పోర్ట్ నుండే గంజాయి ఎగుమతి.. ఎలానో తెలిస్తే మతిపోద్ది | | Mahaa Vamsi

  Рет қаралды 68,006

Mahaa Vamsi

Mahaa Vamsi

4 күн бұрын

#dwarampudichandrasekharreddy #ysjagan #karumurinageswararao #mahaavamsi
పోర్ట్ నుండే గంజాయి ఎగుమతి.. ఎలానో తెలిస్తే మతిపోద్ది | | Mahaa Vamsi
Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
Communication Address:
Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Пікірлер: 80
@thokalanagaraju1592
@thokalanagaraju1592 3 күн бұрын
ప్రజలకు విజ్ఞప్తి దర్మం కోసం పోరాడే వారికీ అండగా నిలబడండి
@mohanavelichety8770
@mohanavelichety8770 2 күн бұрын
974 కిలోమీటర్స్ పోర్ట్ ఉంది, ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ అంటే భయం వేస్తోంది. పోర్ట్ లు సెంట్రల్, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించాలి. ప్రైవేట్ సెక్టార్ కి పోర్టులు ఇవ్వడం అంటే అంతకన్నా బూతు మరొకటి ఉండదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తలుచుకుంటే భయమేస్తోంది. ఆదానీ ఆధ్వర్యంలోని గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 күн бұрын
Airports, sea forts చేతిలో అందుకే పెట్టుకొన్నారు.
@venkateswararao7795
@venkateswararao7795 2 күн бұрын
వాళ్లని సమాజం నుండి వెలివేయాలి వంశి గారు🎉
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 2 күн бұрын
మన చట్టాలు వీళ్లకి చుట్టాలు సామాన్య లుకే చట్టాలు
@RP33335
@RP33335 2 күн бұрын
దారుణం. మీ శక్తి కి, తెగింపు కి జోహార్. పాపం పండే రోజువచ్చింది.
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 2 күн бұрын
💐💐💐💐యాక్షన్ తీసుకొని, ప్రజలు కి మంచి పాలన చేయండి. 💐
@user-bi6hs4vh8n
@user-bi6hs4vh8n 2 күн бұрын
మా తెలంగాణ నుండి కాకినాడ పోర్టుకి రేషన్ బియ్యం పెద్ద మొత్తంలో తరలి వస్తున్నాయి మా కలెక్టర్లకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన పట్టించుకోవడం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఎక్కువ తరలి వెళ్తున్నాయి
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 3 күн бұрын
Vamsi garu your challenge is very reasonable. Carry on
@kondalaraoinakoti
@kondalaraoinakoti 2 күн бұрын
పవన్ గారు అన్ని అక్రమాలు వెలికితియ్యండి బోలెడు సంపద కాకినాడ లోనేవుంది మీ పవర్ చూపించాలి
@ramaraokola3128
@ramaraokola3128 2 күн бұрын
ఉరి వేయండి
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 2 күн бұрын
🎉🎉🎉 వంశీ గారు మీరు మాత్రం వదిలిపెట్ట కూడదు తెలియని ప్రజలందరినీ అన్యాయం చేస్తున్నారు మీరు మధ్యలో ఉండి కోర్టులో న్యాయం ఉండదు లేకుండా పోయింది మీలాంటి వాళ్లే న్యాయం చేయాలి ప్రజలంతా రెడీగా ఉన్నారు
@subbaraogelli2124
@subbaraogelli2124 2 күн бұрын
Super sir.maha news variki
@venkateswararaokapala9337
@venkateswararaokapala9337 2 күн бұрын
నేరానికి శిక్ష సమాజానికి రక్ష నేరానికి రక్ష సమాజానికి శిక్ష
@subbugunthapalani8042
@subbugunthapalani8042 2 күн бұрын
Great vamshi sir....valani jail lo pedutundi sir .....
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 3 күн бұрын
VAMSI GAARU, BAYATAJI LAAGANDI, AP SUPER GAA DEVELOP AVUDDHI, EVERY MLA AKRAMAASTHULU SUMAARU AYIDU LAKSHALA KOTLU VUNTAADEMO.,
@subbus3342
@subbus3342 2 күн бұрын
Jail. Lo. Veyyandi Jail lo veyyandi Jail lo veyyandi
@jyothsnak6438
@jyothsnak6438 2 күн бұрын
ఏడీ సైకో మాట్లాడడు.
@egivesrinu8920
@egivesrinu8920 2 күн бұрын
👌👌👌
@user-uh6wg6fm2w
@user-uh6wg6fm2w 2 күн бұрын
Vamshi garu chanal chemein ayyundhi superb sir
@rajaasri-r8
@rajaasri-r8 2 күн бұрын
GOOD MAHA NEWs channel
@Honesty9
@Honesty9 2 күн бұрын
ED AND CBI SHOULD IMMEDIATELY GET INTO PICTURE AND SAVE THE NATION PLEASE.
@revathypv7059
@revathypv7059 2 күн бұрын
Never forgive those who spoil the future of coming generations. Curse on those who have provided drugs spoiled the future of youngsters .
@krishnaprasad6542
@krishnaprasad6542 2 күн бұрын
Vedavalani uri teeyaali
@Janardhan3456
@Janardhan3456 2 күн бұрын
Memu full support sir
@Honesty9
@Honesty9 2 күн бұрын
😊FIRSTLY CHANGE THE IMPORTANT OFFICIALS IN THE PORT.
@indianvlogger3912
@indianvlogger3912 2 күн бұрын
Hatsoff sir Vamsi Garu
@loveuall2303
@loveuall2303 2 күн бұрын
Ma uru vachru sir ❤❤❤
@sampathkumarkumar948
@sampathkumarkumar948 2 күн бұрын
ఈ కేసును CBI కి ED కి అప్పచెప్పాలే
@jiptoy203
@jiptoy203 2 күн бұрын
Drugs, human trafficking, block money.
@thotakrishna2187
@thotakrishna2187 2 күн бұрын
ఇకనుండి పాలనలో పృజలకు బాగౄసామౄం కలిపిసేౖ అవినీతిని అంతంచేయవచు కేవలం పృభుతౄంవలన సాదౄంకాదయాఇకనుండిపృజలకు కూడా బాగం కనిపించకపోతే అవినీతిఅంతంకాదయాలంచంఅడగలంటే. యెందుకుపుటామురా అనేభయంరావాలి ఇంతకాలం ఓటువేసిచేతులు దులుపుకొనిపోవటంకాదు పనులు కటి పోవటం కాదు ఆకటినసొముకు లెక్క లుచూపకపోతే పృజలసంపదలు పంది మూలానికి అలవాటు పడి పందిజనమలకు వచ్చారు గవరమెంటు జాబుఇచినీకుటుంబాని పోషించు కుంటూ బృతకరాఅంటే గాదేకింద పంది తినటుతినటం మరి గారు ఇంతపృజలదనం దోచుకొని పోతుంటే కేంద్రం రాష్ట్ర కాపలకాయపోతేగదా పృజలకషటం దోచుకొని పోతురాజు. ఇకనుండి పృజలకు బాగంకలిపించక పోతే సమాజాని సముద్రము లోకలిపిపోతారు లేకపోతే అసెంబ్లీ నియమించిన యేమిటీ మేదావులారా ఇలాగయితే సమాజాని సమాజంలోని పృజలఆసుౖలను పృభుతౄంఆసుౖలను నాయకులు దోచుకొని పోవటం యేమిటయా మేదావులారా
@Honesty9
@Honesty9 2 күн бұрын
THE PORT SHOULD BE HANDED OVER TO INDIAN NAVY WITH IMMEDIATE EFFECT
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 2 күн бұрын
కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని రూపాయి కి కాదు ఉచితం గా ఇస్తుంది
@Janardhan3456
@Janardhan3456 2 күн бұрын
Urichicha vechayali. darampudiki Mahaa good channel
@user-vk5kc9up8j
@user-vk5kc9up8j 2 күн бұрын
Mi chanal toplo vuntundi sir midi
@dvspratap8304
@dvspratap8304 2 күн бұрын
Drugs smuggling kuda na...Narcotics Control Board ni field lo ki dimpali urgent ga. Maamulu police la toh veellu daariki raaru
@dadimatchyaraju4281
@dadimatchyaraju4281 2 күн бұрын
త్వరగా వాడిని ముయండ్రా బాబు.. చాలా డేంజర్ కాండిడేట్ వాడు.. కాకినాడ ని స్పాయిల్ చేసేసాడు
@somarajukothapalliv4684
@somarajukothapalliv4684 2 күн бұрын
A1💴💶💵🤑🤑🤑⛓️⛓️⛓️
@jhansimaharanipotluri3587
@jhansimaharanipotluri3587 3 күн бұрын
who knows....volunteers must be doing all these as they are ycp goons
@chandrachandra708
@chandrachandra708 2 күн бұрын
Hello sir free raise matrme eestatu rs 1 rais eavariki eevadamledu
@gopakishore3567
@gopakishore3567 2 күн бұрын
పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి ఈ గంజాయి స్మగిలింగ్ పై
@chandrasekharhumanist5095
@chandrasekharhumanist5095 Күн бұрын
😂😂😅😅
@subrramaniam3389
@subrramaniam3389 Күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుంచి ఎందరో ఆడ పడుసులు కనిపించకుండా పోయారు అని వార్తలు వచ్చాయి. ఒక వేల ఇది నిజమతే వారు ఎక్కడ ఉన్నారు? బియ్యము గంజా స్కం తో సహా ఈ ఆడ పడుసులను కూడా ఎగుమతి చేసేరా?. ఉండ వచ్చు.
@sreemanprasad7707
@sreemanprasad7707 2 күн бұрын
Entire stake in the port to be taken over by state govt freely /1 cr from these parties
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Күн бұрын
Manadi lanchala.bharat ani cheppandi sir
@kittu5251
@kittu5251 2 күн бұрын
అమ్మయిలనుకుాడా ఇదేపోర్టునుండి పంపించారేమో చుాపించండి వంశీగారుా నాకు పెళ్ళి కాలేదు
@sdetbyraviteja568
@sdetbyraviteja568 2 күн бұрын
😂enti bro idhi
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Күн бұрын
Dongathanala school ani cheppandi sir peddadongala.ku.emi. kudu ani janalaku telusu.meku theleyadu sir
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Күн бұрын
Government jobs kosam pettu konnar
@muralikrisha838
@muralikrisha838 2 күн бұрын
Yee reddies rastanni Sanka naki charu sir, kolukolenanthaga
@user-uh6wg6fm2w
@user-uh6wg6fm2w 2 күн бұрын
2000kg drugs emainbhi sir
@sreelathavk4450
@sreelathavk4450 2 күн бұрын
అందుకే నేమో పోర్ట్ పోర్ట్ అనే వాడు ఇంటర్వ్యూ లో
@mahendraindra162
@mahendraindra162 2 күн бұрын
లాస్ట్ డైలాగ్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అయితే ఆ కిక్కే వేరు
@veerrajuarisilli3420
@veerrajuarisilli3420 20 сағат бұрын
Ganja smuggling Najam
@sivaramagopalakrishnaiahta4132
@sivaramagopalakrishnaiahta4132 Күн бұрын
జగనా మాజకా, దోచుకో, కాజ్ య్, జగన్ కు ఇచ్ య్.
@PavanKumar-px4sv
@PavanKumar-px4sv 2 күн бұрын
BIB BIB BIMLA NAYAK
@madavanreddy9981
@madavanreddy9981 2 күн бұрын
Over action of TDP follower.
@MrRavikiranElijahNRI
@MrRavikiranElijahNRI 2 күн бұрын
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు , మోడీ ji మీద చీటింగ్ కేసును పోలీస్ స్టేషన్‌లో సమర్పించే మగాడు లేరా బారత దేశం లో?.✍🏻😎
@subbugunthapalani8042
@subbugunthapalani8042 2 күн бұрын
Nivu magodu kada....sir
@eshwark1676
@eshwark1676 2 күн бұрын
Modi ki votu yevdymndu ninu
@prasadn1601
@prasadn1601 2 күн бұрын
ఇన్ని కబుర్లు చెబుతున్నారు కాకినాడ సర్వ నాశనానికి అన్ని పార్టీల పాత్ర వుంది 🤣🤣🤣🤣🤣
@suneethat4323
@suneethat4323 2 күн бұрын
Yas
@subbugunthapalani8042
@subbugunthapalani8042 2 күн бұрын
SIR ....Y C P PARTY NA ....NIJALU CHUDANDI SIR.....
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 113 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 105 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 34 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 44 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 113 МЛН