ఎవరు ఎన్ని చెప్పినా బాలసుబ్రమణ్యం గారి గొంతు ఆయన హావభావాలు ఆయన నటన దర్శకత్వం గొప్ప కళాకారులకి తన గొంతుని ఇవ్వడం సంగీత దర్శకత్వం ఇంచుమించు 16 భాషలలో పాటలు పాడడం ఆ పాటలు కొన్ని వేల సంఖ్యలు దాటడం ఏ భాషకి ఆ భాషే తన మాతృభాషల అనిపించేటట్టుగా పాటలు పాడడం ఆయన పూర్వజన్మ సుకృతం మరియు అదృష్టం ఆయన నిజంగా గంధర్వ గాయకుడే ఎటువంటి అనుమానము లేదు ఎవరు ఎన్ని చెప్పినా బాలసుబ్రమణ్యం గారు చాలా గొప్పవారు ఆయనకు అంత బహుముఖ ప్రజ్ఞాశాలిత్వం ఉండడం వల్లే ఇతరులు ఎవరూ ఆయన స్థానాన్ని అధిగమించలేకపోయారు అందుకనే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా మాట్లాడడం జరిగి ఉండవచ్చు పండితులకు తమ గొప్పదనాన్ని నిరూపించుకోవాలని ఉండడం సహజం అటువంటి సహజలక్షణం బాలసుబ్రమణ్యం గారికి కూడా ఉంది ఆయన గనక తన గొప్పతనాన్ని నిరూపించుకోకపోతే ఆ సమయంలో ఆయనను వేరొకళ్ళు ఓర్వలేక పక్కన పెట్టేసి ఉంచేవారు అయినా లౌక్యంగా వ్యవహరించారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదు
Great లెజెండ్ సింగర్. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు భాష గొప్పతనం గురించి ఏ అవకాశం నూ వదల్లేదు. తెలుగు అంటే మక్కువ. ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. కానీ ఎవ్వరినీ తొక్కలేదు అదొక అపోహ. ప్రజలు కోరుకున్నారు అతన్ని అందుకే అతన్ని దర్శకులు సంగీత దర్శకులు అందరూ కోరుకున్నారు అతని కోసం ఎనాలైన ఎదురు చూసేవారు అంతే తప్ప ఇంకేం కాదు. అదేవిధంగా అతను ఏ భాషలో పాడినా కానీ మనసు పెట్టీ పాడేవారు అనర్గళంగా దోషం లేకుండా పాడేవారు అందుకే తమిళ్ కన్నడ హిందీ వారూ ఆదరించారు. సాంతం చేసుకున్నారు మన తెలుగు వాడు అని చెప్పుకోవడమే కానీ మన తెలుగు ఇడస్ట్రీ ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు.
గంటశాలగారు బాలుగారు వీరు ఇద్దరూ సినిమా ప్రపంచానికి రెండు కల్లలాంటివారు లా ఉండేవారు
@critic_critic2 жыл бұрын
We miss you
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FULL ON 6-6-2023 గొప్పవాళ్ళ గురించి నా బోటి అతి సా మాన్యుడు ఏమీ చెప్ప లేడు.. 🙏🙏🙏
@ganeshmedia60472 жыл бұрын
బాలు గారు మరల పుట్టవయ్య
@sharmasgk28997 ай бұрын
Ghantsala Master and SPB both are not there. But his comment on Ghatasala Master death analysis is crazy. I wish the social media delete such complicated interviews..
@nageswararaokommuri28152 жыл бұрын
ఘంటసాల గారి పార్థివ శరీరాన్ని మోసే సమయంలో జరిగిన ఇన్సిడెంట్ లాంటివి ఎన్ని చెప్పినా ఫీల్డ్ లో బాల సుబ్రహ్మణ్యం మీద ఉన్న నెగిటివిటీ నుంచీ బయటపడటం చాలా కష్టం అంతగా స్ప్రెడ్ అయిపోయింది
నేనసలు అదికూడా వినలేదు, కానీ ఎందరో గాయకులను డెవలప్ కానీయకుండా చేశారని అప్పట్లో వినేవాడిని
@simhagorjichithraiths2 жыл бұрын
@@nageswararaokommuri2815 aa endaro gaayakulu eyanolo paavu vanthu kuda paniki raaru. Time speed versatility with perfection only SPB garu can do that.
@nageswararaokommuri28152 жыл бұрын
అలాంటప్పుడు తొక్కేయాల్సిన అవసరమేమీలేదు కదా
@rishiofficial10022 жыл бұрын
Veedo swardhaparudu
@seshaiahvuppala94162 жыл бұрын
Athanu ippudu ledu ilaantivi pettakandi ghatham ghathaha
Papam sp balu gaaru edaganishe india lo number 1 ayyevaarytevaaranukuntaa
@govindarao26702 жыл бұрын
Rama Krishnanu Kuda Thokkesaru
@satyanarayanabandaru5045 Жыл бұрын
తొక్కడానికి ఏముంది ముక్కుతో పాడేవాడు. కొన్ని పాటలు మహా మహా నటులు నటిస్తుంటే, ఆయన పాడిన పాటలు అసలు match అయ్యేవే కావు. సుశీలమ్మ recommended candidate Ramajrishna