మహాదానందమైన నీదు సన్నిధి - Mahadhanandhamaina Needhu Sannidhi Live Song Pas.ABRAHAM anna

  Рет қаралды 13,421

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

whatsapp.com/c...
#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live

Пікірлер: 23
@mohanabhargavi
@mohanabhargavi 10 ай бұрын
మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగుచోటది మనవులు అన్నియు ఆలకించిన వినయముగలవారికి ఘనతనిచ్చిన నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్య 1 విసిగిన హృదయం కలవరమొంది వినయము కలిగి నిన్ను చేరగ పరమందుండి నీవు కరుణచూపగా లేత చిగురుపైన మంచు కురియు రీతిగా ప్రేమను చూపి బాహువు చాపి నీలో నన్ను లీనము చేసిన ప్రేమసాగరా జీవితాంతము నీ సన్నిధిని కాచుకొందును 2 లెక్కించలేని స్తుతులతో నీవు శాశ్వతకాలము స్తుతినొందెదవు మహిమతో నీవు సంచరించగా ఏడు దీపస్థంబములకు వెలుగు కలుగగా ఉన్నతమైన ప్రత్యక్షతను నే చూచుటకు కృపనిచ్చితివి కృపాసాగరా వధువు సంఘమై నీకోసమే వేచియుందును 3 సీయోను శిఖరమే నీ సింహాసనం శుద్ధులు నివసించు మహిమ నగరం ఎవరు పాడలేని క్రొత్త కీర్తన మధురముగా నీయెదుట నేను పాడెద సౌందర్యముగా అలంకరించిన నగరములోనే నివసించెదను ప్రేమపూర్ణుడా మహిమాన్వితుడా నీతోనే రాజ్యమేలెదా
@palepogunani
@palepogunani 10 ай бұрын
Praise the lord annaya
@yohanbodapati3685
@yohanbodapati3685 10 ай бұрын
వందనాలయ్యఈరోజు నాకు జరిగిన మేలులు గురించికృతజ్ఞతా స్తుతులుమందిరం కొచ్చిన్.నన్నుఆశీర్వదించమని ప్రార్థననేను మారుమనసు పొంది భాగ్యం కలగజేయాలనిప్రార్థన చేయండి బ్రదర్
@prasadjaldi5866
@prasadjaldi5866 10 ай бұрын
Praise the lord Anna 🙏
@palepogunani
@palepogunani 10 ай бұрын
Praise the lord annayya
@spchinna2736
@spchinna2736 10 ай бұрын
Vondnlu brother hosanna minder Dornala pethuru sunitha Rani my family Kothuru 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐 యేసుతో my lif JESUS 🌹
@suneethathommandru7093
@suneethathommandru7093 10 ай бұрын
kzbin.infoYyfdX7_Tlaw?si=xSjXnAP0_e0kcA5K
@pravallikarohit7734
@pravallikarohit7734 10 ай бұрын
Praise the lord
@baluabcdefg9455
@baluabcdefg9455 10 ай бұрын
Amen
@vanajathommandru
@vanajathommandru 10 ай бұрын
Ne kosamai vechiyundhunu🙌
@vanajathommandru
@vanajathommandru 10 ай бұрын
👏👏👏
@vanajathommandru
@vanajathommandru 10 ай бұрын
Praise the lord 🙏 abraham anna
@lakshmi7183
@lakshmi7183 10 ай бұрын
🙏🙏🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-jz3vh9kk5z
@user-jz3vh9kk5z 10 ай бұрын
Vandhanalu seir.dhevunike mahima.
@siramchiranjeevi3419
@siramchiranjeevi3419 10 ай бұрын
🙏prais the lord ayya 🙏
@vijayajadhav9689
@vijayajadhav9689 10 ай бұрын
Praise the Lord Pastorgaru 🙏 very nice beautiful Song 🎵 God Bless you 🙌
@bujjivijaya7291
@bujjivijaya7291 10 ай бұрын
Praise the lord brother 🙏
@suvarthajanumala3293
@suvarthajanumala3293 10 ай бұрын
Melodious song annayya 🙏🙏🎶🎶
@naiduperikal9379
@naiduperikal9379 10 ай бұрын
Praise the lord
@Nagraju.B-mj5
@Nagraju.B-mj5 10 ай бұрын
Praise the Lord anna
@jayakheluth-gg3ee
@jayakheluth-gg3ee 10 ай бұрын
Praise the lord anna 🙏🙏🙏
@ketharisunderraju8928
@ketharisunderraju8928 10 ай бұрын
Praise the Lord anna 🙏🙏🙏
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 22 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН
Jeevana Makarandham ॥ జీవనమకరందం ॥ Hosanna Ministries 2024
17:42
YAHWEH MINISTRY'S CHINNAKORUKONDI
Рет қаралды 292
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 22 МЛН