మహాభారతం చెప్పే విధానం చాలా బావుంది. కొన్ని ఘట్టాలు చెప్పడంలెదు. కాని గురువుగారు చెప్పిన పురాణ కథలు కూడా ప్రసారం చేయండి నేను గత 30 సం,,గా వింటుంనాను. నేను పరమా నందంచెందు చున్నాను.
@madhavapeddyshowers95132 жыл бұрын
What a terrific modulation and naration. Listener will get thrilling experience of witnessing entire episode insted of listening experience. KARANA JANMUDI USHASHRI GARU PRANAMS
@mydamsatheeshkavitha92392 жыл бұрын
CC
@MrRALLAPALLI2 жыл бұрын
Voice is inimitable! We do not know when we can hear again that kind of voice🙏🙏🙏🙏👍👍👍
@kanakaraoduddu9686 Жыл бұрын
గురువుగారి ప్రవచనం అత్యంత వివరణతో సమాన్యు లు కు అర్ధం అయ్యో రీతిలో ప్ర భో దించారు ఎంత సేపు అయినా వినాలి అనిపిస్తుంది ఉష శ్రీ గారి స్వరాన్ని వర్ణి నిం చా లంటే కవులకే సా ధ్యం నా ప్రణా మాలు
సూటిగా సుత్తిలేకుండా సమయం వృథా చెయ్యకుండా ప్రసంగించడం ఉషశ్రీగారికే చెల్లింది.శ్రీకృష్ణార్పణమస్తు
@KishoredpDaripally7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@tsunnyramesh238bestbiograp92 жыл бұрын
Om
@venkataiahgudimetla8215 Жыл бұрын
I think it not complete Mahabharat written by vysya maharshi.(miniature) simplyfied one.
@muralidharpallapothu36367 ай бұрын
ఓవరాల్ గా చెబుతున్నారు..అలాకాకపోతే ప్రతి సంఘటన రెండురోజులు చెప్పవచ్చు..వీరి ఉద్దేశ్యం అదికాదు...
@sshivaraochlv94942 жыл бұрын
Krishna Paramathma Ekkada Vuntaro Gelupu Akkade
@sshivaraochlv94942 жыл бұрын
Bharath Maratha Ki Jai
@rajkumarkanchinadham6120 Жыл бұрын
🙏🙏🙏
@srithahitha41772 жыл бұрын
Superb
@shankarrao67062 жыл бұрын
Super
@MrRALLAPALLI2 жыл бұрын
Pushyami nakshtram lo prarambham ayina rayabharam yokka paryavasanam andariki eruke!!!
@subbarayudubandi4899 Жыл бұрын
Eme bagaledu
@pksiripurapu7434 жыл бұрын
మహా భారతం చెప్పడం బాగుంది, గొంతు బాగుంది. కానీ, ఎక్కడా మహా భారతంలో ప్రతీ ఘట్టంలో ఇమిడి ఉన్న ధర్మ సూక్ష్మం చెప్పట్లేదు..ఆది కావ్యం లో అడుగడుగూ వర్ణించదగినవే,ప్రస్తుత నిజ జీవితానికి అన్వఇన్చవలసినదే, అదే మిస్సింగ్ అనిపిస్తోంది. ఒక స్టోరీ చదువుకెళ్లి పోయినట్టుగా ఉంది. కానీ బ్రహ్మాండం.
@rajkumarjillella31468 ай бұрын
Idi dasabdala kindata cheppina pravachanam.antha creativity appudu expect cheyyavaddu.cheppe varu dorakadame adeustam aa time lo.
@venkatakagolanu47058 ай бұрын
Nuvvu cheppu. Or cheppulu haaram medalo vesuko
@venkateswarraotheegala55148 ай бұрын
This was radio serial in 1970-1980 no Tvs and videos at that time
@anjaneyasastrykompella77737 ай бұрын
ముఖే ముఖే సరస్వతి.సమగ్రభారతం వినాలంటే మల్లాదివారిది,సామవేదంవారిది వినాలి.వీరిశైలికీ వారి శైలికీ చాలాతేడా ఉంటుంది. కానీ ఇదికూడా శ్రవణపేయమే
@pulipakasubbarao597 Жыл бұрын
Ushasri is not having complete knowledge as he has not made any research on puranas. His comment in ramayana that Rama was taking meat and madhu. Original walmiki ramayan it is not there. Further Vedas teach only vegitarian. Rama never violate Vedas.