ఉషశ్రీ గారికి పాదాభివందనం మంచి స్పీచ్ అద్భుతంగా వివరించారు జై శ్రీరామ్
@anjaneyulupabbisetty2638 Жыл бұрын
బాబోయ్ మీకు 🙏నమస్కారం.ఉషశ్రీ గారి మహాభారతమొత్తం అమృత్తాన్ని అందించండయ్యా ఎప్పుడో విన్నాం మధుర కంఠాన్ని...
@abbarajusathyadeva717 Жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలు ఎంత అజరామజరమో అలాగే ఉషశ్రీ గారి స్వరం మరియు వారి ప్రవచనాలు. నమస్సులు
@mathaprasad437011 ай бұрын
Cha
@jyothirlingaprasadbanda24472 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం మాటలు చాలవు చెప్పటానికి ఆయన ప్రసంగాలలో జీవించే వున్నారు..ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి ధన్య వాదాలు
@Vyusin2 жыл бұрын
Please share this video to ur friends
@chandramohanpoduri Жыл бұрын
మనసు కోరుకుంటుంది మరికొన్ని వీడియోలు శ్రీ గురుభ్యోనమః 🙏
@amrujtelugutv Жыл бұрын
ఈ ప్రవచనం ఎన్ని సార్లు విన్నా కూదా ఏదో ఒక కొత్తదనం వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినవలసిన శక్తీవంతమైన ఆణిముత్యాలు ఇవి.. ఉషశ్రీ వారు ఎప్పటికీ ధన్యులే 🙏🙏
@ravulajprasad21362 жыл бұрын
చాల చాల గోప్పగా ఉంది , సదా స్మరణీయుడు , అజారా మరణం లేని గోంతుక , ధన్య జీవి ఉషశ్రీ గారు , 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@varaprasad8018 Жыл бұрын
సాక్షాత్తు గురుస్వరూపులు, ఈ ప్రవచనం 35 సంవత్సరాలు తరువాత వింటున్న అదృష్టం భగవంతుడు కల్గిగించినందుకు చాలా సంతోషం.
@vinni54972 жыл бұрын
రాజ్యాంగాన్ని ప్రక్కకు పెట్టీ మన సైన్యాన్ని ఉపయోగించి శతృు రాజ్యాలను ఆక్రమిద్దాం . ఉషశ్రీ గారికి జై భారతానికి జై .
@SatyanarayanaVeggalam Жыл бұрын
ఉషశ్రీ గారికి వందనాలు! ప్రవచనం అద్భుతంగా ప్రభావితంగా ఉంది. మధ్య మధ్యలో చురకలతో సాగినది. భారతము చదవడం కాదు కదా సిద్ధాన్నంగా చేతుల్లో ఉన్నా అదీ వినే ఓపిక ఆసక్తి లేని జనాలను ఎవరు ఉద్ధరించగలరు. (వెగ్గలం సత్యనారాయణ,కరీంనగర్)
@satyanarayanabollapini9378 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం గీత మన నరనరాల్లో మ రక్తంలో గీత వుందనేది అద్భుతమైన విశ్లేషణ.
@prakashturlapati82152 жыл бұрын
Simply superb! ధన్యులమయ్యాము ఈ ప్రసంగం విని!🙏🙏🙏
@kiranvanam1888 Жыл бұрын
గురువుగారు మీ ఉపన్యాసం అద్భుతం .. సమయోచితంగా సమకాలీన అంశాలను ఉదాహరిస్తూ ఉపదేశం చేయడం చాలా బాగుంది. మీ గొంతులో ఆ ధ్వని ఇంకా అద్భుతం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrasekharpatnaik44592 жыл бұрын
ఈ ఉపన్యాసాన్ని తిరిగి వినేందుకు లేదా పొందేందుకు సుమారు 35 సం.ల తపస్సు పట్టింది. ధన్యవాదాలు. అద్భుతమైన ప్రసంగం. అప్పటికి ఇప్పటికి పరిస్థితులలో మార్పులేదు. మొత్తం హిందూ సమాజాన్ని చైతన్యపరిచే ఉపన్యాసమిది. ఈ ఉపన్యాసమే, నన్ను తీర్చిదిద్దింది. ఉషశ్రీ నాలో ఎప్పటికీ చిరంజీవియే.
@Vyusin2 жыл бұрын
ధన్యవాదాలండీ. వీడియో మీ సన్నిహితులతో పంచుకోగలరు
@sailajarani77652 жыл бұрын
🙏
@guptaviswanad57472 жыл бұрын
నమస్కారం
@kjanaki6769 Жыл бұрын
Q ..c
@saisivanandvissafamily4043 Жыл бұрын
🙏🙏👌💐
@allthebestsrinivas22613 жыл бұрын
ఉషశ్రీ గారు చక్కగా వివరించారు ఆయనకు పాదభివందనాలు ...శ్రీపాద శ్రీనివాస్
@mulkallachary97402 жыл бұрын
భగవద్గీత ప్రతి ఒక్కరి తలరాత మార్చే గీత గురువుగారు అద్భుతమైనటువంటి వివరణ 🙏🙏🙏 భగవద్గీతను ప్రతి ఇంటిలో చదువుదాం అద్భుతాలను అనుభవిద్దాం
@amrujtelugutv2 жыл бұрын
ఉషశ్రీ వారికి నమో నమః .. 🙏🙏
@nivruthidevusunkara795510 ай бұрын
Blessed that I could hear him even at this age for the first time twice today.
@ramanamunnangi25182 жыл бұрын
అద్భుతమైన ప్రవచనం. గురువుగారు ఎన్ని జన్మలు ఎత్తిన మీలాంటివారు ఈ సమాజమునకు దొరకరు
@vvsatyaprasad42033 жыл бұрын
సహేతుకంగా, యదార్థంగా, భారతంలో విశేషాలు వాస్తవిక జీవితం తో అన్వయించారు.. అద్భుతమైన ప్రసంగం. ఉషశ్రీ మహాశయులు నిత్యం గురుదేవులే! వారికి ప్రణామములు..
@alluarjun5882 күн бұрын
మహానుభావుడు కరుణ జన్మలో శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻
@varga64 Жыл бұрын
1974-77 radio 15:00 hrs. to 15:30 hrs. All India Radio program. Such vocabulary such a power of narration, his voice resonates even now.
@murthypeesepati7633 Жыл бұрын
Maa chinnappudu Ushasri gari upanyasalu Radio lo vinevallam Ushasri gari voice lo edo miracle undi
@venugopalnagumalla8835 Жыл бұрын
నేడు ఉషశ్రీ గారి 95 వ జయంతి రోజున ఈ ప్రవచనం వినడం మా అదృష్టం.
@Vyusin Жыл бұрын
ధన్యవాదాలు
@gsnmurthy1238 Жыл бұрын
Never heard him ,first time absolutely clear and understandable Telugu I will get Telugu script to write about him and get his books for understanding his power Dhanyavadalu for putting this in you tube
@rangaraojvv1792 Жыл бұрын
Evergreen inspirational talk. Sri Ushasri garu is eternal Guru.
@kottakotasrinivasarao7991 Жыл бұрын
పూర్తి ప్రసంగం అందించిన మీకు ధన్యవాదాలు. హిందూ సమాజం నాటి నుండి నేటికీ కుంబకర్ణ నిద్రలోనే ఉంది. ఉషశ్రీ గారు నిద్రాణమై ఉన్న సమాజాన్ని జాగృతం చేశారు. ఆయన నిజంగా కారణజన్మలు... ప్రతీ హిందువు వినాల్సిన ప్రసంగం...
@Vyusin Жыл бұрын
ధన్యవాదాలు
@krishnaiahm.v294911 ай бұрын
ఉషశ్రీ గారి కంఠం వినే అదృష్టం చాలా కాలానికి కలిగినది. ధన్యవాదాలు.
@veerababu-so4fk9 ай бұрын
Namaste 🙏 🙏 🙏 narayanaya
@ravipampana5382 Жыл бұрын
నభూతో నభవిష్యతి..ధన్యోస్మి.. మహానుభావా..
@nacharyulu4594 Жыл бұрын
ఉషశ్రీ ఆశించినట్లే మరో నరేంద్రుడు వచ్చాడు
@suryapratha Жыл бұрын
What a beautiful start. Such a great speaker and orator and sanskrit vidvaan is so humble that he considered himself a catalyst - A Mahabharatha Yajnam Lo Nenu Oka Samdhane Anna Goppa Mahaa Maneeshi.
@sekhartadiparthi65052 жыл бұрын
Very sweet voice, remember my childhood memories
@Vyusin2 жыл бұрын
Please share in ur circlrs
@anumulagopinath9449 Жыл бұрын
ఉషశ్రీ అభిమానిని నేను,నాకు భారతం,రామాయణం గ్రంధాలపై అవగాహన వీరివళ్ళనే వచ్చింది.అప్పుడు నాకు 23 సం.లు. తిరుపతిలో చదివేవాణ్ణి. TTD వారు ఇప్పుడూ ఉషశ్రీ పుస్తకాలు publish చేయడం లేదు.ఎవరైనా కల్పించుకొని మళ్ళీ పునర్వైభవం తీసుకొని రావాలి ❤
@Vyusin Жыл бұрын
అవునండీ
@harikrishnakumarreddy57532 жыл бұрын
I used to listen in radio in my childhood along with my grandfather. Very commanding voice still remember.
@varga64 Жыл бұрын
radio 15:00 hrs. to 15:30 hrs. All India Radio program. Such vocabulary such a power of narration, his voice resonates even now.
@cuddapahadhisheshachakrapa5911 Жыл бұрын
Well spoken, speech is wonderful and so good. Thank you Usha Shri garu. ❤❤🙏
@ravishankargundlapalli56392 жыл бұрын
ఇటువంటి మహానుభావులు మళ్ళీమళ్ళీ పుట్టి ఈ కలియుగంలో జరుగుతున్న ఘోరాలను ఎదుర్కొని దునిమే శక్తిని ప్రస్తుత మానవాళికి అందించాలని ఆ పరమేశ్వరుని కోరుకుందాము.
@sreenivasvakicherla4460 Жыл бұрын
గరికపాటి వారు ఈ తరానికి
@KrishnaSharma-iu6vm4 ай бұрын
గరికపాటి వారు మహా పండితులే సందేహం లేదు కానీ ఆయనకు స్వోత్కర్ష ఎక్కువ. తనకు తానే గొప్ప అనే అహంకారం లేకపోతే ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టవచ్చు. ఆ విద్వత్తు కు వినయం తోడైతే ఆయన నిజంగా అర్జునుడే. కానీ పెద్దలను కించపరచడం , తాను చెప్పిందే చెల్లుబాటవ్వాలనే వింత ధోరణి బాధ కలిగిస్తుంది. @@sreenivasvakicherla4460
@ritantareprises7967 Жыл бұрын
ఈ ప్రవచనం నిన్నో మొన్నో చెప్పినట్లు ఉంది. పరిస్థితులు మారలేదు
@guduriannapurna8476 Жыл бұрын
Ushasri gariki 🙏🙏🙏🙏🙏
@nagabhushana1150 Жыл бұрын
Superb commentary on Gita and Mahabharata in simple telugu in medern context. Hats off , sir. Pranams.
@Vyusin Жыл бұрын
Thank you
@grkchannel35382 жыл бұрын
we don't know who is USHASRI. But Once we heard his speeches,he is like mentor,guide for young generation. Thank you for updating this video.
@Vyusin2 жыл бұрын
Tq please share in your circles.
@lifeofram83242 жыл бұрын
No words to explain his narration. just amazing. Oka telugu vadiga na janma dhanyam.
@parvathikamaraju8775 Жыл бұрын
అక్కయ్య గారు నమస్కారము
@GumlmulaSrinivasofficial4 ай бұрын
గురువుగారికి ధన్యవాదాలు...🙏🙏
@parvathikamaraju8775 Жыл бұрын
అక్కయ్య గారూ,మీ నాన్న గారి video లను మరిన్ని upload చేయండి
@Vyusin Жыл бұрын
తప్పకుండా
@tirunagariuttam Жыл бұрын
Jaisrimannarayana. Great personality.
@srinivasasastrykovvuri8515 Жыл бұрын
Very wide range of discussion on Gita with His knowledge. Has to be followed. Listen for enlightenment. Gita is not a book but tells us how to Live.
@venkataramanakota88492 жыл бұрын
Except Pranamas, no words to express
@ompathiraju4 ай бұрын
Jai Bharat...❤
@MRADHA-x5c Жыл бұрын
Super speech Mee daring ku vandanam
@sivaprasadkolisetty Жыл бұрын
Good analytical proposition to the present generation
@venkataramarao6788 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమ :
@vvk9862 Жыл бұрын
What a golden voice very happy To hear
@Vyusin Жыл бұрын
Thank you. Plz share it to your circle
@vvk9862 Жыл бұрын
Golden voice
@venkatasubbarao8929 Жыл бұрын
Ushasri Garu appatiki mana manasullo jeevinchi untaru. Bharatha pravachanam varki vare saati.
@subbaraoponugupati7223 Жыл бұрын
మహనీయునికి నమోవాకాలు 🙏
@DsReddy-xr6dg Жыл бұрын
Very useful speech for every person in the world
@prasadjagarlapudi16342 жыл бұрын
పూజ్య గురుదేవులు ఉషశ్రీ గారు ప్రాతఃస్మరణీయులు. పూర్వం డెబ్బై వ దశకంలో వారు ప్రవచించిన రామాయణ భారత భాగవత కధలూ, ధర్మసందేహాలూ ఆకాశవాణిలో ప్రసారమయ్యే సమయం కోసం చెవులు రిక్కించుకొని ఎదురుచూసేవారం. ఒక పెద్ద సెలబ్రిటీ సినిమా స్టార్ కు ఉన్న స్టేటస్ వారికుంఢేది. వారి ప్రవచనాలన్నింటినీ వీలుంటే అందించవలసిన దిగా ఛానల్ వారికి విన్నపము.
@phanirajasandilya71792 жыл бұрын
Super great tone voice we will remember Always
@ravirajug1137 Жыл бұрын
UshaSri is great .
@krishnavenideevi431 Жыл бұрын
Thank you so much for sharing andi
@satyanaryanamurthychilukot73023 жыл бұрын
Vyjayanthi madam garu Naanna gaaru chaalaa baagaacheppinaari. Daadaapu 40years back ki Velli aanaati rojulanu aaswadhisthunnu. Thank you amma Murthy lecturer
@prasadperesetla21063 жыл бұрын
Thank u for upload such a great beautiful speech
@Vyusin3 жыл бұрын
Please share
@pullaiahpalempally3508 Жыл бұрын
Sir, many many thanks for your posting of long old tone of USHA SREE, namesthe.
@madhavapeddyshowers95132 жыл бұрын
Voice with command excellent analytical views great legendary persanilty. Pranams
@blackhorn83 Жыл бұрын
What a voice sir 🙏💐
@lakshmipaidi3375 Жыл бұрын
ఓం నమో నారాయణాయ 🌺🌺🌺🙏🙏🙏
@malleswarikaramchetti50312 жыл бұрын
Thank you for uploading interesting speech.
@remofr2 жыл бұрын
నేను ఆర్టీసీ బస్సు లో విని వివరణ నచ్చి చాలా సంతోషం
@harikrishnakatakam96644 ай бұрын
గురువు గారికి 🙏🙏🙏🙏🙏
@srinivasaraopabbisetti9224 Жыл бұрын
.thank you sir ,Anni prasangalu pettandi
@srilakshmipalanki9677 Жыл бұрын
మాజన్మధన్యమైందివినగలిగేము
@Vyusin Жыл бұрын
ధన్యవాదాలండీ
@spscienceacademy981 Жыл бұрын
Super voice sir
@HariBabu-vo3wb Жыл бұрын
నా చిన్న తనంలో రేడియో లో ushasri గారి ప్రసంగం నా జీవితంలో మరచిపోలేని మథుర మైన అనుభుాతులు
@konaseemashorthandclasses3898 Жыл бұрын
అద్భుతమైన అనుభూతి.
@sdurgaprasad74702 жыл бұрын
Super. Speach
@varaprasadaddala74796 ай бұрын
Pranam Guru Ji
@umarani21592 жыл бұрын
Thank you sir.
@haragopaltata841111 ай бұрын
Jai Gurudev 🙏
@badamnarsimhaiahnarsimhaia74332 жыл бұрын
Chaalaa baagundhi
@gosulaveeduykl9718 Жыл бұрын
" Jaya / Jaya Gita / Jaya Samhitha ( Previous Named of Mahabharata ) Begins At 950 BC In Sub - Continental India ". Mostly It is Well Known as " Kurukshetra " , The Battle Between Kaurava & Pandavas ( Kuruvamsa Had declined , Permanently , One of the Ancient tribes of Bharata Khanda )".
@braamam11283 жыл бұрын
వెనుక వైపు వున్న శద్బాలు తీసేస్త చాలా బాగుంటుంది.
@Vyusin3 жыл бұрын
ఈ ఆడియో సుమారు యాభైఏళ్ళ నాటిదండీ
@addepallisrinivasarao83254 ай бұрын
నూతన్ ప్రసాద్ గారు వాఖ్యానం
@omomom.97603 ай бұрын
USHASRI GURUGI
@dileep24482 жыл бұрын
Guruvu garu bhaga chepparu. Cinema choosi andharu matladhe vaalee
@gsnmurthy1238 Жыл бұрын
Sir can you load few such speeches of ushasri on this medium it is my request
@vinodmegath19053 жыл бұрын
Super
@chandrasekh Жыл бұрын
Flow of streaming realities to understand and pick up according to what we deserve.
@laxmikanthareddyb2333 Жыл бұрын
Superb sir
@s.sambasivarao91312 жыл бұрын
30సంవత్సరాలు గడిచినతరువాత మళ్ళీ అదే ఉషశ్రీ ప్రవచనం వింటుంటే పాఠజ్ఞపికాలు గుర్తుకు వస్తున్నాయి అమ్మగారితోషహ ఇంటిల్లపాది వింటామెకాకా, pagalu12nundi12.30 varaku మొత్తం రాష్ట్రం నిశ్శబ్దం. ఇంకొవిషం పాడచ్చారులు కూడా నడుచుకుంటూ వినటం నేనుచోచాను. అమ్మ జయంతిగారు ఈపానియప్పుడో చెయ్యాలింది s. సాంబశివరావు 84సంవత్సరాలు గుంటూరు
@venkatas888 Жыл бұрын
యుద్దం మధ్యలో యోగ గురు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ టైం నీ ఫ్రీజ్ చేసి అర్జునుడికి గీతాబోధ చేశారు. ఈ విషయం మనకి అర్థం కాక నానా అర్థాలు చెబుతూ.... మనకి మనం సమాధాన పరచుకుంటున్నాం. సంజయుడు, ధృతరాష్ట్రుడు ఇద్దరూ కూడా విని తరించిన మహానుభావులు. మనకి తెలియనిది లేదనే అహంకారాలు వీడుదాం.
@Vyusin Жыл бұрын
మీరు అహంకారం అనే పదం ఎవరి గురించి అంటున్నారు. వ్యాస భారతం ఆమూలాగ్రం చదివితే.. అంత పరుషంగా మాట్లాడరు.
@kamalmsk5776 Жыл бұрын
🕉🇮🇳Naa Janmadanyam Ayyindi Guru Deva "Usha Sri Mahasaya".............Jai Gita Charya🇮🇳🕉
@gsnmurthy1238 Жыл бұрын
May be garikapati has this trend in my opinion very effective
@gopinathgadicherla79263 жыл бұрын
Very enlightening.
@rajuesn9432 жыл бұрын
Sir, Namaste.
@pilliganesh5565 Жыл бұрын
గురువుగారు 🙏🙏🙏🙏🙏....12.12.22.
@rajurajuGN-p5p Жыл бұрын
❤❤❤
@pilliganesh55653 ай бұрын
😊🙏💐
@vidyasagar4142 Жыл бұрын
🙏🙏🙏👏👏👏
@nanidonavalli9760 Жыл бұрын
Usha Sri garli padabi vandanalu .nasinapudu vina gontu