрын
75 వ ప్రశ్న: కి సమాధానం : అగ్నిదేవుడు కోరిక మేరకు వరుణ దేవుడు- గాండీవం, అక్షయా తునీరం అర్జునిడికి ఇస్తాడు.. ఒకసారి సరిచూడండి సర్.. Yes/no.. pls చెప్పండి
@prathapmindmaps3 жыл бұрын
Yes you are correct. It was a mistake in the video. Thanks for your observation and feedback
@jayaramaraju9634 жыл бұрын
1.part.ans.4
@prakasarao554329 күн бұрын
సత్యవతికి
@ravishankarsistla30193 жыл бұрын
Brahmasironaama
@sshiva36493 жыл бұрын
మహాభారతంలోని 18 పర్వాలు ఉన్నాయిఅలాగే 18 రోజులుకురుక్షేత్ర భీకర యుద్ధం జరిగిందిఇదేమహాభారతంలో 18 సంఖ్య గల ప్రత్యేకత🙏🙏
@prathapmindmaps3 жыл бұрын
correct. Inka unnai try cheyandi
@haribabuattuluri37238 ай бұрын
PARVAMULU, YUDDA DINAMULU.
@sriharsha33423 жыл бұрын
18parvaalu
@MsSsuvarna22 күн бұрын
mahabharatam 18 parvalu, kurukshetra yuddam 18 rojulu ; bhagavadgita having 18 adhyayas; mahabharatam first name jaya as per katapayadi sutra number 18 - these are the main points for the 18 number importance. namo namah.
@prathapmindmaps22 күн бұрын
Good
@VenkatanarayanaBatchu22 күн бұрын
మహాభారతం-18 పర్వాలు యుద్ధంలో పాల్గొన్న సైన్యం-18 అక్షౌహిణిలు యుద్ధం- 18 రోజులు జరిగింది భగవద్గీత- 18 అధ్యాయాలు.
@@prathapmindmaps I don't know sir tell me now plz
@prathapmindmaps4 жыл бұрын
@@ashokmaddala3849 don't worry. I am making a video on this with more details. Purranallo 18 prathyakatha
@ashokmaddala38494 жыл бұрын
@@prathapmindmaps kk
@parinaidubalaga75213 жыл бұрын
Sir 51th question answer option 1 kadha sir plz response to y doubt clarify it sir
@prathapmindmaps3 жыл бұрын
పరాశరుడు మహామునికి, సత్యవతికి జన్మించిన కొడుకు కృష్ణద్వైపాయనుడు లేదా వ్యాసుడు. శంతనునికి, సత్యవతికి జన్మించిన కొడుకులు చిత్రాంగదుఁడు, విచిత్రవీర్యుఁడు సత్యవతికి 3గురు కొడుకులు
@parinaidubalaga75213 жыл бұрын
@@prathapmindmaps yes sir ieppudu gurtuku vachhindi sir and thank u your clarification sir
@umamaheswararaoguravana22973 жыл бұрын
18parts,and18days mahabharatam yaddhama
@prathapmindmaps3 жыл бұрын
Correct, kani inka vunnai try cheyandi
@padmayadma53943 жыл бұрын
Mahabratha uddam 18das jarigindi
@satyalakshminarasammabhall64076 ай бұрын
93 question wrong please correct
@prathapmindmaps6 ай бұрын
Ok. Thanks for your observation. I can't edit the video now. I will try to put a note on video description.
@rtdd40954 жыл бұрын
As per my knowledge Gandivam was gifted by varuna devudu not vayudevudu also modati banam vesindi beeshmudu not dushasanudu(correct me if I am wrong)
@prathapmindmaps4 жыл бұрын
Yes you are correct Gandivam given by Varuna devedu. when marking answer I was wrongly marked. Second one I am not sure. I forgot the answer. I will let you know. Thanks.
@rtdd40954 жыл бұрын
@@prathapmindmaps thank you 👍
@veerarajub2113 жыл бұрын
Sir meeru 75th answer wrong chepparu Agni devudu answer
@trishansamarat45293 жыл бұрын
Correct
@umadevi95684 жыл бұрын
Kurushatrashesra war ended in 18 days
@gobbillanagarjuna4 жыл бұрын
75th ans wrong. Agnidev gaved gaabdiv bow to arjuna not vaayudev.
@prathapmindmaps4 жыл бұрын
You are correct answer for 75th question is wrong. Correct answer is Varunadevadu. Not vayudevdu or Agnidevudu. Agni requested Varunadevadu to give gandivam to Arjuna. You can check this link for your reference www.quora.com/How-did-Arjuna-get-his-gandiva
@gobbillanagarjuna4 жыл бұрын
@@prathapmindmaps Its just discussion not conclude unanimously saying. Still also some are confidently said agnidev gave gaandiv to arjuna. According to vyas mahabhar also gaandiv gaved by agnidev.
@prathapmindmaps4 жыл бұрын
@@gobbillanagarjuna thanks Nagarjuna garu. I also read some place mentioned Agnidevudu. I will read it again in more detaily. And I will update the correct answer with question number in the video description
@ramalakshmikambhampati464329 күн бұрын
కనీసం ప్రశ్నలు చదివే వారు తెలుగు స్పష్టత గా మాట్లాడే/అవగాహన ఉన్నవారితో పెడితే బాగుండును
@prathapmindmaps29 күн бұрын
మీ సలహాకు నా ధన్యవాదములు. వీడియోలో ఉచ్చరణ దోషాలు ఉన్నాయని నేను అంగీకరిస్తున్నాను. ఐదు సంవత్సరములకు ముందు మొదటిగా కొత్తలో చేసిన వీడియోలు అనుభవం లేక సరిగా చూసుకోక అప్లోడ్ చేసిన వీడియోలలో కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగాయి. భవిష్యత్తులో చేసే వీడియోలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాను
@Charan_204 жыл бұрын
18 రోజుల యుద్ధం, 18పర్వాలు అర్జునుడి కి గాండీవం ఇచ్చింది అగ్ని దేవుడు
@prathapmindmaps4 жыл бұрын
గాండీవం ప్రశ్నకు సమాధానం మీరు చెప్పినట్లే వీడియో లో తప్పుగా చెప్పడం జరిగింది. Thanks for your observation and feed back. Next 18 ప్రత్యేకతకు మీరు చెప్పిన రెండు సమాధానాలు correct. ఇంకా ఉన్నాయి. ప్రయత్నించండి.
@maheswarivaddeman81073 жыл бұрын
77answer bheesmudu kadha sir
@patrisanthisri180311 ай бұрын
దుర్వాసన మహర్షి కాదు..దుర్వాస మహర్షి
@prathapmindmaps11 ай бұрын
మీ పరిశీలనకు మరియు ఈ తప్పు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీడియోలో ఈ తప్పు ఎడిట్ చేయలేనందున, నేను చాలా కాలం క్రితం ఈ తప్పు గురించి వీడియో description లో నేను తెలియజేశాను