Maha Rana Prathap Telugu HD

  Рет қаралды 412,647

Shekar Kotagiri

Shekar Kotagiri

Күн бұрын

Пікірлер: 327
@Degala_Satish
@Degala_Satish 7 жыл бұрын
గెలిచిన అక్బర్ పేరు కంటే ధీరత్వంతో ఓడిన మహా రాణా ప్రతాప్ పేరునే ఎక్కువ తల్లులు తమ బిడ్డలకు పెట్టుకున్నారు... ఒక వీరుడు నేలకొరగొచ్చు కానీ అతను రగిల్చిన స్ఫూర్తి మాత్రం కొన్ని తరాలకు అవుతుంది మార్గదర్శకం... జైహింద్
@dolamohan
@dolamohan 7 жыл бұрын
Country first Family next I'm not a slave i proud
@naidumailapalli6729
@naidumailapalli6729 6 жыл бұрын
super bro
@rajesh.kapsha3577
@rajesh.kapsha3577 6 жыл бұрын
Country first Family next I'm not a slave meeru chepindhi bagane unadhi but Akbar gelavaledu Maharana Pratap Singh odipoledu ethanu thana rajyalanu malli geluchukunadu eka Pratap Singh nee odichandam Akbar valla kaleka neh thana uddhani viraminchukunadu malli Pratap tho talapadledu andk Pratap Singh goppathanam netiki kuda evaru marchipoledhu
@dudammallesham8350
@dudammallesham8350 6 жыл бұрын
Country first Family next I'm not a slave
@dudammallesham8350
@dudammallesham8350 6 жыл бұрын
Country first Family next I'm not a slave j
@sudhakarsurada1008
@sudhakarsurada1008 5 жыл бұрын
మన దేశస్తులను విదేశాల్లో చెపుతున్నారు కానీ మన దేశ విద్యార్థులు కు ఏ మాత్రం అందించడం లేదు
@sonnailaraghu6861
@sonnailaraghu6861 2 жыл бұрын
C̊h̊e̊p̊p̊år̊ů ån̊n̊å .̊ån̊d̊ůk̊ů c̊h̊e̊p̊åt̊h̊år̊ů s̊ẘår̊d̊h̊åm̊ b̊åg̊å m̊ån̊o̊l̊l̊åk̊i̊
@prasadkosaraju6366
@prasadkosaraju6366 4 жыл бұрын
RANA PRATAP name itself is an inspiration. Considered to be one of the Greatest warriors in India at that time.
@kamalnaik58
@kamalnaik58 6 жыл бұрын
రాణా ప్రతాప్ సింగ్ రాథోడ్ తో పాటుగా యుద్ధంలో పోరాడిన బంజరు క్రాంతి వీరుడు శ్రీ శ్రీ శ్రీ భూక్యా బంజరు భాణ నాయక్ ఈయన వంశం వారు అనంతపురం రూపా నాయక్ తండ లో కలరు భాణ నాయక్ గారు యుద్ధానికి వాడిన కత్తులు, ఖడ్గం, శారీర రక్షక కవచము ఇప్పటికీ కాపాడుకుంటూ పూజలు నిర్వహిస్తూ, భాను నాయక్ పోరాట కథలను బంజార ఇతిహాసం పాటల్లో సాహిత్యంతో పాటుగా అనేక మంది వీర గాథలో కలవు
@kotagirishekar
@kotagirishekar 6 жыл бұрын
Great Great
@ravichandra0003
@ravichandra0003 6 жыл бұрын
great bro
@rajanalasrinivasamurty4686
@rajanalasrinivasamurty4686 6 жыл бұрын
kamal naik, it is really great.
@svm14
@svm14 6 жыл бұрын
Great people Great inspiration...
@chandrashekar7792
@chandrashekar7792 6 жыл бұрын
Great
@filmercreation
@filmercreation 5 жыл бұрын
రాజపుత్ వంశం లో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది
@noamcohen7632
@noamcohen7632 5 жыл бұрын
అన్న ఈ కామెంట్స్ చుడు కొంత మంది లంబాడా గాళ్ళు మహరానా ప్రతాప్ గారు వాల్ల కులం అనుకుంటున్నారు.
@jaganrathod0830
@jaganrathod0830 4 жыл бұрын
@@noamcohen7632 Rey...saale ...niku history kavalante Cheppu...nenu istha...kani ilaa addagoluga noru jari matladaku... AP and Telangana matrame Banjara Sts.. chalaa north states lo OC AND BC lu ga unnaru ga ...howle..Charitra teluskoni matladu.
@_RajuRathod
@_RajuRathod 4 жыл бұрын
@@noamcohen7632 నీ పేరు వేరేగా ఉంది... నీ కులం ఏంది bro...
@parasharammudavath1640
@parasharammudavath1640 3 жыл бұрын
@@noamcohen7632 G**dha Paguluthadi Howle ga...
@kollajagankollajagan2221
@kollajagankollajagan2221 6 жыл бұрын
గొప్ప వీరాధి వీరుడు రాణా ప్రతాఫ్ సింగ్
@rajesh.kapsha3577
@rajesh.kapsha3577 6 жыл бұрын
We are proud to be Kshatriya RAJPUT Jai Maharana Pratap Singh Jai Rajputana ⚔🚩
@tulasigovind5201
@tulasigovind5201 4 жыл бұрын
The history of RANA PRATAP will be put as a lesson in our educational books
@brahmasingh5630
@brahmasingh5630 5 жыл бұрын
Iam proud to say we are Rana Pratap Singh's Live generation's @ Ap & Telangana.
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 5 жыл бұрын
మహా రానా ప్రతాప్ భారత మాత వీర పుత్రుడు కులం అంట గట్టి ఒక వీరుని అవమాన పరచకండి దయచేసి మహా రానా ప్రతాప్ దేశం కొరకు ప్రాణ త్యాగం చేసినది అంతే కానీ ఒక కులం కొరకు కాదు సోదారులారా గుర్తుంచుకోండి
@vprakash3063
@vprakash3063 4 жыл бұрын
banjara brand
@maheshreddyanthropologist7278
@maheshreddyanthropologist7278 3 жыл бұрын
@@vprakash3063 bro are you gone mad don't spread false statements......he is not banjara he is rajput royal family ...... Banjara people from forest... just helped him in war with akbar... thats it ......
@NithishSirangi
@NithishSirangi 8 жыл бұрын
Tears start rolling down my eyes by listening, A Great Hero n Great Chetak Good Stuff
@kotagirishekar
@kotagirishekar 8 жыл бұрын
yes dear Nithish. what a great person he is....thank you
@venkatabrj3723
@venkatabrj3723 5 жыл бұрын
RANA PRATAP should be recognized as one of the Greatest warriors in the Whole World similar to ALEXANDER,but not recognised because he is an Indian.Banzara jathi vaalla gurinchi thappu ga thakkuvaga Comments pedutunnarra oka brother badatho comment pettadoka brother.Asalu ee kulala kumpatlu ragilchindi British hayamlo,manandaram Indians,evaramu thakkuva vaallamu kadu ekkuvaga vaallamu kaadu,Ranapratap lanti Maha deshabhaktudenduku ento kashtapaddaru,ee desham gurinchi,athani kulam gurinchi kaade..Manamu ila vundabatte Mana political leaders,shavalamida pelaalerukuntunnaarani gamaninchaali.JAI HIND,
@jyothika-mq2xh
@jyothika-mq2xh 5 жыл бұрын
Your opinion is absolutely right brother Manchi vishayam ni chepparu...kulam kumpati petti prajala madya Chichi peduthunnaru. Rajakeeya nayakulu. .ikanudayana manam thelusukovali
@ksreddy115
@ksreddy115 3 жыл бұрын
మొగధీరుడు రాణా🙏
@kravivarma1567
@kravivarma1567 6 жыл бұрын
ilanti veerula history Ni textbooks lo mudrichi children's ki teliyajeste manchidi. Great king
@ranaprathap161
@ranaprathap161 7 жыл бұрын
I feel proud to have the king name
@pavankrishna9464
@pavankrishna9464 5 жыл бұрын
It's not your greatness. Its your parents greatness
@bobby99936
@bobby99936 7 жыл бұрын
he is the one of great real king and the real god of mewar .......
@nimitbisht5311
@nimitbisht5311 3 жыл бұрын
My father is also from sooryanvanshi gotra that same gotra maharana pratap and rana sangha shares and my mom is naagvanshi rajput the ancestors of vasuki snake m from Uttrakhand har har mahadev
@kotagirishekar
@kotagirishekar 3 жыл бұрын
Great bro👍
@AK-yq3cx
@AK-yq3cx 6 жыл бұрын
Jai Rana Pratap Greatest Hindu king ever born
@bhukyakoteswararao8534
@bhukyakoteswararao8534 6 жыл бұрын
రాణా ప్రతాప్ సింగ్ రాథోడ్ వంశం ఇప్పటికీ వివిధ ప్రాంతాల్లో ఉన్నారు.... వారు ఇప్పటికీ అదే రాజా నైపుణ్యలతో యుద్ధప్రియులుగా శత్రువుకు వెన్ను చూపడంగానీ. శరణుకోరిన శత్రువును హింసించడంగాని చేయ్యనీ మహా విరులు.... రసపుత్రుల్లో కోందరు సూర్యోపాసన. మరి కోందరు దేశీయమైన సర్పారాధన చేసే వారన్నారు.... రాథోడ్ లను అగ్నికుల క్షత్రియులంటూ "పృథ్వీరాజ్ రాసో" అనే కావ్యం లో రాథోడ్ ల గురించి వివరించారు. వారే రాణా ప్రతాప్ సింగ్ రాథోడ్ వంశస్థులు ఇప్పుడు "భూక్యా"గా పిలువబడుతూన్నారు.... రాథోడ్.. జాదవ్.... చౌహాన్.... పవార్.... వీరే రాజా కుటుంబీకులు... రాజ వంశస్థులు... 🙏 జై రాథోడ్ భూక్యా.... జై జై రాణా ప్రతాప్ సింగ్ రాథోడ్
@ponnarajashekhar760
@ponnarajashekhar760 6 жыл бұрын
bhukya Kotesh babu Rajputs lo Sisodia and Rathod rendu veru vamshalu , Pratap Sisodia vamsham varu Rathod kadu , degree history books sariga chaduvu . Prithviraj rasolo Rathods suryavamshi ani unnadi agni vamsha kadu , history sariga telusuko , kalipitam chadavaku .
@ponnarajashekhar760
@ponnarajashekhar760 5 жыл бұрын
bhukya Kotesh babu Maha Ranapratap garu Sisodia vamsham, Varu Rathod kaadu history sareega chaduvu . Sisodia Ranalu Mewad palincharu and Rathod Rajputrulu Marwad palincharu , ee rendu vamsham varu Suryavamsham, varu agni kulam kadu , prithviraj raso lo kooda Suryavamsham ani unnadi , history sareega chaduvu . Agni kula kshatriyulu ee nalugu tegalu > Pratihaar > Parmaar > Chauhan > Solanki ; migta 32 Rajputra tegalu Surya & Chandravamsham varu . Agni kula + Surya & Chandravamsham = 36 Rajputra tegalu . 🌸 Jai Suryavamshi Rashtrakuta Reddy Pariwar , c/o Kondavidu Reddy dynasty , Guntur dist , AP .
@sudhakarsurada1008
@sudhakarsurada1008 5 жыл бұрын
సోదరా ఎవరో అన్న మాటలకు మీరు ఫీల్ కావద్దు ..మీరు అన్నది అక్షరాల నిజం
@anadanaik8884
@anadanaik8884 5 жыл бұрын
@@ponnarajashekhar760 Bhayya asalu sisodia aneyyy tegalu evaro okasari thelusukondiii
@noamcohen7632
@noamcohen7632 5 жыл бұрын
అరేయ్ మీరు లంబడలు రా అంటే బంజారా లు... మీకు Rajput రాజులు ఉంచుకుని పుట్టిన పిల్లలు కాబట్టి మీకు మా పేర్లు వచ్చినాయి... మీరు క్షత్రియులు కాదు కదా రా. మీరు ST s.
@sreddy1588
@sreddy1588 6 жыл бұрын
great indian king .. am proud to be in this mother land
@Rajiv1958
@Rajiv1958 Жыл бұрын
బాబర్ గాడు, అక్బర్ గాడు, ఔరంగజేబు లాంటి కంత్రీలు మన దేశం వైపు కన్నెత్తి చూడడానికి భయపడాలి. అలా ఉండాలి మనము, మన దేశం.
@nagviru3789
@nagviru3789 6 жыл бұрын
Rajamouli Maha Rana Pratap Singh midha movie thisthe baguntundhi
@reddysrinivas9097
@reddysrinivas9097 7 жыл бұрын
rana you are great king in Indian history....thank shekar Sir
@ravindranaththatipati8513
@ravindranaththatipati8513 Жыл бұрын
RANA PRATAP IS THE GLORY OF INDIAN WARRIORS.
@ravindranaththatipati8513
@ravindranaththatipati8513 Жыл бұрын
THANK YOU.
@madhurinagunoori3187
@madhurinagunoori3187 8 жыл бұрын
pls make more videos like great Indian hero's..... inspiring.... we don't know these r all till watched this video..great information...
@143rathod143
@143rathod143 6 жыл бұрын
ఇక్కడ కోన్ని coments బంజారాలు రాణప్రతాప్ మావంశస్తులు కారు అని ఎదేదో చులకనగా అంటున్నారు మీరు ఒప్పుకోవడం ఎవరికి కావాలిరా.. మా ఇంటి పేరు చూస్తె తెలుస్తుంది ఎవరి చరిత్ర వారికి ఉంటది. మీకు లాగా ఊరు మారితే,ఉద్యోగం వస్తే ,ఇల్లు కట్టుకుంటే, ఆస్తులు కూడగట్టే మీ ఇంటిపేర్లు మారుతాయి ప్రపంచంలో మేము ఎక్కడికి వెళ్ళినా మా ఇంటిపేరు మారదు ఇది తెలుసుకోండి ఇంకా చెప్పుకోవాలంటే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ చత్తీస్గడ్ ఇలాంటి ఉత్తర భారతదేశంలో ఈ బంజారాలు OCలు గా ఉన్నారు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో BC.Dలు గా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలలో STలుగా ఉన్నారు కర్ణాటకలో SCలుగా ఉన్నారు ఇంత వైవిధ్యాన్ని కలిగిన ఏదైనా తెగ మనదేశంలో ఉందా..? లేదు కదా..! ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి ఇలా వలసలు రావడం , బ్రిటిష్వారు వాళ్ళు మా బంజారాల మీద చేడుగా ప్రచారం చేయడం వల్ల మాకు ఈ దుస్థితి పట్టింది దేశం మొత్తంలో మా జనాభా 10 కోట్లకు పైగానే ఉంటుంది బంజారాలు మాట్లాడే భాష ఒక్కటే మిగతా వారిలాగా ప్రాంతానికోక భాష రాష్ట్రానికి ఒక భాషలాగా ఉండదు బంజారా భాష మొత్తం ఒక్కటే దేశంలో ఎక్కడున్నా అదే భాష మాట్లాడుతారు ఇలాంటి ప్రత్యేకత కలిగిన వారు బంజారాలు మా గురించి మేము గొప్పగా చెప్పుకోవడం అని కాదు అది మా చరిత్ర మీకు లేని అంత గొప్ప చరిత్ర మాకు ఉంది అందుకే మీకు కడుమంట మీరు ఎప్పుడు బానిసలుగానే ఉన్నారు ఎప్పుడు పరిపాలించలేదు చరిత్ర చూసుకుంటే మీకు సరైన పేజి లేదు అదే మీకు బాధ కాలక్రమంలో ఓడలు బండ్లుగా బండ్లు ఓడలుగా మారాయి చరిత్రలో ఎన్నో మార్పులు జరిగాయి, చదువు అనేది.ఎలా ఉంటుందో ప్రంపచాని తెలియని సమయంలోనే మన దగ్గర వేదాలు,విజ్ఞనం వెలసింది, సిరిసంపదతో ఎవ్వరికి అందని ఉన్నత స్థితిలో ఉన్నాం అలాంటి మన దేశంలో ఇంక చదువు అందరికి లేదు, ఇక సంపద గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అలాంటి కాల.చక్రంలో బంజారాలుగా మేము కూడ మార్పులకు గురైనాము ఎవరో ఒప్పుకుంటే, వచ్చేది గుర్తింపు కాదు అది పుట్టుకతో మాకు వచ్చింది
@ravindernaikratlavath7398
@ravindernaikratlavath7398 6 жыл бұрын
Yes
@babunaikmudavath3374
@babunaikmudavath3374 6 жыл бұрын
chowhan
@govindaraju2044
@govindaraju2044 6 жыл бұрын
Nuvvu cheppedi nijamaite ni vamsaniki na salaam manamandaram baratiyulam bro
@baluramavath4739
@baluramavath4739 5 жыл бұрын
బాగా చెప్పావ్ బ్రదర్.నీకు నా వందనాలు
@venkatramchouhanmudavath6097
@venkatramchouhanmudavath6097 5 жыл бұрын
Good bhiya myself moodavath venkatram chauhan from nalgonda i want to know the history of ourselves first so can I have your mobile number please to communicate with you for further information
@pallavikishore1599
@pallavikishore1599 7 жыл бұрын
thank you sekhar great information for maharana Pratap Singh real life history jayaho maharana Pratap Singh ki jayaho
@kotagirishekar
@kotagirishekar 7 жыл бұрын
Thank you
@kedarnathchowdarikommuri8233
@kedarnathchowdarikommuri8233 6 жыл бұрын
He is a true Indian.
@ShubhamPatil-yy9ut
@ShubhamPatil-yy9ut 3 жыл бұрын
Shree Maharana Pratapsingh Maharaj ❤️👑🔥
@harshachintu7755
@harshachintu7755 2 жыл бұрын
Jai hind veermahan rana pratap ji salute 🔥🔥
@srinivasd5838
@srinivasd5838 2 жыл бұрын
రాజులు పోయారు. రాజ్యాలు పతనం అయ్యాయి. వారి వజ్ర వైడూర్యాలు కోల్పోయారు. శాశ్వతం అనుకున్న ఎస్టేట్లు చేజారిపోయాయి. కానీ..... రాణా ప్రతాప్ చరిత్రలో ఒక మహా వీరునిగా నిలిచిపోయాడు. ఎన్నో కష్టాలను ఎదురుకున్నాడు తన పౌరుషన్ని, అభిమానాన్ని నిలుపుకోవడానికి
@Jai-karthik
@Jai-karthik 7 жыл бұрын
Great inspirational king from India
@ramakrishnav7778
@ramakrishnav7778 6 жыл бұрын
Great king of India.
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Жыл бұрын
ఎంత గొప్ప మనసు 🕉️🙏🇮🇳
@abhiseducationalhub7285
@abhiseducationalhub7285 3 жыл бұрын
Jai gor , Jai banjara , Jay sevalal, Jai rajputhna ....
@maheshreddyanthropologist7278
@maheshreddyanthropologist7278 3 жыл бұрын
Hello brother don't spread fake message....... banjaras are tribes belonging to kshudras but rajputs are khatriyas Royal family.... they were kings......i think you don't know about history properly...... some tribe people helped Maharana Pratap in war with Mughals those tribe people are banjaras now migrated as lambadis in Andhra Pradesh and Telangana..... but banjaras are not rajputs ........ rajputs are kings.... there is a huge difference.....
@veeranarayananarayana8882
@veeranarayananarayana8882 4 жыл бұрын
Ippatiki aa daridrapu Aam aadmi party Delhi loni Babur street name nu Maha Rana Prathap street ga marchadaniki oppukovatledu. Rana Prathap nijamaina Bharatha Matha Putrudu. Jai Hind 🇮🇳
@ranaprathap077
@ranaprathap077 5 жыл бұрын
I am proud maha Rana prathap shing history
@voteddusampath1733
@voteddusampath1733 4 жыл бұрын
Sir mi classes ante chala eshtam
@MadhuExplorer
@MadhuExplorer 5 жыл бұрын
Thanks for your efforts to make such a nice video
@somanathchawan6337
@somanathchawan6337 4 жыл бұрын
Jay sevaalaal Jay Rana Pratap
@veeralakavath2966
@veeralakavath2966 5 жыл бұрын
i like u ranaprataap sing
@battunageswaraobnageswarao3134
@battunageswaraobnageswarao3134 6 жыл бұрын
భారతమాత నుదుటిబొట్టు
@ravindernaikratlavath7398
@ravindernaikratlavath7398 6 жыл бұрын
rathod అని గర్వపడు రాజ్య పుత్రుడుగా జీవించు జై rana pratap జై rajpoot
@noamcohen7632
@noamcohen7632 5 жыл бұрын
అరేయ్ నువ్వు నైక్ ...నైక్ అంటే లంబాడా అంటే ST.. rajput కాదు... RAJPUT ఏపీ తెలంగాణ లో బీసీ సెంట్రల్ లో జెనరల్... లంబాడా (బంజారా) వేరు Rajput veru... Inko సారి మేము Rajput ani చెబితే నీ రిజర్వేషన్ తీఇంచేస్త.
@jaganrathod0830
@jaganrathod0830 4 жыл бұрын
@@noamcohen7632 Ni G ....lo dhammunte chey Ra...howle.... Okarni kinchaparachi matkadthav Ra... Niku history kavalante Cheppu..nenu ista... Banjara lu AP and Telangana matrame Sts ...North India chalaa states lo vallu OC and BC ....istam vachinatu vagaku...🖕🖕🖕
@maheshreddyanthropologist7278
@maheshreddyanthropologist7278 3 жыл бұрын
@@jaganrathod0830 brother you are completely wrong don't spread fake statements...... rajputs are different banjaras, lambadis are different ....... Rajputs are belonging to khatriyas and banjaras are belonging to kshudras .......bhumiki akashaniki unnanta difference undi....
@bodaramu8370
@bodaramu8370 2 жыл бұрын
@@maheshreddyanthropologist7278 banjaralu sudrulani e grandam lo raasi vundi ?
@ravibellary4411
@ravibellary4411 Жыл бұрын
Shree shree maha Raja Rana Pratap Maharaj ki Jai
@aallanageswararao9678
@aallanageswararao9678 5 жыл бұрын
Anni selut lu chesina meeku saripovu Jai Maha Rana pratapsingh ki jai
@Sunilnayak-oo2px
@Sunilnayak-oo2px 6 жыл бұрын
Im proud banjara
@luckyrathod1
@luckyrathod1 3 жыл бұрын
Me too
@maheshreddyanthropologist7278
@maheshreddyanthropologist7278 3 жыл бұрын
Bro.....you are wrong.... banjaras are different rajputs are different..bro once refer Haldighati war chapter there clearly mentioned that some tribe people helped Maharana Pratap in war those tribe people are banjaras now migrated as lambadis in Andhra Pradesh.....
@bodaramu8370
@bodaramu8370 2 жыл бұрын
@@maheshreddyanthropologist7278 Haldighati chapter lo Banjara tribe Ani clear ga vunda bro? Aithe nuvvu cheppindi . correct..but sudrulu ante nallani skin tho vunde vaaru ..75 / percentage banjaralu are red ♥️♥️♥️.
@nemjirajashthani960
@nemjirajashthani960 6 жыл бұрын
Hindu great king maharana partap shingh ki jay
@shanthakumarashanthakumara5487
@shanthakumarashanthakumara5487 4 жыл бұрын
Ilanti veerudunna E desam lo puttinaduku garvistunna. Jai rana pratap shimha
@bhadraraogangula7777
@bhadraraogangula7777 6 жыл бұрын
the great worrier and never listen to mylife and so great
@laxmanmalaya7607
@laxmanmalaya7607 5 жыл бұрын
Gurram viswasam superr
@ankoosnaiknaik5827
@ankoosnaiknaik5827 3 жыл бұрын
Jai hook ranaprathap Singh 2021
@andhrakashmir2156
@andhrakashmir2156 4 жыл бұрын
💪💪💪💪💪Asalu Muslims kings andaru dhongalu.. Mana india hindhu kings kadhu.. Vaalu yoka vestu galu.. Vaala kavulu dhwara gopaga rainchukonevalu.. Hindu mathani nasanam chesna dhesa dhruhulu.. Muslim rajulu.. Greater Rana prathap💪💪💪💪💪💪💪💪
@user-ev6vt7qi6p
@user-ev6vt7qi6p 6 жыл бұрын
jayaho hindhu
@venkatvenkat5098
@venkatvenkat5098 5 жыл бұрын
Super
@jaganrathod0830
@jaganrathod0830 7 жыл бұрын
great Banjara Rajput king Maharana Pratap Singh Rathod..
@kotagirishekar
@kotagirishekar 7 жыл бұрын
Yes
@noamcohen7632
@noamcohen7632 5 жыл бұрын
అరేయ్ చదువు లేని సన్నాసి... బంజారా అంటే ST.... Rajput ante Kshatriya (General category) ... ఇద్దర్నీ కలపకు రా గలీజ్ సాలే... బంజారాలు బంజారా ఎందుకు అయ్యారు అంటే Rajput Lu బంజారా ఆడవాళ్ళని ఉంచుకుంటే వాళ్లకు పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకు బంజారా లంజలు Rajput perlu పెట్టారు ఎందుకంటే వాల్ల సంతానం తరవాత హక్కు అడగవచ్చు అని. అయితే Rajput పెళ్ళాలకు పుట్టిన పిల్లలు మిమ్మల్ని తరిమి కొడితే దక్షిణ ప్రాంతానికి వచ్చారు. రెండు కలిపితే మల్ల గుద్దా పగిలిపోతుంది. Be proud of your identity don't impersonate Rajputs.
@ramneela2902
@ramneela2902 4 жыл бұрын
@@noamcohen7632 array faltu ga banjaralanu up lo nayaks ani panjab lo bajigar ani rajastan Gujarat lo ghore banjara ani maharastra lo banjara ani telanganalo labmada ani karnataka lo lamani ani pilastharu rana prataap oka banjara..mevar velii telusukoo..rana pratap sainyam lo chala churukuga palgonam...marvadi maku sahayam cheyaledu yodham lo rana odipovadam valla rajastan nunchi paripoyii chetuku puttaku untu okkoka pramtamlo settle avalsivachindi.... Okarini takuvachesichudadam manesi nijam telusuko metrrama......
@vaibhav0078
@vaibhav0078 6 жыл бұрын
Great chathak
@kotagirishekar
@kotagirishekar 6 жыл бұрын
Yes
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL 2 жыл бұрын
Jai Maharanaprathap
@raghuramragipati7911
@raghuramragipati7911 4 жыл бұрын
భారత్ మాతాకీ జై
@nagubandisatyanarayana916
@nagubandisatyanarayana916 4 жыл бұрын
GREAT WARRIOR OF NATIONAL INTEGRATION. MEMORABLE RULER OF MEVAR OF RAJASTAN ,
@ravindernaikratlavath7398
@ravindernaikratlavath7398 6 жыл бұрын
అందరికీ రామ్ రామ్ జై rana pratap జై రాథోడ్
@allinonedeepu3844
@allinonedeepu3844 5 жыл бұрын
Edi mana lambadila cheritra
@maheshreddyanthropologist7278
@maheshreddyanthropologist7278 3 жыл бұрын
@@allinonedeepu3844 koncham aina buddhi undali niku......
@maheshreddyanthropologist7278
@maheshreddyanthropologist7278 3 жыл бұрын
@@allinonedeepu3844 idi rajput king Maharana Pratap charitra .......lambadi charitra kadu ........ Koncham money sampadinchaganey rathode ani Singh's ani perlu pettukuntunaru konta mandi lambadis ............. but remember rajputs are kings belonging to khatriyas but banjaras are tribes belonging to kshudras
@prasadbadavath7967
@prasadbadavath7967 3 жыл бұрын
@@maheshreddyanthropologist7278 rajasthan lo Banjara oc telusa prati chota comment chesthunnav ... Vallu unde place valla paristhiti ni batti vallaki a catagory lo pettali valla income ni batti untadi telsko
@nenavathtulasiram8975
@nenavathtulasiram8975 5 жыл бұрын
Jai 🙏🙏🇮🇳🇮🇳👍👍👌👌💪💪🆗🆗
@chakridhari2060
@chakridhari2060 5 жыл бұрын
Rana pratap... A patriyatic warrior from india...
@shankeryadav1741
@shankeryadav1741 5 жыл бұрын
Jai Maha Rana prathap singh
@shravankumar8718
@shravankumar8718 8 жыл бұрын
tq
@dharmanarayan4763
@dharmanarayan4763 7 жыл бұрын
the great maharanapratap singh maharaj
@narendrasajja2106
@narendrasajja2106 6 жыл бұрын
Please do video of Rana Sanga...
@amarareddysingareddy3642
@amarareddysingareddy3642 3 жыл бұрын
Indian proud leader and kingdom
@kedarnathchowdarikommuri8233
@kedarnathchowdarikommuri8233 7 жыл бұрын
He is a true emperor
@venikanthamgiri7882
@venikanthamgiri7882 5 жыл бұрын
Mera bharat vera jayaho
@SomeoneOfficialReal
@SomeoneOfficialReal 5 жыл бұрын
There is already a Hindi TV serial based on Maharana Pratap.
@merintisivakumar6128
@merintisivakumar6128 5 жыл бұрын
Super video
@kotagirishekar
@kotagirishekar 5 жыл бұрын
ThanQ
@satishthakur392
@satishthakur392 5 жыл бұрын
Jai rajputana....
@king-mz3ys
@king-mz3ys 2 жыл бұрын
Greatest person in india
@snvsravan7835
@snvsravan7835 2 жыл бұрын
Jai shree ram 🔥🔥🔥
@reddysaab9714
@reddysaab9714 6 жыл бұрын
Nenu chala rojulugaa. E video lenkuthunna
@NAGENDRASINGH-rq7sh
@NAGENDRASINGH-rq7sh 3 жыл бұрын
Jai Rajputhana MAHA RANA PRATHAP SINGH JI
@sudheerreddy1267
@sudheerreddy1267 8 жыл бұрын
sir, such a wonderful information also give information about Rani Jhansi Lakshmi Bhai..
@kotagirishekar
@kotagirishekar 8 жыл бұрын
sure...thank you
@ravindernaikratlavath7398
@ravindernaikratlavath7398 6 жыл бұрын
Ranaprathap chanipoina tharvatha Rajyaputhrulu konthamandi Telangana Andra maharasta gujarath akuva madyapradesh panjab velipoyaru Akbar Rajyaputhrulapai akada kanipisthe akada champali Ani akbhar adesham
@nammigopikrishna4648
@nammigopikrishna4648 4 жыл бұрын
Tqq for providing valuable information in this video
@maheshreddyanthropologist7278
@maheshreddyanthropologist7278 3 жыл бұрын
@@nammigopikrishna4648 he is wrong bro Maharana Pratap gari death tarwata tana koduku Amar Singh paripalinchadu dani tarwata valla grandsons rule chesaru ...... some tribe people helped Maharana Pratap in war with Mughals so...... that tribe people migrated to Andhra Pradesh as lambadis ........... rajputs are kings belonging to khatriyas but those tribe people who helped Pratap were lambadis and banjaras .... there is huge difference .....
@nithishkumarshanigarapu132
@nithishkumarshanigarapu132 5 жыл бұрын
Jai ho maha rana prathap.
@sharanraj1tha771
@sharanraj1tha771 5 жыл бұрын
I want to know more information about Rana pratap singh history
@ravindernaikratlavath7398
@ravindernaikratlavath7398 6 жыл бұрын
Rajputhru valu Namaskaram Badulu Ram Ram Ani palakarinchu kovali
@natwarsinghbhati4269
@natwarsinghbhati4269 4 жыл бұрын
Jai maharana partap singh
@jagapathirayudu8258
@jagapathirayudu8258 8 жыл бұрын
informative, thanks!
@kotagirishekar
@kotagirishekar 8 жыл бұрын
Thank you
@hemalathan7565
@hemalathan7565 6 жыл бұрын
Great inspiration King maha ranaprathapsing jaiyho ranaprathapsing hemalatha
@sairamnaikbhukya9194
@sairamnaikbhukya9194 5 жыл бұрын
@@hemalathan7565 hai
@sairamnaikbhukya9194
@sairamnaikbhukya9194 5 жыл бұрын
@@hemalathan7565bhukya Sairam naik
@vijaykumarperla545
@vijaykumarperla545 5 жыл бұрын
Chethak is a great horse
@DC-do5wz
@DC-do5wz 5 жыл бұрын
Note: Ikkada kondaru banjaras thamanu thaamu rajputs ani cheppukuntunnaru Being a banjara mimmalni mearu rajputs ani cheppukovadam chala siggu chetu Yes we might descendants of rajputs but later we got separated and chosen business as our profession Aarojullo administration valladi anni vallavi kabatti vallu cheppindi raasaru Rajputs thama pillalni Muslims ki ichchi pelli chesaru But inko vishayam enti ante rajputs kuda cheptharu banjaras kuda valla kulam Valle ani Tarain battle ki mundu banjaras anna word neaku a history book lo kanipinchadu After the fall of rajputs(during tarain 1192)vanjaras got separated And appatiki banjaras ki ee desham meada prema thaggaledu sikkulatho kalisi mughals ki against ga war chesaru Mughals sanka naakina Valle eeroju rich ga unnaru aa name tho piluva badthunnaru Sikkulatho banjaras contribution gurinchi nen cheppalsina avasaram ledu sikkulni adigithe saripoddi
@tulasiramsingh8797
@tulasiramsingh8797 6 жыл бұрын
jai rana prathap singh
@kotankasecretariat6015
@kotankasecretariat6015 3 жыл бұрын
jaya oo rana
@ravindernaikratlavath7398
@ravindernaikratlavath7398 6 жыл бұрын
Jai Rajputhru lambadilu Rajasthan lo rajyaputhrulu
@maheshreddyanthropologist7278
@maheshreddyanthropologist7278 3 жыл бұрын
Brother don't spread fake statements..... rajputs are kings belonging to khatriyas but banjaras are tribes belonging to kshudras akasham ki samudram ki unnanta difference undi ..... some tribe people helped Maharana Pratap in war from forest they are migrated as lambadis....but remember rajputs are royal families not lambadis ...... hope you understand the difference now...
@polalavanya2993
@polalavanya2993 4 жыл бұрын
Rajaputrulu maha veerulu
@vasunarayana26
@vasunarayana26 6 жыл бұрын
Excellent
@balajinimmaluru3638
@balajinimmaluru3638 6 жыл бұрын
King is king
@sudhakarsurada1008
@sudhakarsurada1008 5 жыл бұрын
కానీ మన పుస్తకాలు లో అతని పేరు తప్పితే అతని కోసం ఎక్కడ రాయలేదు మన విద్యావ్యవస్థ..
@meghavathrameshrathod216
@meghavathrameshrathod216 5 жыл бұрын
sudhakar surada manually anagathokkadani Chrithralo rayaledu
@prabhunayak9699
@prabhunayak9699 6 жыл бұрын
Rana pratap sing banjara kulam... Jai banjara
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Naaku mundhu chdhuvukunnavaariki shivaajii /raanaaprathaap gurinchina paataalu vundevi/
@nemjirajashthani960
@nemjirajashthani960 6 жыл бұрын
Jay maharana partap
@pandanpandana2497
@pandanpandana2497 6 жыл бұрын
nice video brother
@kotagirishekar
@kotagirishekar 6 жыл бұрын
ThanQ
@dindijagadeshkumar8432
@dindijagadeshkumar8432 6 жыл бұрын
Jai Rajput
@madhavimadhavi7190
@madhavimadhavi7190 6 жыл бұрын
super
@bshiva8228
@bshiva8228 7 жыл бұрын
Real hero jai barath
@kotagirishekar
@kotagirishekar 7 жыл бұрын
:-)
@jaganrathod0830
@jaganrathod0830 6 жыл бұрын
Banjara Rajput king Maharana Pratap Singh Rathore ...Great Banjara king
@kamalnaik58
@kamalnaik58 6 жыл бұрын
JAGAN NAYAK SIR GIVE ME UR CONTACT NO... MY NO.. KAMAL SINGH RATHODE. SK 9494460031
@kethavathpraveen9616
@kethavathpraveen9616 6 жыл бұрын
Jagan Rathod rana pratap Singh chowhan Rathod kadu
@svm14
@svm14 6 жыл бұрын
Maharana Pratap Sing is not a Banjara King.
@bodaramu2304
@bodaramu2304 6 жыл бұрын
@@svm14 ఎవరో చెప్పు.?????
@maheshreddyanthropologist7278
@maheshreddyanthropologist7278 3 жыл бұрын
@@bodaramu2304 Maharana Pratap belongs to rajput family suryawanshi khatriya.....but some people misunderstanding him as banjara...... Maharana Pratap and his ancestors were great kings ..... some tribe people helped Maharana Pratap in war those tribe people are banjaras now migrated as lambadis in Andhra Pradesh ....... conclusion: rajputs are khatriyas ....... but banjaras are kshudras ... there is huge difference
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 98 МЛН
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,4 МЛН