Mahasena Rajesh Exclusive Interview With Vijay Sadhu || Hot Seat || Dial News

  Рет қаралды 111,991

Dial News

Dial News

Күн бұрын

Mahasena Rajesh Exclusive Interview With Vijay Sadhu || Hot Seat || Dial News
#mahasenarajesh #vijaysadhu #mahasenamedia #hotseat #dialnews
‪@MAHASENA-Rajesh‬
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Пікірлер: 971
@Ammu8972
@Ammu8972 4 ай бұрын
మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా ఒక్కరైనా వీడిని శభాష్ అంటారేమో చూడండి కింద కామెంట్లు
@urs_Darling_VJ
@urs_Darling_VJ 4 ай бұрын
Rajesh anna king e ra babu 🔥
@venkat138
@venkat138 4 ай бұрын
Vadu west gadu😅 pm range lo oohalo unadu
@nani9584
@nani9584 4 ай бұрын
Jai rajesh anna
@nani9584
@nani9584 4 ай бұрын
Nuvu yerripukuvi
@biblemissionatreyapuram3975
@biblemissionatreyapuram3975 4 ай бұрын
రాజేష్ గారిని అర్ధం చేసుకోవడం ని వల్ల కాదు లే
@rajaambedkar9316
@rajaambedkar9316 4 ай бұрын
ఇలాంటి బుద్దిహీనులేనే స్వకులస్తులపైన ఉసిగొల్పడానికి ఉపయోగిస్తారు.
@kcs.pamidipati
@kcs.pamidipati 4 ай бұрын
ఇతన్ని లో సిన్సియారిటి లేదు, కేవలం అవకాశవాద రాజికేయ లక్షణాలు మాత్రమే ఉన్నాయి
@urs_Darling_VJ
@urs_Darling_VJ 4 ай бұрын
avakasam chuskune vyaktulu meru ra 😂
@ChandraSekhar-st4fv
@ChandraSekhar-st4fv 4 ай бұрын
నిజం
@Kishore_babu
@Kishore_babu 4 ай бұрын
పోరాటయోధుడు
@nagarathnamswamidasu3115
@nagarathnamswamidasu3115 4 ай бұрын
చెప్పడానికి నీతి కథలు చాలా బాగుంటాయి.నీ సిన్సి యారిటీ ఎంతో మీరే చెప్పండి
@nagarathnamswamidasu3115
@nagarathnamswamidasu3115 4 ай бұрын
రాజేష్ దళిత సింహం
@lakshmanudulokonda1740
@lakshmanudulokonda1740 4 ай бұрын
రాజేష్ అన్న మాటల్లో కూటమి పై అంతగా ఇంట్రెస్ట్ లేదన్న విషయం స్పష్టంగా ఉంది. ఇది నా అభిప్రాయం మాత్రమే
@venkatareddy7373
@venkatareddy7373 4 ай бұрын
Why should stand there
@AkhilYellamelli
@AkhilYellamelli 4 ай бұрын
రాజేష్ మహాసేన కు చాలా అన్యాయం చేశారు ఎవరికైనా మంట ఉంటుంది
@ganeshraj143
@ganeshraj143 4 ай бұрын
మంట ఉంటే తగ్గించుకోవాలి కానీ కాల్చేసుకుంటారా....
@kurangisuneelkumar5831
@kurangisuneelkumar5831 4 ай бұрын
21 శతాబ్దంలో కులాలు గురించి మాట్లాడుతున్నావ్, సిగ్గు చేటు రాజేష్ బ్రో
@urs_Darling_VJ
@urs_Darling_VJ 4 ай бұрын
eppadiki enka kulalu unnay ra 😂 2024 lo
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 4 ай бұрын
​@@urs_Darling_VJ tisey raaaaa
@hihoney5609
@hihoney5609 4 ай бұрын
​@@urs_Darling_VJకులాలు తీసివేయడానికి చూడు అంతేకాని. వాటిని అడ్డం పెట్టుకొని బ్రతకడానికి కాదు. కష్టపడి చదవండి. రిజర్వేషన్ చూడకండి. మేధావులు. విదేశాలకు వెళ్లి పోతున్నారు 😅
@syamkumar1266
@syamkumar1266 4 ай бұрын
Neeku siguuraledha brother 🎉
@urs_Darling_VJ
@urs_Darling_VJ 4 ай бұрын
niku unda brother 😂
@nani9584
@nani9584 4 ай бұрын
Syam Kumar yerripuku Ani ardhamaindhi
@BroTirupati
@BroTirupati 4 ай бұрын
పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా కాకపోయినా మాకు నష్టం లేదు, ప్రజలకు మంచి చేయాలనీ వచ్చారు... అది అవుతుందా అవదా ఏమి జరిగిన నష్టం లేదు...! పవన్కళ్యాణ్ TDP BJP తో పొత్తు లేకుండా సింగల్ గా వస్తే... జగన్ YCP క్రిమినల్ మైండ్ తో గొడవలు రచ్చ రేపితే ప్రజలలో JSP TDP BJP మీద నమ్మకం పోయి... జగన్ క్రిమినల్ మైండ్ తో ప్రజల్లో సింపతీ కలిగించి ఓటు బ్యాంక్ గా మార్చుకొంటాడు. అందుకే పవన్కళ్యాణ్ TDP BJP లతో పొత్తు పెట్టుకొన్నాడు...! ఇంకో విషయం ఏమిటంటే పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడు అని మాకు తెలుసు... కానీ జగన్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడద్దు అంతే! ముఖ్యమంత్రి గా ఇంకెవరు వచ్చిన పర్వాలేదు! ఈ విషయం పక్కన పెడితే! మీ విషయంకు వస్తా...మీకు అతిఆశా ఎక్కువ... మనిషి అనగా ఆశా ఉంటుంది తప్పు లేదు... కానీ దాని వెనుక దళిత సమూహం అడ్డంగా పెట్టుకొని ఆశా పడొద్దు... రాజకీయంలో చాలా మంది ఆఫర్స్ ఇస్తారు కోట్లు కూడా ఇస్తారు... కానీ నువ్వు తీసుకోని ప్రతి రూపాయి ప్రతి దళితలకి చెందాలి....! కానీ అక్కడే మోసం జరిగేది...! అందుకే Dr. అంబెడ్కర్ గారుకి ఒక లక్ష్యం వుంది... ఈ రోజు దేవుడు అయినాడు... ఆయన అన్ని దేశాలకు వెళ్ళినాడు రూల్స్ తెలుసుకొని రాజ్యాంగం లో ప్రవేశ పెట్టినాడు...! కానీ మీరు జగన్ నుండి మీకు ఏమి దక్కలేదు అని పవన్కళ్యాణ్ ఫాన్స్ తో యూట్యూబ్ subcribe పెంచుకొన్నావ్ పాపులర్ అయినావు... జనసేన కు వెళ్ళినావ్ అందులో మీకు ఏమి దక్కలేదని.. TDP కి వెళ్ళినావు... రేపు TDP లో ఏమి దక్కలేదు అంటే ఎక్కడికి పోతావ్? ఇదంతా మిమ్మల్ని విమర్శించాలని కాదు...! నిజ జీవితంలో కొన్ని మనకు అడ్డంగా జరుగుతాయి! మీరు నాకు మంచి బ్రదర్!
@SivaNage-o7p
@SivaNage-o7p 4 ай бұрын
నీకు టికెట్ ఇచ్చింది చంద్ర బాబు,cancel చేసింది చంద్ర బాబు... మధ్యలో పవన్ కల్యాణ్ ఏమి చేశాడు.... నీకు జరిగిన నష్టం ఈ నోటి దూల వల్లే...నీ కులం ,మతం,నీకు దైవ సమానం అయితే ,ఎదుట వారి కులం ,మతం ,వారికి కూడా అంతేగా ,ఎవరి కులం ,వాళ్లకు గొప్ప .... ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు....రాజేష్ ...నీకు కుల బలం వున్నట్లే ,ఎదుట వారి కి కూడా అంత కంటే ఎక్కువ బలం వుంది..చేతులారా నీ భవిష్యత్తు నాశనం చేసుకొని , ఇంకా......
@shivashankar3509
@shivashankar3509 4 ай бұрын
ఇలాంటి ఎలివేషన్స్ వేసే వాడ్ని హీరో చేసారు వాడు కూడా సొంతం గా హీరో అనే ఫీలింగ్ లో వున్నాడు
@rao4ps
@rao4ps 4 ай бұрын
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది!
@sreenivasareddysareddy6238
@sreenivasareddysareddy6238 4 ай бұрын
నాయకుడికి స్థిరత్వం ముఖ్యం. అది లేకపోతే ఇలా ఉంటుంది అనటానికి ఇతను మంచి ఉదాహరణ.
@urs_Darling_VJ
@urs_Darling_VJ 4 ай бұрын
nikem telsu ra nayakatvam gurinchi 😂
@nani9584
@nani9584 4 ай бұрын
Pora verri pulks psycho gadiki vundha nilakada
@nani9584
@nani9584 4 ай бұрын
Pavala ki vundha leka bolli gadiki vundhi
@sreenivasu_143
@sreenivasu_143 4 ай бұрын
నిలకడ లేని పాలిటిక్స్ చేసే నువ్వే చెప్పాలి ఇతరుల గురించి 😂😂 పచ్చి అవకాశవాది హైప్ క్రియేట్ చెస్తే నా అంత హీరో లేడని ఫీల్ అయ్యాడు చివరికి ఎవడు ఎక్కడ ఉండాలో కాదు వుంచారు
@Zyadu996
@Zyadu996 4 ай бұрын
💯💯💯
@nani9584
@nani9584 4 ай бұрын
Pavala gadiki nilakada ledhu bolli gadiki nilakada ledhu psycho gadiki nilakada ledhu
@srirammajji1877
@srirammajji1877 4 ай бұрын
ఇండియా కి మొదటి శత్రువు రిజర్వేషన్లు75 సమత్సరలుగా ఈ దరిద్రం వలన దేశం అభివృద్ధి లేదు అందరికీ సమాన హక్కులు కావాలి ఇంకా ఎన్నాళ్ళు ప్రతిభ ఉన్న వాడు ఎవడైనా జాబ్ కి అర్హుడే అర్హత లేనివాడు ఇంట్లో అంట్లు కడగటానికి మాత్రమే పనికి వస్తాడు సో భారత్ బాగుండాలంటే నో రిజర్వేషన్లు జై హింద్ జై శ్రీ రామ్
@firemap8017
@firemap8017 4 ай бұрын
ఇండియా కి మొదటి శత్రువు కులం. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దరిద్రం వలన దేశం అభివృధి చెందలేదు. అన్ని కులాల వాళ్ళని సమానంగా చూడాలి. అర్హత లేని అగ్ర కులాల వాళ్ళు రాజ్యాలేలుతున్నారు. అర్హత ఉన్న కూడా దళిత బిడ్డలు అణగదొక్క బడుతున్నారు. దీనికి కారణం కులం. సో భరత్ బాగుండాలంటే నో కులం జై హిందీ జై శ్రీరాం జై భరత్ జై భీం జై జవాన్ జై కిసాన్
@sridharravva1595
@sridharravva1595 4 ай бұрын
మంచి మాట భారత దేశంలో రిజర్వేషన్ తీసేయాలి కులాల కూడ తీసేయాలి
@ganeshraj143
@ganeshraj143 4 ай бұрын
Correct
@kalyan.obilesu
@kalyan.obilesu 4 ай бұрын
Arey meeru SC ST lu ga vundandi meere reservation teesukondi maaku voddu reservation, mee aasthulu maaku ivvandi, maa reservation teeseyyandi, poni adeee vaddu just kula asamaanathalu tholaginchandi next day reservation teeseyyandi meeku aa dammu vundaa? Vunte noru yetti matlaadandi lekapothe anni moosukuni koorchondi
@nagarathnamswamidasu3115
@nagarathnamswamidasu3115 4 ай бұрын
Yes రిజర్వేష తొలగించాలి....యాడ్ విధంగా కులాలను కూడా తీసివేయాలి
@chandbasha3924
@chandbasha3924 4 ай бұрын
రాజేష్ అన్నలో నిజాయితీగానే ఉంటాడు ఎప్పటికీ అయిన , అతని మాటల్లో చాలా అర్దం ఉంది , కింగ్ రా మా అన్న 🔥🔥🔥🔥🔥🔥😎💪
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 4 ай бұрын
నువ్వు ఒక మతాన్ని ప్రేమిస్తావు మరో మతాన్ని ద్యేషిస్తావు అలాంటి నీకు ప్రజలు ఎలా ఓటు వేస్తారు గతం నిన్ను వెంటాడుతుంది రాజేష్
@pakalapenchalaiah
@pakalapenchalaiah 4 ай бұрын
నిజాయతీ గా ఉండే వారికి ఇటువంటి ఇబ్బందులు తప్పవు... కాలం నిర్ణయిస్తుంది.
@kirankumar-ig3nr
@kirankumar-ig3nr 4 ай бұрын
అన్న…. నువ్వు ఇంత పరిపక్వత లేని వాడవనుకోలేదు.నీ వల్ల ఎవరకీ ప్రయోజనం లేదు
@AkhilYellamelli
@AkhilYellamelli 4 ай бұрын
నీ వల్లనే ఎవరికైనా ఉపకారం ఉందా రాజేష్ వాళ్ళ లేదు అనుకో
@urs_Darling_VJ
@urs_Darling_VJ 4 ай бұрын
maku undi guru ❤
@venkat138
@venkat138 4 ай бұрын
Avasaram ledhu veedivalana
@commonman262
@commonman262 4 ай бұрын
Pawan Kalyan ku unda pari pakvatha... Subject Leni matter Leni oka chetha politician pk.. Muslims ma sodarulu antaru bjp ki support enduku chesthunnaru.. kaapu Kulam kosam rajakeeyalu chesthundu
@srinuvasbethala818
@srinuvasbethala818 4 ай бұрын
Garvapadali bro manam Rajesh annani chusi, athani dhairyanni chusi...........
@praveend7566
@praveend7566 4 ай бұрын
రాజేష్ యూట్యూబ్ కి సరిపోతుంది కానీ, రాజకీయాలు కి పని చేయరు. ఏపుడు ఒక స్టాండ్ ఉండదు. ఇద్దరు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.
@SampadaEstates
@SampadaEstates 4 ай бұрын
Rajesh garu plz meru enka party chenge cheyakandii
@ArjunVansi
@ArjunVansi 4 ай бұрын
నెస్ట్ టీడీపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ మెయిన్ కేటగిరి రూల్స్ ఉంటాయి అప్పుడు తెలుసుతుంది నోరు జరకూడదు అని...
@BabuRao-je8or
@BabuRao-je8or 4 ай бұрын
ఒరేయ్ ఓవర్ యాక్షన్ ఆపండి రా. ఇద్దరూ కూడా
@urs_Darling_VJ
@urs_Darling_VJ 4 ай бұрын
Nuvvu chudaku ra 😂
@shyamburada9645
@shyamburada9645 4 ай бұрын
అవకాశవాది 2029 వరకు ఓపికతో ఉంటే నీకు మినిస్టర్ వచ్చేది. ఇప్పుడు కూడా మించిపోయింది లేదు
@sravanisrii8026
@sravanisrii8026 4 ай бұрын
ఒక మాట మీద నిలకడ లేని వ్యక్తి గా మారుతున్నారు. ఇంతకు ముందు మీరు మాట్లాడే విధానం ప్రస్తుత విధానం ఒక్కసారి చేసుకుంటే క్లియర్ గా కనపడతాది.
@swarajyalakshmi1651
@swarajyalakshmi1651 4 ай бұрын
తమ్ముడూ నీవంంటే నాకు చాలా అభిమానం కానీ నువ్వు ఎందుకిలా చేస్తున్నావ్
@mareddykrishna5950
@mareddykrishna5950 4 ай бұрын
Yes brother
@MedidiNarasayamma
@MedidiNarasayamma 4 ай бұрын
Rajesh mahasena has a one of the leader
@cswarajyabharathi2458
@cswarajyabharathi2458 4 ай бұрын
Rajesh గారు కొంత సంయమనం పాటించండి.స్వార్థం గా ఆలోచించకు.ప్రజల ముఖం ప్రజల క్షేమాన్ని కోరుకున్నవాడివి కొంత ఓపిక పట్టు లేని పోనీ వ్యాఖ్యలు చేయకు. నీకు అసంతృప్తి కలిగి వుంటే బాబుగారి కలువు.మాట్లాడు .వారి అభిప్రాయం తీసుకో .తొందర పడవద్దు.pls ప్రజల బాగు ముఖ్యం
@suryadev5048
@suryadev5048 4 ай бұрын
తొందర పడి తన రాజకీయ సమాది కట్టు కున్న అత్యాశ మేధావీ.....
@urs_Darling_VJ
@urs_Darling_VJ 4 ай бұрын
prajala bagu mukyam ayte Bjp ki pavan enduku pothu pettukunnadu 😅
@SampadaEstates
@SampadaEstates 4 ай бұрын
Rajesh garu cbn problem lo vunapudu chalaa videos chesaru chalaa poratamu chesaruuu chala kastamm padaru me kastamm ekkadaki podu andi me identity meku vuntundi 🎉
@shankarbusada8946
@shankarbusada8946 4 ай бұрын
రాజేష్ అన్న మీద బాడ్ గా కామెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు పూర్తిగా వీడియో చూసి పెట్టండి..
@sdsss.venuguruswami
@sdsss.venuguruswami 4 ай бұрын
నీ నోటిదూల నిన్ను ముంచింది... నిలకడగల ఆలోచన లేకపోవటం... మంచి మాటకారిని అనే గర్వం ... నిన్ను... మ.... కుడిపింది.... ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఎవడైనా దురదృష్టవంతుడు ఉన్నాడు అంటే... అది నువ్వే...
@msahsikapur5439
@msahsikapur5439 4 ай бұрын
జై రాజేష్ జై మహా సేనా ✊
@apparaokona8868
@apparaokona8868 4 ай бұрын
హలో youtube మాస్టారు మీరు ఇంకా కథలు ఆపండి అందంగా ఉంటారు కానీ మీరే వైసిపి కోవెల వ్యవహరిస్తున్నాం నిన్ను నమ్మినందుకు రే మమ్మల్ని చాలా బుద్ధి పొరపాటు పని చేయించావు నాయనా జీవితంలో జీవితంలో ఒక మంచి ఎదుగుదల ఉంటదని మేమందరం ఆలోచిస్తే నువ్వు చేసిన పనికిమాలిన స్టేట్మెంట్లు వల్ల నీకు వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కానీ లేకపోతే హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్ లో హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలి నేను తప్పకుండా
@durgaraopeketi8605
@durgaraopeketi8605 4 ай бұрын
ఉస్కో మాట ఈడిది చంద్రబాబు నాయుడు నుంచి జైలు నుంచి నేనే తీసుకొచ్చాను అని చెప్తాడు ఎప్పుడు చెప్పిన బడాయే
@powerofpeople01
@powerofpeople01 4 ай бұрын
ఎవడ్రా నువ్వు ఎప్పుడు రాజేష్ అన్న ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు...
@durgaraopeketi8605
@durgaraopeketi8605 4 ай бұрын
@@powerofpeople01 నీ తమ్ముని అనుకో అన్నా కూలి పని చేసుకునే నాలాంటి వాళ్ళ చేత ₹1000 నా నుంచి మా ఊరు 22,000 ఇంచాను అన్న రోజుకో మాట అన్న ఎప్పుడు హైలైట్ చేసుకుంటారో చూస్తున్నాడు తప్ప నేను నిలబడదు అన్నది లేదన్న టికెట్ వచ్చిన వెంటనే గన్నవరం తిరిగితే సరిపోతుంది మాకు తెలీదు అన్న అంత నోటి దూల ఉందని ఇలాంటి నోటి దూల వాళ్ళ టికెట్ పోయిందన్న 🙏
@santoshsantu1750
@santoshsantu1750 4 ай бұрын
2 to 3 times suicide chesukovali anukunnapude sachipovalsindi, ne valla deshaniki alanti upayogam ledhu. Note:- i too belong to the same community which u belong. Jai shree ram.. bharat matha ki jai.
@rachanacreations2861
@rachanacreations2861 4 ай бұрын
రాజకీయ నాయకుడు జాగ్రత్త గా మాట్లాడాలి....లేకపోతే అలా ఉంటుంది....యూట్యూబర్ అయితే ఎలా మాట్లాడినా ఒకటే...
@venkatveesam159
@venkatveesam159 4 ай бұрын
Peddoluku ayite okala untayi chinnoluku ayite okala untayi matalu pk cbn modi okalaki okalu yala matladakunbaru eppudu valla avasaraniki kalisipoyaru
@stanleej
@stanleej 4 ай бұрын
rajesh Mahesa garu mLA ga TDP tarupa seat continue chesiuntee TDP has good leader
@venkatreddyyannam3821
@venkatreddyyannam3821 4 ай бұрын
ఇతను స్వలాభం కోసమే పని చేస్తాడు వ్యక్తి
@nani9584
@nani9584 4 ай бұрын
Moddagudu
@adapavenkatesh4492
@adapavenkatesh4492 4 ай бұрын
Maha Sena rajesh garu meku seat evvadam JSP anthaga abhyantharam ledhu meku problem pettendhi vere varu evaro adhi telusukondi
@nareshvlogsentertainments4873
@nareshvlogsentertainments4873 4 ай бұрын
ప్రజల దేవుడు అయినా పవన్కళ్యాణ్ గారిని ఒడిస్తాను అన్నాడంటే వీడికి పిచ్చి ఎక్కువైందనీ, వీడికి టికెట్ వచ్చినప్పుడు నేను ఒక వీడియో ద్వారా కంగ్రాట్స్ కూడా చెప్పిన ఎందుకంటే మంచి వాక్ చతుర్యం ఉందని కానీ మా దేవుని విమర్శలు పుట్టగతులు కూడా ఉండవు వీడికి 😍😍😍
@rajugaraga6260
@rajugaraga6260 4 ай бұрын
ఎంత నీచంగా మాట్లాడవు అని పార్టీకి తెలియలేదు జనాలు చెప్పిన తర్వాత నియోజవర్గం రాష్ట్రానికి మొత్తం అందరికీ తెలిసింది
@rajugaraga6260
@rajugaraga6260 4 ай бұрын
నీకు నోటి దూల ఎంత ఉపయోగపడిందో అంత దెబ్బతీసింది
@ytshorts3856
@ytshorts3856 4 ай бұрын
మీరు వైసీపీ నుండి బయటకి వచ్చినపుడు నుండి నీకు fan అయ్యాను....ప్రతి వీడియో miss kakunda chusta... notification pettukoni మరి చూస్తా ... మీరు టీడీపీ లో ఉన్న జనసేన లో ఉన్న సరే నీలాంటి వడు ఒకడు ఉండాలి అనుకునం... పొత్తు ధర్మం పాటించకుండా..పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అని వొడిస్తం అని అంటున్నారు... పొత్తుకి కీలకంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ..ఒక దుర్మాడైన జగన్ బెటర్ అంటున్నావ్...కొన్ని రోజులు పోతే CBN kuda watse antavu.. ఒక్కోసారి ఒకొల untunnav..ఈల నిలకడలేని తనం వాళ్ళే వచ్చిన ఎమ్మెల్యే సీట్ పోయేలా అయ్యింది.. AS A FAN of you ee time lo silent ga ayna undu..chettullara ni meeda unna nammakam andariki పోతుంది... ఈల ప్రతి సరి మాట ఏదో ఒకటి అనుకుంటా ఉంటే...నిన్ను ఎవరు నమ్మరు...నువ్ అనుకున్నట్టు మా జాతి మా జాతి కి అన్యాయం aytundi అంటే అది అలాగే aytundi...అందరూ సమానులే అందరిదీ ఒకటే రక్తం...పవన్ కళ్యాణ్ ఎవర్ని తక్కువ చేసి చూసే వాడు కాదు..ఒక నీ అభిమానిగా వేసుకుంటున్న....చేతులారా నాశనం అయ్యేలా చేసుకోకు అన్న..అందరికీ మంచే జరుగుతుంది...కొంచం ఓపిక తో ఉండు.... ఒక ఎమ్మెల్యే గ or MLC ga నిన్ను చూడాలి anukuntunam...
@prakasamdistrictrealestate6202
@prakasamdistrictrealestate6202 4 ай бұрын
Nadi same opiniyan bro👍🏼
@shaikshareefuddin1548
@shaikshareefuddin1548 4 ай бұрын
​@@prakasamdistrictrealestate6202naadi same opinion 🙏
@kstsayi9433
@kstsayi9433 4 ай бұрын
Correct opinion.
@Abhi-fd6ik
@Abhi-fd6ik 4 ай бұрын
నేను కూడా ఇలాగే అనుకుంటున్న, కానీ జనాలకి నమ్మకం పోయింది
@nageswararaoa3196
@nageswararaoa3196 4 ай бұрын
Neeku buddi Unda e vadavaki mlc na neelanti vallakanna Rajesh Vedava beter
@Hemanth_Ambati
@Hemanth_Ambati 4 ай бұрын
Neku antha capability vuntee independent ga contest chesi try chey @mahasena-rajesh
@shantibangaram101
@shantibangaram101 4 ай бұрын
ఇంటర్వూ చాలా బాగుంది
@sdsss.venuguruswami
@sdsss.venuguruswami 4 ай бұрын
వాపును చూసి బలుపు అనుకుంటే ఇలాగే ఉంటుంది...
@anjalianju1022
@anjalianju1022 4 ай бұрын
ఇలాగే దళిత,ఆదివాసీల పక్షాన నిలబడి మాట్లాడండి.ప్రజలు అర్థం చేసుకుంటారు
@reddimohan9904
@reddimohan9904 4 ай бұрын
May God bless you long life Jesus angel protect you
@rapanarayanaswami3099
@rapanarayanaswami3099 4 ай бұрын
జరిగింది జరిగిపోయింది దీని గురించి మీటింగ్ ఎందుకు నిందలు ఎందుకు ఊరికే ఉండు సార్
@varmavarma1851
@varmavarma1851 4 ай бұрын
కులం పక్కన పెడితే నీ వీడియో చూసిన తర్వాత నీలో అవకాశవాది ఎక్కువగా ఉంది అది పక్కన పెడితే నీ నోరు మంచిది కాదు నువ్వు మాట్లాడి విధానం అవకాశవాది విధానం కదా అది పక్కన పెడితే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటే కుల విధానం కులాలను విడగొట్టే విధానం గా ఉంది నువ్వు రాజకీయానికి అన్ఫిట్
@kpnaidu9999
@kpnaidu9999 4 ай бұрын
భూమి అంతమయినా కూడా మనుష్యులు మధ్య, పధార్ధాల మధ్య, సబ్జెక్టు మధ్య, వాదాల మధ్య, భావాలు మద్య, ఆలోచనలు మధ్య, ఆశయాల మధ్య వ్యత్యాసం, తేడాలు ఉంటాయి. చిన్న,పెద్ద, తక్కువ,ఎక్కువ, కలిమి,లేమి..... ఉంటాయి.... ఉండకూడదు అనుకోవడం ధర్మం, భాధ్యత. కానీ, ఉంటాయి. ఎప్పటికీ ఉంటాయి.అది ప్రకృతి ధర్మం....ఇదే నిజం. మనుష్యులు మధ్య తేడాలు ఒక్కో కాలంలో ఒక్కో రూపం తీసుకుంటాయి.... ఒక దారి మూస్తే, ఇంకో దారి లో కనిపిస్తాయి.. ...
@nationfirst4566
@nationfirst4566 4 ай бұрын
Very matured and philosophical analysis 👌
@varahalababugolaganavaraha8811
@varahalababugolaganavaraha8811 4 ай бұрын
Rajesh Ane vadu usara valli lantodu veedini nammakudadhu Jai janasena Jai tdp
@nazirsheik8584
@nazirsheik8584 4 ай бұрын
Rajesh garu meeru seat ashapadaleedu kada.Baada padavaddu be strong.Dont expose now.Meeku manchi future untundi.meeku manchi padavi vastaadi.
@mallikarjunababu7632
@mallikarjunababu7632 4 ай бұрын
ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు.. రెండు నెలలు పోరాటం waste అన్నా, మన బలాన్ని అంచనా వేసుకోవాలి
@vedavanim5056
@vedavanim5056 4 ай бұрын
వినాయక్ temple కి వెళ్ళడం చాలా తప్పు. నిన్ను సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను హెచ్చిస్తే నీవు ఏ ధేవుడు దగ్గరకు వెళ్ళాలి.నీవు చేసిన తప్పు.ఇదే.
@MYSCHOOLVIJAY
@MYSCHOOLVIJAY 4 ай бұрын
ఇక్కడ కూడా హల్లెలూయా నా
@balususatyanarayana4542
@balususatyanarayana4542 4 ай бұрын
మతోన్మాదుల భావజాలం లో ఈదులాడినంతకాలం పరిపూర్ణత్వం రాదు
@jayataidala7776
@jayataidala7776 4 ай бұрын
రాజేష్ గారు మీరంటే నాకు చాలా అభిమానం కానీ మీ తొందరపాటు నచ్చలేదు మీకు చాలా అభిమానులు ఉన్నారు కానీ మీరు అలా పవన్ కళ్యాణ్ విమర్శించడం బాలేదు
@paragon369
@paragon369 4 ай бұрын
ఒక అన్య మత ప్రతినిధిగా కొన్ని హిందూ సామాజిక వర్గాల వారి ఆడపిల్లలను తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటే నజరానా ఇస్తానని ప్రకటించిన ఇతడు ఎటువంటి భావజాలం కలిగి ఉండొచ్చు ఒకవేళ అతడు ప్రజా ప్రతినిధి అయి ఉంటే అటువంటి వ్యాఖ్యల వల్లే తాను ఈ పదవికి వచ్చాను అని భావిస్తే అతడి అనుచరులను అతడి మతాన్ని ఫాలో అవుతున్న సామాజిక వర్గాల వారిని వారినీ ఎటువంటి చర్యలకు ఉసిగొల్పే అవకాశం ఉండొచ్చు. ఒక ప్రజా ప్రతినిధి అటువంటి దుశ్చర్యలకు వెన్నుదన్నుగా ఉంటే ఆయా సామాజిక వర్గాలు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలి.
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu 4 ай бұрын
ఛాలా బాగా ఆదిగారు అన్న
@vinny2209
@vinny2209 4 ай бұрын
అంటే మీరు కులాంతర వివాహాలకు వ్యతిరేకం.. ఇంకా కుల వివక్షకు అనుకూలం అన్నమాట..ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది గా కులాంతర వివాహాలను... రాజేష్ ఒక్కడేనా.. అది అన్యాయమా..
@santhoshvadapalli892
@santhoshvadapalli892 4 ай бұрын
​@@vinny2209kulantara vivahalaku vyatirekam kadu Anna, ala vusi golpadam thappu, meru oka sari aa video chudandi telustadi
@ramakrishnavalavala4123
@ramakrishnavalavala4123 4 ай бұрын
​@@vinny2209నీది ఏఊరు నీ కూతురు కీ ఒక సంబంధం ఉంది చెంచు వాళ్ళ అబ్బాయి మాట్లాడదాం
@naidunalla1152
@naidunalla1152 4 ай бұрын
Rajesh meeru kanuka silent ga undakunda and pottu dharmam patinchakunda Janasena candidates ni defeat ayyela bad propaganda chestanante, Jana sainikulu TDP ni defeat cheyyadaniki try chastaru. Appudu marala YCP win avutundi. Think twice and do
@prasadnandigam5171
@prasadnandigam5171 4 ай бұрын
What is this Rajesh?...are you mad?....మీకు బుద్ది లేదా? జనసేన ఓడితే ఎవరు గెలుస్తారు....జగన్ గాడే కద?.... మరి ఏమిటిదంతా?... వైసిపి తరపున కోవర్ట్ ఆఫరేషనా?🎉
@markandeyuluchimata8200
@markandeyuluchimata8200 4 ай бұрын
ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎస్సీ ఎస్టీ గానే పుట్టాలి .కారణం కష్టపడి చదివి 90 మార్కులు తెచ్చుకున్న గాని వేరే కులాల వారికి ఉద్యోగం రాదు, 70 మార్కులు 60 మార్కులు సంపాదించుకున్న ఎస్సీ ఎస్టీ కులాలు మాత్రం 100% ఉద్యోగం గ్యారెంటీగా వస్తుందని భావన ఉంది. మన ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు భారతదేశం మొత్తం కూడా, ఇంత చేసినా గాని బిజెపి మీద వ్యతిరేకమే, కులాల మీద వ్యతిరేకమే, డబ్బు సంపాదించాలి కానీ కులాల మాత్రం వ్యతిరేకం. దమ్ము ధైర్యం ఉంటే కష్టపడి చదివి ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తేనే ఆ విలువ తెలుస్తుంది.
@lakshmiprasanna-wx2ze266
@lakshmiprasanna-wx2ze266 4 ай бұрын
బ్రో మళ్ళి వాళ్ళ కొడుకులకు కూడా రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారు, కొడుకులను మంచి కార్పొరేట్ స్కూల్స్ లో చదివించి, రిజర్వేషన్ లో జాబ్ సంపాదించుకుంటున్నారు ఈ చెత్త రాజ్యంగం వల్ల,
@sandybokara2109
@sandybokara2109 4 ай бұрын
Niku sister or daughter vunte aa ammayi ni SC-ST vallaki ichi pelli chey.. Appudu valla pillalki ayina reservations dorukutayi
@srinuvasbethala818
@srinuvasbethala818 4 ай бұрын
Kani brother....yenni kukkalu morigina....Nuvvu withdraw chesukokunda undalsindi..........I feel that
@madhusudhang4293
@madhusudhang4293 4 ай бұрын
Okasari ee video chudandi rajesh garu... pawan kalyan alochana yentoo meeku telustundhiii.....
@jaibheemboxingsociety4483
@jaibheemboxingsociety4483 4 ай бұрын
Meru apptekaina free dom fighter we are because he was💪💪💪
@krishnamraju215
@krishnamraju215 4 ай бұрын
ఆవేశం ఎక్కువ , ఆలోచన తక్కువ అని అర్థం అయింది.. కొంచం ఓపికగా ఉంటే బాగుండేది.. ఓపికగా ఉంటే నామినేటెడ్ పోస్టులు ఇచ్చేవారు..
@kingkiran4015
@kingkiran4015 4 ай бұрын
జై మహసేన జై జై రాజేష్ అన్న 💥🔥🔥🔥💪🔥💪🔥💪🔥💪💪💪🔥💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@raviisukala6382
@raviisukala6382 4 ай бұрын
మాటలు మాత్రమే మనిషికి మంచి స్థితి తీసుకురావు.....తెలివి నాలుగు దిక్కుల్లా పని చేయాలి రాజకీయాల్లో
@parasuramyajjala7973
@parasuramyajjala7973 4 ай бұрын
Jai rajesh anna✊✊✊
@madhubabudundi7585
@madhubabudundi7585 4 ай бұрын
రాజేష్ అన్న ఏ రాజకీయ పార్టీ వల్ల నువ్వు పైకి రాలేదు నువ్వు పైకి వచ్చాకే పార్టీలు లోకి వెళ్లడం జరిగింది సో ఊడేది ఎమ్ లేదు అన్న...మనం ఉన్న పార్టీ మన సమాజానికి అన్యాయం చేసిన నోరు మెదపలేని చేత కానీ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పోలిస్తే నువ్వు 1000 కరెక్ట్..పార్టీ అనే అంధకారం లో ఉన్నోడికి మనం ఏంచెప్పిన కనబడదు వినబడదు కాలమే చెప్తుంది..
@26vijay28
@26vijay28 4 ай бұрын
Dignity ga dreess sense vey bro first mana caste paruvu teeyaku rowdy laga unnavu ...legisthe dalith antav ga andhuke cheppa
@urs_Darling_VJ
@urs_Darling_VJ 4 ай бұрын
Dignity gurinchi meru cheppanavasaram led guru 😂
@LakshmanDalli123
@LakshmanDalli123 4 ай бұрын
దానికి మొన్న మొట్టమొదటి ఉదాహరణ ఈరోజు నువ్వు ఉన్న ఇప్పటి పరిస్థితి ఎంత పెట్రేగి పోయావు నువ్వు జగన్ కి పోటీ అనుకున్నాను నేను నువ్వే డబ్బా కొట్టుకున్న సుబ్బారాయుడు కి డబ్బా కొట్టు ప్రతి ఒక్కరికి డబ్బా కొట్టు నీకు నువ్వు డబ్బా కొట్టుకున్న ఆఖరికి డబ్బా రాయుడు ల మిగిలి పోయావు నువ్వు డబ్బా కొట్టుకున్న ఓ లేదా అన్నది అర్థం ఉంది నిలబడి నీకు నువ్వు విశ్లేషించుకుంటే అది అర్థం అవుతుంది నేను అబద్ధం చెపుతున్నాను నువ్వు అబద్ధం చెపుతున్నావు అన్నది ప్రపంచానికి తెలుసు దేవుడికి తెలుసు.. ఇది నీకు కూడా తెలుసు డబ్బా కొడితేనే మనకు సీట్లు వస్తే రాజకీయాలు చేయగలుగుతాం అంటే అన్నిచోట్ల అది చెల్లదు... డబ్బా కొట్టడమే జీవితం కాకూడదు.. నిజాయితీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి నువ్వు లీటర్ పాలలో గ్లాస్ నీళ్లు కలుపు తప్పులేదు తెలీదు తెలిసిన పట్టించుకోరు అదే లీటర్ నీళ్లలో గ్లాస్ పాలు కలిపితే తెలియదు అనుకోవడం నీ పొరపాటు తెలుస్తుంది పట్టించుకుంటారు తాట తీస్తారు.. నీకు తీశారు అది నీకు తెలుస్తుంది కాకపోతే నువ్వు చెప్పుకోలేక పోతున్నావ్
@urlamvenkataramana1659
@urlamvenkataramana1659 4 ай бұрын
ఎదుటి వారి వీక్ నెస్ ని చూసి నవ్వుకుని ఇలాంటి ‌సమయంలౌ పొడుచుకు తినడం కరెక్ట్ కాదు.చంద్రబాబు నాయుడు గారు రాజేష్ మహాసేన ని తప్పక ఏదో ఒక అవకాశం ఇస్తారు.
@sureshnandipeta3760
@sureshnandipeta3760 4 ай бұрын
​@@urlamvenkataramana1659bokka ra..... CBN gadu Dalits ni entha mosam cheyalo antha chesadu....donga Naa koduku.... CBN gadi chavu chala goram ga vuntundi....chusthu vundandi
@maryadaramanna471
@maryadaramanna471 4 ай бұрын
అవును జగని కి రాజేష్ కి పోటీ కాదు ..జగన్ ల రాజేష్ తండ్రి సీఎం కాదు , తండ్రి చనిపోయిన సింపతీ లేదు , మంది మార్బలం లేదు , కులం సపోర్ట్ లేదు , వేల కోట్ల ఆస్తులు లేవు. వండి మాగధులూ లేరు
@venkataseshaiahnarra1961
@venkataseshaiahnarra1961 4 ай бұрын
YCP lo andaru vedhavale kada.
@Acters.drawing
@Acters.drawing 4 ай бұрын
Veedi gurinchi enduku intha buildup ,,, avasaraniki oosaravalli LA maruthadu,,,,
@vijaydarin4210
@vijaydarin4210 4 ай бұрын
I support Rajesh Sir
@KRANTHI34567
@KRANTHI34567 4 ай бұрын
ఒక్క మాట మీద మీరు stand తీసుకొని వుంటే బాగుండేది. Elections ముందు sudden గా మీరు change అవ్వటమే, కొద్దిగ bad అయిన్ది అనుకుంటున్నాము.
@yuvasena-anjan
@yuvasena-anjan 3 ай бұрын
మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా ఒక్కరైనా వీడిని శభాష్ అంటారేమో చూడండి కింద కామెంట్లు నీకు టికెట్ ఇచ్చింది చంద్ర బాబు,cancel చేసింది చంద్ర బాబు... మధ్యలో పవన్ కల్యాణ్ ఏమి చేశాడు.... నీకు జరిగిన నష్టం ఈ నోటి దూల వల్లే...నీ కులం ,మతం,నీకు దైవ సమానం అయితే ,ఎదుట వారి కులం ,మతం ,వారికి కూడా అంతేగా ,ఎవరి కులం ,వాళ్లకు గొప్ప .... ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు....రాజేష్ ...నీకు కుల బలం వున్నట్లే ,ఎదుట వారి కి కూడా అంత కంటే ఎక్కువ బలం వుంది..చేతులారా నీ భవిష్యత్తు నాశనం చేసుకొని , ఇంకా...... ఇతన్ని లో సిన్సియారిటి లేదు, కేవలం అవకాశవాద రాజికేయ లక్షణాలు మాత్రమే ఉన్నాయి
@seemonunepala9435
@seemonunepala9435 4 ай бұрын
కొంత మంది ఏదవలు... రాజేష్ నీ తిట్టే ముందు ఎవడైనా అధికార గొర్నమెంట్ మీద ఒక్క కామెంట్ పెట్టిన్న వాలు ఎవరైనా ఉంటే... తిట్టాండిరా.... ప్రతి ఎదవ అనడమే రాజేష్ నీ పదవులు కోసం ఈ రోజు బయటకు వచ్చారు గానీ లేకపోతే మంచం కింద పడుకున్నారు.. దాక్కున్నారు.... ఈ రోజు ప్రతి ఎదవ రాజేష్ తిట్టడమే... సిగ్గు లేని ఏదవలర..
@kammula9
@kammula9 4 ай бұрын
9😊 ooj v
@nagaprathyush
@nagaprathyush 4 ай бұрын
Aadu 🐑, nuvvu 🐑...idhi vasthavam...
@georgevictorpasalapudi7492
@georgevictorpasalapudi7492 4 ай бұрын
రిజర్వేషన్ లు ప్రాతినిధ్య హక్కు. సమాజంలో వర్గాలు, సామాజిక స్థాయిలు, జాతులు, కులాలు ప్రపంచ మంతా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల్లోని గుంపులకు పరిపాలనలో భాగస్వామ్యం ఉండాలి. ఫ్రెంచి విప్లవం ప్రపంచానికి ఒసంగిన భావాల పరమార్థం: liberty, equality, and fraternity. రాజ్యాంగం రాయక ముందే బ్రిటీష్ ఇండియా ప్రభుత్వంలో గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. --జార్జ్ విక్టర్ పసలపూడి, 25-5-24
@CBNకరువుకవలపిల్లలు
@CBNకరువుకవలపిల్లలు 4 ай бұрын
ఎక్కడో యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకుని బ్రతికే నిన్ను తీసుకొచ్చి పార్టీ కి పని చేయించుకుని మంచి హైపు తెచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి సున్నం పెట్టి చంద్రబాబు నాయుడు ఏదో పీకిస్తాడని తీపి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు పొడిచే వెన్నుపోటు కు ఏడ్వలేక నవ్వలేక చావలేక బ్రతకలేక ఎదురీదుతూ ఉన్నావు వంగవీటి రాధా గాడి పరిస్థితి ఏంటి ఈరోజు
@LakshmiC-mg9rt
@LakshmiC-mg9rt 4 ай бұрын
420.gurinchi.telise.vadhanukoni.vachadu
@tarigopulaayyappa
@tarigopulaayyappa 4 ай бұрын
వైసీపీ లో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి పరిస్థితి ఏమిటి ఇప్పుడు?
@ShivaKumar-b1p3d
@ShivaKumar-b1p3d 4 ай бұрын
Nuhuo.hero.ra.o..o...o..hini.rojulo.gadi.thintunnava.hinirojulo.eaa.nalikitho.mataladevhooo.midikuda.okka.janmena.annavadevi.niku.manasakishe.ni.adugu..
@rajarajesh2840
@rajarajesh2840 4 ай бұрын
Pm ga try cheyyi
@msahsikapur5439
@msahsikapur5439 4 ай бұрын
పవన్ కళ్యాణ్ sc bc ముస్లిం లకి వ్యతిరేకి. డా సుధాకర్, అనంతబాబు, మణిపూర్, CAA, NRC విషయాలలో కనీసం స్పదించలేదు.
@jatlarambabu6793
@jatlarambabu6793 4 ай бұрын
నీకంత లేదు నీ సొంత డబ్బా తప్ప
@VijayKishoreReddyR
@VijayKishoreReddyR 4 ай бұрын
Neeku credibility ledu first of all... Aina Pawan Kalyan valla seat pothe, mee Nippu Babu emi peekuthunnadu... Why can't he support... Nuvvu chesukunna kharma phalam...
@satyalakshmigalam1060
@satyalakshmigalam1060 3 ай бұрын
ఎవరు వీడిని తొక్క లేదు, వీడే బాస్మాసురుడు, వాడి నెత్తిమీద వాడే చెయ్యి పెట్టుకున్నాడు, అందరికిపడి ఏడు స్తున్నా డు
@srinvasaraosingamsetty7111
@srinvasaraosingamsetty7111 4 ай бұрын
Rajesh your voice in correct so sorry
@KarumanchiprabhakararaoPrabhak
@KarumanchiprabhakararaoPrabhak 4 ай бұрын
రాజేష్ గారు Sc లను అవమానించిన చంద్రబాబు ని ఎలా సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు Sc కులంలో ఎవరైనా పుట్ట లని ఎవరైనా అనుకుంటారా అని హేళన చేసాడు
@VijayReddy-p5x
@VijayReddy-p5x 4 ай бұрын
గన్నవరం సీటు ఇచ్చినట్టే ఇచ్చి, మీడియా లో వీడి గురించి చెడ్డ గా ప్రచారం చేయించింది కూడా చంద్రబాబే.. ఈ విషయం వీడికి ఎప్పుడు అర్థం అవుతుందో ?🎒🎒🎒
@kpnaidu9999
@kpnaidu9999 4 ай бұрын
ఇతను నిజాయితీ లేని మనిషి. నోటి దుర్వాసనను దూరం చేసుకోండి. పోరాట యోధునికీ, వీధి రోమియో కి చాలా తేడా ఉంది. నీవలన క్రైస్తవ వర్గానికి నష్టం కలిగింది. వీడియోలు, కామెంట్లు, తిట్లు, చెత్త వ్యాఖ్యానాలు చాలా చెత్త చేసావు. బ్రాహ్మణులను తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారిని బూతు లు తిట్టాడు. చంద్రబాబు లోకేష్ ను తిట్టాడు. మామూలు తిట్లు కాదు. నోటి దూల గాడు. డాబర్, కోల్ గేట్, క్లోజప్ కలిపి వాడు... తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది... నిలకడలేని మనిషివి. నిజాయితీ లేని మనిషి వి. పూటకో మాట రోజుకో దూల గాడివి... ..
@naiduvs7042
@naiduvs7042 4 ай бұрын
బ్రదర్ దయచేసి నిరాసపడకు నీకు లైఫ్ ఉంది నువ్వు గ్రేట్
@bapujidevadas7328
@bapujidevadas7328 4 ай бұрын
వైసీపీ ని జగన్ ను జగన్ గవర్నమెంట్ ని తీవ్రంగా విమర్శిస్తూ పవన్ ని చంద్రబాబు ని పొగుడుతూ వాళ్ళ ఇమేజ్ ని ప్రజల్లో తారస్థాయికి తీసుకెళ్లడంలో మహాసేన రాజేష్ పాత్ర చాలా ఎక్కువే ఉంది, కానీ పి గన్నవరం సీటు విషయంలో జరిగిన రచ్చలో హిందూ సంఘాల ఒత్తిడి తో పవన్ చంద్రబాబు రాజేష్ పక్షాన నిలబడలేకపోయారు, మహాసేన రాజేష్ ఎప్పుడో హిందూ దేవుళ్లను తిట్టాడనే వాళ్ళ ప్రధాన ఆరోపణ, దానికి ఆయన బహిరంగ క్షమాపణ కోరాడు, అయినా సీటు పీకేసే వరకు నిద్ర పోలేదు, నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నాటకాల్లో సినిమాల్లో హిందూ దేవుళ్లను అవమాన పరిచే, కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయి, అప్పుడు ఎవరి మొగ్గ గూసారు, చూసి వదిలేసారే తప్ప ఎప్పుడూ ఎవరూ గోల చెయ్యలేడు, ఆ దర్శక నిర్మాత రచయిత లు ఎవ్వరూ తరువాత ఎప్పుడూ క్షమాపణ కోరలేదు,ఇక్కడ సమస్య ఏమిటంటే రాజేష్ దళితుడు కాబట్టి, అతనికి వచ్చిన పలుకుబడి ని చూసి ఓర్వలేక తొక్కేయ్యాలనే అక్కసుతో వచ్చిన వ్యతిరేకత అది, సీటు పోయినా బాధపడలేదు కానీ తరువాత తన నియోజకవర్గం లో జరిగిన పవన్ మీటింగ్స్ కూడా రాజేష్ మహాసేన కి పిలుపు లేకుండా చేసి ఘోరంగా అవమానించారు.
@powerofpeople01
@powerofpeople01 4 ай бұрын
రాజేష్ అన్న మీరు నిజంగా గ్రేట్ అన్న... నా సజిషన్ ఏంటి అంటే మీరు వైసీపీ నేతలు అలాగే వాళ్ళ నాయకుడు జగ్గడు వీళ్ళు చేసే అరాచకాలు ఎంతో చక్కగా పిన్ to పిన్ విశ్లేషణ చేస్తున్నారు ఇది కంటిన్యూ చేయండి .. ఇది జనాలకు ఎవరు ఏంటో తెలియాలి ఎవరు ఎలా ఏమనుకున్న మీరు తగ్గొద్దు మీరు ఎవరు ఏంటి అనేది ఇంకా చాలామంది కి తెలుపాలి.. కొంతమంది మూర్ఖులు ఇంకా జగన్మోహన్ మంచోడని గుడ్డిగా నమ్ముతున్నారు ఇలాంరి మూర్కుల కోసం మీరు మళ్ళీ వైసిపి నామరూపం లేకుండా కంకణం కట్టుకోవాలి ఇదే లక్ష్యంగా పెట్టుకొని మళ్ళీ విశ్లేషణ చేయాలని కోరుతున్న...
@Renusri12
@Renusri12 4 ай бұрын
నేను ఏ పదవీ ఆశించలేదు అని పెద్ద త్యాగ మూర్తి లా మాట్లాడారు......చెప్పినంత తేలిక కాదు ఆచరించడం😮 మీరు KA paul party లో join అవ్వండి. ఆయన CM అవ్వగానే మీకు deputy CM ఇస్తారు 😂
@vijaybruceleejacksen0k153
@vijaybruceleejacksen0k153 3 ай бұрын
జై మహసేనా.. జై రాజేష్ అన్నా.. జై భీమ్
@srikanthrijju
@srikanthrijju 4 ай бұрын
veedoka boku
@LakshmanDalli123
@LakshmanDalli123 4 ай бұрын
ప్రాబ్లమ్ ఏంటి అంటే 2024 సంవత్సరంలో కడిగి పెట్టుము. మహాసేన రాజేష్ నీకు నీ యొక్క శనికి నేను చెప్పేది ఏంటంటే నీ ప్రస్థానం ఎక్కడ మొదలైందో నీకు తెలుసు మాకు తెలుసు నీ నోటితో నువ్వు కూడా చెప్పు ఒకటి గ్రహించు ఇది ఉచిత సలహా అనుకో ఫ్రెండ్లీ సలహా అనుకో ఏదైనా అనుకో నువ్వు ప్రజా జీవితంలోకి వచ్చావో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో నీకు ఏం మాధ్యమం ఉపయోగపడిందో ఏ మాధ్యమం ద్వారా నువ్వు ఒక గుర్తింపు తెచ్చుకున్న ఓ అది గుర్తించు ఫస్ట్ అది ఏమిటో తెలుసా సోషల్ మీడియా... అదే సోషల్ మీడియా ద్వారా నువ్వేమిటో కూడా ప్రపంచానికి తెలుస్తాయి అన్న విషయం కూడా నువ్వు గ్రహించలేక పోతున్నావు చూడు దీన్నే మూలాలు మరిచిపోవడం అంటారు అప్పుడే నీ ఒక పతనం మొదలైంది.. ఈరోజు చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు అనుకుంటున్నారు జూన్ 4 తర్వాత మనం మాట్లాడుకుందాం... కానీ ఒక తోడేలు నమ్మావు నువ్వు ఎంతో కొంత నువ్వు ప్రజల్లో ఆదరణ తెచ్చుకున్న అది బ్యాడ్గా తెచ్చుకున్నావు గుడ్డిగా తెచ్చుకున్నావు రాజకీయం చేసి తెచ్చుకున్నావు నీ వీడియోలు మనం చూసాం నీ ఆక్టివిటీస్ నేను చూసాం వాట్ ఎవర్ ఇట్ ఇస్ నువ్వు ఒక వర్గానికి కనెక్ట్ అయ్యావు ఆ కనెక్షన్ ద్వారా నువ్వు తెచ్చుకున్న మైలేజ్ ని టిడిపిలో చేరి డ్యామేజ్ చేసుకున్న నువ్వు ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావ్ ఆ విషయం సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.. ప్రతి వ్యక్తికి అర్థం అవుతుంది అబద్ధాలు ఆడుకోవడం మనిషి శానిటరీ నిజాయితీని మెయింటైన్ చెయ్ నీ ఉనికి అనేది నిలబడుతుంది లేదంటే పతనం అవుతుంది నువ్వు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ కులం కూడా నేను కాపాడుతూ గుర్తుపెట్టుకో
@LakshmiC-mg9rt
@LakshmiC-mg9rt 4 ай бұрын
Jagan.vale.sc.st.ni.thakuva.chesadu
@PonduruyarramNaidu
@PonduruyarramNaidu Ай бұрын
Anna nv grate anna alade best❤❤❤❤❤❤ anna s.k.l m.p ramohan anna tho kalavali ❤❤❤❤
@26vijay28
@26vijay28 4 ай бұрын
Over chesav bagaa ante bagaa
@sekharadivi1247
@sekharadivi1247 4 ай бұрын
ప్రతీ విజయం వెనుక ఒక పరాజయం కూడా ఉంటుంది. ఒక అడుగు వెనక్కు వేస్తే ఓడిపోయినట్లు కాదు. దాని వెనుకే విజయం ఉంటుంది. ముందుకే వెళ్ళాలి
@sudhakard1411
@sudhakard1411 4 ай бұрын
ఎస్ మై
@muddapolusudhakar9878
@muddapolusudhakar9878 4 ай бұрын
Rajesh Nivu Notie Dhula Thagginchuko Lifelo Paiki vasthavu Hinduthvani Dvesinchevadiki Hindustanlo Unde Hakku Ledhu
@bhavyaneelam6095
@bhavyaneelam6095 4 ай бұрын
నీ ఒక్క seat గురించి మాట్లాడుతున్నావ్...janasena పార్టీకి 21 సీట్స్ మాత్రమే ఇచ్చినపుడు జనసెనా లీడర్స్ నీలాగా ఎంత మంది suffer అయ్యారో తెలుసుకో ముందు...
@madduriramaswamy1229
@madduriramaswamy1229 4 ай бұрын
Oka malavdiga. Rjessh weastgadu
@chakribodapatimahaseana2125
@chakribodapatimahaseana2125 4 ай бұрын
నువ్వు మాలోడివా నువ్వు ఎలా మాలోడివి రా మాలల కోసం ఎం చేసావు
@anjalianju1022
@anjalianju1022 4 ай бұрын
ఆత్మాభిమానం ఉన్న వారు ఎవరైనా ఎక్కడైనా ఎవరినైనా ఎదురించగల మొనగాడు రాజేష్.
@LakshmanDalli123
@LakshmanDalli123 4 ай бұрын
కింద చూసావు కదా ఈ వీడియో పెట్టి 6:00 అవుతున్న కూడా నీకు పెట్టిన కామెంట్లు 44 ఈ వీడియోలో నేను వాచ్ చేసేవాడిని ఎంత వ్యూయర్ షిప్ ఉండేదో ఎన్ని కామెంట్స్ వచ్చావో బార్డర్ గుడ్డలు వాట్ ఎవర్ గ్రీన్ కామెంట్ సెక్షన్ అనేది కొంచెం ఐలో ఉండేది. ఇప్పుడు 44 మంది అదికూడా 44 మందిలో కచ్చితంగా 20 మంది పైగా నీవల్ల ఉన్నారు వాళ్ళు పెట్టే కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది అది నీ బ్యాచ్ అని.. ప్రపంచ నీలాగే చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు రాజేష్ గుర్తు పెట్టుకి ఎవడైతే తెలుగుదేశం లోకి వెళ్తాడు వాడు మాత్రం తెలియలేదు అనుకుంటాడు అక్కడ అలా ఉంటుంది ఆ ప్రపంచం పవన్ కళ్యాణ్ ని తిట్టు చంద్రబాబు నాయుడు ని తిట్టవు వెళ్లి వాళ్ళతో కలిసి వాళ్ళతో కలిసి నువ్వు నీతిమంతుడు వై పోయావా అవినీతి మంత్రులపై పోయేవాడిని ప్రపంచానికి తెలుసు ఆ తర్వాత నీ మైలేజ్ ఏమైందో నీకు నువ్వు విశ్లేషించుకుంటే నూటికి నూరు శాతం నీకు తెలుస్తది ఆ నిజాన్ని ఒప్పుకున్నా రోజున నువ్వు.. కోల్పోయిన నీ ఉనికిని వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాదు నేను మునిగిపోయాను కాబట్టి ఇక్కడే ఉంటాను అని నువ్వు అక్కడే. మనుషులు కుంటే నీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది గుర్తుపెట్టుకో
@eswaraovemireddi864
@eswaraovemireddi864 4 ай бұрын
Rajesh Mahsena valana TDP Kanumarugu avutundhi veediki burraledhu TDP Adhikaram loki raakudadhani prayathnam chestunnadu YCP vaste TDP paristithi emiti nuvvutiraga galavaa cheppuraa
@malladihemakumarmalladisat8116
@malladihemakumarmalladisat8116 4 ай бұрын
Rajesh annayya I will support you 🎉🎉🎉🎉
@chittibabupulletikurti6405
@chittibabupulletikurti6405 4 ай бұрын
Pichchi vaagudu.. garvam tho mstham kulam ani vaallani pichchollani chesthunnadu. Yevvaru nsmmarinka aRajesh ni.. he lost the respect.. swardhapsrudu
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,6 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 92 МЛН
Attack On Former CM Ys Jagan ? | Red Tv Telugu
8:01
RED TV TELUGU
Рет қаралды 12 М.
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36
Jaffar Interview With Balineni Srinivasreddy
33:02
Itlu Mee Jaffar
Рет қаралды 138 М.
One Team Try To Attacking On Jagan.? | Red Tv
10:20
RED TV
Рет қаралды 57 М.
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,6 МЛН