నిత్యుడా - నీ సన్నిధినిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుము - నడిపించుము నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది నీ ఎడమ చేయి నా తలక్రిందనున్నది నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా నీ సన్నిధిలో నా హృదయమును నీళ్లవలెను కుమ్మరించునట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా నీ సముఖములో కాలుచున్న రాళ్లవలె నీ మనస్సు నందు నన్ను తలంచితివా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా
@user-zb3xz2df2b Жыл бұрын
Praise the lord anna ee paata vinadam valana naki yesanna padda kastalu e lantivi enni anubhavinchado anna