హృదయాన్ని కదిలించే వీడియో🤝 ప్రియసఖి!! మంచి మిత్రుడు!! హృదయంలోని భావాలు .. ఎంత అద్భుతమైన సంభాషణలు ... భారత భాగవతా..పుస్తకాల్లో కూడా ఇలానే ఉంటాయి వీళ్ళ సంభాషణలు ద్రౌపదీదేవి.. కృష్ణ పరమాత్మ సఖ్యత ఎంత బాగుంటుందో💓🙏
జీవితంలో జరిగిన సంఘటనలు కి మనం ఎలా స్పందిస్తారో అదే వారి కర్మ ఫలం మహా అద్భుతమైన జ్ఞానం ఈ ఒక్క వాక్యం నా జీవితంలో ఉన్న మనో భాదని దూరం చేసింది... అందుకే మహాభారతం పంచమ వేదము అయింది శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు ద్రౌపతి పంచ కన్యలలో ఒక మహాపతివ్రత గా నిలిచింది
@gopireddy38152 жыл бұрын
👍👍👍
@rainiravali63102 жыл бұрын
Yes
@haripriyam9577 Жыл бұрын
@@gopireddy3815 tears came out cnt stop my tears sri krishna bhagavan bless me always thanku nuvvh thappa vere yevaru leru naku shared