పోర్ట్ లో దొరికిన బోట్..ఇరుక్కున్న ద్వారంపూడి..: Mahaa Vamsi Analysis On Rice Mafia At Kakinada Port

  Рет қаралды 132,040

Mahaa News

Mahaa News

5 күн бұрын

#dwarampudichandrasekharreddy #kakinada #mahaavamsianalysis
ద్వారంపూడి దందా..! పోర్ట్ లో స్పెషల్ బోట్.. : Mahaa Vamsi Analysis On Rice Mafia At Kakinada Port
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 108
@BB-sx9cd
@BB-sx9cd 3 күн бұрын
ద్వారం పూడి నీ అవినీతి భాగోతా లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నా యి ? ఈ వైసీపీ వారు ఇంత లెవె ల్ లో ఎవరికి వారు రాష్ట్ర సంపద ను దోచుకున్నారు కదా ? తుగ్లక్ ఏమో A2 , విజయ సాయి రెడ్డీ, సజ్జ ల తోపేద్దపెద్దవి బయటకు వడ్తున్నవి ? హై లెవెల్ లో లిక్కర్ డ్రగ్స్ భూదందా ఒక్క టేమిటి గ్రానైట్ క్వారీ లు గ్రావెల్ లు ఏది పడితే అది దోచేశారు కదా ?
@bangarambhavishya8266
@bangarambhavishya8266 2 күн бұрын
😊😅😊😊
@bangarambhavishya8266
@bangarambhavishya8266 2 күн бұрын
😊😅😊😊
@bangarambhavishya8266
@bangarambhavishya8266 2 күн бұрын
😊😅😊😊
@balajisingh2802
@balajisingh2802 3 күн бұрын
అందుకే మా అన్న అడుగడుగునా పోర్ట్లు కట్టమన్నది😂😂😂
@prakashdevi6216
@prakashdevi6216 3 күн бұрын
మీరు రావాలి సార్ వంశీ గారి వీళ్ళకి డొక్క చించి డోలు కట్టవలసిన గ్రౌండ్ కి వచ్చి మీరు😮
@ravinaraharisetti3831
@ravinaraharisetti3831 3 күн бұрын
కాకినాడలో పిల్లా తుగ్లక్ లు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 3 күн бұрын
పౌరసరఫరాల శాఖ లో అవినీతి వ్యవస్థీకృతమై పోయింది, ఇది జగమెరిగిన సత్యం.ముందు జాయింట్ కలెక్టర్ నుంచి రేషన్ డీలర్లు వరకూ అందరూ బాధ్యులే. రేషన్ బియ్యం (అన్నం వండడానికి)వంటకు ఉపయోగించే వారి శాతం ‌10 లోపే. వైయస్సార్ పాలన ఉచిత విద్యుత్ పథకం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.అందరూ(ఇంచుమించు 75%%)సన్నబియ్యం మాత్రమే వినియోగిస్తున్నారు. అందువలన వరి పంట వినియోగంపై శాస్త్రీయమైన, విశ్లేషణ పరిశోధన,పరిశీలన జరగాలి.
@gopakishore3567
@gopakishore3567 3 күн бұрын
సివిల్ సప్లయస్ డిపార్ట్మెంట్ వారి అవినీతి, పబ్లిక్ అవినీతి వల్లనే pds రైస్ విదేశాలకు పోతోంది 10% ప్రజలు pds రైస్ వాడుకుంటున్నారు 90% వైట్ కార్డు హోల్డర్స్ తమకు ఇచ్చిన రైస్ షాప్స్ లో కేజీ 12 కి చొప్పున అమ్ముకుంటున్నారు స్టేట్ లో ఆ రైస్ రి సైక్లింగ్ చేసి రైస్ మిల్స్ ఆ రైస్ విదేశాలకి అమ్ముకుంటున్నారు, కేంద్రం రైస్ ఎగుమతి కి అనుమతి ఇవ్వటం తో కస్టమ్స్ వారు రైస్ export కి permit చేస్తున్నారు ఇక్కడ పబ్లిక్ అవినీతి, డిపార్ట్మెంట్ అవినీతి మెయిన్
@sureshgattu9243
@sureshgattu9243 2 күн бұрын
Exactly right bro..ide jaruguthundhi state mottham..
@raotataji1310
@raotataji1310 3 күн бұрын
ఇటువంటి వారిని డిస్మిస్ చేసి కొత్త వారికి.......
@manikumarimani9403
@manikumarimani9403 3 күн бұрын
చాలా థాంక్స్ అండి కాకినాడలో కూడా మొదలుపెట్టారు 💐🙏👍
@madeti
@madeti 3 күн бұрын
Kg బియ్యం 9 - 10 రూపాయిలు అమ్మేవారు, కొనేవారు?
@simhagogulam6884
@simhagogulam6884 3 күн бұрын
Vamsi sir superb...
@111saibaba
@111saibaba 3 күн бұрын
ఒడ్డించేవాడు మనవాడైతే తక్కువేముంది?
@l21375
@l21375 3 күн бұрын
మంచిఅవకాశం అవినీతి అధికారులనందరిని తొలగించి కొత్త వారిని నియమించాలియువతకునిరుద్యోగసమస్యకొంతవరకుతగ్గుతుంధీ అలాగే కొత్త ప్రభుత్వానికి ప్రజలమన్నన పెరుగుతూంది మాఫియానాయకులను జైల్లో తోయాలి. ఈపని తొండరగా చేయాలి కాలయాపన చేస్తే ఇతర బోలెడున్నయి ప్రజలకు చేయవలసిన అభివృద్ధి పనులు
@user-nx9un7zp2m
@user-nx9un7zp2m 3 күн бұрын
Namaste Vamshi sir💐💐💐🙏💐💐💐👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧⚖️👍
@jupiter9123
@jupiter9123 3 күн бұрын
Tv5 .. ABN ETV channels వారు కూడ రావాలి...ప్రజలు కూడ అక్కడికి వెళ్ళండి, జనసైనికులు మనోహర్ గారి కూడ వెళ్ళండి...ఆయనకి protection ఇవ్వండి..police లని కూడ పూర్తిగా నమ్మలేము...
@knsrsastry76
@knsrsastry76 3 күн бұрын
వెహికల్ లో డిజిల్ ఉందొ లేదా, టైర్లలో గాలి వుందా లేదా, స్టీఫెనీ వుందా, అవన్నీ చెక్ చేసి పంపుతారేమో 😢😂😂
@143ilu4
@143ilu4 3 күн бұрын
ఆలా చెక్ చేసి పంపడానికే వాళ్లకు జీతాలు ఇచ్చేది అంతే గాని డబ్బులు దెంగి పంపమని కాదు
@gandrapusudheer5085
@gandrapusudheer5085 3 күн бұрын
Super 👍💯
@prabhatg9957
@prabhatg9957 3 күн бұрын
good find
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 3 күн бұрын
Somany educated youth are waiting for jobs. So please DISMISSED corruption officials. Save democracy and save AP. Thank you jaiho bharat jaiho modiji..
@mudragedasrinivasarao
@mudragedasrinivasarao 3 күн бұрын
దొరికింది తినగా కారిపోయింది మాత్రమే.
@chandrababu235
@chandrababu235 3 күн бұрын
అవినీతి చేసి సామాన్యుడికి మోసం చేసి ప్రతి అవినీతి నాయకుడికి కఠినమైన శిక్ష విధించాలి. రాజకీయాం అంటేనే దోచుకోవడం ఈ దరిద్రాన్ని తరిమి కొట్టాలి అంటే మీలాంటి మీడియా కూడా ఒక భాగం కావాలీ 🙏🙏 అప్పుడే తప్పుడు నాకొడుకులకు భయం పుడుతుంది అస్సలు ఈ 5సంవత్సరాలనుండి ఎంత దోపిడీ జరిగింది ప్రతిదీ బట్టబయలు చేయాలి
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 3 күн бұрын
Joint collecter & powrasarukulu department all suspence cheyali
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 3 күн бұрын
Port staff&superntedent allsuspence cheyali
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 2 күн бұрын
Superb analysis. Namaste hatsof to Vamsi garu.
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 3 күн бұрын
Kakinada lo port department including superntedent suspence cheyali
@chandranaidu5728
@chandranaidu5728 3 күн бұрын
Nice
@manikumarimani9403
@manikumarimani9403 3 күн бұрын
కాకినాడలో కబ్జాలు కూడా బయట పెట్టండి
@lokysshs6621
@lokysshs6621 2 күн бұрын
You are really capable Vamshi garu.
@SatyanarayanaBOllam-cy3ye
@SatyanarayanaBOllam-cy3ye 2 күн бұрын
@svvsmurthyv
@svvsmurthyv 3 күн бұрын
💯 good analysis??!!
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 3 күн бұрын
Jai Maha News ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 3 күн бұрын
Kakinada SUDDAPOOSA, CINEMA TICKETS BLACKMARKET EMPEROR &RATION RICE BLACK MARKET BOSS, TOTALLY KAKINADA UNDERGROUND MAFIA DON
@sekharyalavarti4610
@sekharyalavarti4610 3 күн бұрын
వెహికిల్ లో ఏముందో చూడకుండా ఇంకా వాళ్ళు చెక్ చేసేది ఏమిటిటా?
@kotlavenkataramayya9860
@kotlavenkataramayya9860 3 күн бұрын
Appoint young officers
@satyavan4390
@satyavan4390 3 күн бұрын
Sir menestargaru chala jagrthaga undale sir chala durmargulu sir
@27gtm27
@27gtm27 3 күн бұрын
Excise & customs dept.? Where?
@vitalasarma272
@vitalasarma272 Күн бұрын
అసలు ఆంథ్రా అథికారులందరిని కేంద్రానికి surrender చేసి కొత్తవారిని తెచ్ఛుకోవాలి
@krajasekhar3313
@krajasekhar3313 2 күн бұрын
Ha irukkunnadaa...chesukunte irukkovalsinde .... Jaihind
@santunukala4034
@santunukala4034 Күн бұрын
వామ్మో అవినీతి తిమింగళాలు, బండిపోట్లు లాకా దోచుకున్నారు వీళ్ళను మొత్తం వాళ్ల ఆస్తులు కూడా జప్తు చయాలి అలాగే వాళ్లకు నార్కో అనొలోసిస్ & లై డీటేక్టర్ టెస్ట్ లు చేయాలి బయటికి రాకుండా బొక్కల్లో వేయాలి పార్మనెంట్ గా జైల్లో వేయాలి అధికారులతో సహా నాయకులు అందరిని కలిపి
@engineerforengineers3272
@engineerforengineers3272 Күн бұрын
Direct ga amount credit cheyyali...BPl card holders ki...
@sreenivasarao1944
@sreenivasarao1944 2 күн бұрын
Ituvani Darunalake Tadepalli palace ki 30 feet fencing vesaremo
@kotlapatiseshagiri7344
@kotlapatiseshagiri7344 3 күн бұрын
Murali Anna voice different to day something wrong
@sre-gp4vj
@sre-gp4vj 3 күн бұрын
Shame on government officials who were allowing all this for 5 years. Manohar garu able ro unearth it by just walking there.
@venkatalakshmilakshmi-mf3kk
@venkatalakshmilakshmi-mf3kk 3 күн бұрын
Agricultural ao samarla kota lo 2 years back 9 cro scam dhani yevaru patyinchukoledhu
@seekingclarity10
@seekingclarity10 2 күн бұрын
Dismiss all and do new Recruitment.. lot of people look for employment...
@vsnmurthy5414
@vsnmurthy5414 3 күн бұрын
ప్రజలే దొంగలకు తాళాలు ఇచ్చారు.అనుభవించాల్సిందే.
@srinivasaraopasupuleti9931
@srinivasaraopasupuleti9931 2 күн бұрын
Why govt is sparing such a corrupted officer. First suspend them.
@sivakumarsuru621
@sivakumarsuru621 2 күн бұрын
Rice vaduanavarki money esta Better janalu life style maripoiandi so Government rice ki alternative ga money esta better corruption aya chance vundadu
@MuralimohanGoungutla
@MuralimohanGoungutla 3 күн бұрын
Vamsi garu people rice ammutunaru acheryam emundi
@krishnamurthy1405
@krishnamurthy1405 2 күн бұрын
dismiss these officials and give employement to yoursters. reduce un employement
@sivakumarsuru621
@sivakumarsuru621 2 күн бұрын
Rice అమ్ముతున్న public kuda wrong so rice alternative ga amount esta better
@kotlavenkataramayya9860
@kotlavenkataramayya9860 3 күн бұрын
Suspend all corrupted officers
@gopalaraju9156
@gopalaraju9156 3 күн бұрын
Sand reach la medha kuda cheiali
@MuralimohanGoungutla
@MuralimohanGoungutla 3 күн бұрын
వంశి గారు ప్రజలే రైస్ అమ్ముతున్నారు
@sureshgattu9243
@sureshgattu9243 2 күн бұрын
Right andi state mottham alage vundi.evaru ration biyyam vadatam ledu..avi ammesukuntunnsru bayatavallaki..
@kotasastrybharadwaj4921
@kotasastrybharadwaj4921 2 күн бұрын
Nothing happens.. Luudee likes loves hugs. Luudee saves.
@ramakalimireddi9083
@ramakalimireddi9083 3 күн бұрын
State government has report to Central government also because it is Civil Supplies issues. Andhra Pradesh State government should seize all YSRCP minister's and MLA's Passports and they have to put on black list.
@ganeshbabu645
@ganeshbabu645 2 күн бұрын
Everyone knows ration card holders sell kg 10 rs .. Local people collect send to port. This is running business last 20 years
@Hyderabadmem
@Hyderabadmem 3 күн бұрын
Government change ayyaka police simhalu eppudu nidra lecharu. All these years em chesaru.
@karunamannam6825
@karunamannam6825 3 күн бұрын
Send Dwarampudi and Jagan to jail. They are hand in hand
@jaganmohan1908
@jaganmohan1908 2 күн бұрын
Vallandariki emi avvadu ani telusu. Kasepu matladi marchipotamu.
@muralikrisha838
@muralikrisha838 3 күн бұрын
Intha jaruguthunte aa jilla collector ki theliyakundane undha
@sureshgattu9243
@sureshgattu9243 2 күн бұрын
Thelisina chesedi emundhi bro.. anni musukuni vundali thappa emi cheyyaleru..peruke collectors poni action thisukunte transfer chesi doobutharu..
@suribabubandaru3066
@suribabubandaru3066 3 күн бұрын
Godhead
@SanthoshKumar-dk5mi
@SanthoshKumar-dk5mi 3 күн бұрын
7A CASE BOOK CHEYALI 6 A CASE WASTE ADI OKKA PETTI CASE TYPE
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 3 күн бұрын
Jai Janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 3 күн бұрын
Jai Janasena ❤️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 3 күн бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@chittemsrinivasulu581
@chittemsrinivasulu581 3 күн бұрын
Hatsup.sar
@muralimunagala2091
@muralimunagala2091 3 күн бұрын
annam ni ela chesaru lastki tinataniki kuda em dorakadu vallaki
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 3 күн бұрын
Askoha international Mr. Mandava Sambasivarao belongs to Movva krishna dt ap managed by ysrcp
@dvspratap8304
@dvspratap8304 3 күн бұрын
Andaru dongale...samudram lo muncheyandi
@srihariraghupathi3881
@srihariraghupathi3881 2 күн бұрын
Mundu prajalu Reshan Rice ammakunda chudandi
@SomuAkel
@SomuAkel 3 күн бұрын
Avidani cbnbkuda tsppinchaledu. Adony lo mla mls point imchargeni suspend cheyyamani order veseru. Recently invhargeni dabbulu teesukini posting iccheru.
@manoharpalmer
@manoharpalmer 2 күн бұрын
Vudyogalu povu, chala mandi re join, avutaru, j j.
@sreenivasarao1944
@sreenivasarao1944 2 күн бұрын
Alibaba 40 theifs
@ghanipower3725
@ghanipower3725 2 күн бұрын
Rice enduku stocks undavu ante idigo ila dachipedithe ela untadi antha stocks endi ra babu
@JyothiReddy007
@JyothiReddy007 2 күн бұрын
ఇదే విషయం టీడీపీ హయాంలో జరిగి ఉండుంటే ఈపాటికి జగన్ మీడియా మొత్తం నేషనల్ మీడియాతో కలిసి ఒక రేంజిలో ప్రాపగాండా చేసేవారు, కానీ టీడీపీ జనసేనలకు సరైన మీడియా లింక్ లేకపోవడం, సొంత మీడియా అని చెప్పుకునే వాళ్ళు కనీసం ఏమాత్రం వీటిగురించి సరిగా ప్రజలకు చేరవేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అలాగే జనసేనకి ఉన్న సోషల్ మీడియా వీటి గురించి కనీసం పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ బతికేస్తున్నారు. ఛీ ఛీ . టీడీపీ జనసేన వాళ్ళు చాలా ఎదగాలి. మీడియా మేనేజ్మెంట్ లో పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నారు
@tvgr2083
@tvgr2083 3 күн бұрын
Below poverty line prajalaku ichche sahayanni kuda thinnavadu aa pedavadi asuddanni thinnatle.
@pvskumar8940
@pvskumar8940 3 күн бұрын
Dwarampudiniaresttchyari
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 3 күн бұрын
ఏమి దొరికినా ఆపార్టీ వాళ్ళ వెంట్రుక కూడా పీకాళేరు .వాళ్ళకి అండదండలు చాలా పెద్దవి వున్నాయి.
@pardhasaradhi8030
@pardhasaradhi8030 2 күн бұрын
Late cheyyakandi vamsi garu. Immediate action required for Dokka chinchataniki nijalu bayataku thiyyali
@narayanaubaby9236
@narayanaubaby9236 2 күн бұрын
Manna TDP varu ysrcp varini amme pikalaru 420 varu pathuku poiahru vamsee garu Visakhapatnam dorikina madesan ammi viahnadhi anduvallana verini amme pikalaru meeru
@sknews5927
@sknews5927 3 күн бұрын
చంద్రబాబు హయాంలో మాపియా కి బీజం జగన్ హయాం లో ఊదలు
@pardhasaradhi8030
@pardhasaradhi8030 2 күн бұрын
Udyagalu peekesi vere vallani ivvandi emi ibbandhi Ledu.
@user-uz9pr1go5i
@user-uz9pr1go5i 3 күн бұрын
Aaa dhwaarampoodini. Vodhaladdhu
@ShesagariPithani
@ShesagariPithani 3 күн бұрын
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 3 күн бұрын
Jai Janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 15 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 32 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 2 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,7 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 15 МЛН