వారానికి రెండు స్కాములు వెలికి తీస్తుంది కూటమి ప్రభుత్వం, మంచిది. ఈ స్కాములకు సంబంధించిన వాళ్ళ పై చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం ఇంటికి పరిమితం అవుతుంది.
@KrishnamurthyM-qo8kiКүн бұрын
అక్కడ ఎవరనుకున్నావ్ 420 క్రిమెనల్ జాగ్రత్త
@sreenivasuludirsavancha26512 күн бұрын
ఓరి దుర్మార్గుల్లారా ఆ కలియుగ దేవున్నే ఉపయోగించుకున్నారా 🤔
@venkataramanaiahgarige6917Күн бұрын
అయ్యా వంశీ హారు కూటమి వచ్చినప్పటి నుండి ఊరకే స్కాం లు చెప్పటం కానీ ఏమి పీకింది లేదు
It's only for academic interest. It is sure that nobody will take action in the near future.
@vanjaneyaprasad51052 күн бұрын
Anna ycp valu yenta devuni somu tinna e govt valanu yemi cheyaledu
@sadachaturvedi14062 күн бұрын
kanipestunna 5 gurni ventane punish cheyyali.
@mallikarjunaraouvvКүн бұрын
వినడానికి టెన్షన్ గా వుంది గాని చంద్రబాబు గారు సీరియస్ గా తీసుకోరు. చంద్రబాబు గారి ద్వారా ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు. ఎంత లేట్ చేస్తే అంత సేఫ్ అవినీతి పరులందరు
@GopalarajuDantuluri2 күн бұрын
Emijaragadu, antha mana barama sir
@epuvenkataramanaramana1569Күн бұрын
👍👍👍🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
@SrinivasKadiyala-k5j2 күн бұрын
Swamy e mandha ni jail ki thisukelli ni amount recovery chesuko swamy
@lakshminarasamasarma64652 күн бұрын
ఇప్పటికి స్వామి ఆర్జిత సేవల రుసుము తగ్గించలేదు సర్😢
Set of decoits gang led by unscrupulous elements earlier
@pjrayalu32158 сағат бұрын
Sir what is the use of making statements on Mr y v subba reddy. Karunakar reddy and Darma reddy. Nobody will take action on them.This alliance govt want only public sympathy. Ysrcp has BJP secret support.
వంశి గారు టీటీడీలో అప్పుడు అవకతవకలు జరిగినాయి అంటున్నారు అప్పుడు ఎందుకు అడగలేదు ఈ సంవత్సరం పథకాలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కావాలని ఏదో స్కామ్ బయట పెడుతున్నారు ఏ ఒక్కటైనా రికవరీ చేయగలుగుతారా ఏ గవర్నమెంట్ రికవరీ చేసి మాట్లాడాలి ఆ దమ్ము చంద్రబాబు కు అస్సలు లేదు ఒక నెల పింఛన్ ఇవ్వడానికి స్వయంగా చంద్రబాబు 4000 రూపాయలు ఇవ్వడానికి ఎంత ఖర్చు రాను పోను లక్షలలో ఆ ఇంటికి పోతే 5 లక్షలు ఆరు లక్షలు ఇచ్చి సర్దేసి వచ్చేస్తారు ఎవడబ్బ సొమ్ము నాలుగు వేల రూపాయలకి ఇన్ని లక్షల చేయడం అవసరమా ఒక ఊర్లో ఒక నెలకి ఎమ్మెల్యే ఎంపీలు 4000 రూపాయలు ఇచ్చేస్తా ఒక బ్యానర్ కట్టి విచ్ వస్తే సరిపోద్ది కదా దానికి ఇంత హంగామా అవసరమా అన్ని లక్షలు ఖర్చు చేయడం అవసరమా జగన్ ఏ రోజు హెలికాఫ్టర్లు గాని పింఛన్ ఇవ్వడానికి రాలేదు వాళ్లు మనుషులే ఇచ్చేసేది చంద్రబాబు వచ్చి ఒక పింఛన్ కి లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు ఆ డబ్బులు ఉంటే ప్రజలకు అవసరం పడతాయి కదా దాని గురించి మాట్లాడరు దాని గురించి డిబేట్ పెట్టండి ముఖ్యమంత్రి హోదాగా మర్యాదపూర్వకంగా కుర్చీ వేసిన నిరాకరిస్తున్నారు సెక్యూరిటీ పెట్టిన నిరాకరిస్తున్నారు ఈ డ్రామాలు ఆపమని చెప్పండి చంద్రబాబుకి పాపమని చెప్పండి ప్రజలకి ఈ సంవత్సరం పథకాలు ఇవ్వాలి యుగ కొట్టేసాడు అదే జగన్ నుండి ఉంటే ఈ సంవత్సరం మొత్తం డబ్బులు జమ అయ్యేది డెవలప్మెంట్ అయ్యేది ఎప్పుడు ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు అప్పుడు దాకా గవర్నమెంట్ ఉందా పోతుందా వాళ్లకే తెలవాలి ప్రజలు సంక్షేమ పథకాలు కి అలవాటు పడి ఉన్నారు అది ఇవ్వకపోతే నెక్స్ట్ టైం జగన్ బ్రహ్మాండంగా మెజారిటీ లో వస్తాడు ఖచ్చితం రాసి పెట్టుకోండి
@ramamohanrao384Күн бұрын
Kalalu kanadamlo thappu ledule
@ramamohanrao384Күн бұрын
Appati batch mottanni mundu bokkalo vesi tharvatha vaalla nunchi vasool cheyyali