మహా విషాదం వెనుక ఉన్న ఈ భోలే బాబా ఎవరు ? || Thulasi Chandu

  Рет қаралды 12,896

TC Clips

TC Clips

Күн бұрын

At least 121 people, almost all women, were killed on Tuesday (July 2, 2024) in a stampede during a religious gathering in Uttar Pradesh’s Hathras district. The stampede occurred during a 'satsang' (prayer meeting) which was attended by thousands. However, Bhole Baba, the man behind the 'Satsang' that led to the stampede, has not been named in the FIR. This video explains who is Bhole baba and his activities.
News updates from Thulasi Chandu in Short form and direct to the point.
#Shorts
#thulasichandu
Follow my main Channel here below..
/ @thulasichandu

Пікірлер: 129
@cityonline1068
@cityonline1068 2 ай бұрын
హిందువులు ఇలాంటి బాబాలను నమ్మి మోసపోవాలని ఒక పార్టీ బాగా కృషి చేస్తుంది.
@lavanyakothapally8701
@lavanyakothapally8701 2 ай бұрын
మన దేశ ప్రధానమంత్రి పెద్ద బోలే బాబా అటువంటి ప్రధాన మంత్రులు ఉన్నన్ని రోజులు ఇటువంటి బాబాలు పుడుతూనే ఉంటారు జై భీమ్ జై ఇన్సాన్
@chennamsettyramaseshaiah8567
@chennamsettyramaseshaiah8567 2 ай бұрын
This shows the actual literacy status in UP
@GOVINDUTULASI-j4t
@GOVINDUTULASI-j4t 2 ай бұрын
బోలే బాబా ఎవరా మనో డే అందుకే ఇంతమంది చనిపోయినా ఏఛానల్లోనూ సరైన కవరేజ్ లేదు.
@chinthakalamgalam9065
@chinthakalamgalam9065 2 ай бұрын
Great madam
@ampatianilkumar8888
@ampatianilkumar8888 2 ай бұрын
అన్ని రకాల మతాల ప్రజలు మూడత్వానికి, ముర్కత్వానికి, అంధ విశ్వసం, ఆజ్ఞానికి అలవాలంగా మారి జీవనం సాగిస్తున్నారు. మతం సరైనా జ్ఞాన మార్గంలో పయనించే విధానం తెలియజేసే జీవన ప్రయాణం.... తల్కో బుద్ది ఉన్నట్టు తయారైంది, అయ్యారు దేశం, ప్రజలందరు.
@azeemmohammad1023
@azeemmohammad1023 2 ай бұрын
Good msg madam
@ALLINONE-no2ol
@ALLINONE-no2ol 2 ай бұрын
బీజేపీ నా మజాకా... ఇలాంటి వాళ్ళు rss bjp factory ల్లో తయారు అవుతారు.
@ClementKottam
@ClementKottam 2 ай бұрын
వీల్లంతా ఒక్క తండ్రికి పుట్టిన మనుషులు కాదు అని అందరికీ తెలుసు కదా 😂😂🎉🎉🎉🤙🏿🤙🏿
@ForbetterlifeofTG
@ForbetterlifeofTG 2 ай бұрын
Akka this is good your sharing all details about this person. Can you also please make videos about churches and madra$as.
@iamgroot3496
@iamgroot3496 2 ай бұрын
PM అంతటి వాడే దేవుడు తో మాట్లాడుతున్నాడు ....అంటే ......బాబా లు మాట్లాడలేర......ప్రపంచ దేశాలు అభివృద్ధి లో సాగుతుంటే .. నా దేశం అంధకారంలో ki వెళ్తుంది
@TV-tu8cp
@TV-tu8cp 2 ай бұрын
Sir పూర్తిగా తెలుసుకోవాలి sir చెప్పేవాలు paksapatulu ఐవుండొచ్చు. వినేది అంత సత్యం కాదు ఒక్కోసారి మన కల్లె మనలని మోసం చేస్తాయి
@ClementKottam
@ClementKottam 2 ай бұрын
వీల్లంతా ఒక్క తండ్రికి పుట్టిన మనుషులు కాదు అని అందరికీ తెలుసు కదా 😂😂🎉🎉🎉🤙🏿🤙🏿
@viswanadhampl4224
@viswanadhampl4224 2 ай бұрын
"ప్రభుత్వాల బలం ఎప్పుడూ ప్రజల అజ్ఞానంలో ఉంటుంది. ప్రభుత్వాలకు ఈ విషయం తెలుసు. కాబట్టి ప్రజల్లో నిజమైన జ్ఞానాన్ని ఇవి వ్యతిరేకిస్తాయి. ఈ సత్యాన్ని మనం గుర్తించవలసిన సమయం ఇదే. ఒకవైపు ప్రజల్లో అజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించడానికి తీరిక లేనట్లుగా నటిస్తున్న ప్రభుత్వాలను అలాగే వదిలి వేయడం అత్యంత హానికరం." లియో టాల్ స్టాయ్
@satyanarayanakopisyti9784
@satyanarayanakopisyti9784 2 ай бұрын
మతాలు ఉన్నవే మూఢత్వాన్ని పెంచి పోషించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ప్రజలందరికీ శాస్త్రీయ విజ్ఞానం అందించమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ప్రభుత్వాలు ఆ పని చెయ్యకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పైగా ఇలాంటి భాభాలు దగ్గరికి ప్రభుత్వ అధిపతులు వెళ్లి మూఢత్వాన్ని ఎంకరేజ్ చేస్తారు. ప్రజలే ఆలోచించుకోవాలి. ఎలాంటి వాళ్ళు మనల్ని పాలిస్తున్నారు అని?
@Pachi.tippesh
@Pachi.tippesh 2 ай бұрын
ఆదునిక సాయి బాబా, భోలే బాబా
@rameshcheedaragadda9515
@rameshcheedaragadda9515 2 ай бұрын
@basavanna11
@basavanna11 2 ай бұрын
Vadu bhole baba kaadhu. Vadu "హౌలే బాబా". కాలి కింద ధూళి కోసం జనాలు ఎగబడడం ఏంటి, బహుశా జనాలను బాబాల కాళ్ళ కింద ఉంచడమే బాబాల(up ని పలిస్తున్నది కూడా ఒక బాబానే) లక్ష్యం కావచ్చు. అఖిలేష్ యాదవ్ ని ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్న. జర్నలిస్టు: ఉత్తర ప్రదేశ్ లో బాబాను అరెస్టు చేయాలి అని మీరు డిమాండ్ చేస్తారా? అఖిలేష్ యాదవ్: ఏ బాబాను అరెస్టు చేయాలి. ఉత్తరప్రదేశ్ లో రెండు బాబాలు ఉన్నారు, అని యోగి ని ఉద్దేశిస్తూ సమాధానం చెప్పరు.
@Seshadripuli
@Seshadripuli 2 ай бұрын
Vaariki (prajalaki) kalakinda vundadame alavatu
@srikarnv9834
@srikarnv9834 2 ай бұрын
Akhilesh yadav kuda oka baba follower, mari aa baba peru ledem.
@shaik.basheer7860
@shaik.basheer7860 2 ай бұрын
Madam desha pradanamanthre chepthunadu ika ee baabalu chepara..madam.. anyway thanks for ur avairnes.madam..
@bajanshaik1869
@bajanshaik1869 2 ай бұрын
పాలకులే చెబుతున్నారు కదా మేము ఆకాశం నుడి ఉడిపాద్దామని దేవుడే మమ్ములను పంపినాదని, నమ్మే ప్రజలలకు ఆలోచన లేదు
@veerachannel8271
@veerachannel8271 2 ай бұрын
Super
@sudhakarrao5482
@sudhakarrao5482 2 ай бұрын
Very sad
@SivaKumar-yn9sf
@SivaKumar-yn9sf 2 ай бұрын
Good message madam allane fake postors gurinchi kuda videos please madam
@RamuAlpula
@RamuAlpula 2 ай бұрын
అఖిలేష్ యాదవ్ బినామీ బోలే బాబా.....
@d.kiranpandu9774
@d.kiranpandu9774 2 ай бұрын
ఇందుకే ఇండియా అన్ని రంగాల్లో వెనుకపడిపోయింది. ఇండియాని ఎవరూ కాపాడలేరు
@tbalakrishnatbalakrishna3942
@tbalakrishnatbalakrishna3942 2 ай бұрын
Gorrelu
@Sai-msdian
@Sai-msdian 2 ай бұрын
Kadhu barrelu
@mdjohar
@mdjohar 2 ай бұрын
we are Vishwagurus.
@pavankumarbhagat5482
@pavankumarbhagat5482 2 ай бұрын
Battais toooo
@hidayat111999
@hidayat111999 2 ай бұрын
ఇలాంటి విషయాలు ఏదైనా ఒక దుర్ఘటన జరిగితే గానీ ఇలాంటి బాబాలకు ఎక్సపోస్ చెయ్యరు, ఎందుకని? ఒక వేళ ఇలాంటి ఒక దుర్ఘటన ఇతని విషయంలో జరగక పోయుంటే ఇతను God man లాగే మరింత బలపడే వాడే కదా!
@ShaikAbdhul_0
@ShaikAbdhul_0 2 ай бұрын
మోదీ గారు యోగి సార్ అందరూ బాబాయ్ లే.జై బిజెపి పార్టీ 😂😂😂😢😢😢😅😅😅
@ClementKottam
@ClementKottam 2 ай бұрын
వీల్లంతా ఒక్క తండ్రికి పుట్టిన మనుషులు కాదు అని అందరికీ తెలుసు కదా 😂😂🎉🎉🎉🤙🏿🤙🏿
@bellamkondasanthosh3145
@bellamkondasanthosh3145 2 ай бұрын
Madam west bengal lo oka wife and husband road pina kottaru kaani meru aaa vedio ippati varaku cheayalaaaa endhuku ........
@rahamatshaik5440
@rahamatshaik5440 2 ай бұрын
Medam TMC, MP Kalyan benerji chesina vykhalu, about stock market lo Chandra babu naidu gari, bharya vaari ki 521 crs Ela vachayo oka video cheyandi, meeku dammu unte
@DinniDinnu
@DinniDinnu 2 ай бұрын
👍
@publicvoice9826
@publicvoice9826 2 ай бұрын
మరి యోగి ఏమి చేస్తున్నాడు ? బుల్డోర్జర్ ఎక్కడ ఉన్నాయి.?
@MAXX728
@MAXX728 2 ай бұрын
Yogi adityanath is not like any other babas. He is Yogi . More better than Ap Mavvaya. I'm from ap.
@laxmivijay3544
@laxmivijay3544 2 ай бұрын
Mattilochi Vachina Manishini Nammukunte Maatiloke neruga
@gameroad7459
@gameroad7459 2 ай бұрын
Aa baba ni , akkada chanipoina vallanu brathikinchamanandi
@pkentertainment1524
@pkentertainment1524 2 ай бұрын
ఏ మట్టి కోసమైతే వారందరికీ పడ్డారని మీరు చెబుతున్నారు అలాంటి మట్టిని పోప్ అంతటివాడు నెత్తిన చల్లుకొని దేశంలో అడుగు పెట్టాడు అది మర్చిపోకు ఎంత దౌర్భాగ్యం మన దేశం మట్టి విలువ మనకు తెలవడం లేదు
@vamsinani1814
@vamsinani1814 2 ай бұрын
Yasu Raja kooda Ela cheppae influence chasadu ..eppudu adi oka matham ayndi
@Sai-msdian
@Sai-msdian 2 ай бұрын
Just bjp things
@anilteja4722
@anilteja4722 2 ай бұрын
Hahahahaha 😁... I think 💬 its pure madness of normal person...he need to think 💬... where to go...is this right way to do...or believe persons in favour of god....its no at all parties...but parties plays a major role using this...sheeps...😂😂😂😂😂
@bharathvolcano6739
@bharathvolcano6739 2 ай бұрын
Errihook la matladutunav... khangress government time lo 2004-14 12+ incidents aynai etlantivi different states lo like up mh or WB AP etc ..BJP time lo edi first time... Telvakunda bjp bjp anaku..telsuko
@Sai-msdian
@Sai-msdian 2 ай бұрын
@@bharathvolcano6739 eppudu congress Elanti pichhi vatini encourage cheyyledu British janatha party chesinattu telusuko erri hook
@gowthamkarthikeeya-cn7ek
@gowthamkarthikeeya-cn7ek 2 ай бұрын
👉వీడొక చిన్నా బాబా మెడం. 👉అసలైన బాబా పెద్ద బాబా మన దేశాన్ని పాలించె కొత్త దేవుడు. 👉ఇ మహాను బావుణ్ణి నమ్ముకొని కొన్ని కోట్ల మంధి అంధభక్తులు ఉన్నారు. ఈయన వోల్లా ఇoక ఎoత మంధి బలి ఔతారో పాపం..?
@Madhav-o6h
@Madhav-o6h 2 ай бұрын
Tulasi Chandra Garu private schools Lo commercial education పైన గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీస్ ఎడ్యుకేషన్ పైన ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన ఒక వీడియో చేస్తే బాగుంటుంది నేను ఒక టీచర్ ని నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారా
@venkateswaruluNaidu-xm7ob
@venkateswaruluNaidu-xm7ob 2 ай бұрын
Baaba LA thappuledhu Edho aasinche janaaldhi thappu😂
@vamsinani1814
@vamsinani1814 2 ай бұрын
Vallu Ela influence chasthunnaru vallu emi chapthunnaru annadi discuss chasunte bavunde
@bkarteek
@bkarteek 2 ай бұрын
Bhole baba Bulldozer baba Modi baba
@tomthomas9390
@tomthomas9390 2 ай бұрын
Mana CBN valla 3 times ila stampedes ai janalu chani poyaru, pushkaralo okasari, TDP cheerala pampini lo oka sari and CBN sabha lo oka sari. Aina asala yevaru patinchukunaru?
@pkentertainment1524
@pkentertainment1524 2 ай бұрын
ఇలాంటి వీడియోస్ వేరే మతాల పైన కూడా చేయి అప్పుడు నీ మాటలు నమ్ముతావు అదే ఏసుకుని వచ్చారు సనాతన ధర్మాన్ని నిందించడానికి
@RAMAGIRICREATIONS
@RAMAGIRICREATIONS 2 ай бұрын
వీడు వాళ్ళని భర్తీకించ లేడా
@ajaysagarmakireddy3057
@ajaysagarmakireddy3057 2 ай бұрын
Bro devulani question cheyakudadhu .. just worship 😅😅😅😅
@Beast-ur3ew
@Beast-ur3ew 2 ай бұрын
Intha erri janam unaru kabata aa bjp modi games sagutunai
@bharathvolcano6739
@bharathvolcano6739 2 ай бұрын
2004-2014 etlanti incidents Up MH AP OR etc enno states lo jariginai....Edo ado first time bjp time loney ayindi annattu portrait cheyaku Bajaj ninja... Khangress government time lo nearly 10+ jariginai....edi bjp govt lo 1st time avadam... Errihook gallu e Bajaj ninja cheppindi nijam anukuni gorrella nammadam ....😅.....
@SuperVenkat111
@SuperVenkat111 2 ай бұрын
So rail matrame ekkaklarledu!
@bunty7694
@bunty7694 2 ай бұрын
mana dozer baba kuda vididi kudustunnada 😂
@mnagendra8671
@mnagendra8671 2 ай бұрын
ఈ బాబా అఖిలేష్ యాదవ్ గాడి గురువు
@SuperVenkat111
@SuperVenkat111 2 ай бұрын
NaMo effect!
@Krithi376
@Krithi376 2 ай бұрын
Mari Ee baba batikinchaleda
@venkateswarlukandukuri1759
@venkateswarlukandukuri1759 2 ай бұрын
Tulasi garu meru chestunnadi journalism ee na …aa title enti …121 mandi chavuki karanam ayana enduku avutaru …vallu vallu tosukoni chanipote ayana emi chestadu …janalu pichollu ani rayandi ante gani mi istam vachinattu rayaddandi
@ramanarao1636
@ramanarao1636 2 ай бұрын
అంటే ఇలాంటి చెత్త వెదవల అబద్దాల ప్రజల్ని తప్పుతోవ పట్టించే ప్రచారం చేస్తున్నపుడు మన దేశంలో మెదళ్ళు మొద్దుబారడం విచారకరం. విద్యను అందించే ప్రయత్నం లేకుండా చేస్తూ అజ్ఞానం పెంచే మూర్కులతో ఈ మన దేశంలో నిండిపోయే ప్రమాదం రాబోతుంది.😢
@veerachannel8271
@veerachannel8271 2 ай бұрын
Baba dhevudu iethe, thinadu, mala visarjana cheyadu, veedu baba anti, janalu gorelu ga unnantha varaku elanti dhonga babalu vasthu untaru,
@samalashivasurya5574
@samalashivasurya5574 2 ай бұрын
Khangress 🤡 ☕BJP🗿
@chanukyaranjith1933
@chanukyaranjith1933 2 ай бұрын
Daily meeru video petti janam maturity penchutunnaru
@gameroad7459
@gameroad7459 2 ай бұрын
Mothham akkada andaru sachipovalsindi swrganiki poyuntaru, dont show sympathy on these stupid ppl, సనాతనం ante sachipovadambleda sampeyadam ide sanathana సంప్రదాయం
@LastDays-b5o
@LastDays-b5o 2 ай бұрын
Amma yogi nevar said he is baba he is god dont miss lead chance dhorikithe chalu bjp nu bad chesthavu
@manideepak6820
@manideepak6820 2 ай бұрын
Okka sari buldozer baba Ani type cheyandi Bjp or bjp supporterers songs vuntundhi Dani 2 years back
@ravisoljar6803
@ravisoljar6803 2 ай бұрын
జై బీజేపీ..జై RSS...జై మోడీ...జై సనాతన..😂🤣
@BannusJourney
@BannusJourney 2 ай бұрын
Bakth spotted
@sugunsantu
@sugunsantu 2 ай бұрын
Thooo
@sugunsantu
@sugunsantu 2 ай бұрын
Thooo
@ITsMYVlogz_5286
@ITsMYVlogz_5286 2 ай бұрын
Andh bakth spotted 😂
@ajaysagarmakireddy3057
@ajaysagarmakireddy3057 2 ай бұрын
🍊🍊🍊🍊
@ganapathiraorouthu1056
@ganapathiraorouthu1056 2 ай бұрын
Intavaraku ee baba nu enduku arrest cheyyaledu
@suryalanka
@suryalanka 2 ай бұрын
ఎందుకు చెయ్యాలి?
@TV-tu8cp
@TV-tu8cp 2 ай бұрын
Akka అతను బాబా అంటువ్ ఎది నిజం పూర్తిగా మీకు తెలుసా ముందు తెలుసుకొని చెప్పండి అక్క నువ్వు ఒక క్రిస్టియన్ వి మరి క్రిస్టియన్ కోసం నిజాలు చెప్పవేమీ
@ashokashok-te8ue
@ashokashok-te8ue 2 ай бұрын
BJP down down 👎
@suryalanka
@suryalanka 2 ай бұрын
అమ్మా తులసీ చందూ! నీకు బుద్ధి ఎప్పుడొస్తుంది? జనాల్లో క్రమశిక్షణా రాహిత్యం వలన జరిగిన దుర్ఘటనలో ఆ ప్రవాచకుని దోషం ఏముంది? విచారణ జరుగుతోంది కదా, ఆ రిపోర్టేదో రానీయ్‌. పోనీ నువ్వేమన్న వెళ్ళి విచారించి విషయాలను, వాస్తవాలను తెలుసుకున్నావా? కనీసం ఆ ప్రయత్నమైనా చేశావా? ఎంతసేపూ నోటికొచ్చినట్లు మాట్లాడటమేనా నీ జర్నలిజమ్‌? భక్తితో వెళ్తున్న ఆ వేలమంది కంటే నువ్వు తెలివిగల దానివా? ఊరికే పాపాన్ని మూటగట్టుకుంటున్నావేమో ఆలోచించు. నీబోటి వాళ్ళ వలన కమ్యూనిస్ట్‌ పార్టీ అంటే రోత కలుగుతోంది…. ఛీ! 👎 😡
@iamgroot3496
@iamgroot3496 2 ай бұрын
ఆమె కి కాదు మీకు ఎప్పుడు వస్తుంది బుద్ధి . ..రోజుకో దొంగ బాబా అవతరుస్తుంటే వాటిని అడ్డుకోవడం మానేసి ...అలాంటి valaki వత్తాసు పలికే మీ లాంటి chida పురుగులు వున్నంత కాలం ...e దేశం ఇలానే ఉంటుంది ...
@nagasrinivas359
@nagasrinivas359 2 ай бұрын
భక్తి తో వెళుతున్న వేలమంది వెర్రివాళ్ళు ...తెలివిగల వారు ఐతే చావరు....ఈ వెర్రి పుష్పాలు....అందుకే చదువుకోవాలి
@suryalanka
@suryalanka 2 ай бұрын
@@nagasrinivas359 ఓహో …. తెలివిగల వాళ్ళైతే చనిపోరన్నమాట! ఎంత ఆశ్చర్యం! నాస్తికులకి భక్తులు వెర్రివారుగానే అనిపిస్తారు, కనిపిస్తారు. ఆ విషయం అలా వుంచితే… వారందరూ అక్కడికి పరమ భక్తితో, విశ్వాసంతో, భగవత్భావంతో వెళ్ళారన్నది వాస్తవం. అంటే ఆయన్ని అంటే సదరు “భోలేబాబా గారిని” త్రిమూర్త్యాత్మకుడైన గురుబ్రహ్మగానే భావించి, ఆ స్థాయి భక్తితోనే వెళ్ళారు. మొత్తంమీద కారణం ఏదైతేనేం మరణించారు. మహాత్ముని పాదాల చెంత, ఆయన సన్నిధిలో మరణించడమెందుకౌతుందీ… అది ముమ్మాటికీ ముక్తే ఔతుంది. ఇతరులందరికీ అది దుర్ఘటనే కావచ్చు… కానీ అది భగవంతుని ప్రణాళిక అని నేను నమ్ముతాను. ఇకపోతే, అసలు ఆయన (భోలేబాబాగారు) మహాత్ముడౌనా కాదా అన్నది మనమెలా నిర్ణయిస్తాం? పిల్లలుంటేనే తల్లిదండ్రులౌతారు, శిష్యులుంటేనే గురువులౌతారు, భక్తులుంటేనే భగవంతుడుంటాడు. నాస్తికులకేం తెలుస్తుంది ఆస్తికత్త్వంలోని అమృతత్త్వం! అయితే మానవుల దృష్ట్యా అది దుర్ఘటన కాదు అని అనలేము గానీ, భగవంతుని దృష్టిలో మాత్రం కాదనే అనుకుంటున్నాను. ఇదేకాదు, భగవంతుని దృష్టిలో ఏదీ దుర్ఘటన కాదు, అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్లు! భక్తుల అవగాహన వేరు, కానివారి అవగాహన వేరు…. పొంతన వుండదు.
@suryaveeravalli8236
@suryaveeravalli8236 2 ай бұрын
ఇదంతా... భోగం జనతా పార్టీ..... మహిమా...
@bharathvolcano6739
@bharathvolcano6739 2 ай бұрын
Errihook la matladutunav.. khangress government time lo nearly 10+ jariginai etlantivi 2004-14... Different states lo jariginai like up mh or WB AP etc... bjp govt lo edi first time.... telvakunda bjp bjp anaku orike...telsuko enni sarlu etla aynai a period lo aynai Ani
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 2 ай бұрын
ఏవండీ గంజాయి చందు జుట్టు విరబోయటము కాదు జడ వేసుకొని మల్లెలు మొల్లలు జాజులు విరజాజులు సంపెంగ లు కలిపి మీజుట్టులో పెట్టీ వాటేసుకొని ముద్దులు పెడుతూ వుంటే మధురముగా హాయిగా ఉంటుంది
@ANILKUMAR-rz4sz
@ANILKUMAR-rz4sz 2 ай бұрын
Neu na daggaraku ra ra niku estha MDU MDU ga please ra
@saimokshagna8265
@saimokshagna8265 2 ай бұрын
Andhbhakts country
@Sjr-g7y
@Sjr-g7y 2 ай бұрын
వాడికి దేవుని తో డైరక్ట్ కాంటాక్ట్ ఉంటే వాడికి మైకు ఎందుకు? వాడి గొంతుకుకి పెద్ద శక్తి ఉంటాది కధా? గొంతుతో మాట్లాడొచ్చు కధా.
@ITsMYVlogz_5286
@ITsMYVlogz_5286 2 ай бұрын
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 17 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 50 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 80 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 60 МЛН
Polavaram Design Explained II Thulasi Chandu Clips
14:25
TC Clips
Рет қаралды 335 М.
మతం మారేవాళ్ళకు కళ్లు తెరిపించే వీడియో #Hindudharmakshetram #SantoshGhanapathi
1:22:48
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 61 М.
Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women | SumanTV
1:06:40
EXPLAINED: Why HYDRA needed? || Thulasi Chandu Clips
10:01
TC Clips
Рет қаралды 4,3 М.
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 17 МЛН